Showing posts with label Hero Special- Vadde Naveen songs. Show all posts
Showing posts with label Hero Special- Vadde Naveen songs. Show all posts

Friday, December 27, 2013

ఓ ప్రియతమా నా ప్రణయమా నా హృదయం నీ కోసం... బాగున్నారా (2000)

ఓ  ప్రియతమా... నా ప్రణయమా...
ఓ ప్రియతమా నా ప్రణయమా
నా హృదయం నీ కోసం...
పంపించెను సందేశం....
నిన్ను కలిసే శుభ తరుణం..
ఎన్నడమ్మా నీ దర్శనం..

ఓ ప్రియతమా నా ప్రణయమా

Fax మెషీన్లు ఈ-మెయిల్ లున్నా లేఖలు నీకు పంపెదేలాగా
satelliteలు సెల్ ఫోన్ లున్నా మాటలు నీతో కలిపేదెలాగా
షెహనాయి సంగీతాలు వినిపించేదేనాడో...
తొలిరేయి తాంబూలాలు తినిపించేదేనాడో..
నువ్వు ఆంధ్రాలోనే పుట్టావో ఆగ్రాలోనే పెరిగావో
స్వర్గంలోనే బంధం ముందే బిగిసే ఉందయ్యో

ఓ ప్రియతమా నా ప్రణయమా

పోని టైల్ వో పొడవైన జడవో రూపేదైనా వలపుంటె చాలు
ఫాస్ట్ నేచరో మృదువైన తీరో మాటేదైనా మనసుంటే చాలు
ఓణీవో పంజాబీవో నీ చెలిమే చాలమ్మా..
BA వో MBAవో నీ నీదే చాలమ్మా
నువ్వు కన్యా రాశికి చెందావో కర్కట రాసై ఉంటావో
కన్యాలాభం పొందే కాలం ముందే ఉందమ్మో

ఓ ప్రియతమా నా ప్రణయమా
నా హృదయం నీ కోసం...
పంపించెను సందేశం....
నిన్ను కలిసే శుభ తరుణం..
ఎన్నడమ్మా నీ దర్శనం..

ఓ ప్రియతమా నా ప్రణయమా


చిత్రం : బాగున్నారా (2000)
సంగీతం : దేవా
రచన :
గానం : ఉన్నికృష్ణన్, హరిణి
****************************************
Movie Name : Bagunnara (2000)
Music Director : Deva
Lyricist :
Singers : Unnikrishnan, Harini

తిరుమల తిరుపతి వెంకటేశా ..... బాగున్నారా (2000)

Tirumala tirupathi venkatesaa
Veella theeru kastha cheppavayya srinivaasa
Tirumala tirupathi venkatesaa
Ee type nto cheppavayya thirumalesa
Maatladukoru lookesukoru
Ee secret vippedela govinda

Tirumala tirupathi venkatesaa
Ee loguttu bayatapettu srinivasa
Love andamante o… kadantaraaye o…
Ee mysteryni laagedela govinda

Tirumala tirupathi venkatesaa
Veella theeru kastha cheppavayya srinivaasa

Clinton inski doka prema
Mana ntrdi maro prema
Ajarudhandi oka type
Mana tendulkardi maro type
Meerabhai di oka daari
Aa dayanaadi veroka daari
Are idi yem pyaro o…cheppara yaro o…
Are idi yem pyaro cheppara yaro
Ee pyar kahani solluda thambi
Ee premaku perentayya govinda

Tirumala tirupathi venkatesaa
Veella sangathento cheppavayya srinivaasa

Manasantu ichesaka vesavayya o melika
Premaku baate choopinchi aa routeku nuvve breakesi
Irakatamlo pedathavu aa paina thamasha chusthavu
Abba ee nasa ento o… choodavayya babu o…
Ee nasa ento choodavayya babu
Doubtulanni theerche maargamento cheppi
Ee gandanni daatinchara govinda

Tirumala tirupathi venkatesa
Ee godu kastha aalakinchu srinivasa
Manasemo nedu o… moogaboye choodu o…
Ee katha neeku thelisindega govinda


చిత్రం : బాగున్నారా (2000)
సంగీతం : దేవా
రచన : 
గానం : మనో 
****************************************
Movie Name : Bagunnara (2000)
Music Director : Deva
Lyricist : 
Singer : Mano

Tuesday, October 29, 2013

అనకాపల్లి అందగత్తెని మనసే మళ్ళి ఈడకొస్తిని ...... శ్రీమతి కళ్యాణం (2009)

అనకాపల్లి అందగత్తెని
మనసే మళ్ళి ఈడకొస్తిని
మూడే పెంచి ముద్దులిచ్చిపోనా
సత్తెనపల్లి సక్కుబాయిని
నన్నే గిల్లే లక్కు నీదని
కైపెక్కించే కాక రేపి పోనా
సందేలొస్తే సాయం చేస్తా సయ్యాటకి
నాతో వస్తే నడుమే ఇస్తా ఈ పూటకి
చీకటిపడితే చుమ్మా ఇస్తా చిందాటకి
రేయంతా మరి రాసుకుపోతా ఆ ఆటకి          ||అనకాపల్లి||

సైటే ఇస్తే సై అంటా
ఫ్లాటే ఇస్తే రమ్మంటా
డే అండ్ నైట్ మాటే వేస్తే చోటే ఇస్తాలే
కారే ఉంటే కిస్సిస్తా ట్రాఫిక్ జామే చేసేస్తా
జోరే చూపి డోరే మూసి అన్నీ దోస్తాలే
పగలూ రేయీ నీతో పరుపంతా పోటీలే
తహతహలాడే నాలో తనువంతా తాపాలే
కసికసి చూపే చూస్తే కాటేసే కోరికలే
జారే పైటే చూస్తే నైటంతా జాతరలే

హే పాపా నువు పానీపూరి సూపా కత్రినాకైఫ్ డూపా
మత్తెక్కె సుందరి షేపా నువు రావే చేపా

హే...అందం మొత్తం అందిస్తా వయ్యరాలే వడ్డిస్తా
వేళాపాళా లేకుండా నను వాటేసెయ్యాలా
చీకట్లో చెలరేగాలా కందేలా కొరికెయ్యాలా
ఒళ్ళంతా మరి ఉయ్యాలల్లే ఊపేసెయ్యాలా
నాకై నువ్వే తెస్తే లాకెట్టు నీకే ఇస్తాలేరా నా చూపులు తాకట్టు
పానుపు పైన నువ్వే పరువాన్నే పదునెట్టు
లెక్కేచేయక నువ్వు తీసెయిరా ఆ లైటు


చిత్రం :  శ్రీమతి కళ్యాణం (2009)
సంగీతం :  సాయి కార్తీక్
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : మాలతి, సాయి కార్తీక్
*********************************************
Movie Name :  Srimathi Kalyanam (2009)
Music Director : Sai Karthik
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : Malathi, Sai Karthik

Monday, December 24, 2012

ఓ చెలీ నను వీడి పోకే ఆశలే వసివాడనీకే ..... నా హృదయంలో నిదురించే చెలి (1999)


ఓ చెలీ నను వీడి పోకే
ఆశలే వసివాడనీకే
ప్రేమ నిజమే నాలో సగమే
నా కల చెదిరిపోనీకమ్మా
(ఓ చెలీ)

పల్లవి నువ్వని పాటే నేనని
ఇన్నాళ్ళూ కలగన్నా ఆశే తీఋఅగా
నేనే నువ్వనీ నువ్వే నేననీ, బాసే తీరగా
ప్రేమ నిజమే నాలో సగమే
నా కల చెదిరిపోనీకమ్మా
(ఓ చెలీ)

నిరాశే లేని నివాసానికీ
నన్నొదిలి ఒంటరిగా వెళిపోరాదమ్మా
దేహం వీడినా ప్రాణం నీవుగా
వెళిపోతే, బ్రతుకంతా ఇకపై శూన్యమే
ప్రేమ నిజమే నాలో సగమే
నా కల చెదిరిపోనీకమ్మా
(ఓ చెలీ)


చిత్రం : నా హృదయంలో నిదురించే చెలి (1999)
సంగీతం : శ్రీ
రచన : వెన్నెలకంటి
గానం : రాజేష్ కృష్ణన్
*******************************************
Movie Name : Naa Hrudayamlo Nidurinche Cheli (1999)
Music Director : Sri
Lyricist : Vennelakanti
Singer : Rajesh Krishnan

నా హృదయంలో నిదురించే చెలి ... నా హృదయంలో నిదురించే చెలి (1999)














నా హృదయంలో నిదురించే చెలి
నీ  హృదయంలో  చోటిస్తావా మరీ
నా హృదయంలో నిదురించే చెలి
నీ  హృదయంలో  చోటిస్తావా మరీ
పల్లవిగా నను  అల్లుకొని పాటే నీవైనావే
నా హృదయంలో నిదురించే చెలి

ప్రేమించే మనసుందని ..ఈనాడే అది తెలిసింది
ప్రేమకు భావన నీవని.. ఆ మనసే వివరించింది..
మధురమైన నా ఊహల్లో రేయి పవలు నిలిచావమ్మా...
కమ్మని ఓ నిజమవమంటూ.. కలలే కంటున్నానే..
నా హృదయంలో నిదురించే చెలి
నీ  హృదయంలో  చోటిస్తావా మరీ
పల్లవిగా నను  అల్లుకొని పాటే నీవైనావే
నా హృదయంలో నిదురించే చెలి

నేనంటే అది నీవని కనుపాపలు కబురంపాయి..
నీ వెంటే నా పయనమని.. కల కవితలు వరమిచ్చాయి..
పదిలమైన హృదయంలో గుడిని నీకే కడతానే..
ఇంకెవ్వరికీ చోటివ్వననీ మాటే ఇస్తున్నానే..
నా హృదయంలో నిదురించే చెలి
నీ  హృదయంలో  చోటిస్తావా మరీ
పల్లవిగా నను  అల్లుకొని పాటే నీవైనావే

చిత్రం : నా హృదయంలో నిదురించే చెలి (1999)
సంగీతం : శ్రీ
రచన :
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
**********************************
na hrudayamlo nidurinche cheli
nee hrudayam lo chutistava mari
na hrudayamlo nidurinche cheli
nee hrudayam lo chutistava mari
pallavi ga nannu allukoni pate neevaynave
na hrudayamlo nidurinche cheli

preminche manasundani eenade adi telisindi
premaki bavana nevvani aa manase vivarinchindi
maduramaina na uhallo reyi pavalu nilichavamma
kammani oo nijamavamantu kalale kantunnaneee
na hrudayamlo nidurinche cheli
nee hrudayam lo chutistava mari
pallavi ga nannu allukoni pate neevaynave
na hrudayamlo nidurinche cheli

nenante adi neevani kanupapalu kaburampayi
nee vente na payanam ani kala kavithalu varamichayi
padilamayna na hrudayam lo gudini neeke kadtane
inkevvariki chotivvanani mate istunnane
na hrudayamlo nidurinche cheli
nee hrudayam lo chutistava mari
pallavi ga nannu allukoni pate neevaynave


Movie Name : Naa Hrudayamlo Nidurinche Cheli (1999)
Music Director : Sri
Lyricist :
Singer : S.P.Bala Subramanyam