బొమ్మాళీ బొమ్మాళీ నిన్నొదలా వదలా వదలా బొమ్మళీ పెళ్ళంటూ అవ్వాలి ఆపైనే నీకు నాకు చుమ్మాళీ ఐతే యాడుందే తాళి ఐ వొన మే క్యూ ఆలీ గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ యాడుందే తాళి ఐ వొన మే క్యూ ఆలీ గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ
బొమ్మాళీ బొమ్మాళీ నిన్నొదలా వదలా వదలా బొమ్మళీ పెళ్ళంటూ అవ్వాలి ఆపైనే నీకు నాకు చుమ్మాళీ యాడుందే తాళి ఐ వొన మే క్యూ ఆలీ గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ యాడుందే తాళి ఐ వొన వొన మే క్యూ ఆలీ గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ
బొమ్మాళీ బొమ్మాళీ నిన్నొదలా వదలా వదలా బొమ్మళీ పెళ్ళంటూ అవ్వాలి ఆపైనే నీకు నాకు చుమ్మాళీ యాడుందే తాళి ఐ వొన మే క్యూ ఆలీ గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ యాడుందే తాళి ఐ వొన వొన మే క్యూ ఆలీ గివ్ మీ మై తాళి మై లైఫ్ ఈజ్ ఖాళీ ఖాళీ
చితం : బిల్లా (2009) సంగీతం : మణిశర్మ రచన : రామజోగయ్యశాస్ర్తి గానం : హేమచంద్ర, మాళవిక **************************** Masala mirchi pilla maja cheddam vatthaava.... Masa rammante tela meetta mudde itthava si poraa raavaddanna rayya rayya vatthava po po ra pommannaaka vachin daare pothaava.. Bommaali bommaali ninnodala vodala vodala bommaali
pellantu avvali aa paine neeku naaku chummaali.... Aithe yedundhe taali... I wanna make u aali.... Give me my taali my life is kaali kaali.... Yedundhe taali... I wanna make u aali.... Give me my taali my life is kaali kaali....
Bommaali bommaali ninnodala vodala vodala bommaali pellantu avvali aa paine neeku naaku chummaali.... Yedundhe taali... Wann wann make u aali...... Give my my taali.... My life is kaali.. Kaali..... Yedundhe taali... I wann wann make u aali...... Give my my taali.... My life is kaali.. Kaali..... Kaali.. Kaali.....
Bommaali bommaali ninnodala vodala vodala bommaali pellantu avvali aa paine neeku naaku chummaali.... Yedundhe taali... I wann make u aali...... Give my give me my taali.... My life is kaali.. Kaali.....
Yedundhe taali... I wann wann make u aali...... Give my give me my taali.... My life is kaali.. Kaali..... Kaali.. Kaali...
Movie Name : Billa (2009) Music Director : Manisharma Lyricist : Ramajogayya sastry Singers : Hemachandra , Malavika
నేను౦డే స్టైలే ఇలా ఎదిగానే నియ౦తలా ఎవరైనా సలా౦ అనేలా అడుగడుగు ఒకేలా నడవనుగా ఏవేళా ఎవరు నన్నూహి౦చేలా నే వలా విసిరితే విలా విలా నేనలా కదిలితే హల్లా గుల్లా My name is బిల్లా b for బిల్లా ఒకటే సైన్య౦లా వచ్చా నిల్లా My name is బిల్లా బిజిలి బిల్లా మెరుపే మనిషైతే ఉ౦టాదిల్లా
enemy ఎవ్వడైనా యముడిని నేనేన౦టా డే౦జర్ ఖత౦ చూపిస్తా భయమే నాకెదురైనా దాన్ని బ౦తాడెస్తా పాతాళ౦లో పాతేస్తా నా కద౦ పిడుగుకు చలి జ్వర౦ ఆయుధ౦ నాకది ఆరోప్రాణ౦ My name is బిల్లా thunder బిల్లా నాకే ఎదురొచ్చి నిలిచేదెల్లా my name is billa tiger billa ప౦జా గురిపెడితే తప్పేదెల్లా
మనిషిని నమ్మను నేను మనసును వాడను నేను నీడై నన్నే చూస్తు౦టా మూడో కన్నే కన్ను ముప్పే రానివ్వను మరణ౦పైనే గెలుస్తా నా గత౦ నిన్నటితోనే ఖత౦ ఈ క్షణ౦ నే పోరాడే రణ౦ My name is బిల్లా deadly బిల్లా దూకే లావాని ఆపేదెలా My name is బిల్లా only బిల్లా ఎపుడే౦ చేస్తానో చెప్పేదెలా
చిత్రం : బిల్లా (2009) సంగీతం : మణిశర్మ రచన : రామ జోగయ్య శాస్త్రి గానం : రీటా **************************** Nenunde style ilaedigane niyanthalaevaraina salaam anela... Adugadugu okelaanadavanuga a velaevaru nannu oohinchela.. Ne vala visirithe vila vila.. Nenala kadilithe halagulla... My name is billab for billaokade sainyamla vachadilla... My name is billabijli billamerupe manishaithe untadilla..
Enemy evadainayamudini nenenantadanger khatam chupistha... Bhayame naakedurainadanne banthadesthapaathalamlo paathestha.. Naa kadam piduguku chali jvaram... Aayudhamnaakadi aaro pranam... My name is billathunder billanake edurochi nilichedella my name is billatiger billapanja guripedithe thapedella
manishini nammanu nenumanasunu vaadanu nenuneedai nanne chusthunta.. Muudo kanne kannumuppe raanivanumaranam paine gelustha naa gatham ninnatithone khatamee kshanam ne porade ranam my name is billadeadly billadooke lavani aapedella my name is billaonly billaepudem chesthano cheppedella
Movie Name : Billa (2009) Music Director : Manisharma
నన్నె పడగొట్టెల,నీ పొగరె నచింది, మూడె చెడగొట్టెల,నీ పొగరె గిచింది, కనుకె మెరుపై,తల వెస నీ మీద, దూకె దుడుకై ఒళ్ళొ పడిపొరాద... నా నా నష హూ... నీకె ఓటెసుకున్న,నిన్నె పట్టెసుకొన, నీ పై ఒట్టెసుకున్న,నాతొ కట్టెసుకున్న...
లొకాలే ఏలుతొంది నువ్వైన,నీ తొ నె పందెమెసుకొన, వెటాదె లడి కూన నీ కాన,సిమ్హన్నె లొంగదీసుకొన, left right నీ పై నా సొగసె గురిపెడత, righto wrongo నీకు నా వయసె బలిపెడత, మనసె అతికె మగవాడివి నువ్వెగ.. కసి తొ రగిలె నవ నాగిని నెనె గ.. నా నా నష హూ... నీకె ఓటెసుకున్న,నిన్నె పట్టెసుకొన,నీ పై ఒట్టెసుకున్న,నాతొ కట్టెసుకున్న...
నీకొసం వేచి ఉంది దిల్ మెరా,ఆనందం అంతు చుసుకొర. ఆరటం దాటుతొంది పొలిమెర,ఆహ్వానం మన్నించి దొరికి పొర.. అందం చందం మొత్తం అత్థర్ల కురిపిస్త, ఖుల్లం కుల్ల స్వర్గం అంచుల్లొ మురిపిస్త, చలిలొ ఝలకొ చెలరెగలె చాల... సెగలు పొగలు చల్లరాలీవెళ.. నా నా నష హూ...
చిత్రం : బిల్లా (2009) సంగీతం : మణిశర్మ రచన : రామ జోగయ్య శాస్త్రి గానం : రీటా *************************** Ellora silpanni vasthunna neekesi nalo andalanni andistha pogesi.... Ellora silpanni vasthunna neekesi nalo andalanni andistha pogesi.... nanne padagottelanee pogare nachindi moode chedagottelanee pogare gichindi kanuke merupaithala vesa nee meeda dooke dudukai vollo padiporada... Na na nasha hoo... Neeke votesukunna ninne pattesukona nee pai ottesukunnanatho kattesukunna...
Lokaale eluthondi nuvvainanee tho ne pandemesukona vetaade lady koona ne kaanasimhanne longadeesukona left right nee pai na sogase guripedatha righto wrongo neeku naa vayase balipedatha manase athike magavadivi nuvvega.. Kasi tho ragile nava naagini nene ga.. Na na nasha hoo... Neeke votesukunna ninne pattesukona nee pai ottesukunnanatho kattesukunna...
Neekosam vechi undi dil meraanandam anthu chusukora. Aaratam datuthondi polimeraaahvaanam mannichi doriki pora.. Andam chandam motham attharla kuripista khullam kulla swargam anchullo muripistha chalilo jhalako chelaregale chala... Segalu pogalu challaraaleevela.. Na na nasha..........
Movie Name : Billa (2009) Music Director : Manisharma Lyricist : Ramajogayya sastry Singer : Rita
యదు వంశ సుధాంబరి చంధ్రా స్వామి రారా రత్నాకర సమగంభీరా స్వామి రారా శత కొటి మన్మాధాకారా స్వామి రారా పర రాజ శత్రుసంహారా స్వామి రారా నారి జన మానస చోరా చోరా చోరా చోరా..
లేడీస్ అంతా నీ చుట్టూరా చేక్కర్లేస్తారే ఓరి గోపి కృష్ణ గొడలు దూకీ రా రా అంటారే నువ్వు చేయ్యెసుకుంటె పరుసు మనసు నీదేన౦టారే చిన్న పెద్ద పేద గోప్ప తెడాలె లేవే నోటన్నాకా వందా వేయ్యి అన్ని ఒకటేలే సేతికంది దేదో సప్పున నొక్కి వెలిపొతుండాలే
అబ్బా రంగా నువు కత్తి రా టి౦గు రంగా నువు కంచు రా సామి రంగా నువు ముదురు ఏహె
ఐట౦స్ అన్ని నీకడకొచ్చి గగ్గోల౦అ౦టే నీ కాడుంటాం ఎత్తకపొమ్మని బతిమాలాస్తుంటే అంతో ఇంతో సాయం చెస్తే తప్పే లేదసలే మనిసన్నాకా పుట్టేసీనాక ఏదోటి సేయల్లే మనకొచ్చిందేదో నచ్చిందేదో సేస్తా ఉండాల్లే అరె మంచో సెడ్డో మనకంటూ ఓ గుర్తింపుండాలే
అబ్బా రంగా నువు కేక రా సుబ్బా రంగా నువు నొక్కరా ముందెనకా నువు సుడకఏహె హరి లో రంగ హరి హరి లో రంగ హరి లుక్కేస్తే లెక్కసరి కిరి కిరి
పిన్నీసయినా పిస్తోలు అయినా జాకెట్ అయిన చాక్లెట్ అయినా చీకుల తట్టా చేపలబుట్టా సారా పాకెట్ డైమండ్ లాకెట్ అట్లా కాడా రుబ్బు రోలు ఆంజీనేయాసామి తాడు దేన్ని వదలడురోయ్
చిత్రం : బిల్లా (2009) సంగీతం : మణిశర్మ రచన : రామ జోగయ్య శాస్త్రి గానం : మనో , రంజిత్, కన్నన్ *************************** Harilo ranga hari harilo ranga hari cheyyesthe chori chori kirikiri chorilo rangasaari desam lo ledu mari dongallo daada donga eede mari
abba ranga nuvvu topu ra nijamga nuvvu thopu ra swamy ranga.. Nuvvu super yehe....
Harilo ranga hari harilo ranga hari nirupesthe lekka saari kirikiri
daagudumootha dandakoru parahusharu eedochhadante ooru vaada mayabazaru chitikellona saaltheelanni gallanthavvali jana janthara mantar mantram yesthe kompalu kollere mana phoolan devi puttina roje nuvvu puttave shobha raju ki yenakati janmalo friend ayi vuntavule neeku coffe isthe cup saucer lepe type aa le
perintene jebulanni dadusukuntaayi ora chupullone taalaalanni terusukuntaayi itta touching isthe beerva le baavuru mantaayi abba ranga nuvvu kingu ra kachhithanga puginkura swamy ranga nuvvu bumper yehe.....
Items anni nee deggarakochhi gaggoleduthunte nee kaaduntaam yethhaka pommani brathimalesthunte antho intho saayam chesthe tappeledasale manassannaka puttesinaake yedhoti seyyalle manakochhindedo nachhindedo sestha vundalle arey mancho seddo manakantu o gurthinpundalle abba ranga nuvvu keka ra subbaramga nuvvu nokka ra mundenaka nuvvu sudakehe
harilo ranga hari harilo ranga hari lookkesthe lekka saari kirikiri pinnis aina pisthalaina jacket aina chocklet aina cheekulathatta chaapala gutta saara packet diamond locket atlakaada rubburolu anjaneya swamy locket deynni vadaladu roi
Movie Name : Billa (2009) Music Director : Manisharma Lyricist : Ramajogayya sastry Singers : Mano, Ranjith, Kannan
Smoking hot…enemy slayer One on one in his layer Smooth and stylish……he’s so trendy When guns go blazing…he’s so deadly Billa…billa…billa
He is a man in action, he’s all real no fiction Rippin’ all his foes to submission He’s billa………, he is a devil for the living May be wanna cross till u bleeding Damn he’s never forgiving, killer billa…
Get your own telugu songs player at music plugin Ashes on the floor…, when you hear the roar If you ever ask for more, trust meyou’ll be no more Billa…billa…billa…billa He is a man in action, he’s all real no fiction Rippin’ all his foes to submission He’s billa………, he is a devil for the living May be wanna cross till u bleeding Damn he’s never forgiving, killer billa…
Here comes the don of the land If you wanna live u better understand Hunting is the game he was play it for The fame never ever mess upon u know Billa is the name lo billa billa U know billa billa u know billa billa U know billa billa yeah…yeah He is a man on a mission, knows very life in the action Rippin’ all his foes to submission He’s billa………, he is a devil for the living May be wanna cross till u bleeding Damn he’s never forgiving, killer billa…
చిత్రం : బిల్లా (2009) సంగీతం : మణిశర్మ రచన : మెహెర్ రమేష్ గానం : మెహెర్ రమేష్ *************************** Movie Name : Billa (2009) Music Director : Manisharma Lyricist : Meher ramesh Singer : Meher ramesh
చిత్రం : మిర్చి (2013) సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ రచన : రామజోగయ్య శాస్త్రి గానం : జాస్ ప్రీత్ జాస్జ్ , సుచిత్ర ******************************* Aaradugula andagadu Nannu barbie girl annadu Kallaloki kallu petti choosi Nannu baby doll annadu
Hello senorita hello senorita Nuvve na horliks boost and bournvita Mehoon margarita mehoon margarita Indhaa na andhanne taagai gada gada Pilla nee kallallo dagundo talavare Pillodi kandallo dagundo patkaare Chunnila chootesta ajaare ey ey ey ey
Hello senorita hello senorita Nuvve na horliks boost n bournvita Mehoon margarita mehoon margarita Indhaa na andhanne taagai gada gada
Don’t touch me methanga Don’t kiss me theeyanga Please gich me kaaranga Pedavullo land mine e Zara pelchesey ra thevramga Oo ollemo opakka manteki unadi 143 centigrade segallo unnadi Pillemo freezer lo chocolatela unnadi Yummy yummy taste choosuko
Break chesta bidiyaanni Shape chesta parvaani Attack chesta paruvaanni Tuffanai dookesthaa nikhettu pilla phattani Eyyyy hijack chestavo kidnap chestavo Taginatu undaladi nee naa speedu ki Hypnotize avvtavo mesmerize avvtavo Open season full romance ki
నీ మతి పోగొడుతుంటె నాకేంతో సరదాగుందే ఆశలు రేపేడుతుంటే నాకేంతో సరదాగుందే నిన్నీల అల్లాడిస్తే నాకేంతో సరదాగుందే అందంగా నోరూరిస్తే నాకేంతో సరదాగుందే నీ కష్టం చూస్తు అందం అయ్యయ్యొ అనుకుంటునే ఇలగే ఇంకాసేపంటుంటే ఇదెదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి ఇదెదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి
తెలుసుకుంటావా తేలుపమంటావా మనసు అంచుల్లో నించున్న నా కలని ఎదురు చుస్తున్న ఎదుటనే ఉన్న బదులు దొరికెట్టు పలికించు నీ స్వరాన్ని వేల గొంతుల్లోన మొగిందే మౌనం నువ్వున్న చోటే నేనని చూసి చుడంగానే చెప్పిందే ప్రాణం నేన్నీదాన్నై పోయానని ఇదెదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి ఇదెదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి
తరచి చూస్థునే తరగదంటున్న తళుకు వర్ణాల నీ మేను పూనగనే నలిగిపొతునే వెలిగిపొతున్న తనివి తీరెట్టు సంధించు చూపులన్ని కంటి రెప్ఫలు రెండు పెదవుల్లా మారి నిన్నే తీరెస్తామన్నాయే నేడొ రేపొ అది తప్పదుగా మరి నీకొసం ఎదైన సరే ఇదెదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి ఇదెదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి
చిత్రం : మిర్చి (2013) సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ రచన : రామజోగయ్య శాస్త్రి గానం : విజయ్ ప్రకాష్ , అనిత ******************************* Kaatuka kallanu chusthe pothundhe mathi pothundhe Chaatuga nadumunu chusthe pothundhe mathi pothundhe Ghaatuga pedavulu chusthe pothundhe mathi pothundhe Aatuga sogasulu chusthe pothundhe mathi pothundhe Lateu ga inthandaanni chusana anipisthundhe Naa manase neevaiposthundhe
Idedo bagunde cheli idena premante mari Idedo bagunde cheli idena premante mari
Idedo bagunde cheli idena premante mari Idedo bagunde mari ide premanukunte sari
Tharachi chusthune tharagadantunna Thaluku varnala nee me poonagane Naligipothunna veligipothunna Thanivi theerettu sandhinchu choopulanni Kanti repalu rendu pedavulla maari Ninne theeresthamannaye Nedo repo ani thappadu ga mari Nekosam yedaina sare
Idedo bagunde cheli idena premante mari Idedo bagunde mari ide premanukunte sari
పల్లవి : పండగలా దిగి వ చ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు ॥ అయ్యంటే ఆనందం అయ్యంటే సంతోషం మా అయ్యకు అయ్యన్నీ నువ్వు కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం ఇట్టాగే పదికాలాలు ఉండనివ్వు
చరణం : 1 జోలాలి అనలేదే చిననాడు నిన్నెపుడు ఈ ఊరి ఉయ్యాల నీ పాదం ముద్దాడి పులకించిపోయిందే ఈ నేల ఇయ్యాల మా పల్లె బతుకుల్లో మా తిండి మెతుకుల్లో మీ ప్రేమేనిండాల మా పిల్లపాపల్లో మా ఇంటి దీపాల్లో మీ నవ్వే చూడాలా గుండె కలిగిన గుణము కలిగిన అయ్య కొడుకువుగా వేరు మూలము వెతికి మా జత చేరినావు ఇలా ॥
చరణం : 2 పెదవుల్లో వెన్నెల్లు గుండెల్లో కన్నీళ్లు ఇన్నాళ్లూ ఇన్నేళ్లూ అచ్చంగా నీవల్లే మా సామి కళ్లల్లో చూసామీతిరనాళ్లు ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో మురిసాయి ముంగిళ్లు మా పుణ్యం పండేలా ఈ పైన మేమంతా నీవాళ్లూ అయినోళ్లూ అడుగు మోపిన నిన్నుచూసి అదిరె పలనాడు ఇక కలుగు దాటి బైటపడగా బెదరడా పగవాడు ॥
చిత్రం : మిర్చి (2013) సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ రచన : రామజోగయ్యశాస్త్రి గానం : కైలాష్ ఖేర్ ******************************************* Pandagala digivachavu....Pranalaku velugichavu Rakthanne erupekkinchavu Maa thoduku thodayyavu....Maa needaku needayyavu Maa ayyaku andai nilichavu
Pandagala digivachavu Pranalaku velugichavu Rakthanne erupekkinchavu Maa thoduku thodayyavu Maa needaku needayyavu Maa ayyaku andai nilichavu
Ayyante anandam ayyante santhosham Maa ayyaku ayyai nuvu Kalisochina ee kaalam varamichina ullasam Ittage padikaalalu undanivvu
Pandagala digivachavu Pranalaku velugichavu Rakthanne erupekkinchavu O maa thoduku thodayyavu Maa needaku needayyavu Maa ayyaku andai nilichavu
O jolali analede chinanaadu ninnepudu ee oori uyyala Oo nee paadam muddadi pulakinchi poyinde ee nela iyala Maa palle bathukullo maa thindi methukullo nee preme nindala O maa pilla papallo maa inti deepallo nee navve chudalaa Gunde kaligina gunamu kaligina ayya kodukuvugaa Veru mulamu vethiki maa gatha cherinavu ila
Pandagala digivachavu Pranalaku velugichavu Rakthanne erupekkinchavu Maa thoduku thodayyavu Maa needaku needayyavu Maa ayyaku andai nilichavu
O pedavullo vennellu gundello kanneellu innallu innellu O achanga neevalle maa sami kallallo chusamee thinranallu Ye daivam pampado nuvvochina velugullo murisayi mungillu Maa punyam pandela ee paina memantha mee vallu ainollu Adugu mopina ninnu choosi adire palanadu Ika kalugu daati bayata padaga bedarada pagavaadu
Pandagala digivachavu Pranalaku velugichavu Rakthanne erupekkinchavu Maa thoduku thodayyavu Maa needaku needayyavu Maa ayyaku andai nilichavu
Movie Name : Mirchi (2013) Music Director : Devisri Prasad Lyricist : Ramajogayya Sastry Singer : Khailash Kher
పల్లవి : ఖోల్ తేరీ ఖిడ్కీ ఖోల్ తేరీ ఖిడ్కీ (2) వెల్‌కమ్ చెప్పుతాంది లైఫ్ అందరికీ Lets party party right now oh సోనియే Lets party party right now ॥తేరీ॥ Lets live lets live like there is no tomoroow Lets sing lets dance like we don't know the meaning of sorrow బుజ్జి లైఫిది మనల్ని నమ్ముకున్నది దాన్ని ముద్దు చేసి హద్దు దాటుదాం యాహుం యాహుం బోలో యాహుం యాహుం కమాన్ ఎవ్రీ బడీ బోలో యాహుం ॥తేరీ ॥
చరణం : 1 లైఫనేది స్టైలుగున్న జీన్స్ ప్యాంటురా చిరుగులెన్ని ఉన్నా డోంట్ కేర్ జివ్వుమన్న Champagne నురగ లెక్కలో ఆల్ ద ైటె0 జోష్ పొంగాలే రెక్కలున్న డ్రీమ్సున్నాయ్ గాల్లో తేలే గట్సున్నాయ్ క్రేజీ క్రేజీ థాట్సున్నాయ్ కిస్ మీ అంది ఓపెన్ స్కై జెట్టు స్పీడులో ఫ్రీకి అటిట్యూడ్‌తో లాంగ్ డ్రైవ్‌కెళదాం లైఫ్‌తో ॥
చరణం : 2 ఆక్స్‌ఫర్డ్ డిక్ష్‌నరీలో దొరకనందిరా జిందగీకా అసలు సిసలు మీనింగ్ ఆక్సిజన్‌లో స్వచ్ఛమైన ఊపిరేదిరా దాన్లో ఆనందాన్ని చేసి చూడు మిక్సింగ్ సెలబ్రేషన్ స్విచ్ ఆన్ సంబరాల సైక్లోను లివ్ లైక్ ఎ ఫుల్ మూన్ కమాన్ ఎవ్రీ సెకండ్ రాక్ ఆన్ ఛోటీ జిందగీ సైజు పెంచలేనిది దీన్లో హ్యాపీనెస్ రేంజ్ పెంచుదాం ॥
చిత్రం : మిర్చి (2013) సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ రచన : రామజోగయ్యశాస్త్రి గానం : మికా సింగ్ **************************** Khol teri khidki khol teri khidki Khol teri khidki khol teri khidki Welcome chepputhadi life andariki Lets party party right now o soniye Lets party party right now
Welcome chepputhadi life andariki Lets party party right now o soniye Lets party party right now
Lets live lets live like there's no tomorrow Lets sing lets dance like we don't know the meaning of sorrow Bujji life idi manalni nammukunnadi Danni muddu chesi haddu daatudam
Yahoon yahoon bolo yahoon yahoon C'mon everybody bolo yahoon yahoon Yahoon yahoon main bolu yahoon yahoon Common everybody bolo yahoon yahoon
Khol teri khidki khol teri khidki Welcome chepputhadi life andariki Lets party party right now o soniye Lets party party right now
Life anedi style gunna jeans pant ra Chirugulenni unna dont care it Jivvumanna champaigne nuragalekkalo All the time josh pongale Rekkalunna dreams unnay Gallo thele guts unnay Crazy crazy thoughts unnay Kiss me andi open sky Jet speed lo freaky attitude tho Long drive keldam life tho
Yahoon yahoon bolo yahoon yahoon Common everybody bolo yahoon yahoon Yahoon yahoon main bolu yahoon yahoon Common everybody bolo yahoon yahoon
Are you ready?
Oxford dictionary lo dorakanandi ra Zindagi ka asalu sisalu meaning Oxygen lo swachamaina oopiredi ra Dantlo anandanni chesi chudu mixing Celebrations ki zone aa Sambarala cyclone aa Live like a full moon aa Common every second rock on Aa choti zindagi size penchalenidi Nelo happiness range penchudam
Yahoon yahoon bolo yahoon yahoon Common everybody bolo yahoon yahoon Yahoon yahoon main bolu yahoon yahoon Common everybody bolo yahoon yahoon
Movie Name : Mirchi (2013) Music Director : Devisri Prasad Lyricist : Ramajogayya Sastry Singer : Mika Singh
ఆ నిప్పుకు మల్లె నికారసైన ఆకారం అడుగెట్టిన చోట అదిరిపోద్ది గుడారం అబ్బ ఇప్పుడికన్నా మొదలవుతది యవ్వారం ఇది చెప్పుడు చలు దుమ్మొ దుమ్మొ దుమ్మారం
మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రాడె మిర్చి మిర్చి మిర్చి మిర్చి ఆ మిర్చి మిర్చి మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రాడె
ఆ ఎక్కడెక్కడ బైలెల్లాడొ బంగారం గుండెలు తట్టి మోగిస్తాడు అలారం యె దిక్కులు ముట్టి పుట్టిస్తాడో కల్లోలం ఎన్ని లెక్కలు వెసి ఎవ్వరం మాత్రం చెప్పగలం
మిర్చి మిర్చి మిర్చి.........మిర్చి మిర్చి మిర్చి
చిత్రం : మిర్చి (2013) సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ రచన : రామజోగయ్య శాస్త్రి గానం : చిన్న పొన్ను ********************************* Mirchi mirchi mirchi mirchi Mirchi lanti kurrade Mirchi mirchi mirchi mirchi Ey mira mira meesam thippi Missile alle dookade
Aa mirchi mirchi mirchi mirchi Mirchi lanti kurrade Aa mira mira meesam thippi Missile alle dookade
Aa nippuku malle nikaarsaina aakaram Aadu gettina chota adiripoddi gudaram Abba ippudikanna modalavthadi yavvaram Idi cheppudu chalu dummo dummo dummaaram
మనలోకం మనదంటు బ్రతికుంటె ఎవరికి వారె జగమంత మనవారె అనుకుంటె పరులె లేరె ఒకటె కొమ్మ పూవులు ఎన్నొ ఒకటె సంద్రం అలలెన్నొ అణువణువు మన ప్రాణం అందరికోసం నలుగురిలొ చూడాలి మన సంతోషం ఈ మాటకు రూపం దీపాలి దీపాలి... దీపాలి...
చెప్పలేని ఆనందం గుప్పుమంది గుండెలోన
ప్రియమైన బంధం ల పిలిచింది నన్ను చోటు ఇటు గానె వచ్చాకె తెలిసింది నాలొ లోతు చూడని కల నిజమై ఇల మార్చేసింది నను నీల అరె నిన్న అటు ఒమ్న్న వరసెమన్న ఇకపైన ప్రతి అడుగు నీ జత లోన అని నీతొ రాన దీపాలి దీపాలి... దీపాలి... హో దీపాలి... దీపాలి...
చిత్రం : రెబల్ (2012) సంగీతం : రాఘవ లారెన్స్ రచన : రామ జోగయ్య శాస్త్రి గానం : కార్తీక్ , ప్రియ హిమ్మేష్ , దివ్య ************************ Uncle manasu chala manchidi ...akkani baaga chusukuntaaru
Manalokam manadantu brathikunte evariki vaare Jagamantha manavaare anukunte panule leve Okate komma poovulu enno okate sandram alalenno Adugadugu mana pranam andarikosam Nalugurilo choodali mana santhosham Ee mataku roopam deepali... deepali... deepali
Cheppaleni aanandam guppumandi gundelona
Priyamaina bandham la, pilichindi nannu chotu oho oho o o Itu gane vachake thelisindi naalo lotu ha a a Chudani kala aha Nijamai ila aha Marchesindi nanu neela Are ninna atu omnna varasemanna Ikapaina prathi adugu nee jatha lona Ani neetho rana deepali... deepali Hoo oo deepali depaali
Movie Name : Rebel (2012) Music Director : Raghava Lawrence Lyricist : Ramajogayya shastri Singers : Karthik , Priya himmesh ,Divya
నేడైన రేపైన చెప్పెదెగ ఆ మాటె ఈరోజు అంటె పోల హెయ్ విప్పక తప్పదు గుప్పిట దాచినదేదొ మనసేమని అన్నాదొ చప్పున బోలొ హెయ్ ఉన్నది లేదని తప్పులు చెప్పడమెంతొ నా గుండెని టప్పున పేల్చకు తల్లొ గంతులేసి నీ రెండు కళ్లు అల ఉన్న ప్రేమనె చెబుతుంటె రెండు పెదవుల తీపి మాటనె చెప్పనటె నా మీదొట్టె నీకె ఒ మనసుంటె ఆ మనసె నాదనుకుంటె లవ్ మి లవ్ మి లవ్ మి 143 ఎయ్
Excellent నీ ఫిగరు...Ultimate నా పొగరు నువ్వు నేను ఒకటై పోతె కేక కేక కేక Marvellous నీ కలర్...మస్త్ మాస్ నా పవర్ నీకు నాకు లవ్ ఐపోతె కేక కేక కేక
చిత్రం : రెబల్ (2012) సంగీతం : రాఘవ లారెన్స్ రచన : రామ జోగయ్య శాస్త్రి గానం : లాయిడ్ పాల్ , సత్యన్ ************************ Excellent ne figure, ultimate na pogaru Nuvvu nenu okataipothe Keka keka keka Marvelous ne color, masth mass na power Neku naku love aipothe keka keka keka
Nedaina repaina cheppedega aa maate eroju ante pola Hey vippaka thappadu guppita daachinadedo Manasemani annado chappuna bolo Hey unnadi ledani thappulu cheppadamento Naa gundeni tappuna pelchaku thallo Ganthulesi ne rendu kallu ala unna premane chebuthunte Rendu pedavula theepi matane cheppanate na meedotte Neke o manasunte aa manase naadanukunte Love me love me, love me 143 eay
Excellent ne figure, ultimate na pogaru Nuvvu nenu okataipothe keka keka keka Marvelous ne color, masth mass na power Neku naku love aipothe keka keka keka
What's the meaning of keka? Excellent, mindblowing, extraordinary anni kalipithe "keka"
Movie Name : Rebel (2012) Music Director : Raghava Lawrence Lyricist : Ramajogayya shastri Singers : Lloyd paul , Satyan
Orinayano..o.. o.. o.. Nuvventha goppavaduro… Nuvventha peddhavaduro… Nuvventha manchivaduro… Re re re re re re re re – (7)… Rebel…. ||4|| Ninnu ye thalli kannadho pora pora poraga Re re re re re re re re – (7)… Rebel…. Ninnu pakkaga pellade pillagalle leruga Re re re re re re re re – (7)… Rebel…. Mamulodi vanukunna sumarodi vanukunna Nuvvu mamulodi vanukunna sumarodivanukunna Andhralanti allarodivanukunna ra Kanni neelo current kandallo talentu Inthundani need kallara choosa ra… Drrrrrrrrrrrrrrrr…. Ninnu ye thalli kannadho pora pora poraga Re re re re re re re re – (7)… Rebel…. Ninnu pakkaga pellade pillagalle leruga Re re re re re re re re – (7)… Rebel…. Arey ettantodiney ayina… aa… ettantodiney ayina… aa… Elantodiney ayina ettantodiney ayina… Pilla nuvvu chitikesthe chitham antenna natho Jolly jollyga enchakka jodiga aadi paade aada thodu nuvve antunn… haha…
Hey abba nee height choosi aadollantha flat ro Flat ro flat ro aadaollantha flat ro Hayyo babo competition chala chala tight ro Tight ro tight ro chala chala tight ro Saruku soke nachi neeke ticku petteskunna Thaluku thamalapaku naadhenantu votteskunna Jathaga neelantode kavalantu mokkeskunna Nuvvila chekkesaka nee gundello pakkeskunna Ne sarelemanna naalo sagam nuvvanna Naalo gilli kajja a lolliki allibilli gilliki saripoye sakhi priya nuvvenantunna Ninnu ye thalli kannadho pilla pilla pichuka Re re re re re re re re – (7)… Rebel…. Ninnu pandhitlo pelladi chesukunta machika Re re re re re re re re – (7)… Rebel….
Nee korike choope naaku vila vila winter Wintero winter nee choopule winter Nee oopiri gale naaku sala sala summeru summeru Summeru summeru nee oopire summeru Arerere ramani onti rangu mila mila kohinooru Ramani oranavve gundelo golimaaru Usire nee kougillo swarganike frontu dooru Padithe udum patte nee chethilo padda choodu Niluvella bangaru… nachindhe husharu… Arey nuvvu nenu majoru endhukinka a leisure Ninnu guchukovalandhe naa medlo puli goru
Ninnu ye thalli kannadho pora pora poraga Re re re re re re re re – (7)… Rebel…. Ninnu pakkaga pellade pillagalle leruga Re re re re re re re re – (7)… Rebel…. Mamulodi vanukunna sumarodi vanukunna Nuvvu mamulodi vanukunna sumarodivanukunna Andhralanti allarodivanukunna ra Kanni neelo current kandallo talentu Inthundani need kallara choosa ra… Drrrrrrrrrrrrrrrr…. Ninnu ye thalli kannadho pora pora poraga Re re re re re re re re – (7)… Rebel…. Ninnu pakkaga pellade pillagalle leruga Re re re re re re re re – (7)… Rebel….
Ninnu ye thalli kannadho pora pora poraga Re re re re re re re re – (7)… Rebel…. Ninnu pakkaga pellade pillagalle leruga Re re re re re re re re – (7)… Rebel….
దం దం దం నకనక గూగుల్ సెర్చులోన భూమ్మీద ఎక్కడైన ఇంతగొప్ప అందెగత్తె ఉంటుందా దం దం నకనక దం దం దం నకనక నాకు సైటు కొట్టినోడు హర్ట్ బీటు పెరగనోడు కచ్చితంగ ఒకడైన ఉంటాడ దం దం నకనక దం దం దం నకనక నేను గాని నవ్వితే అ అ అ ఒ
చిత్రం : రెబల్ (2012) సంగీతం : రాఘవ లారెన్స్ రచన : భాస్కరభట్ల రవికుమార్ గానం : ఆండ్రియా , శ్రావణ భార్గవి *************************** Dam Dam Nakanaka Dam Dam Nakanaka Dam Dam Dam Nakanaka
Dam Dam Nakanaka Dam Dam Dam Nakanaka Google search lona bhoommeeda ekkadaina inthagoppa andegathe untundaa
Dam Dam Nakanaka Dam Dam Dam Nakanaka Nenu gaani navvite a a a o o aadaallu kullukuntare he o o Inthandangaa... puttinchinaavuroo... Thanku thanku... ho brahma devudoo...
Google search lona bhoommeeda ekkadaina inthagoppa andegathe untundaa
Bike nannu taaki omansu chestadile hoho Dam Dam Nakanaka Dam Dam Dam Nakanaka o o Matti nannu chusi muddaadestaadile o o Nannayya tikkana painunchi vachinaa Varninchaleru naa glamourni Anjelina joliki shakira nadumuki e shape untunda what u say Orinaayanoo o o o o o o....... Kurrallantha.... Kolaveri songulaa..... naaperegaa.... humchestuntare...
Baarlu Quelu katti linestunatre o o.... Dam Dam Nakanaka Dam Dam Dam Nakanaka Dream girl ani fix ayipotarule.. o o Rdxlu jallard stickulu crazy looksulu daachare Cocaine kulukulu ganjaayi thalukulu enjoy chesukondi ivvaale thappuledurooo o o o o o Yevado yevadooo Naaku thagga mogudu Puttuntaadaa Lucky gaadu
Google search lona bhoommeeda ekkadaina inthagoppa andegathe untundaa
పల్లవి : నగరంలో ఈ పూట వినిపించే నా పాట నట్టడవి తల్లి ఒడిలో పుట్టింది పసిడి కలతో ఎన్నెన్నో ఆశలను తెచ్చింది తనతో అట్టడుగు మట్టి బడిలో మొదలైన చదువు మీతో చేయూతనిచ్చి నడిపించండీ దయతో మొక్కై మిగిలిపోకు అంది దిక్కును దాటి ఎగరమంది రెక్కలుగట్టి అడవి నన్నే పంపిందీ ఎంతో పెద్ద లోకముంది ఏదో విద్య నేర్పుతుంది ఎన్నో అనుభవాలు పొంది రమ్మందీ ॥
చరణం : 2 ఆదికవిగా నిలిచిన ఆ బోయవాడిని మలచిన విద్యాలయం ఓ కారడవే కాదా సేతువును నిర్మించిన ఆ కోతిజాతికి తెలిసిన విజ్ఞానమంతా నగరం నేర్పిందా మెదడుకు చెదలు పట్టకుంటే హృదయం అద్దమల్లె ఉంటే చాలని తెలుసుకున్న తెలివే చదువంటే॥
చరణం 1: నాలోని అందాలు నీ కన్నుల ఆరేసుకోనీ సందెవేళ నా పాట ఈ పూట నీ పైటల దాచేసుకోనీ తొలిపొంగుల ఆఆఆ నాలోని అందాలు నీ కన్నుల ఆరేసుకోనీ సందెవేళ నా పాట ఈ పూట నీ పైటల దాచేసుకోనీ తొలిపొంగుల నీ చూపు సోకాలి నా ఊపిరాడాలి హా.. నీ చూపు సోకాలి నా ఊపిరాడాలి నీ జంట నా చేతి చలి మంట కావాలి నీవింక కవ్వించకే కాగిపోవాలి నీ కౌగిలింతలోనే దాగిపోవాలి
చరణం : 2 నీ ఒంపులో సొంపులే హరివిల్లు నీ చూపులో రాపులే విరిజల్లు ఆఁ... నీ రాక నా వలపు ఏరువాక నిను తాక నీలిమబ్బు నా కోక నే రేగిపోవాలి నేనూగిపోవాలి నే రేగిపోవాలి నేనూగిపోవాలి చెలరేగి ఊహల్లో ఊరేగి రావాలి ఈ జోడు పులకింతలే నా పాట కావాలి ఆ పాట పూబాసగా నిను చేరుకోవాలి
చిత్రం : అడవి రాముడు (2004) సంగీతం : మణిశర్మ రచన : వేటూరి సుందర రామమూర్తి గానం : ఎస్.పి.బాలు , సంధ్య ************************************* Aaresukoboi paresukunnanu hari hari hari Kokeththu kellindhi kondagali Nuvvu konte choopu choostene chali chali ... Aaresukovala naresukunnavu hari hari... Nee eththu thelipindi kondagali.. Naku udukeththi pothundi hari hari
Naloni andalu nee kannula aresukoni sandavela Na pata ee poota nee paitala Dachesukoni tholipongula..(2) Nee choopu sokali na oopira dhali..(2) Nee janta na dipi chali manta kaavali. Neevvinta kavvintake kagipovali Nee kougalintalone dagipovaali.
Aaresuko boi...
Nee ompulo sampule harivillu Nee choopulo rapule virijallu Nee raaka na valapu eruvaka Ninu thaaka neelimabbu na koka Ne regi povali nenogipovali (2) Chelaregi oohallo ooregi ravaali Ee jodu pulakinthale naa pata kaavali.. Aa pata poobataga ninu cherukovali
జంటను విడదీసే జగమెప్పుడు గెలిచింది జన్మల ముడివేశే కథ ఎప్పుడు ముగిసింది ప్రేమ బలం చెదరనిదీ ప్రేమ రథం నిలవనిదీ కత్తులు చీల్చనిదీ కార్చిచ్చులు కాల్చనిదీ గాలులు తుంచనిదీ జడివానలు ముంచనిదీ ఆత్మకున్న అన్ని లక్షణాలు ఉన్న ప్రేమ కృష్ణుడన్న గీతలోని భావమే ప్రేమ ||జంటను విడదీసే||
చరణం : 1 చితినైనా బతికించే అమృతమే కాదా ప్రేమించే మనసంటే విధినైనా ఎదిరించే నమ్మకమే రాదా ఆ మనసే నీదైతే అందుకే పద పద తెగించి ముందుకే సదా ఎద తానొచ్చినందుకే కదా ఇదంతా సాగించి ఎందుకే వృథా వ్యథ హరించి చూస్తూ కూర్చుంటే బతుకంతా బరువు కదా బాధే బలమైతే ఎడబాటే బాటవదా కొండనెత్తు సత్తువున్న ఎంత ఘనులైనా జంట చిచ్చునంటుకున్న లంకనార్పగలరా ||జంటను విడదీసే||
చరణం : 2 నీ కోసం జీవించే చెలిమే వెలుగవదా నువ్వు సాగే దారుల్లో నీ పేరే ధ్యానించే పిలుపే వినలేదా నిను తాకే గాలుల్లో ప్రాణమే నువ్వే ఇలా వెలిసిపోకుమా ఎటో అలా జతైన పాదమా నువ్వే ఇలా శిలైతే న్యాయమా క్షణం క్షణం వెన్నంటి ప్రేమా నా వెంటే కడదాకా నీవుంటే నిప్పే నీరవదా నిట్టూర్పే తూర్పవదా అష్టదిక్కులడ్డు వచ్చి నిన్ను ఆపగలవా సప్తసాగరాలు దాటి నన్ను చేరలేవా ||జంటను విడదీసే||
Jantanu vidadheese.. Jagamempudu gelichindhi Jantanu vidadheese.. Jagamempudu gelichindhi Janmalu mudi vese kadha eppudu mugisindhi Prema bhalam chedarinidhi.. Prema radham nilavandhi Kathulu thirchanidhi.. Karu chichulu kalchanidhi.. Galulu thunchandhi.. Jadi vananu munchandhi.. Athma ki vuna anni lakshanala vuna prema Krishnudu anna geethaloni bhavame prema