చరణం : 2 ఆ రాణి పాదాల పారాణి జిలుగులో నీ రాజభోగాలు పాడనీ తెలుగులో ఆ రాణి పాదాల పారాణి జిలుగులో నీ రాజభోగాలు పాడనీ తెలుగులో ముడివేసిన కొంగునే గుడి వుంది తెలుసుకో ముడివేసిన కొంగునే గుడి వుంది తెలుసుకో గుడిలోని దేవతని గుండెలో కలుసుకో పుత్తడిబొమ్మా... పూచిన కొమ్మా... ఆ... ॥ వచనం: ఈ జన్మకింతే ఇలా పాడుకుంటాను ముందు జన్మ వుంటే ఆకాలి మువ్వనై పుడతాను పుత్తడిబొమ్మా... పూచిన కొమ్మా... ఆ...
చిత్రం : సిరిసిరిమువ్వ (1976) రచన : వేటూరి సంగీతం : కె.వి.మహదేవన్ గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
చరణం : 1 అవసరానికి మించి ఐశ్వర్యమిస్తే మనిషి కన్నుమిన్ను కానబోడే మో కడుపుకు చాలినంత కబళమీయకుంటే మనిషి నీతినియమం పాటించడేమో మనిషి మనుగడకు సరిపడనిచ్చి శాంతి ప్రేమ తృప్తినిచ్చి ॥
గుండె గుండె నీ గుడి దీపాలై అడుగు అడుగు నీ ఆలయమయ్యే రాజ్యమీవయ్యా... నీ రాజ్యమీవయ్యా
చరణం : 2 అర్హత లేనివారికి అధికారం ఇస్తే దయ ధర్మం దారి తప్పునేమో దారి తప్పినవారిని చేరదీయకుంటే తిరిగి తిరిగి తిరగబడతారేమో తగినవారికి తగు బలమిచ్చి సహనం క్షమ సఖ్యతనిచ్చి ॥
తనువు తనువు నిరీక్షణశాలై అణువు అణువు నీ రక్షణశాలయ్యే బలమీవయ్యా... ఆత్మబలమీవయ్యా
చరణం : 3 శిలువపైన నీ రక్తం చిందిననాడే శమదమాలు శోధించెనుగాదా నీ పునరుత్థానంతో రక్షణ రాజిల్లి శోకం మరణం మరణించెను గాదా చావు పుటుక నీ శ్వాసలని దయాదండన పరీక్షలని ॥
ఉనికి ఉనికి నీ వెలుగు నీడలని సత్యం మార్గం సర్వం నీవని మహిమ తెలుపవయ్యా... నీ మహిమ తెలుపవయ్యా ॥
చిత్రం : రాజాధిరాజు (1980) సంగీతం : కె.వి.మహదేవన్ రచన : వేటూరి గానం : పి.సుశీల **************************************** Movie Name : Rajadhiraju (1980) Music Director : K.V.Mahadevan Lyricist : Veturi Sundararama Murthy Singer : P.Susheela
ఓ కుర్రవాడా .. వెర్రివాడా ఎందుకిలా.. నువ్వెందుకిలా నన్నొదిలి యిలా పారిపోతావు...
చరణం : 3 అందాలతో నాకు బంధాలు వేయకు పిచ్చివాణ్ణి మరీమరీ రెచ్చగొట్టకు.... అందాలతో నాకు బంధాలు వేయకు పిచ్చివాణ్ణి మరీమరీ రెచ్చగొట్టకు....
రెచ్చితే పిచ్చి ఎంతో ముచ్చటగ ఉంటుంది ముచ్చటైన కౌగిట్లో పిచ్చి కుదిరిపోతుంది... రెచ్చితే పిచ్చి ఎంతో ముచ్చటగ ఉంటుంది ముచ్చటైన కౌగిట్లో పిచ్చి కుదిరిపోతుంది...
ఓ కుర్రదానా... వెర్రిదానా ఎందుకిలా..నువ్వెందుకిలా నన్నొదలకిలా తరుముకొస్తావూ...
ఓ కుర్రవాడా .. వెర్రివాడా ఎందుకిలా.. నువ్వెందుకిలా నన్నొదిలి యిలా పారిపోతావు..
ఓ కుర్రదానా... ఓ కుర్రవాడా... ఓ వెర్రిదానా... ఓ వెర్రివాడా... ఓ కుర్రదానా... ఓ కుర్ర వాడా
చిత్రం : పిచ్చిమారాజు (1975) సంగీతం : కె.వి. మహదేవన్ రచన : ఆచార్య ఆత్రేయ గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, పి. సుశీల ********************************************** Movie Name : Pichimaaraju (1975) Music Director : K.V.Mahadevan Lyricist : Acharya Aatreya Singers : S.P.Balasubramanyam, P.Susheela
చిత్రం : పుణ్యభూమి నా దేశం (1994) సంగీతం : కె. వి. మహదేవన్ రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర ********************************************* Movie Name : Punyabhumi Naa Desham (1994) Music Director : K.V.Mahadevan Lyricist : Jonnavithula Ramalingeswara Rao Singers : S.P.Balasubramanyam, K.S.Chitra
అబ్బో యబ్బ గులాబు దెబ్బ అందం జంజంగున్నాదబ్బ డబ్బు డుబ్బు ఉన్నాదబ్బ వయసే ఇబ్బందబ్బ ఒడ్డూ పొడుగు బాగున్నావని ఓకే చేశానబ్బ పైపైకొచ్చి సైసై అన్నా ఇరుకున పడలేనబ్బా చిత్తూరు వాన్నే చిక్కేది లేదే ఈడు తేడా కదే నీతోనే రాలేనే నీ జోడీ కాలేనే ||ఓసోసీ ఆంటీ||
చిందు ఎత్తేతి ఏస్తే సోసి ఏడి పుట్టింది నా ఈడుకి మందు వద్దన్న కొద్ది ఏసి ఊపు తెచ్చావు నా ఒంటికి నాలుగు పదుల అనుభవమంత నైసుగ చెపుతారా నాకు కిక్కెక్కినాదె నీకు దిమ్మతిరిగెను ముప్పొద్దులూ హాయ్ హంభక్కు బ్యూటీ తైతక్క ఆపు తిక్కరేపొద్దిక నీ జోరు యమబోరు ఇక చాలు నకరాలు ||ఓసోసీ ఆంటీ||
Poola parimalala gali palukarinchaga.. Neeli neeli meghamala paravasinchenu.. Poola parimalala gali palukarinchaga.. Neeli neeli meghamala paravasinchenu.. Navaneethapu cheli hrudayamu nanu cheragane.. Navaneethapu cheli hrudayamu nanu cheragane.. Athishayamuna brathuku veena shruthulu chesenu.. Pagatiki sooryunula reyiki jabilila.. Gouriki Eeshunila Radhaku Madhavudu..
చిత్రం : రాధా కళ్యాణం (1981) సంగీతం : కె.వి. మహదేవన్ రచన : గానం : ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం ***************************************** Movie Name : Radha kalyanam (1981) Music Director : K. V. Mahadevan Lyricist : Singers : S.P.Bala Subramaniam
Kalanaina kshanamaina mayanide mana prema... Mana premaa... Kalakalam kavyam la nilichede mana prema Mana prema... Kalanaina kshanamaina...
Ni kallallo thongi chudanide nidaredi aa reyi na kallaki Ni kallallo thongi chudanide nidaredi aa reyi na kallaki Ni pata manasara paadanide nilakada edi na manasuki Ni pata manasara paadanide nilakada edi na manasuki Oopirilo oopiriga nilichede mana prema... Kalanaina kshanamaina...
Na chempaku enthati ubalatamo ni chempa tho chelagatamadalani Na chempaku enthati ubalatamo ni chempa tho chelagatamadalani Na pedaviki enthati aaratamo ni pedavipai shubhalekha rayalani Na pedaviki enthati aaratamo ni pedavipai shubhalekha rayalani Kowgililo kowgiliga nilichede mana premaa...
Kalanaina kshanamaina mayanide mana prema... Mana premaa... Kalakalam kavyam la nilichede mana prema Mana prema...
చిత్రం : రాధా కళ్యాణం (1981) సంగీతం : కె.వి. మహదేవన్ రచన : సి. నారాయణ రెడ్డి గానం : ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం , పి. సుశీల ***************************************** Movie Name : Radha kalyanam (1981) Music Director : K. V. Mahadevan Lyricist : C. Narayana Reddy Singers : S.P.Bala Subramaniam, P.Susheela
చిత్రం : విచిత్ర బంధం (1972) సంగీతం : కె.వి. మహదేవన్ రచన : సి.నారాయణ రెడ్డి గానం : పి. సుశీల ********************************* Movie Name : Vichithra Bandham (1972) Music Director : K.V.Mahadevan Lyricist : Dr.C.Narayana Reddy Singer : P.Susheela
పల్లవి : వలపులోని చిలిపితనం ఇదేలే నీ చెలిమిలోని గట్టిచిక్కు అదేలే ॥
చరణం : 1 కన్నులకి అల్లరి నేర్పినది ఎవ్వరు మనసులోన జొరబడిన మగసిరికల ధీరుడు అంత ధీరుడీనాడు ఏమైనాడు (2) నీ ఇంత గుండెలోన ఇమిడిపోయినాడు (2)॥
చరణం : 2 తెలిసీ తెలియని మనసు తెరిచినది ఎవ్వరు లోనికి రాగానే మూసినది ఎవ్వరు ఎవ్వరు... తీయని కలలను తినిపించినదెవ్వరు తీయని కలలను తినిపించినదెవ్వరు తినిపించి చిటికెలోన ఓడించినదెవ్వరు (2)॥
చరణం : 3 చలివేసే వేళలో వేడైనది ఎవ్వరు వేడైన విరహంలో తోడైనదెవ్వరు నాలోన ఉండి నాకు నీడైనది ఎవ్వరు నాలోన ఉండి నాకు నీడైనది ఎవ్వరు తోడునీడగా ఉండి దోచినది ఎవ్వరు ॥
చిత్రం : తోడూ-నీడ (1965) సంగీతం : కె.వి.మహదేవన్ రచన : ఆచార్య ఆత్రేయ గానం : పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి ******************************** Movie Name : Thodu Needa (1965) Music Director : K.V.Mahadevan Lyricist : Aacharya Aathreya Singers : P.B.Srinivas, S.Janaki
చరణం : 2 కనిపించే దేవుళ్లు కమ్మని పాపల్లు (2) కనిపించే తల్లికి కన్నుల జ్యోతుల్లు (2) వేయాలి పాపాయి తప్పటడుగులు (2) చేయాలి ఆపైన గొప్ప చేతలు ॥
చిత్రం : తోడూ-నీడ (1965) సంగీతం : కె.వి.మహదేవన్ రచన : ఆచార్య ఆత్రేయ గానం : పి.సుశీల ******************************** Movie Name : Thodu Needa (1965) Music Director : K.V.Mahadevan Lyricist : Aacharya Aathreya Singer : P.Susheela
చిత్రం : తోడూ-నీడ (1965) సంగీతం : కె.వి.మహదేవన్ రచన : ఆచార్య ఆత్రేయ గానం : ఘంటసాల, పి.సుశీల ******************************** Movie Name : Thodu Needa (1965) Music Director : K.V.Mahadevan Lyricist : Aacharya Aathreya Singers : Ghantasala, P.Susheela
Ee illu roju vachina nee kallu Naaku eneno janmalu ko kovilu Kovilu kovelalo niruvillu Kaneela tho veluginche hrudiyalu
Hrudiyaluni veluginche manishi kada devudu Aa devudiki varasudu mamulu manavudu Hrudiyaluni veluginche manishi kada devudu Aa devudiki varasudu mamulu manavudu
Adi nuvve kada.....Nenu nuvve kaada Adi nuvve kada........Nenu nuvve kaada
Nuvvu rayivi kaavu gangavu kaavu Ne ramudu sivudu kane kaanu Yemi anukonu ninnu emi anukonu Thodu anuko nee vadu anuko
Movie Name : Trishoolam (1982) Music Director : K.V.Mahadevan Lyricist : Aathreya Singers : S.P.Bala Subramanyam , P.SuSheela
పల్లవి : దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా దంచు దంచు బాగా దంచు అరె దంచు దంచు బాగా దంచు దప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండ ఆపకుండ అందకుండ కందకుండ దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా
చరణం : 1 పోటు మీద పోటు వెయ్యి పూత వయసు పొంగనియ్యి ఎడమ చే త ఎత్తిపట్టు కుడి చేత కుదిపి కొట్టు పోటు మీద పోటు వెయ్యి పూత వయసు పొంగనియ్యి ఎడమ చే త ఎత్తిపట్టు కుడి చేత కుదిపి కొట్టు ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి అహహహహ... కొట్టినా నువ్వే పెట్టినా నువ్వే పట్టుబట్టి తాళిబొట్టు కట్టినా నువ్వే దంచుతా మంగమ్మ మనవడా
ఓయ్ నేను దంచితే నీ గుండె దడదడ దంచుతా మంగమ్మ మనవడా ఓయ్ నేను దంచితే నీ గుండె దడదడ
చరణం : 2 కోరమీసం దువ్వబోకు కోక చుట్టూ తిరగమాకు ఎగిరెగిరి పైన పడకు ఇరుగు చూస్తే టముకు టముకు కోరమీసం దువ్వబోకు కోక చుట్టూ తిరగమాకు ఎగిరెగిరి పైన పడకు ఇరుగు చూస్తే టముకు టముకు ఏ కంట పడితేమి ఎవ్వరేమంటే మనకేమి ఏ కంట పడితేమి ఎవ్వరేమంటే మనకేమి నువ్వు పుట్టంగానే బట్ట కట్టంగానే నిన్ను కట్టుకునే హక్కున్న పట్టాదారుణ్ణి నేను దంచవే మేనత్త కూతురోయ్ వడ్లు దంచవే నీ గుండెలదరదరదర దంచుతా మంగమ్మ మనవడా ఓయ్ నేను దంచితే నీ గుండె దడదడ
చిత్రం : మంగమ్మగారి మనవడు (1984) సంగీతం : కె.వి.మహదేవన్ రచన : డా.సి.నారాయణరెడ్డి
Potumeedha.. Potuveyyi.. Poothavayasu.. Ponganiyyi Edamachetha Ethipattu. Kudichetha Kudipikottu.. Ha. Potumeedha Potuveyyi.. Poothavayasu Ponganiyyi Edamachetha Ethipattu. Kudichetha Kudipikottu.. A Cheyyi Ethithemi… Mari A Cheyyi Dinchithemi… A Cheyyi Ethithemi… Mari A Cheyyi Dinchithemi… Ha ha ha ha Kottina Nuvve Pettina Nuvve.. Pattubhatti Thalibottu Kattina Nuvve… Danchutha Mangamma Manavada… Nenu Danchithe Nee Gunde Dhadadhada… Ha ha ha ha haha haha….. llDanchuthall
Kora Meesam Duvvaboku… Kokachuttu Thiragamaku… Egiregiri Painabadaku… Irugu Chusthe Tamuku Tamuku… Kora Meesam Duvvaboku… Kokachuttu Thiragamaku… Egiregiri Painabadaku… Irugu Chusthe Tamuku Tamuku… A Kanta Padithemi… Evvaremante Manakemi.. Are. A Kanta Padithemi… Evvaremante Manakemi.. Nuvvu Puttangane.. Batta Kattangane.. Ninnu Kattukune Hakkunna Pattadarudni Nenu.. . llDanchavell
Movie - Mangama Gari Manavadu (1984) Music Director - K V Mahadevan Lyrics - C Narayana Reddy, Singers - S.P Balasubrahmanyam,P.Suseela
చిత్రం : ఇల్లు ఇల్లాలు (1972) సంగీతం : కె.వి.మహదేవన్ రచన : ఆరుద్ర గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం **************************** Movie Name : Illu Illalu (1972) Music Director : K.V.Mahadevan Lyricist : Aarudra Singer : S.P.Bala Subramanyam
పల్లవి : వినరా సూరమ్మ కూతురి మొగుడా... విషయము చెపుతానూ... అసలు విషయము చెపుతానూ వినరా సూరమ్మ కూతురి మొగుడా... విషయము చెపుతానూ... అసలు విషయము చెపుతానూ
చెప్పు మలీ
కారు మబ్బులూ కమ్మిన వేళా... కాకులు గూటికి చేరే వేళ...కా..కా... చందమామ తొంగి చూసేవేళా ... సన్నజాజులు పూసే వేళ ..అహా...ఓహో... ఒంటిగ నేనూ ఇంట్లో ఉంటే.. ఉయ్యాల ఎక్కీ ఊగుతు ఉంటే లాలీ లాలీ లాలీ లలీ లాలీ లాలీ లాలీ లలీ లో...
ఏం జలిగింది...
తలుపు కిర్రునా చప్పుడైనది... గుండె ఝల్లునా కొట్టుకున్నది... తలుపు కిర్రునా చప్పుడైనది... గుండె ఝల్లునా కొట్టుకున్నది... మెల్ల మెల్లగా కళ్ళు తెరచి నే వచ్చినదెవరో చూశాను...
చరణం 1: ఎవలాలూ... నల్లనివాడు...గుంట కన్నుల వాడు .. గుబురుమీసాల వాడు ...అయ్యబాబోయ్... ఆరడుగుల పొడుగు వాడు ... ముద్దులిమ్మని నన్ను అడిగినాడు ... ఏయ్ వాన్ని నే నలికేస్తాను....
నేనివ్వ నేనివ్వ రానివ్వనంటూ మొగముదాచుకొన్నా... పోనివ్వ పోనివ్వ ముద్దివ్వమంటూ జడను లాగినాడూ ... అమ్మా...నాన్నా.... అమ్మా...నాన్నా...కాపాడమంటూ...అల్లాడిపోయాను.. అయినా కానీ వదలక నన్ను ఒడిసిపట్టినాడు...
అంతలో వచ్చింది... ఏమిటీ మూల్చా?
కాదు... మా అమ్మ... వచ్చి ఏమంది?
చరణం 2: వెళ్ళవే నా తల్లి... వెళ్ళవే అమ్మా... ముద్దులిస్తే... నీకు డబ్బులిస్తాడు... మంచి బట్టలిస్తాడు... డబ్బులిస్తాడు... మంచి బట్టలిస్తాడు....అని ముందుకి తోసింది
ఛీ అది తల్లా.. కాదు లాక్షసి..పిచాచి...దెయ్యం.... తరవాతేమయిందో చెప్పు ...
అంతకోపం ఎందుకయ్యా ...అప్పుడు నావయసైదయ్య ... ఏంటీ నీ ఆప్పుడు కైదేల్లా..ఆ...
అంత కోపం ఎందుకయ్యా... అప్పుడు నావయసైదయ్యా ... ఆ వచ్చినదీ మా తాతయ్య... తాతయ్య....తాతయ్య.... తాతయ్య....తకతయ్యా.. తాతయ్య....తకతయ్యా.. తాతయ్యా...నేనింకా ఎవలో అనుకున్నా....
చిత్రం : ఇల్లు ఇల్లాలు (1972) సంగీతం : కె.వి. మహదేవన్ రచన : అప్పలాచార్య గానం : ఎస్.జానకి, రాజబాబు ****************************************** Movie Name : Illu Illalu (1972) Music Director : K.V.Mahadevan Lyricist : Appalacharya Singers : S.Janaki, Rajababu
లా లా... లలలాలలాల లలలా... లా లా లా... లలలాలలాలలా... ఊహుహూ... ఆహాహా... ఓహోహో... లాలాలా... ఆహహా... ఓహోహో... రాళ్ళలో ఇసుకల్లో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలోన తీయగా గురుతు తెచ్చుకో ||రాళ్ళల్లో||
చరణం : 1 కలలన్నీ పంటలై పండెనేమో కలిగింది కన్నుల పండగేమో చిననాటి స్నేహమే అందమేమో అది నేటి అనురాగబంధమేమో తొలకరి వలపులలో పులకించు హృదయాలలో ||2|| ఎన్నాళ్ళకీనాడు విన్నాము సన్నాయి మేళాలు ఆ మేళతాళాలు మన పెళ్ళి మంత్రాలై వినిపించు వేళలో... ఎన్నెన్ని భావాలో ||రాళ్ళల్లో||
రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా నీ వేడుక చూడాలనీ నీ ముంగిట ఆడాలనీ ... నీ వేడుక చూడాలనీ నీ ముంగిట ఆడాలనీ ... ఎన్నెన్ని ఆశలతో.. ఎగిరెగిరీ వచ్చానమ్మా రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా
రతనాలమేడలోన... నిన్నొక రాణిగ చూడాలని నీ అడుగులు కందకుండా... నా అరిచేతులుంచాలని రతనాలమేడలోన... నిన్నొక రాణిగ చూడాలని నీ అడుగులు కందకుండా... నా అరిచేతులుంచాలని ఎంతగా అనుకున్నాను ...ఏమిటి చూస్తున్నాను? ఎంతగా అనుకున్నాను... ఏమిటి చూస్తున్నాను? పన్నీటి బతుకులోన... కన్నీటి మంటలేనా
రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా
నీ వేడుక చూడాలనీ నీ ముంగిట ఆడాలనీ ... ఎన్నెన్ని ఆశలతో.. ఎగిరెగిరీ వచ్చానమ్మా