Showing posts with label J.B. Musical Hits. Show all posts
Showing posts with label J.B. Musical Hits. Show all posts

Saturday, September 21, 2013

ఓ మై లవ్... ఓ మై లవ్... మై లవ్ మై లవ్... ప్రేమ కథా చిత్రమ్ ( 2013 )

ఓ మై లవ్... ఓ మై లవ్... మై లవ్ మై లవ్...
ఓ మై లవ్... ఏ చోట ఉన్నా
నీడల్లే నీవెంట ఉన్నా
నన్నే నేను నీలో చూస్తు వున్నా
ఓ మై హార్ట్ ఏం చేస్తు వున్నా
ఏదోలా నీ తోడు కానా...
నువ్వే లేని నేనే నేను కానా
నాలోనూ దాగున్న నీ ప్రేమ... నీదాక చేరేది ఎలా
మై లవ్ ఓ... మై లవ్ ఓ... ఓ మై లవ్...

కలిసేలా విషయముకై ఎదురే చూస్తుందే
ఎదురైతే ఎందుకనో సిగ్గే వేస్తుందే
నీవల్లే కలవరమంతా మదినే తడిపేస్తుందే
చిత్రంగా ఉంది నాకే ఏదేదో చేస్తుంటే
నీవేగా నీవేగా నీవేగా...
నా చుట్టూ నీవేగా ఇలా...
మై లవ్ ఓ... మై లవ్ ఓ...ఓ మై లవ్...

నువ్వే నా సొంతమని ధీమా వస్తుందే
చొరవగనే వస్తున్నా చేరువ నీవుంటే
నీవున్నావన్న ధ్యాసే
నన్నే నడిపిస్తుందే
అందంగా ఉంది నాకే నువ్వే నేనౌతుంటే
నీవేగా నీవేగా నీవేగా...
నేనంటూ నీవేగా ప్రియా...
మై లవ్ ఓ... మై లవ్ ఓ... ఓ మై లవ్...


చిత్రం : ప్రేమ కథా చిత్రమ్ ( 2013 )
సంగీతం : జె.బి
రచన : కాసర్ల శ్యాం
గానం : లిప్సిక
**********************************
Movie Name : Prema Katha Chithram (2013)
Music Directors : J.B
Lyricist : Kasarla Shyam
Singer : Lipsika

కొత్తగున్నా హాయే నువ్వా మత్తుగున్నా మాయె నువ్వా ...... ప్రేమ కథా చిత్రమ్ ( 2013 )

కొత్తగున్నా హాయే నువ్వా
మత్తుగున్నా మాయె నువ్వా
రమ్మన్న తెమ్మన్నా తీయనీ బాధ
వస్తున్న తెస్తున్నా రాయనీ గాధ

కొత్తగున్నా హాయే నువ్వా
హే మత్తుగున్నా మాయె నువ్వా

అడుగు సవ్వడేదో తరుముతోంది నన్ను
ఊహ రివ్వుమంటూ చేరమంది నిన్ను
నిన్న మొన్నలేని కొత్త మోమాటంలో ఎందుకింత గుబులో
విప్పి చెప్పలేని కొత్త ఆరాటంలో ఎంత సడి ఎదలో
తెరవనా తలుపులు పిలుపుతో
తెలవనీ మలుపులో
తెలిసినా తలపులో
వస్తున్న తెస్తున్నా రాయనీ గాధ
రమ్మన్న తెమ్మన్నా తీయనీ బాధ
మత్తుగున్నా మాయె నువ్వా
తనననా త త త త త త ..

చిన్ని తాకిడేదో ఝల్లుమంది నాలో
విన్న అలికిడేదో తుళ్లిపడెను లోలో
జారుతున్న కల తీరనున్న వేళ ముడుచుకుంది పెదవే
కోరుకోని దూరమేదో చేరువయ్యి తీర్చమంది మనవి
పిలవనా మైకం అంచులో
Touch me not touch me not Touch me not touch me not..
తడబడే తపనలో
జతపడే తనువులో


చిత్రం : ప్రేమ కథా చిత్రమ్ ( 2013 )
సంగీతం : జె.బి
రచన : కాసర్ల శ్యాం
గానం : దీపు, రమ్య
**********************************
Kothagunna haaye nuvva
Mattugunna maaye nuvva
Rammanna  themmanna theeyani baadha
Vasthunna thesthunna raayani gaadha
Kothagunna haaye nuvva
Hey mattugunna maaye nuvva

Adugu savvadedo tharumuthondi nannu
Uha rivvumantu cheramandi ninnu
Ninna monna leni kottamomatamlo endukintha gubulo
Vippi cheppaleni kotha aaratamlo entha sadi yedalo
Theravana thalupulu piluputho
Thelavani malupulo
Thelisina thalapulo
Vasthunna thesthunna raayani gaadha
Rammanna  themmanna theeyani baadha
Mattugunna maaye nuvva
Thana nanna thaa thaa

Chinni thaakidedo jhallumandi naalo
Vinna alikidedo thullipadenu lolo
Jaaruthunna kala theeranunna vela muduchukundi pedave
Korukoni doraamedo cheruvayyi theerchamandi manavi
Pilavanaa maikam anchulo
Touch me not touch me
Thadabade thapanalo
Jathapade thanuvulo


Movie Name : Prema Katha Chithram (2013)
Music Directors : J.B
Lyricist : Kasarla Shyam
Singers : Deepu, Ramya

నీతో నాకేదో స్నేహం మొదలైంది నీవైపే నే వస్తున్నా ..... ప్రేమ కథా చిత్రమ్ ( 2013 )

నీతో నాకేదో స్నేహం మొదలైంది నీవైపే నే వస్తున్నా
నాతో ఈరోజే మౌనం మాటాడింది ఎన్నాళ్ళో పరిగెడుతున్నా
నాలా ఉన్నదే  నే నీవా .. నీలో ఉన్న నీవే నేనా
బాగున్నదే  ఎదేమౌతున్నా ఓ...
I just love you baby... You r my heart come to me jaana tooo
Can you be my baby... Feel you what i do we know jaana toooo
చూస్తున్నా చేరువేయ్యదురా కలా
దాగున్నా నా ఊహనే నిజంగా ఇలా
ఎదురుగ ఉంటే కుదురుగ లేనే
ఏమైందో ఏదో ఏదో మాయలా
జతే చేరాలంటూ మదే కోరింది ఏదో గతంలా ...
నువ్వే కావాలంటూ మరీ ఆగిందీ ఎదే ఈ వేళా ..
కుదరదుగా

నీవుంటే రోజులే క్షణంలా అలా...
నీవెంటే సాగేనులే అలల్లా ఎలా ..
అలసిపోతున్నా హాయిగా ఉందే
నిదురలో మువ్వల్లే గురుతుగా
నువ్వే నచ్చావంటూ కథే రేగింది సడే గుండెల్లో ...
అదే చెప్పాలంటూ అటే వాలింది చూపే నీ ఒళ్ళో ...
జరగదుగా


చిత్రం : ప్రేమ కథా చిత్రమ్ ( 2013 )
సంగీతం : జె.బి
రచన : కాసర్ల శ్యాం
గానం : లిప్సిక, రేవంత్
**********************************
Movie Name : Prema Katha Chithram (2013)
Music Directors : J.B
Lyricist : Kasarla Shyam
Singers : Lipsika, Revanth

వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా ........ ప్రేమ కథా చిత్రమ్ ( 2013 )

వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా
నీతొనే జీవితమూ నీప్రేమే శాశ్వతము
ఏ జన్మదో ఈ బంధమూ
ఏ జన్మదో ఈ బంధమూ నింగి నేలా సాక్ష్యాలు
నింగి నేలా సాక్ష్యాలు
ప్రేమకు మనమే తీరాలు

జ్ఞాపకమేదో నీడల్లే తారాడే
స్వప్నాలేవో నీ కళ్ళలోఆడే
కౌగిలింతలోన గాలి ఆడకూడదూ
చుక్కలైనా నిన్ను నన్ను చూడకూడదూ
నీ సర్వమూ.. నాదైనదీ
నేను దేహమల్లే నీవు ప్రాణమల్లే
ఏకమైన రాసలీలలోనా

అంతంలేనీ నీ రాగబంధంలో
అంచున నిలిచీ నీవైపే చూస్తున్నా
పున్నమింట కట్టుకున్న పూల డోలలూ
ఎన్నడింక చెప్పవమ్మ బారసాలలూ
ఆముద్దులే మూడైనవీ
బాలచంద్రుడొస్తే నూలుపోగులిస్తా
ఇంటి దీపమాయె జంట ప్రేమ

వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా
నీతొనే జీవితమూ నీప్రేమే శాశ్వతము
ఏ జన్మదో ఈ బంధమూ
ఏ జన్మదో ఈ బంధమూ నింగి నేలా సాక్ష్యాలు
నింగి నేలా సాక్ష్యాలు
ప్రేమకు మనమే తీరాలు


చిత్రం : ప్రేమ కథా చిత్రమ్ ( 2013 )
సంగీతం : జె.బి
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం :  మాళవిక, రేవంత్
**********************************
Vennelainaa cheekatainaa
cheruvainaa duramainaa
Netone jeevitamu ne preme shashvatamu
Ye janmado ee bandhamu
Ye janmado ee bandhamu
Ningi nela saakshyaalu
Premaku maname teeralu

Gnapakamedo needallo taaraade
Swapnaalevo ne kallu dogade
Kougilintalona gali aadakudadu
Chukkalaina ninnu nannu chudakudadu
Ne sarvamu nadainadi
Nenu dehamalle neevu pranamalle
Yekamaina raasaleelalonaa

Antam leni ee ragabandhamlo
Anchuna nilichi nevaipe chustunnaa
Punnaminta kattukunna puladolalu
Yennadinka cheppavamma baarasaalalu
Aa muddule mudainavi
Balachandrudoste nulu pogulistaa
Inti deepamaaye janta prema

Vennelainaa cheekatainaa
cheruvainaa duramainaa
Netone jeevitamu ne preme shashvatamu
Ye janmado ee bandhamu
Ye janmado ee bandhamu
Ningi nela saakshyaalu
Premaku maname teeralu


Movie Name : Prema Katha Chithram (2013)
Music Directors : J.B
Lyricist : Veturi Sundara Ramamurthy
Singers : Malavika, Revanth

Thursday, March 7, 2013

కనురెప్పల కదలికలతో తెలిపేది కాదు... ఈరోజుల్లో (2012)














కనురెప్పల కదలికలతో తెలిపేది కాదు...
చిరునవ్వుల సందేశం అందేది కాధు..
హృదయంలో ఏముందో చెప్పాలనుకున్నా
పెదవుల్లో పదమేది పలకదు ఏమైనా
ఈ అలజడి ఏనాడు అర్ధం కానే కాదు ఏమో..


చిత్రం : ఈరోజుల్లో (2012)
సంగీతం : జే.బి
రచన : కరుణాకర్ అడిగార్ల
గానం : హేమచంద్ర
************************************
Kanureppala kadhalikalatho thelipedhi kaadu
Chirunavvula sandhesam andhedi kaadu
Hrudayamlo emundho cheppalanukunna
Pedhavullo padhamedhi palakadhu emaina
Ea alajadi ye nadu antham kaane kaadu emo…


Movie Name : Eerojullo (2012)
Music Director : J.B.
Lyricist : Karunakar Adigarlla
Singer : Hemachandra

నిన్నా మొన్నా ఎవరికి ఎవరంట నేడూ రేపూ ఒకరికి ఒకరంట .... ఈరోజుల్లో (2012)














Ninna monna evariki evaranta
Nedu repu okariki okaranta
Ningi nela kalavadu e chota
Kada vintha kalisenu e poota
Kalalo ilalo okatavvani janta
Idhigo ipude okatayyindhanta
Em mayalu chesindo e prema… bahusha
Ninna monna evariki evaranta
Nedu repu okariki okaranta

Yevvari daretu veltunna
Iddari tudhi gamyam preme…
Yadhalo ledhanukuntunna
Yepudo adhi modhalayyindhe…
Parichayame lenattu vuntune
Preminche panilo paduthunnane
Prathi aduguna tana vaipuga lagenu preme…
Ninna monna evariki evarnata
Nedu repu okariki okaranta

Veerini gamaniche vare
Lerani anukuntunnare
Preme prathi chota vundhe
Tana thone nadipisthunde
E iddhari paddhati ika marinde
Aa teeruki ardhale verele
Chivariki e iruvuruni gelichenu preme
Ninna monna evariki evaranta
Nedu repu okariki okaranta
Ningi nela kalavadu e chota
Kada vintha kalisenu e poota
Kalalo ilalo okatavvani janta
Idhigo ipude okatayyindhanta
Em mayalu chesindo  e prema…. bahusha


చిత్రం : ఈరోజుల్లో (2012)
సంగీతం : జే.బి
రచన : కరుణాకర్ అడిగార్ల
గానం : మాళవిక
************************************
Movie Name : Eerojullo (2012)
Music Director : J.B.
Lyricist : Karunakar Adigarlla
Singer : Malavika

సెల్ సాంగ్ - ఈరోజుల్లో (2012)














Vadiki phone kalupu nenu matladutha
Naa premanu kopamgaanu na premanu dveshangaanu
Naa premanu shapamgaanu cheliya feel my loe

Feel my love, Feel my love, Feel my love, Feel my love
Feel my love, Feel my love, Feel my love, Feel my love
Feel my love Feel my love ani fieldki nanne dinchade
Nijamantune feel ayithe aa feeling thote munchade
Cheetiki maatiki kalavadhu nuvvu chating asale cheyadu
Triple x kaburlu chepposhu 3d lo kalalannnu kanavadhu
Oddhaddhhhu velladhu outing asale velladhu
Undadhu undadhu night ki kalisasalundadhu

Eh meeeeragandra sudhaki nene try chesta nundu
Meeru call chesina vodafone customer vere linelo matladutunnaru
Dayachesi linelo undandi leda konchem sepu taravatha prayathninchandi
Are vere linelo busyga vundi malli try cheddam

Busy kaadu bokka kaadu sollu sundara
Gadhi moota choosi maatalade matterera daniki
Aadu pothe eedu raa cellu mogu thuntadhi
Day and night shift lesi vaaguthoone vuntadi
Okkara iddara adhi public bootha
Thagilithe vadhaladi thane thandanadhi
Pachi boothuraa

Mari nee love sangathente? Oh shit!
Yemaindhi ee vela – (eh! Manchi soft candidate la unnade) – yadalo ee
Sandhadela mila mila mila meg… eh! Yemandi ivvala? Intha sepu nunchi
Kottinchuhuntunte ippuda chesedhi. Intha sepu ekkadunnave? Em chestunnav?
Evaditho tirugutunnav? Ledu bandi meedha unnanandi. Anni gamanistunnane
Na cell e madhya ethatla. Adhe shekar gaadidaite yekkada vunna
Ethesthunnav. Eh! Endhukila maatladuthunnav? Roju ninnu kapadukoleka
Chastunna, petteyi phonu

Hello antoone helle choopisthunnade, sachinodu
Nannu kallona kooda commandu chestunnade, sodhigadu
Veedu day and night doubtu thoti champuthuntade, sollugadu
Pelli chesukunte lifantha naaku torture

Eh shailu phone raa maatladu. Aa shailu, ekkadra? Aa vasthunna car undha?
Aa car undhi. Ra mari inkenti. Ha sare

Shopping ki theesikelamantu baggulni moskelamantu
Recharge kavalani vaaduku dobbuthondhe
Akka valintiki antu kukkaki hospital antu
Long drive ki rammani carunu thipputhundhe
Pizza burgerle thintoo dhaanam sommai nattu
Enno ennenno inkenno kavalantondhe
peelchi peelchi pippi chesthunde
Thu ni amma jaathakam

Are mee boy friends thoti phone lone thappadu
Naaku matram problem eppudu naathone vuntadi
Adhigo, aadosthundu choodu, nasa

Langa voni leshte nannu old model antadu
Sleeveless lesthe exposing over antadu
Poriltho maatladithe ninnu chedagodathara antadu
Poragallatho maatladithe ninn padagodathara antadu
I max keldam ante antha poshu endhukantadu
Boating ki podhamante adhi pakka massu antadu
Coffee kaina kalavamante costly karchu vodhantadu
Canteen kaina rammani ante cheap taste chi po antade
Ivanni odhante yetla bathakali ra saale…


చిత్రం : ఈరోజుల్లో (2012)
సంగీతం : జే.బి 
రచన : కాసర్ల శ్యామ్ 
గానం : రాహుల్ , నాగ సాహితి , రేవంత్ 
************************************
Movie Name : Eerojullo (2012)
Music Director : J.B.
Lyricist : Kasarla Syam
Singers : Rahul, Nagasahithi, Revanth

ఏదో ఏదో ఒక తీయని ఆశ నీలో నాలో మొదలాయెను తెలుసా... ఈరోజుల్లో (2012)


ఏదో ఏదో ఒక తీయని ఆశ
నీలో నాలో మొదలాయెను తెలుసా
నిన్ను నన్ను విడదీయని మాయ
నీలో నాలో చిగురించెను తెలుసా
మనసు మనసు ఎదురయ్యే వేళ
హృదయం కడలై ఉప్పొంగుట చూశా
ఆ కలతకి మరుమాటే ప్రేమే బహుశా
ఏదో ఏదో ఒక తీయని ఆశ
నీలో నాలో మొదలాయెను తెలుసా

ఎపుడు కలలాగా వంతే
ఎదలో వలపంటూ ఉంటే
జతలొ కొనసాగుతుంటే
జగమే అతి చిన్నదేలే
ఓ సారి నావైపు చూసావే
ఆ చూపు భావాలు ప్రేమేలే
తన పయనము ఎటు కదులునో తెలుపదు ప్రేమా
ఏదో ఏదో ఒక తీయని ఆశ
నీలో నాలో మొదలాయెను తెలుసా  ఆ ఆ ఆ

శిలనై ఇన్నాళ్లు ఉన్నా
చలనం కలిగించ లేవా
గతమే గత జన్మ కాదా
ఇపుడే మరు జన్మ కాదా
నీ పేరు చూడంగ పాదాలే
ఆ గాలీ అనుకుంటె ప్రేమేలే
ఎవరిని మరి ఎవరికి ముడి వేయును ప్రేమా

ఏదో ఏదో ఒక తీయని ఆశ
నీలో నాలో మొదలాయెను తెలుసా
నిన్ను నన్ను విడదీయని మాయ
నీలో నాలో చిగురించెను తెలుసా
మనసు మనసు ఎదురయ్యే వేళ
హృదయం కడలై ఉప్పొంగుట చూశా
ఆ కలతకి మరుమాటే ప్రేమే బహుశా
ఏదో ఏదో ఒక తీయని ఆశ
నీలో నాలో మొదలాయెను తెలుసా


చిత్రం : ఈరోజుల్లో (2012)
సంగీతం : జే.బి 
రచన : కరుణాకర్ అడిగార్ల 
గానం : గీతామాధురి , రేవంత్ 
************************************
Edho edho oka teeyani asha
Neelo naalo modhalayenu telusa
Ninnu nannu vidadeeyani maya
Nello nalo chigurinchenu telusaa
Manasu manasu edurayye vela
Hrudayam kadalai upponguta chusa
Aa kalathaki maru maate preme bhahusaa
Edho edho oka teeyani asha
Neelo naalo modhalayenu telusa…

Yepudu kala lagavanthe
Yedalo valapantu unte
Jathalo konasaguthu unte
Jagamee athi chinnadele
O sari navaipu chusave
Aa choopu bhavalu premele
Thana payanamu etu kaduluno telupadu premaa
Edho edho oka teeyani asha
Neelo naalo modhalayenu telusa…

Silanai innallu unna
Chelanam kaligincha levaa
Gathame gatha janma kadaa
Ipude maru janma kadaa
Ne peru chudanga padale
Aagayi anukunte premele
Evarini mari evariki mudi veyanu prema

Edho edho oka teeyani asha
Neelo naalo modhalayenu telusa
Ninnu nannu vidadeeyani maya
Nello nalo chigurinchenu telusaa
Manasu manasu edurayye vela


Movie Name : Eerojullo (2012)
Music Director : J.B.
Lyricist : Karunakar Adigarlla
Singers : Geetha Madhuri, Revanth

Saturday, December 29, 2012

ఐ లవ్యూ అనార్కలి యూ ఆర్ మై మసకలి ... బస్ స్టాప్ (2012)


I love u anarkali u r my masakali
Atte poole challi ooregistha galli galli
Sare sare thittai thittai rakasi
Pedalala biginchake dayachesi
Innallila ninne ninne love chesi
Unnanemo tindi tippa manesi

I love u anarkali u r my masakali


చిత్రం : బస్ స్టాప్ (2012)
సంగీతం : జె.బి.
రచన : కాసర్ల శ్యామ్
గానం : రాహుల్
******************************
Movie Name : Bus Stop (2012)
Music Director : J.B.
Lyricist : Kasarla Shyam
Singer : Rahul

రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా...... బస్ స్టాప్ (2012)



రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా..
చుక్కలంటిన ఆశ నేలకి ఒరిగిందా..
ఒక ప్రేమను కాదందమ్మా ఇపుడింకో ప్రేమ..
ఇక ఇంటికి రాదందమ్మా ఎద రాజీనామా..
కురిసే కన్నీరే వరదయ్యే వేళ...
రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా..
చుక్కలంటిన ఆశ నేలకి ఒరిగిందా..


చిత్రం : బస్ స్టాప్ (2012)
సంగీతం : జె.బి.
రచన : వేటూరి
గానం : కార్తీక్
******************************
Rekkalochina prema ningiki egirinda
chukkalantina aasa nelaku originda
oka premanu kadandamma ipudinko prema
ika intiki ranandamma eda raajinama
kurise kanneere varadayye vela
Rekkalochina prema ningiki egirinda
chukkalantina aasa nelaku originda

repatike saage payanam ninnatine choodani nayanam
gamyale maare gamanam aagadu yemathram
brathukantha eeduntunda chivarantha thoduntunda
nadi daatani naavala kosam enduku ee aathram
aakasam illavuthunda rekkalu vachaka
anuraagam badulisthunda prasnai migilaka
kalale nijamavuna kalavaramemaina
Rekkalochina prema ningiki egirinda
chukkalantina aasa nelaku originda

neeve o ammayyaka nee amme gurthochaka
nee katha neekedurayyaka ragilinda gaayam
puvulane penche maali mullallo vethakadu jaali
thiriginda ninnati gaali ye manasainaa maayam
yenado raasadamma thalaraathe bramha
aa rathanu chadivavemo ayyake amma
brathuke navalaina kathalinthe evaina
gundelo daagina prema gootiki cherinda
kantini veedina papa kannuga migilinda


Movie Name : Bus Stop (2012)
Music Director : J.B.
Lyricist : Veturi
Singer : Karthik

కలలకే కనులొచ్చిన క్షణమిది ...... బస్ స్టాప్ (2012)














కలలకే కనులొచ్చిన క్షణమిది
ఎదురయే తొలి ప్రేమకు అడుగిది..


చిత్రం : బస్ స్టాప్ (2012)
సంగీతం : జె.బి.
రచన : కాసర్ల శ్యామ్
గానం : రేవంత్
******************************
Kalalake kanulochina kshanamidi
eduraye tholi premaku adugidi
neevalle neevalle katha modalai ivale
jathapadi nadakalai saaginde
o sailu nee valle naa style maarele
padi padi manasila ooginde

Kalalake kanulochina kshanamidi
eduraye tholi premaku adugidi

inkonchem andamga nee yedutane ontariga
undalane prathi nimishamu anukuntunna
naa sontham nuvvanaga padi mandilo biggaraga
cheppalane yeda kadalika vinipisthunna
kalisina velallo allari nenai
pedavula anchullo puduthunna

nuvvunte daggaraga ee samayame thondaraga
gadichindane guruthundade edemaina
nee vente untanuga nannodilina dooramga
oohalalo oopirilo thodairaana
saage daarullo sayanthram nenai
chali chali gaalullo veduthunna


Movie Name : Bus Stop (2012)
Music Director : J.B.
Lyricist : Kasarla shyam
Singer : Revanth