Showing posts with label కుమార్ సాను పాడిన పాటలు. Show all posts
Showing posts with label కుమార్ సాను పాడిన పాటలు. Show all posts

Tuesday, November 27, 2012

మెరిసేటి జాబిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే.... జయం మనదేరా (2000)














పల్లవి :
మెరిసేటి జాబిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే
నా గుండెల చప్పుడు నువ్వే ఓ మై ఓ మై లవ్
నను లవ్‌లో దించేశావ్
మనసైనవాడివి నవ్వే
ప్రియమైన తోడువి నువ్వే
నా కన్నుల కాంతివి నువ్వే ఓ మై ఓ మై లవ్
నను మైమరిపించేశావ్
ఓ మై ఓ మై లవ్ టెల్ మీ టెల్ మీ నౌ
నా మీదుండే లవ్ ఏమిటంటుంది
ఏమేమి అడిగిందీ
ప్రేమ ఇమ్మంది ప్రేమందుకొమ్మంది
॥

చరణం : 1
అల్లుకో బంధమా ఒంటరి అల్లరి తీరేలా
జతకానా జవరాలా
ఆదుకో ప్రణయమా తుంటరి ఈడును ఈవేళ
ఓదార్చనా ప్రియురాలా
నా ఆశలన్నీ నీకోసమంటూ నీ దారి చూడనీ
నా శ్వాసలోని రాగాలు అన్నీ నీ పేరు పాడనీ
మసక చీకట్లలో నా మనసు అందించనీ
॥మై॥

చరణం : 2
కలిసిరా అందమా చుక్కల వీధిన విహరిద్దాం
స్వర్గాలను చూసొద్దాం
కరగవే సందేహమా చక్కగ దొరికెను అవకాశం
సరదాగా తిరిగొద్దాం
నీ వాలు కనులు నాపైన వాలి
నను మేలుకొలపనీ
నీ వేలికొనన నా మేను తాకి వీణల్లే మీటనీ
వయసు వాకిళ్లలో తొలివలపు వెలిగించనీ
॥మై॥॥


చిత్రం : జయం మనదేరా (2000)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : కుమార్ సాను , స్వర్ణలత
***********************************
Meriseti jabili nuvve kuriseti vennela nuvve
Na gundela chappudu nuvve o my o my love
Nanu lovelo dinchesav
Manasainavadivi nuvve
Priyamaina toduvi nuvve
Na kannula kantivi nuvve o my o my love
Nanu maimaripinchesav
O my o my love tell me tell me now
Na meedunde love yemitantundi
Yememi adigindi
Prema immandi premandukommandi

Alluko bandhamaa ontari allari teerelaa
Jatakanaa javaralaa
Aaduko pranayamaa tuntari eedunu eevela
Odaarchanaa priyuralaa
Na ashalanni nekosamantu ne dari chudanee
Na shwasaloni ragalu anni ne peru padanee
Masaka cheekatlalo na manasu andinchanee

Kalisiraa andamaa chukkala veedhina vihariddam
Swargalanu chusoddam
Karagave sandehamaa chakkag dorikenu avakasham
Sardagaa tirigoddam
Ne valu kanulu napaina vali nanu melukolapanee
Ne velikonana na menu taki veenalle meetanee
Vayasu vakillalo tolivalapu veliginchanee


Movie Name : Jayam Mandera (2000)
Music Director : Vandemataram Srinivas
Lyricist : Sirivennela Sitarama Sastry
Singers : Kumar sanu , Swarna latha