Prema nuvvevaipunna Manasara ninne korukunna Yenno yugala e prema Ayuve hey cheli nuvvey..
చిత్రం : తూనీగ తూనీగ (2012) సంగీతం : కార్తీక్ రాజా రచన : కృష్ణ చైతన్య గానం : రాహుల్ నంబియార్ *********************************** Movie Name : Tuneega tuneega (2012) Music Director : Karthik Raja Lyricist : Krishna chaithanya Singer : Rahul Nambiar
Babes babes aataade hocky cocks Pubs pubs paatlu paade cookoo birds Males kada teluse adi meekkuda Maatho poti cheppandi mela keeda
Besh besh nee maata right or wrong Nice nice neekkuda undi sense Pakshulakante neekunna vidyenthanta Natyamante maalaaga meekosthunda Acha em dheera Mecha meri apsara Vachavule vira vira Kovvantha karigistha Nee thimmiri teerustha darikira
చిత్రం : తూనీగ తూనీగ (2012) సంగీతం : కార్తీక్ రాజా రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం : కార్తీక్, రీటా *********************************** Movie Name : Tuneega tuneega (2012) Music Director : Karthik Raja Lyricist : Sirivennela Sitarama sastry Singers : Karthik, Rita
Hats off oy brahma… Successful nee janma… Nee talent enthante.. .Sakshyam ee chilkamma… Ee chakkara bomma srustiki bestanukomma Em testani neelo aartuki saastamgam padipomaa
O soniye… O Soniye… Ohe… ohe… ohe… O soniye… ohe… ohe… ye
Hats off oy brahma… Successful nee janma… Nee talent enthante.. .Sakshyam ee chilkamma… Ee chakkara bomma srustiki bestanukomma Em testani neelo aartuki saastamgam padipomaa
O soniye… O Soniye… Ohe… ohe… ohe… O soniye… ohe… ohe… ye
చిత్రం : తూనీగ తూనీగ (2012) సంగీతం : కార్తీక్ రాజా రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం : టిప్పు *********************************** Movie Name : Tuneega tuneega (2012) Music Director : Karthik Raja Lyricist : Sirivennela Sitarama sastry Singer : Tippu
I don’t like you Kaala gajja kankallamma Veguchukka velaga mogga Vaadiki deeniki padane padadu Aina godava malli padaka tittukoka urukoru kottukunte aagarasaloo…
Moodante moodaduguluntai endukantha pogaruthone kottukuntav chubby cheeks dimple chin lene ledu nuvvu nenu I don’t like
చిత్రం : తూనీగ తూనీగ (2012) సంగీతం : కార్తీక్ రాజా రచన : కృష్ణ చైతన్య గానం : బాలాజీ *********************************** Movie Name : Tuneega tuneega (2012) Music Director : Karthik Raja Lyricist : Krishna chaithanya Singer : Balaji
5 4 3 2 1 lets go mike testing 1 and 2 3 nenosthunna be ready seenu the show ani evaru bottetti ninu piluvaru nee life nee istam swarachena sandesam nuvvevaro telisela ye… ye… ye… get ready be ready be ready nene nene ne ne vastunnaga be ready be ready be ready he… he…
da da da da da ni pa ma ma ma ga ri sa ri ga ma da da da da da ni pa ma ma ga ri sa ri ga ma pa ni da da ma ga ni da ma ga ni da ni ni ni sa…
edurudadi chese ma oravadi muddu peru killadi haddu datali teguvatho kalapadi jadusukoda alladi lecturle vinani ee generation lakshallo unnamura nuvvele neeku example verevaro manakodura
nee life nee istam swarachena sandesam nuvvevaro telisela ye… ye… ye… get ready be ready be ready nene nene ne ne vastunnaga be ready be ready be ready he… he…
pogaru prathibhatho sarithuginda eduru ledu anukora kale kannullo nidaroyinda edata levu telusura ne problem size enthunna solution vethakalira otamike viluvekkuvundi simpathytho bathikeykura
nee life nee istam swarachena sandesam nuvvevaro telisela ye… ye… ye… get ready be ready be ready be ready ye ye everybody ye ho… ( 4 ) be ready be ready be ready be ready nene nene ne ne vastunnaga be ready be ready be ready he… he…
చిత్రం : తూనీగ తూనీగ (2012) సంగీతం : కార్తీక్ రాజా రచన : కృష్ణ చైతన్య గానం : రంజిత్ *********************************** Movie Name : Tuneega tuneega (2012) Music Director : Karthik Raja Lyricist : Krishna chaithanya Singer : Ranjith
హేయ్ కనిపెట్టేయ్ ఓ కొత్త ఫార్ములా నీ బతుకంతా ఫాలో అయేంతలా హేయ్ కనిపెట్టేయ్ ఓ కొత్త ఫార్ములా నీ బతుకంతా ఫాలో అయేంతలా ఓ రోజులో భవసాగరం ఈదాలనే ఆత్రంలో నూరేళ్ళని మూణ్ణాళ్ళలో చూడాలనే కంగారులో హేయ్ కనిపెట్టేయ్ ఓ కొత్త ఫార్ములా నీ బతుకంతా ఫాలో అయేంతలా
ఇరుకు మంచిదేనని ఇంటి సైన్సు అంటున్నది సరిగ సర్దుకోవడం నేర్చుకోమనే మెసేజ్ అది మరకలున్న గోడ నీ మదికి అద్దమై ఉన్నది మరొక రంగు అద్దుతూ మార్చుకొమ్మనే లెస్సన్ అది బయటోళ్లపై కోపాలనే తలుపుల తెరల్లో ఆపుతూ చల చల్లని భోగాలనే ఏసీ గదుల్లో దాచుకొనుటకు హేయ్ కనిపెట్టేయ్ ఓ కొత్త ఫార్ములా నీ బతుకంతా ఫాలో అయేంతలా
పరుగులెన్ని తీసినా టైం మిగలటం చోద్యమయి సరుకులెన్ని తెచ్చినా లోటు తీరడం అసాధ్యమే పొరుగు వాడి సాయముల్ లేకపోవడం లాభమే సొరుగులో రహస్యముల్ బయట పాకితే ప్రమాదమే టీవీలతో మిక్సీలతో రోజూ ధ్వనించే ఇంటిలో పోట్లాటలు కొట్లాటలు ఇతరులు వినాలంటే కుదరదు హేయ్ కనిపెట్టేయ్ ఓ కొత్త ఫార్ములా నీ బతుకంతా ఫాలో అయేంతలా ఓ రోజులో భవసాగరం ఈదాలనే ఆత్రంలో నూరేళ్ళని మూణ్ణాళ్ళలో చూడాలనే కంగారులో డా టడడట్టా టట్టాడడాడడా డట్టా టడడట్టా డట్టాడడాడడా డా టడడట్టా టట్టాడడాడడా డా డడడట్టా డట్టాడడట్టడా
చిత్రం : అంతకు ముందు ఆ తరువాత (2013) సంగీతం : కళ్యాణి కోడూరి రచన : అనంత శ్రీరామ్ గానం : కాల భైరవ, స్రవంతి ***************************************** Hey kanipettey o kottha formula nee bathukantha follow ayenthalaa hey kanipettey o kottha formula nee bathukantha follow ayenthalaa o rojulo bhava saagaram eedaalane aathramlo noorellani moonnallalo choodaalane kangaarulo hey kanipettey o kottha formula nee bathukantha follow ayenthalaa
Iruku manchidenani inti science antunnadi sariga sardukovadam nerchukomane message adi marakalunna goda nee madiki addamai unnadi maroka rangu adduthoo maarchukommane lesson adi bayatollapai kopaalane thalupula therallo aaputhoo chala challani bhogaalane AC gadullo daachukonutaku hey kanipettey o kottha formula nee bathukantha follow ayenthalaa
రివ్వున సాగే ఉవ్విళ్ళు మువ్వలు మోగే సవ్వెళ్ళు నువ్విచ్చావా నా గుండెకి... దాక్కొని ఉండే చుట్టాలు దాక్కుని వచ్చే మంత్రాలు నేర్పించావా నా కళ్ళకి ఇంతకు ముందేవి నాలో ఇన్ని ఊహలు ఈ తరువాతేం చూడాలొ కొత్త వింతలు ఏమైంతేనేం బానే ఉంది ఇదేమిటో.. గమ్మత్తుగా ఉన్నది నమ్మేట్టు లేదే ఇది హుహూహు హూహుహూ ఆ అ అ ఆ
తుంటరి చూపుల తుంపర్లు తుమ్మెద రేపే పుప్పొళ్లు కొంటెగ ఉందే నీ వైఖరి నవ్వులు పూసే చెక్కిళ్ళు ఎక్కువ చేస్తే ఎక్కిళ్ళు ఉక్కిరి బిక్కిరి కానున్నవి చూస్తున్నా నీలో నిన్న లేని అల్లరి వింటున్నా మాటల్లో నువ్వనని సంగతి తెలిసిందిగా ఎంచక్కగా కథేమిటో గమ్మత్తుగా ఉన్నది నమ్మేట్టు లేదే ఇది హుహూ హ్మ్ ఆ ఆ అ ఆ ఆహాహ ఝుమ్మంటు నా ఊపిరి కొమ్మెక్కి కూస్తున్నది ఇదేమి రాగమో ఓహోహో గమ్మత్తుగా ఉన్నది
అనిల్ మనం పెళ్లి చేసుకుందాం ఆ.. పెళ్లా ఓకే చేసుకుందాం నిజంగా? ఆ నిజంగా ఎప్పుడు? ఎప్పుడంటే.. నువ్వెప్పుడంటే అప్పుడే నిజంగానా? ఆహ గాడ్! ఐ లవ్ యూ హ ఐ లవ్ యూ టూ రేపు ఎన్నింటికి కలుద్దం? ఆ.. 5 ఓ'క్లాక్ డన్
చిత్రం : అంతకు ముందు ఆ తరువాత (2013) సంగీతం : కళ్యాణి కోడూరి రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం : హేమచంద్ర , కోగంటి దీప్తి ***************************************** Gammatthugaa unnadi nammettu lede idi idemi lokamo hmm hmm hmm jhummantu naa oopiri kommekki koosthunnadi idemi raagamo hmm hmm hmm gammatthugaa unnadi haa huhuhu huhuu huhuu huhuhu huhuhuu huhuhu haa huhu
Rivvuna saage uvvillu muvvalu moge savvellu nuvvicchaavaa naa gundeki... daakkoni unde chuttaalu daakkuni vacche manthraalu nerpinchaavaa naa kallaki inthaku mundevi naalo inni oohalu ee tharuvaathem chudalo kottha vinthalu emainthenem baane undi idemito.. gammatthugaa unnadi nammettu lede idi huhuuhu huuhuhuu aa a a aa
Thuntari choopula thumparlu thummeda repe puppollu kontega unde nee vaikhari navvulu poose chekkillu ekkuva chesthe ekkillu ukkiri bikkiri kaanunnavi choosthunna neelo ninna leni allari vintunnaa maatallo nuvvanani sangathi thelisindigaa enchakkagaa kathemito gammatthugaa unnadi nammettu lede idi huhuu hmm aa aa a aa aahaaha jhummantu naa oopiri kommekki koosthunnadi idemi raagamo ohoho gammatthugaa unnadi
anil manam pelli chesukundaam aa pellaa ok chesukundaam nijamgaa? aam nijamgaa eppudu? eppudante nuvveppudante appude nijamgaana? aaha god! I love you ha I love you too repu ennintiki kaludda? aa 5 O'Clock done
Movie Name : Anthaku Mundu Aa Tharuvatha (2013) Music Director : Kalyani Koduri Lyricist : Sirivennela Sitarama Sastry Singers : Hemachandra, Koganti Deepthi
నా అనురాగం వెన్నెల్లో పలికేనా ఈ మనసేమో తెలిపేనా.. నా అనురాగం వెన్నెల్లో పలికేనా ఈ మనసేమో తెలిపేనా.. నా అనురాగం
నదిలో ఊగే అలనై నీలోనే చేరే నా పయనం లో మురిసేనా నా అనురాగం వెన్నెల్లో పలికేనా
విరిలో పొంగే మధువై గుండెల్లో నిండేనా నీ తలపుల్లో తడిసేనా నా అనురాగం వెన్నెల్లో పలికేనా
చిత్రం : అంతకు ముందు ఆ తరువాత (2013) సంగీతం : కళ్యాణి కోడూరి రచన : ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గానం : కళ్యాణి కోడూరి, ప్రశాంతి త్రిపురనేని ***************************************** Naa anuraagam vennello palikenaa ee manasemo thelipenaa.. naa anuraagam vennello palikenaa ee manasemo thelipenaa.. naa anuraagam
Movie Name : Anthaku Mundu Aa Tharuvatha (2013) Music Director : Kalyani Koduri Lyricist : Indraganti Srikantha Sarma Singers : Kalyani Koduri, Prashanthi Tipirneni
టక్కిరి బిక్కిరి వియ్యపురాలా ఎక్కడ దొరికితివమ్మా ఈ బంతి వడ్డించవే ఆ బామ్మ గారు బామ్మ గారు ఒక్క నిమిషం ఆగండి ఇక్కడి నుంచి నేను అందుకుంటా అ ఆ హా లేడీస్ & జెంటిల్మెన్ ఇప్పుడు జనరంజని కార్యక్రమంలో అసలు సిసలైన పెళ్లి పాట బూతు లేని యూత్ పాట ఉ ఊ ఆర్కెస్ట్రా రెడీయా అమ్మా
ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ జాబిల్లి చెల్లాయివే.. అన్నుల మిన్నుల వెన్నెల రాణీ ఎన్నడు తోడవుతావే ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ జాబిల్లి చెల్లాయివే..
చిరునవ్వు పూసింది చీకట్లు పోయేలా తొలి చూపు తాకింది తొందరయ్యేలా ఆ.. చిరునవ్వు పూసింది చీకట్లు పోయేలా తొలి చూపు తాకింది తొందరయ్యేలా ఆరాట పడిపోతుందీ.. ఆరాట పడిపోతుంది అబ్బాయి జన్మ పిలిచీనా పలుకవేమే పింగాణి బొమ్మా ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ ఏ ఇంటి అమ్మాయివే..
పాపిట్లొ పారింది మా ఊరి గోదారి ఆశల్లో ముంచిందిలా నన్ను చేరి పాపిట్లొ పారింది మా ఊరి గోదారి ఆశల్లో ముంచిందిలా నన్ను చేరి ఎరుపెక్కే చెంపల్లోన.. ఎరుపెక్కే చెంపల్లోన తెల్లారు ఝాము నను తట్టీ లేపిందమ్మా నా మాట నమ్ము ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ జాబిల్లి జాబిల్లి చెల్లాయివే..
చామంతి మాలని పోలిన నీ చెయ్యి చేజిక్కితే ఇక ఢోలు సన్నాయి హ్మ్ చామంతి మాలని పోలిన నీ చెయ్యి చేజిక్కితే ఇక ఢోలు సన్నాయి వందేళ్ళూ పట్టుకుంట వందేళ్ళూ పట్టుకుంట వదిలేయకుండా గుండెల్లో పెట్టుకుంటా గూడూ కట్టుకుంటా ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ జాబిల్లి చెల్లాయివే.. అన్నుల మిన్నుల వెన్నెల రాణీ ఎన్నడు తోడవుతావే ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ జాబిల్లి చెల్లాయివే.. ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ జాబిల్లి చెల్లాయివే..
చిత్రం : అంతకు ముందు ఆ తరువాత (2013) సంగీతం : కళ్యాణి కోడూరి రచన : అనంత శ్రీరామ్ గానం : హేమచంద్ర ***************************************** Ee banthi vaddinchave o vagalaadi takkiri bikkiri viyyapuraalaa ekkada dorikithivamma ee banthi vaddinchave aa baamma gaaru baamma gaaru okka nimisham aagandi ikkadi nunchi nenu andukuntaa a aa haa ladies & gentlemen ippudu janaranjani kaaryakramamlo asalu sisalaina pelli paata boothu leni youth paata u uu arkestra ready aa ammaa
Ye inti ammaayive.. o alivenii jaabilli chellaayive.. annula minnula vennela raani ennadu thodavuthaave ye inti ammaayive.. o alivenii jaabilli chellaayive..
Chirunavvu poosindi cheekatlu poyela tholi choopu thaakindi thondarayyela aa.. chirunavvu poosindi cheekatlu poyela tholi choopu thaakindi thondarayyela aaraata padipothundii.. aaraata padipothundi abbaayi janma pilicheenaa palukaveme pingaani bomma ye inti ammaayive.. o alivenii ye inti ammaayive..
Paapitlo paarindi maa oori godaari aashallo munchindilaa nannu cheri paapitlo paarindi maa oori godaari aashallo munchindilaa nannu cheri erupekke chempallona.. erupekke chempallona thellaaru jhaamu nanu thattii lepindammaa naa maata nammu ye inti ammaayive.. o alivenii jaabilli jaabilli chellaayive..
Chaamanthi maalani polina nee cheyyi chejikkithe ika dolu sannaayi hmm chaamanthi maalani polina nee cheyyi chejikkithe ika dolu sannaayi vandelluu pattukunta vandelluu pattukunta vadileyakundaa gundello pettukuntaa gooduu kattukuntaa ye inti ammaayive.. o alivenii jaabilli chellaayive.. annula minnula vennela raani ennadu thodavuthaave ye inti ammaayive.. o alivenii ye inti ammaayive.. ye inti ammaayive.. o alivenii ye inti ammaayive..
తేనె ముల్లులా అదేమిటంతలా అలాంటి చూపు నాటితే ఎలా వాన వెల్లులా ఇవాళ ఇంతలా మరీ ఇలాగ ఇన్ని వన్నెలా
నిన్న ఇలాగె నువ్వు నన్ను తాకుతున్నా తెలియని ఈ బిడియం కాస్తైనా ఈనాడే నీలో ఈడు మెలుకుందా ఏకాంతం నాతో తోడు కోరుకుందా తలొంచుకున్న కన్నె వేడుకా తేనె ముల్లులా అదేమిటంతలా అలాంటి చూపు నాటితే ఎలా వాన వెల్లులా ఇవాళ ఇంతలా మరీ ఇలాగ ఇన్ని వన్నెలా
భారం భరించలేని మేఘమంటి భావం కురిసినది చిరు చెమటల వాన దూరం కరిగించి తేలికైన దేహం తనువుల తెర దించి ఏకమైన కాలం తలెత్తనుంది జంట జన్మగా తేనె ముల్లులా అదేమిటంతలా అలాంటి చూపు నాటితే ఎలా
చిత్రం : అంతకు ముందు ఆ తరువాత (2013) సంగీతం : కళ్యాణి కోడూరి రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం : కళ్యాణి కోడూరి, స్రవంతి ***************************************** Thene mullulaa ademitanthalaa alaanti choopu naatithe elaa vaana vellulaa ivaala inthalaa maree ilaaga inni vannelaa
Movie Name : Anthaku Mundu Aa Tharuvatha (2013) Music Director : Kalyani Koduri Lyricist : Sirivennela Sitarama Sastry Singers : Kalyani Koduri, Sravanthi
నేనేనా ఆ నేనేనా నా నుంచి నేనే వేరయ్యానా ఉన్నానా నేనున్ననా ఉన్నానుగా అంటున్నానా వెళ్లొస్తానంటూ.. ఆ నిజం ఓ జ్ఞాపకంలా మారిపోతున్నా ఏం చేసానని ఏం చూస్తున్నానని అనుకోని ఆ క్షణం నేనేనా ఆ నేనేనా నా నుంచి నేనే వేరయ్యానా
గాలిలో మేడ గాల్లోనె ఉంటుంది నేలకేనాడు దిగిరాదని నీటిలో నీడ నీళ్ళల్లో కరిగింది చేతికందేది కాదే అది చెప్పాలా ఎవరో కొత్తగా అది నమ్మలేని వింత కాదనీ.. ఏం చేసానని ఏం చూస్తున్నానని అనుకోని ఆ క్షణం నేనేనా ఆ నేనేనా నా నుంచి నేనే వేరయ్యానా ఆ.... ఆ..... ఆ....
నన్ను నాలాగ చూపించవేమంటు నిలువుటద్దాన్ని నిందించనా నేను తన లాగ ఏనాడు మారానో నాకు నేనింక కనిపించనా అద్దంలో లోపం లేదనీ నా చూపులోనే శూన్యముందనీ.. ఏం చేసానని ఏం చూస్తున్నానని అనుకోని ఆ క్షణం నేనేనా ఆ నేనేనా నా నుంచి నేనే వేరయ్యానా
చిత్రం : అంతకు ముందు ఆ తరువాత (2013) సంగీతం : కళ్యాణి కోడూరి రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం : శ్రీకృష్ణ , సునీత ***************************************** Nenenaa aa nenenaa naa nunchi nene verayyaanaa unnaanaa nenunnanaa unnaanugaa antunnaanaa vellosthaanantuu.. aa nijam o gnaapakamlaa maaripothunnaa em chesaanani em choosthunnaanani anukoni aa kshanam nenenaa aa nenenaa naa nunchi nene verayyaanaa
Gaalilo meda gaallone untundi nelakenaadu digiraadani neetilo needa neellallo karigindi chethikandedi kaade adi cheppaalaa evaro kotthagaa adi nammaleni vintha kaadanii.. em chesaanani em choosthunnaanani anukoni aa kshanam nenenaa aa nenenaa naa nunchi nene verayyaanaa aa.... aa..... aa....
Nannu naalaaga choopinchavemantu niluvutaddaanni nindinchanaa nenu thana laaga yenaadu maaraano naaku neninka kanipinchanaa addamlo lopam ledanii naa choopulone shoonyamundanii.. em chesaanani em choosthunnaanani anukoni aa kshanam nenenaa aa nenenaa naa nunchi nene verayyaanaa
Movie Name : Anthaku Mundu Aa Tharuvatha (2013) Music Director : Kalyani Koduri Lyricist : Sirivennela Sitarama Sastry Singers : Srikrishna, Sunitha