Showing posts with label Hero Special- Sivaji songs. Show all posts
Showing posts with label Hero Special- Sivaji songs. Show all posts

Tuesday, February 5, 2013

మాయదారి మైసమ్మో మైసమ్మా...... బ్యాచిలర్స్ (2000)














మాయదారి మైసమ్మో మైసమ్మా
మనం  మైసారం పోదామే మైసమ్మా
మాయదారి మైసమ్మో మైసమ్మా
మనం  మైసారం పోదామే మైసమ్మా
మాయదారి మైసమ్మో మైసమ్మా
మనం మైసారం పోదామే మైసమ్మా
ఓ మైసమ్మా మైసమ్మా మైసమ్మా మైసమ్మా
గాబర బెట్టి మమ్ము  గాబర బెట్టి గయబు గాకే మైసమ్మా
జరా పరేశానీ జేయకే మైసమ్మా
గాబర బెట్టి గయబు గాకే మైసమ్మా
జరా పరేశానీ జేయకే మైసమ్మా
మాయదారి మైసమ్మో మైసమ్మా
మనం  మైసారం పోదామే మైసమ్మా

స్కాములన్నీ కాం జేసి సరదాగా బతుకుతున్న
బచ్చగాళ్ళ ఇష్యూతోనె చచ్చి సగం అవుతున్నా
లడ్డు లాంటి ముఖాలేమో జిడ్డులాగా మారుతున్నా
చక్కనైన చుక్క ఏమో ఎక్కడుందో చిక్కదాయె
మైసమ్మో..ఓ.. ఓ..ఓ..ఓ..ఓ..
మైసమ్మా పేరులేని పోరి ఉత్తరమేసి మైసమ్మా
నన్ను ప్యార్ కా దివానా జేసి పోయిందే మైసమ్మా
కాలేజి క్యాంపస్‌లో కాలు నిలవదే మైసమ్మా
నా కంప్యూటర్ క్లాసులు మిస్సవుతున్నాయె మైసమ్మా
ఓ మైసమ్మో మైసమ్మా మైసమ్మో మైసమ్మా
గాబర బెట్టి మమ్ము  గాబర బెట్టి గయబు గాకే మైసమ్మా
జరా పరేశానీ జేయకే మైసమ్మా
గాబర బెట్టి గయబు గాకే మైసమ్మా
జరా పరేశానీ జేయకే మైసమ్మా
మాయదారి మైసమ్మో మైసమ్మా
మనం  మైసారం పోదామే మైసమ్మా

సండే వచ్చిందంటే సందడి సగమైపాయె
పప్పుల్లో బీరు లేక పసాయించిపోనాయె
చదువుపైన దృష్టి లేదు మ్యాట్నీల మాటలేదు
జేబుల్లో మనీ ఉన్నా జల్సాల మోజులేదు
మైసమ్మో..ఓ.. ఓ..ఓ..ఓ..ఓ..మైసమ్మా
తిండీ తిప్పల్లేక తిరుగుతున్నామే మైసమ్మా
నీకు తిరుక్కు మొక్కులు మొక్కుతున్నామే మైసమ్మా
పుట్టు మత్తగుడ్డు చిత్తాను విప్పవే మైసమ్మా
మేము పట్టుకునే జాడ జరంత జెప్పవె మైసమ్మా
ఓ మైసమ్మో మైసమ్మా మైసమ్మో మైసమ్మా
గాబర బెట్టి మమ్ము  గాబర బెట్టి గయబు గాకే మైసమ్మా
జరా పరేశానీ జేయకే మైసమ్మా
గాబర బెట్టి గయబు గాకే మైసమ్మా
జరా పరేశానీ జేయకే మైసమ్మా
మాయదారి మైసమ్మో మైసమ్మా
మనం  మైసారం పోదామే మైసమ్మా

మాయదారి మైసమ్మో మైసమ్మా
మనం మైసారం పోదామే మైసమ్మా
ఓ మైసమ్మా మైసమ్మా మైసమ్మా మైసమ్మా
గాబర బెట్టి మమ్ము  గాబర బెట్టి గయబు గాకే మైసమ్మా
జరా పరేశానీ జేయకే మైసమ్మా
గాబర బెట్టి గయబు గాకే మైసమ్మా
జరా పరేశానీ జేయకే మైసమ్మా
మాయదారి మైసమ్మో మైసమ్మా
మనం  మైసారం పోదామే మైసమ్మా


చిత్రం : బ్యాచిలర్స్ (2000)
సంగీతం : శశి ప్రీతం
రచన : వరికుప్పల యాదగిరి
గానం :
*******************************
Movie Name : Bachelors (2000)
Music Director : Shashi Preetam
Lyricist : Varikuppala Yadagiri
Singer : 

Tuesday, January 29, 2013

పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే ...... అదిరిందయ్యా చంద్రం (2005)


పల్లవి :
ఒసే..పద్మావతీఈఈఈ
పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే
ధగ ధగ ముద్దొస్తున్నావే
పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే
ధగ ధగ ముద్దొస్తున్నావే
కళ్ళు మూస్తే పద్మావతి..
కళ్ళు తెరిస్తే పద్మావతి..
నీ కోసం ఎల్లోస్తానే కాలినడకన తిరుపతి
పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే
ధగ ధగ ముద్దొస్తున్నావే

చరణం : 1
ఒట్టేసి చెపుతున్నా..పద్మావతి
నువ్వంటే నాకిష్టం..పద్మావతి
హే..నా మనసే దోచావే..పద్మావతి
నిన్న్నొదలి ఉండలేనే..పద్మావతి
అట్ట చూసి కొంపలు ముంచకే..పద్మావతి
నా గుండెల్లోన కుంపటిపెట్టమాకే..పద్మావతి
అరే..మెల్లోన తాళికట్టి అవుతానమ్మో నీ పతి
పద్మావతీ..ఓసే..పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే
ధగ ధగ ముద్దొస్తున్నావే
అరే..పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే
ధగ ధగ ముద్దొస్తున్నావే
జుంబారే జుంబారో..జుంబారే జుంబారో..

చరణం : 2
అందంగ ఉంటావే పద్మావతీ..పద్మావతీ
అమ్మమ్మో ఆగలేనే పద్మావతీ..పద్మావతీ
అదికాదు ఇదికాదని..పద్మావతీ
సాకుల్నే చెప్పమాకు..పద్మావతీ
చీరై నిన్నే చుట్టుకొపోతా..పద్మావతీ
ఆ..వున్నపలంగ యెత్తుకొపోతా..పద్మావతీ
నువ్వట్ట నవ్వుతుంటే..పోతుందే నా మతీ
పద్మావతీ..పద్మావతి గుర్తొస్తున్నవే
ధగ ధగ ముద్దొస్తున్నావే
హో..పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే
ధగ ధగ ముద్దొస్తున్నావే
కళ్ళు మూస్తే పద్మావతి..
కళ్ళు తెరిస్తే పద్మావతి..
నీ కోసం ఎల్లోస్తానే కాలినడకన తిరుపతి


చిత్రం : అదిరిందయ్యా చంద్రం (2005)
సంగీతం : M.M.శ్రీలేఖ
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం : జస్సి గిఫ్ట్
***********************************
Movie Name : Adirindayya Chandram (2005)
Music Director : M.M.Srilekha
Lyricist : Bhaskarabhatla Ravikumar
Singer : Jessy Gift

Saturday, November 3, 2012

హాయిగా ఉండదా ప్రేమనే భావనా ...... సత్యభామ (2007)


హాయిగా ఉండదా ప్రేమనే భావనా
మనసుతో మనసుకీ వెయ్యదా వంతెనా

కదిలే అడుగుల వెంటా
మమతే వెలుగై రాదా
కనుపాపకీ రెప్పలా కాయదా
పెదవంచుపై నవ్వులా సంతకం చెయ్యదా

ఈ ప్రేమ లోతెంతనీ అడగొద్దు ఓ మిత్రమా
ఈ ప్రేమ ఘనచరితనీ వర్ణించడం సాధ్యమా !

హాయిగా ఉండదా ప్రేమనే భావనా
మనసుతో మనసుకీ వెయ్యదా వంతెనా

మనసంటూ లేకుంటే అది ఇచ్చేటందుకే
ప్రేమంటూ ఒకటుందీ అది పంచేటందుకే
ప్రేమించేందుకొక క్షణమె చాలూ మొదలౌతుంది తొలి సంబరం
ప్రేమను మరచిపోదాము అంటే సరిపోదేమో ఈ జీవితం

జత కలిసె కనులు కనులూ
ప్రతిదినము కలలు మొదలూ
ఒక చినుకు లాగ మొదలైన ప్రేమ .. అంతలో సంద్రమై పొంగదా !
ఆపాలన్నా అణచాలాన్నా వీలే కాదుగా !!

హాయిగా ఉండదా ప్రేమనే భావనా
మనసుతో మనసుకీ వెయ్యదా వంతెనా

ఎదనిండా ప్రేముంటే ఏముందీ కానిదీ
కలకాలం తోడుండే గుణమేగా ప్రేమదీ
చుట్టం లాగ వచ్చెళ్ళిపోయే మజిలీ కాదు ఈ ప్రేమదీ
గుండెల్లోకి ఓ సారి వస్తే గుమ్మం దాటి పోదే ఇదీ

ఇక ఒకరినొకరు తలచీ
బతికుండలేరు విడిచీ
అసలైన ప్రేమ ఋజువైన చోట .. ఇక అనుదినం అద్భుతం జరగదా !
నీకేం కాదు నేనున్నానని హామీ ఇవ్వదా !!

హాయిగా ఉండదా ప్రేమనే భావనా
మనసుతో మనసుకీ వెయ్యదా వంతెనా

నిజమైనా ప్రేమంటే ఏ స్వార్ధం లేనిదీ
కష్ఠాన్నే ఇష్ఠం గా భావిస్తానంటదీ
పంచే కొద్దీ పెరిగేది ప్రేమా అర్ధం కాని సూత్రం ఇదీ
కల్లోలాన్ని ఎదురీదుకుంటూ తీరం చేరు నావే ఇదీ

నీ దిగులు తనకి దిగులూ
నీ గెలుపు తనకి గెలుపూ
నీ సేవలోనే తలమునకలయ్యి .. తండ్రిగా అన్నగా మారదా
నీవెనకాలే సైన్యం తానై నడిపించేనుగా !

హాయిగా ఉండదా ప్రేమనే భావనా
మనసుతో మనసుకీ వెయ్యదా వంతెనా


చిత్రం : సత్యభామ (2007)
సంగీతం: చక్రి
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం: కౌసల్య
 ***************************************************
Movie Name : Satyabhama
Music Director - Chakri
Lyricist : Bhaskarabhatla Ravikumar
Singer :  Kousalya

గుండెలోనా నువ్వే..కళ్ళలోనా నువ్వే ..... సత్యభామ (2007)


గుండెలోనా నువ్వే..కళ్ళలోనా నువ్వే !
వెన్నలైనా నువ్వే..వేకువైనా నువ్వే !!

మనసున మైమరపేదో..కలిగెను ఈ క్షణమే
తీయగా తీయతీయగా మనసు మురిసిందిగా
ముద్దుగా తొలి ముద్దనే మంత్రమే వేయగా

గుండెలోనా నువ్వే..కళ్ళలోనా నువ్వే !

ఏ జన్మలో వరమడిగాననో..
నువ్వే నువ్వే కావాలని
ఆ దైవమే నిను పంపించెనో..
తోడై నీడై ఉండాలనీ

నా చిరునవ్వా నే నీవైపోనా
అవుననలేవా అల్లుకుపోరా

నీ ప్రేమలోనా నేనుండిపోనా..
యుగమే క్షణమై పోవాలిక !

గుండెలోనా నువ్వే..కళ్ళలోనా నువ్వే !

తననా నననానాన నానానా
తననా నననానాన నానానా
మనసే..మురిసీ..అలసీ..సొలసీ..నన్ను నేను మరిచా !

నిమిరిందిలే నా మెడవంపునే..తెలుసా బహుశా నీ ఊపిరే
తొలిసిగ్గునే మరి తెలిపిందిలే..ఇపుడే ఇచటే నీ కౌగిలీ

నిజమనుకోనా ఇది కలయనుకోనా
కలలోనైనా కలవరమనుకోనా

ఒకరోజు మొదలై ప్రతి రోజు ఎదురై
పెదవీ పెదవీ అందించనా !

గుండెలోనా నువ్వే..కళ్ళలోనా నువ్వే !
వెన్నలైనా నువ్వే..వేకువైనా నువ్వే !!

మనసున మైమరపేదో..కలిగెను ఈ క్షణమే
తీయగా తీయతీయగా మనసు మురిసిందిగా
ముద్దుగా తొలి ముద్దనే మంత్రమే వేయగా


చిత్రం : సత్యభామ (2007)
సంగీతం: చక్రి
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం: కౌసల్య

నిజమే చెబుతున్నా నువ్వంటే ఇష్టమని ...... అమ్మాయి బాగుంది (2004)


నిజమే చెబుతున్నా నువ్వంటే ఇష్టమని
నువ్వె నా ప్రాణమనీ
I love you ఓ సత్య

నిను చూస్తుంటె no eating
నీతొ వుంటె no drinking
కొత్తగ వున్నది ఈ thinking
చెలియా నీకై నే waiting
ఊరించు తాపే ప్రియతమా

I just love u love u love u o baby
Tell me tell me tell me u love me
I am so crazy crazy for your love

ఏంట్రా నీ గోలా చెప్పరా

ఇద్దరిదీ ఒకటే tastetu
ముందేదో అనుకున్నట్టు
అందంలో అందరికన్నా ఆమే everestu
తను ఏదో అంటున్నట్టు
నేనేదో వింటున్నట్టు
ఏమేమో అనిపిస్తుంది ఎంటే కనికట్టు

ఈరోజు ఈ హాయి బాగుంది లే
ఆకాశం నా చేతులకే అందేస్తున్నట్టు

ఓ చెలియా నిన్ను చూడాలనుంది
నీతో మాటలాదాలనుంది
ఇపుడే మనసు చేజారిపోతోందీ

రోజూ లా వేకువ రాదు
రాత్రైనా వెన్నెల రాదు
చెలియా నువు కనబడకుంటే
ఆనందం రాదు
నా కంటికి నిదరే రాదు
ఇంకేమీ గుర్తుకు రాదు
నీ నవ్వుల సడి వింటుంటే అలుపైనా రాదు
తొలిసారి నాలోన తుళ్ళింతలే
నా కోసం నువు పరుగున రావే అల్లరి చినుకల్లే

చిత్రం : అమ్మాయి బాగుంది (2004)
సంగీతం : M.M.శ్రీ లేఖ
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : కార్తీక్ , సబితా  రెడ్డి

Friday, November 2, 2012

ఎందుకో ఏమో తొలిసారి కలిసింది స్నేహం ..... Mr.ఎర్రబాబు (2005)


ఎందుకో ఏమో తొలిసారి ..
కలిసింది స్నేహం ..తెలిసింది దాహం ..
అందుకేనేమో ప్రతిసారీ..
తొణికింది ప్రాణం ..పలికింది గానం
నిద్దట్లో నీరూపమే నిలిచె నా కళ్ళలో..
పొద్దంతా నీధ్యానమే ప్రియా..ప్రియా..ప్రియా
ఇన్నాళ్ళూ ఈ అల్లరీ లేదులే ముందరా..
ఈనాడే సరికొత్తగా ఫలించె నీలయా..

ఎందుకో ఏమో తొలిసారీ..
కలిసింది స్నేహం ..తెలిసింది దాహం ..

నిదురైనా రానే రాదు..కుదురైనా లేనే లేదు..
ఇది ఏమి ఆరాటమో
ఇది చెలిగీతమో..చెలి సంగీతమో..తొలి మురిపాల జలపాతమో

కలవక కలిసిన కవ్వింత..
తెలపక తెలిపిన గిలిగింత..
చిలిపిగ వయసున చిగురులు తొడిగెను ప్రేమా !

నిద్దట్లో నీరూపమే నిలిచె నా కళ్ళలో..పొద్దంతా నీధ్యానమే ప్రియా..ప్రియా..ప్రియా
ఇన్నాళ్ళూ ఈ అల్లరీ లేదులే ముందరా..ఈనాడే సరికొత్తగా ఫలించె నీలయా..

నాపేరే అడుగుతు ఉంటే..నీ పేరే చెబుతూ ఉన్నా..మతిబోయె నాకెందుకో
ఇది ఆరాటమో..ఎద మోమాటమో..నను ఉడికించు ఉబలాటమో

తెలిసెను తెలిసెను ఇది ప్రేమా..
కలసిన మనసుల కధ ప్రేమా..
ఇదివరకెరుగని హౄదయపు సరిగమ ప్రేమా !

నిద్దట్లో నీరూపమే నిలిచె నా కళ్ళలో..పొద్దంతా నీధ్యానమే ప్రియా..ప్రియా..ప్రియా
ఇన్నాళ్ళూ ఈ అల్లరీ లేదులే ముందరా..ఈనాడే సరికొత్తగా ఫలించె నీలయా.


చిత్రం : Mr.ఎర్రబాబు (2005)
సంగీతం : కోటి
రచన : వెన్నెలకంటి
గానం : కె కె
***************************************
Movie Name : Mr.Errababu (2013)
Music Director : Koti
Lyricist : Vennelakanti
Singer : K.K.

Thursday, November 1, 2012

చెల్లని ప్రేమకు నూరేళ్ళు చెప్పక తప్పదు వీడ్కోలు ...... తాజ్ మహల్ (2010)


Chellani premaku noorellu cheppaka tappadu veedkolu
Naathone unnayi nuvvichchina rangula kalalu
Cheripinaa avi cheragavule kanneellalo karagavule
O chelee avi cheragavule kanneellalo.. karagavule

Evarikevaru sontham ye premakedi theeram  \\2\\
Munde teliyadu aa nijam
Enno anukunnaa annee jarugenaa
Inthegaa mari jeevitham

Naa hrudayam oka Taj Mahal koluvai nuvvunte chalu \\2\\
Naathone unnaayi nuvvichchina rangula kalalu
Cheripinaa avi cheragavule kanneellalo avi karagavule
O chelee avi cheragavule kanneellalo.. karagavule

Maranamandu kooda mannu kaadu prema   \\2\\
Janmaku meerina daarunam
Gnapakaalathone theepi choosukonaa
Nedai thodundile gatham

Naa hrudayam oka Taj Mahal koluvai nuvvunte chalu \\2\\
Naathone unnayi nuvvichchina rangula kalalu
Laa lala laa la la la
Lala lalaa laa la la laa...


చిత్రం : తాజ్ మహల్ (2010)
సంగీతం : అభిమాన్ రాయ్
రచన : రామజోగయ్యశాస్త్రి
గానం : విజయ్ ఏసుదాస్
********************************
Movie Name : Taj Mahal (2010)
Music Director : Abhiman Roy
Lyricist : Rama jogayya Sastry
Singer : Vijay Yesudas

నువ్వంటే ఇష్టమనీ .. నీతోనే చెప్పమనీ ..... తాజ్ మహల్ (2010)


నువ్వంటే ఇష్టమనీ .. నీతోనే చెప్పమనీ
పెదవంచున తేనెలు చిలికే పాటయ్యిందీ ప్రేమా
వెంటాడే నీ కలనీ .. నిజమయ్యేదెప్పుడనీ
కన్నంచున నిన్నే వెతికే వెలుగయ్యిందీ ప్రేమా

ఏ చోట నేనున్నా .. నీ పిలుపు వింటున్నా
ఆ .. ఏ వైపు చూస్తున్నా .. నిన్నే పలకరిస్తున్నా
కనుమరుగై నువ్వుంటే నిను చూడాలనిపిస్తుందీ
ప్రతి తలపూ నీకోసం ఆహ్వానం అందిస్తుందీ

ఎంత సేపో ఇలాగ నీతో ఊసులాడే సరాగమేంటో
నలిగింది కాలం చాలా జాలిగా
నిన్న లేనీ వసంతమేదో వంత పాడే స్వరాల వలలో
వెలిగింది మౌనం మరో మాటగా
మునుపెన్నడు తెలియని ఈ వరసేదో నీవలనేగా !

తెల్లవారే తూరుపులోనా .. పొద్దువాలే పడమరలోనా
నీ స్పర్శలాంటీ ఏదో లాలనా
గాలి మేనా సవారిలోనా .. తేలిపోయే ఏ రాగమైనా
నీ శ్వాసలానే సమీపెంచెనా
ప్రతినిమిషం ఆరాటంగా నీకోసం నే చూస్తున్నా !

నువ్వంటే ఇష్టమనీ .. నీతోనే చెప్పమనీ
పెదవంచున తేనెలు చిలికే పాటయ్యిందీ ప్రేమా
వెంటాడే నీ కలనీ .. నిజమయ్యేదెప్పుడనీ
కన్నంచున నిన్నే వెతికే వెలుగయ్యిందీ ప్రేమా

ఏ చోట నేనున్నా .. నీ పిలుపు వింటున్నా
ఏ వైపు చూస్తున్నా .. నిన్నే పలకరిస్తున్నా
కనుమరుగై నువ్వుంటే నిను చూడాలనిపిస్తుందీ
ప్రతి తలపూ నీకోసం ఆహ్వానం అందిస్తుందీ



చిత్రం : తాజ్ మహల్ (2010)
సంగీతం : అభిమాన్ రాయ్
రచన : రామజోగయ్యశాస్త్రి
గానం : మాళవిక
********************************
Movie Name : Taj Mahal (2010)
Music Director : Abhiman Roy
Lyricist : Rama jogayya Sastry
Singer : Malavika

ఎటు చూసిన ఉన్నది నువ్వే కదా ........ తాజ్ మహల్ (2010)


" తనంటే నాకు చాలా ఇష్ఠం
తనకూ నేనంటే ఇష్ఠం .. :) అనుకుంటా ! "

ఎటు చూసిన ఉన్నది నువ్వే కదా
చెలి ఆ నువ్వే నాకిక అన్నీ కదా
ఎగురుగుతున్నదిలే మనసు తెరచాపలా
మారిపోయానులే ఏటిలో చేపలా
నువ్వే లేనిదే ఏమీ తోచదే
నిన్నే తలవనీ రోజే ఉండదే

సెలయేరు చేసే గలగల సవ్వడి వింటే .. నీ పిలుపే అనుకుంటా
చిరుగాలి తాకీ గిలిగింతలు పెడుతుంటే .. నువ్వొచ్చావనుకుంటా
మైమరపేదో కమ్మిందో ఏమో !

నా మనసుకి కదలిక నీవల్లనే
నా కనులకి కలలూ నీవల్లనే

ఎగురుగుతున్నదిలే మనసు తెరచాపలా
మారిపోయానులే ఏటిలో చేపలా

వెలుగుల్ని పంచే మిణుగురు పురుగుల పైనా .. నీ పేరే రాశాలే
నువ్వొచ్చే దారుల్లో నవ్వుల పువ్వులు పోసీ .. నీ కోసం చూశానే
చెలియా ఎప్పుడు వస్తావో ఏమో !

నా చెరగని గురుతువి నువ్వే కదా
నా తరగని సంపద నువ్వే కదా

ఎగురుగుతున్నదిలే మనసు తెరచాపలా
మారిపోయానులే ఏటిలో చేపలా

చిత్రం : తాజ్ మహల్ (2010)

సంగీతం : అభిమాన్ రాయ్
రచన : భాస్కరభట్ల
గానం: కునాల్ గంజావాలా

నీ మీదే మనసు పడీ .. మారిందే గుండె సడీ .... తాజ్ మహల్ (2010)


నీ మీదే మనసు పడీ .. మారిందే గుండె సడీ
నీవల్లే నిదుర చెడీ .. లేచానే ఉలికి పడీ
నిన్నే నిన్నే చూడాలని ఉందే
నీతో ఏదో చెప్పాలి ఉందే

కళ్ళే వెతికాయి నిన్నే .. వెన్నెలలో వేకువలో
నా కళ్ళూ వెతికాయి నిన్నే .. వెన్నెలలో వేకువలో

నీమీదే మనసు పడీ .. మారిందే గుండె సడీ

మునిగిందిలే మది నీ ధ్యాసలో ..తేలదు కదా ఇక ఈ జన్మలో
మునిగిందిలే మది నీ ధ్యాసలో ..తేలదు కదా ఇక ఈ జన్మలో
హృదయాలనే జత కలిపేందుకూ .. వలపన్నదే కద ఒక వంతెనా
మౌనమా కొంచెం మాటాడమ్మా
ఈ దూరమే కొంచెం తగ్గించమ్మా (2)

నా కళ్ళే వెతికాయి నిన్నే .. వెన్నెలలో వేకువలో
నా కళ్ళూ వెతికాయి నిన్నే .. వెన్నెలలో వేకువలో

నీమీదే మనసు పడీ .. మారిందే గుండె సడీ

చిరుగాలిలా నువ్వు వస్తావనీ .. తెచ్చానులే పూల గంధాలనీ
చిరుగాలిలా నువ్వు వస్తావనీ .. తెచ్చానులే పూల గంధాలనీ
ప్రతిరోజు నీకై ఆలోచనా .. వినిపించదా నా ఆలాపనా
ఊరికే నను వేధించకా .. చిరునవ్వుతో చెలి కరుణించవా
ఊరికే నను వేధించకా .. చిరునవ్వుతో చెలి కరుణించవా

నా కళ్ళే వెతికాయి నిన్నే .. వెన్నెలలో వేకువలో
నా కళ్ళూ వెతికాయి నిన్నే .. వెన్నెలలో వేకువలో

నీమీదే మనసు పడీ .. మారిందే గుండె సడీ
నీవల్లే నిదుర చెడీ .. లేచానే ఉలికి పడీ
నిన్నే నిన్నే చూడాలని ఉందే
నీతో ఏదో చెప్పాలి ఉందే


చిత్రం : తాజ్ మహల్ (2010)
సంగీతం : అభిమాన్ రాయ్
రచన  : భాస్కరభట్ల రవికుమార్
గానం: కార్తీక్

ప్రేమా ఈ వింత నీదేనా .... జగమే మైమరిచే నీలోన ... తాజ్ మహల్ (2010)


Ho...o.. ho... ..ho
Ho...o.. ho... ..ho
Premaa ee vintha needenaa
Jagame maimarache neelonaa
Needee ee maaya anukonaa
Praanam nee valla nilichenaa nilichena nilichena
Nenisthaa idigo naa manasu
Kalalannee nijame kada varaku kada varaku kada varaku
Kshana kshanamoo nee oohale....
O chelee O cheli
O chelee O cheli
Ho...ho....ho......ho


చిత్రం : తాజ్ మహల్ (2010)
సంగీతం : అభిమాన్ రాయ్
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం : వేణు
********************************
Movie Name : Taj Mahal (2010)
Music Director : Abhiman Roy
Lyricist : Bhaskrabhatla Ravi kumar
Singer : Venu