Showing posts with label Hero Special- Madhavan songs. Show all posts
Showing posts with label Hero Special- Madhavan songs. Show all posts

Thursday, January 10, 2013

సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌను గా...యువ(2004)














హుంహుమ హుమా హుం హుమా హుమా
హుం హుమా హుమా హుం
హుం హుం హుం హుం హుమా
హుమా హుమా హుం హుమా హుం..

సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి
కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌను గా..(2)
చెయ్యి వేస్తె చెంగు జారే కుయ్యొ మొర్రో..
నువ్వు రెండు మూరల పానుపెయ్యరా..
జగడం వచ్చినా తాకవద్దయా..
రెండు మూరల పానుపెయ్యరా..
జగడం వచ్చిన తాకవద్దయా..
కొంచం కొంచం కొరుక్కు తినవయ్యా..
హయ్యా..ఆ..కొంచం కొంచం కొరుక్కు తినవయ్యా..
నన్ను కొంచం కోర్రుక్కు తినవయ్య..

ఆకు వక్క వేసినా నోరు పండదేమి..
ఒక్క పంటి కాటుకే ఎర్రనౌను సామి..
స్వర్గసుఖం పొందేటి దారి చూపవేమి..
ఆ..వీధి అరుగు మీదే దోచుకున్న వలపు..
వడ్డీ లాగ పెరిగి..నెలలు నిండనివ్వు..(కొంచం కొంచం)(సంకురాత్రి)

మేడ మిద్దె కన్నా చెట్టు నీడ మేలు..
మెత్త దిండు కన్నా ఉత్త చాప మేలు..
ముక్కెర్ల వెలుగులో రేయి తెల్లవారు..
ఆ..చప్ప ముద్దు పెడితే వొళ్ళు మండిపోదా..
సాహసాలు చేస్తే చల్లపడిపోనా..(కొంచం కొంచం)(సంకురాత్రి)

హుంహుమ హుమ హుం హుమ హుమ
హుం హుమ హుమ హుం
హుం హుం హుం హుం హుమ
హుమ హుమ హుం హుమ హుమ..


చిత్రం : యువ (2004)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం : ఏ.ఆర్.రెహమాన్ , మధుశ్రీ
***********************************
Humhuma huma hum huma huma hum huma huma hum
Humhuma huma hum huma huma hum huma huma hum
Hum hum hum hum huma
Humhuma huma hum huma huma hum huma huma hum

Sankurathri kodi kattilanti kodi
Koncham chelimi cheste adi sontamaunu ga
Sankurathri kodi kattilanti kodi
Koncham chelimi cheste adi sontamaunu ga
Cheyyi vesthe chengu jaare kuyyu morro..
Nuvvu rendu muurala paanupeyyara..
Jagadam vachina thaakavaddaya..
Rendu muurala paanupeyyara..
Jagadam vachina taakavaddaya..
Koncham koncham korrukku thinavayya..
Ayyaa..aa..koncham koncham korrukku thinavayya..
Ayyaya..nannu koncham korrukku thinavayya..

Aaku vakka vesina noru pandademi..
Okka panti ghaatuke erranaounu saami..
Swargasukham pondeti daari chupavemi..
Aa..veedhi arugu meede dochukunna valapu..
Vaddi laaga perige..nelalu nindanimpu..(koncham koncham)(sankuratri)
Koncham koncham korrukku thinavayya..
Ayyaa..aa..koncham koncham korrukku thinavayya..
Sankurathri kodi kattilanti kodi
Koncham chelimi cheste adi sontamaunu ga
Sankurathri kodi kattilanti kodi
Koncham chelimi cheste adi sontamaunu ga
Cheyyi vesthe chengu jaare kuyyu morro..

Meda middelela chettu needa melu..
Mettha dindu kanna uttha chaapa melu..
Mukkerla velugullo reyi thelavaaru..
Oh..chappa muddu pedithe vollu mandipoda..
Saahasaalu chesthe challapadipona..haha
Koncham koncham korrukku thinavayya..
Ayyaa..aa..koncham koncham korrukku thinavayya..
Sankurathri kodi kattilanti kodi
Koncham chelimi cheste adi sontamaunu ga
Cheyyi vesthe chengu jaare kuyyu morro..
Nuvvu rendu muurala paanupeyyara..
Jagadam vachina thaakavaddaya..
Rendu muurala paanupeyyara..
Jagadam vachina taakavaddaya..
Koncham koncham korrukku thinavayya..
Ayyaa..aa..koncham koncham korrukku thinavayya..
Ayyaya..nannu koncham korrukku thinavayya..

Humhuma huma hum huma huma hum huma huma hum
Humhuma huma hum huma huma hum huma huma hum
Hum hum hum hum huma
Humhuma huma hum huma huma hum huma huma hum


Movie Name : Yuva (2004)
Music Director : A.R.Rahman
Lyricist : Veturi Sundara Ramamurthy
Singers : A.R.Rahman , Madhu Sri 

Wednesday, January 2, 2013

ఏడే ఏడేడే వయ్యారి వరుడు ఏడే వాడేడే నీ తిమ్మిరొచ్చే ఘనుడు ..... సఖి (2000)














Yede yedede vayyari varudu
Yede vaded nee timmirocche ghanudu
Yede yedede vayyari varudu
Yede vaded nee timmirocche ghanudu
Chandrudunna vennelinta indrudochi bantuleste
Lagi banthi mallee thanne marudenaa avunaa
Chandanala bottandaalu sarada sarada nadakandalu
Pattu panche katte varudena avunaa...
\\yede yedede\\

Taluku tara vennela palenoi parangaa...
Sanje kannu maikalelantaa...
Muddu gumma ikkada ledandoi choodondai
Muddu podupu itaa cheppandoi
Mussallolle cheppi vellandoi
Cheppi vellandoi elago elago elago...
Kanne pilla ento janamma ika chalammaa
Padakatinta patalelammaa

Yede yedede
Mallu panche kattukochi jati gitta kommu patti
Mallee rammanna nee mogudatade avunaa

Kannaa chirakaalam vardhillu....
Kalyanam kalyanam pooteegakka kalyanam
Kalyanam kalyanam punnagakka kalyanam
Kalyanam kalyanam pulakintakka kalyanam
Kalyanam kalyanam poola teege kalyanam poola teege kalyanam
Pasidi tali bhamakenduku enduku mudu mulla muchatlenduku
Tolimatese hakku mudiki tolimatese hakku mudiki
Are anubhandale rendo mudiki voorolladige moodo mudiki
Murise manase merise mudulee
Pasidi tali bhamakenduku enduku mudu mulla muchatlenduku
\\yede yedede\\


చిత్రం : సఖి (2000)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : వేటూరి
గానం : రిచా శర్మ , సుజాత ,వైశాలి
**************************************
Movie Name : Sakhi (2000)
Music Director : A.R.Rehaman
Lyricist : Veturi Sundara Ramamurthy
Singers : Vaishali, Richa sharma , Sujatha

సెప్టెంబర్ మాసం. సెప్టెంబర్ మాసం పాత బాధలు తలెత్తనివ్వం.. సఖి (2000)


బాధ తీరునది శాంతి పోవునది....బాధ తీరునది శాంతి పోవునది....

సెప్టెంబర్ మాసం... సెప్టెంబర్ మాసం
పాత బాధలు తలెత్తనివ్వం
అక్టోబర్ మాసం... అక్టోబర్ మాసం...
కొత్త బాధలు తలెత్తుకున్నాం
బాధ తీరేదెపుడో...ప్రేమ పుట్టిననాడే
శాంతి పోయేదెపుడో.. కళ్యాణం పూర్తైన నాడే

ఏయ్ పిల్లా కౌగిళ్ళ లోపట ఇరుకు పసందు
కళ్యానమయ్యాక వేపంత చేదు ఏం కధ
చెలిమి పండమ్మ కన్నె ప్రేమ చేదు పిండేను కళ్యాణం ప్రేమ ఏం కాదా..
కన్నె ప్రేమకు మత్తు కళ్ళంట కళ్యాణ ప్రేమకు నాల్గు కళ్ళంట పిల్లా
చిరు ముక్కు ఎరుపెక్కె కోపాల అందాలు రసిక రసిక కావ్యం
కళ్యానమయ్యాక చిరు బుర్రు తాపాలు ఏం ఏం బాధల్
మా ఆడాళ్ళు లేకుంటే మీకింక దిక్కేది
మీరే లేని లోకమందు దిక్కులన్ని ఇక మావేగా

హా తెలిసెన్ కౌగిలి అన్నది కంఠ మాల కళ్యానమన్నది కాలికి సంకెల ఏం చేస్తాం
హా కళ్యానమెపుడు నెట్టేసి పారెయ్యి నూరేళ్ళ వరకు డ్యూయెట్లు పాడెయ్యి ఓ గుమ్మా...
కౌగిళ్ళ బంధాల ముచ్చట్లు అచ్చట్లు కళ్యానమయ్యాక కరువగులే బావా
విరహాలు లేకుండా ప్రణయంలో సుఖమేది అదే అదే ప్రేమ
ఒక చోట చిర కాలం మరు చోట చిరు కాలం ఉందామా భామ
మా మగాళ్ళు లేకుంటే మీకింక దిక్కేది...
మీరే లేని లోకమందు దిక్కులన్ని ఇక మావేగా


చిత్రం : సఖి (2000)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : వేటూరి
గానం : శంకర్ మహదేవన్ , ఎస్.జానకి
**************************************
Badha teerunadi santi povunadi......Badha teerunadi santi povunadi

september masam... september masam
paata badhalu talettanivvam
october masam... october masam...
kotta baadhalu talettukunnaam
badha teeredepudo...prema puttinanade
shanti poyedapudo.. kalyanam purtaina nade

yey Pilla kougilla lopata iruku pasandu kalyanamayyaka vepanta chedu yem kadha
chelimi pandamma kanne prema chedu pindenu kalyanam Prema yem Kaadaa..
kanne premaku mattu kallanta kalyana Premaku nalgu kallanta pillaa
chiru mukku yerupekke kopala andalu rasika rasika kavyam
kalyanamayyaka chiru burru taapaalu yem yem Badhal
maa aadaallu lekunte meekinka Dikkedi
meere leni lokamandu dikkulanni ika mavegaa

haa Telisen kougili annadi Kanta maala kalyanamannadi kaliki sankela yem chestham
ha kalyanameppudu nettesi paareyyi nurella varaku duetlu padeyyi oo gummaa...
kougilla bandhala muchatlu achatlu kalyanamayyaka karuvagule baavaa
virahaalu lekunda pranayamlo sukhamedi ade ade prema
oka chota chira kalam maru chota chiru kalam vundama bhama
maa magallu lekunte meekinka dikkedi...
meere leni lokamandu dikkulanni ika mavegaa


Movie Name : Sakhi (2000)
Music Director : A.R.Rehaman
Lyricist : Veturi Sundara Ramamurthy
Singer : Shankar mahadevan, S.Janaki

సఖియా....చెలియా...కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పండు ...... సఖి (2000)














సఖియా....చెలియా...కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పండు
సఖియా...చెలియా...నీ ఒంపే సొంపే తొణికిన తొలి పండు
పచ్చందనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే
పచ్చిక నవ్వుల పచ్చదనమే
ఎదకు సమ్మతం చెలిమే(2)
పచ్చందనమే పచ్చదనమే...ఎదిగే పరువం పచ్చదనమే
నీ చిరునవ్వు పచ్చదనమే....ఎదకు సమ్మతం చెలిమే

కలికి చిలకమ్మ ఎర్రముక్కు...ఎర్రముక్కులే పిల్ల వాక్కు
పువ్వై పూసిన ఎర్ర రోజా....పూత గులాబి పసి పాదం
ఎర్రని రూపం ఉడికే కోపం...ఎర్రని రూపం ఉడికే కోపం...
సంధ్యావర్ణ మంత్రాలు వింటే...ఎర్రని పంట పాదమంటే
కాంచనాల జిలుగు పచ్చ...కొండబంతి గోరంత పచ్చ
పచ్చా...పచ్చా..పచ్చా...
మసకే పడితే మరకత వర్ణం
అందం చందం అలిగిన వర్ణం(సఖియా)

అలలే లేని సాగర వర్ణం...మొయిలే లేని అంబర వర్ణం
మయూర గళమే వర్ణం....గుమ్మాడి పూవు తొలి వర్ణం
ఊదా పూ రెక్కలపై వర్ణం
ఎన్నో చేరెనీ కన్నె గగనం...నన్నే చేరె ఈ కన్నె భువనం

రాత్రి నలుపే రంగు నలుపే...వానాకాలం మొత్తం నలుపే
కాకి రెక్కల్లో కారు నలుపే....కన్నె కాటుక కళ్ళు నలుపే
విసిగి పాడే కోయిల నలుపే
నీలాంబరాల కుంతల నలుపే(2)

తెల్లని తెలుపే ఎద తెలిపే..వానలు కడిగిన తుమి తెలిపే..
తెల్లని తెలుపే ఎద తెలిపే..వానలు కడిగిన తుమి తెలిపే..
ఇరుకనుపాపల కధ తెలిపే
ఉడుకు మనసు తెలిపే.....ఉరుకు మనసు తెలిపే



చిత్రం : సఖి (2000)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : వేటూరి
గానం : హరిహరన్
**************************************
Sakhiyaa cheliyaa...kougili kougili kougili cheli pannu
Sakhiyaa cheliyaa...nee ompe sompe tonikina toli pannu...
Pachchandanamee pachchadanamee
Toli toli valape pachchadanamee
Pachchika navvula pachchadanamee
Yadaku sammatam chelime
Pachchandanamee pachchadanamee
Edige paruvam pachchadaname
Nee chirunavvu pachchadanamee
Yadaku sammatam chelimee....
Yadaku sammatam chelime..yadaku sammatam chelime...

Kaliki chilakamma erra mukku erra mukkule pilla vaakku
Puvvai poosina erra rojaa poota gulaabi pasi paadam...
Erraani roopam udike kopam
Erraani roopam udike kopam
Sandhyaavarna mantraalu vinte yerrani panta paadamante
Kaanchanaala jilugu pachcha konda banti goranta pachcha....
Pachcha pachcha pachchaa
Masakee padite marakata varnam
Andam chandam aligina varnam

Sakhiyaa cheliyaa kougili kougili kougili cheli pannu
Sakhiyaa cheliyaa nee ompe sompe tonikina toli pannu

Alalee leni saagara varnam...muyilee leni ambara varnam
Mayuura galamee varnam...gummaadi poovvu toli varnam
Voodaapuvvu rekkala pai varnam...
Enno cherenee kanne gaganam
Nanne chere ee kanne bhuvanam....

Raatri nalupu rangu nalupee...vaanaa kaalam mottam nalupee
Kaaki rekkallo kaarunalupee....kanne kaatuka kallu nalupee
Visigi paadee koyila nalupee....
Neelaambaraala kuntala nalupee
Neelaambaraala kuntala nalupee

Sakhiyaa cheliyaa...kougili kougili kougili cheli pannu
Sakhiya cheliya...nee ompe sompe tonikina toli pannu

Tellani telupee yada telipee....vaanalu kadigina tummi telipe
Tellani telupee yada telipee...vaanalu kadigina tummi telipee
Iru kanu paapala katha telipee..uruku manasu telipee
Uruku manasu telipe...uruku manasu telipe


Movie Name : Sakhi (2000)
Music Director : A.R.Rehaman
Lyricist : Veturi Sundara Ramamurthy
Singer : Hariharan

అలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా ....... సఖి (2000)














అలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా
ఆనంద మోహన వేణుగానమున  ఆలాపనే కన్నా మానసమలై పొంగెరా
నీ నవరస మోహన వేణుగానమది  అలై పొంగెరా కన్నా ... అ అ అ

నిలబడి వింటూనే చిత్తరువైనాను నిలబడి వింటూనే చిత్తరువైనాను
కాలమాగినది రాదురా ప్రాయమున యమున మురళీధర యవ్వన
అలై పొంగేరా కన్నా ... అ అ అ

కనుల వెన్నెల పట్ట పగల్పాల్ చిలుకగా
కలువరేకుల మంచు ముత్యాలు వెలిగే
కన్నె మోమునా కనుబొమ్మలతో పొంగే
కాదిలి వేనుగానం కానడ పలికే
కాదిలి వేనుగానం కానడ పలికే
కన్నె వయసు కళలొలికే వేళలో
కన్నె సొగసు ఒక విధమై ఒదిగెలే
అనంత మనాది వసంత పదాల సరాగ సరాల స్వరానివా
నిషాంత మహీత శకుంతమరంద మెడారి గలాన వర్షించవా
ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా
సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా
కడలికి అలలకు కధకళి కలలిడు శశి కిరణము వలె చలించవా
చిగురు సొగసులను కలిరుటాకులకు రవికిరణాలె రచించవా
కవిత మదిని రగిలె ఆవేదనా ఇతర భామలకు లేని వేదనో
కవిత మదిని రగిలె ఆవేదనా ఇతర భామలకు లేని వేదనో
ఇది తగునో ఎద తగవో ఇది ధర్మం అవునో
ఇది తగునో ఎద తగవో ఇది ధర్మం అవునో
కొసరి ఊదు వేణువున వలపులె చిలుకు మధుర గాయమిది గేయము పలుకగ

అలై పొంగేరా కన్నా మానసమలై పొంగేరా
ఆనంద మోహన వేణుగానమున ఆలాపనే కన్నా  కన్నా ... అ అ అ


చిత్రం : సఖి (2000)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : వేటూరి
గానం : హరిణి , కల్పన , కళ్యాణి మీనన్ 
**************************************
Alai pongera kanna maanasa malai pongera..
Ananda mohana venuganamuna aalapane kanna..
Maanasa malai pongera..
Nee navarasa mohana venuganamuna kanna..

Nilabadi vintoone chitharuvainavu..
Nilabadi vintoone chitharuvainavu..
Kalamaginadi raa dora..Praayamuna yamuna murali dhara yavvana..
alai pongera kanna..

Kanula vennela patta pagalpaal chilukuga..
Kaluva rekula manchu muthyalu velige..
Kanne momula kanu bommalatu ponge..
Kaadhili venu ganam kaanada palike..
Kaadhili venu ganam kaanada palike..
kanne vayasu kalalolike velalo..
Kanne sogasu oka vidhamai origele..
Anantha manadi vasantha padala saraga swarala swariniva..
Nishantha mahija shakuntha marandha medari galala varshinchava..
Oka sugandha vanala sukhala kshanala varinchi kougillu biginchava..
sugandha vanala sukhala kshanala varinchi kougillu biginchava..
Kadaliki alalaku kadhakali kalalidu..
Shashikiranamuvale chalinchava..
Chiguru sogasulanu theere takulaku..
Ravikiranale rachichava..
Kavitha madini ragile aavedana..
Ithara bhamalaku leni vedana..
Kavitha madini ragile aavedana..
Ithara bhamalaku leni vedana..
idi thaguno yeda thagavo..
Idi dharmam avuno..
idi thaguno yeda thagavo..
Idi dharmam avuno..
Kosari moduvenuvulu valapule chiluku..
Madhura gayamidi veyamu palukaga..

Alai pongera kanna maanasa malai pongera..
Ananda mohana venuganamuna aalapane kanna..kannaa...


Movie Name : Sakhi (2000)
Music Director : A.R.Rehaman
Lyricist : Veturi Sundara Ramamurthy
Singers : Harini, Kalpana, Kalyani menon

ప్రేమలే నేరమా ప్రియా ప్రియా....వలపు విరహమా ఓ నా ప్రియా..... సఖి (2000)



ప్రేమలే నేరమా ప్రియా ప్రియా.. వలపు విరహమా ఓ నా ప్రియా
మనసు మమత ఆకాశమా...ఒక తారై మెరిసిన నీవెక్కడో..
కలలై పోయెను నా ప్రేమలు.. అలలై పొంగెను నా కన్నులు (2)
మదికే అతిధిగ రానేలనో సెలవైనా అడగక పోనేలనో
ఎదురుచూపుకు నిదరేది...ఊగెను ఉసురే కన్నీరై
మనసు అడిగిన ఆ మనిషెక్కడో...నా పిలుపే అందని దూరాలలో
కలలై పోయెను నా ప్రేమలు....అలలై పొంగెను నా కన్నులు

అనురాగానికి స్వరమేదీ సాగరఘోషకు పెదవేది (2)
ఎవరికివారే ఎదురుపడి యదలు రగులు ఎడబాటులలో
చివరికి దారే మెలికపడి నిను చేరగ నేనీ శిలనైతిని
ఎండమావిలో నావను నే ఈ నిట్టూర్పే నా తెరచాపలే
కలలై పోయెను నా ప్రేమలు అలలై పొంగెను నా కన్నులు

వెన్నెల మండిన వేదనలో కలువ పువ్వులా కలతపడి (2)
చేసిన బాసలు కలలైపోతే  బ్రతుకే మాయగా మిగులుననీ
నీకై వెతికా కౌగిలినై నీడగా మారిన వలపులతో
అలసి ఉన్నాను ఆశలతో నను ఓదార్చే నీ పిలుపెన్నడో
కలలై పోయెను నా ప్రేమలు అలలై పొంగెను నా కన్నులు (2)


చిత్రం : సఖి (2000)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : వేటూరి
గానం : స్వర్ణలత
**************************************
Premale nerama priya priyaa valapu virahama o na priya..
Manasu mamata aakasama oka taarai merisina neevekkado..
Kalalai poyenu na premalu alalai pongenu na kannulu
Kalalai poyenu na premalu alalai pongenu na kannulu
Madi ke atidhi ga ranelano selavaina adagaka ponelano
Eduru chupuku nidaredi oogenu usure kannirai
Manasu adigina manishekkado na Pilupe andani dooralalo...
Kalalai poyenu..

Anuraganiki swaramedi saagara ghosha ku pedavedi
Evariki vaare edurupadi yedalu ragulu yedabaatulalo
Chivariki daare melika padi ninu cheraga neno silanaithini
Endamaavi lo navanu le ee nitturpe na terachapale
Kalalai poyenu na premalu alalai pongenu na kannulu
Kalalai poyenu na premalu alalai pongenu na kannulu...

Vennela mandina vedana lo kaluva poovu la kalata padi
Chesina basalu kalalipothe brathuke maya ga migulunani
Nikai vethika kowgilinai needa ga marina valapulatho
Alasi unnanu aashalatho nanu odarche ni pilupennado

Kalalai poyenu na premalu alalai pongenu na kannulu
Kalalai poyenu na premalu alalai pongenu na kannulu
Madi ke atidhi ga ranelano selavaina adagaka ponelano
Eduru chupuku nidaredi oogenu usure kannirai
Manasu adigina manishekkado na Pilupe andani dooralalo...
Kalalai poyenu ...


Movie Name : Sakhi (2000)
Music Director : A.R.Rehaman
Lyricist : Veturi Sundara Ramamurthy
Singer : Swarnalatha

కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నే ఒడుకుడు......... సఖి (2000)














కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నే ఒడుకుడు (4)
అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చి పోయే అలలే
నను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే
తొలిగా పాడే ఆ పల్లవి అవునేలే దరికే వస్తే లేదంటావే
నగిల నగిల నగిల ఓ ఓ బిగువు చాలే నగిల(2)
ఓహో పడుచు పాట నెమరు వేస్తే యదలో వేడే పెంచే
పడక కుదిరి కునుకు పట్టి ఎదో కోరే నన్నే
కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నే ఒడుకుడు (4)

నీళ్ళోసే ఆటల్లో అమ్మల్లే ఉంటుందోయ్
వేదిస్తూ ఆడిస్తే నా బిడ్డే అంటుందోయ్
నేనొచ్చి తాకానో ముళ్ళల్లే పొడిచేనోయ్
తానొచ్చి తాకిందో పువ్వల్లే అయ్యేనోయ్
కన్నీరే పన్నీరై ఉందామే రావేమే
నీ కోపం నీ రూపం ఉన్నావే లేదేమే
నీ అందం నీ చందం నీ కన్నా ఎవరు లే
నగిల నగిల నగిల ఓ ఓ బిగువు చాలే నగిల(2)
ఓహో పడుచు పాట నెమరు వేస్తే యదలో వేడే పెంచే
పడక కుదిరి కునుకు పట్టి ఎదో కోరే నన్నే
కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నే ఒడుకుడు (4)

ఉద్దేశం తెలిసాక అయుష్షే పోలేదు
సల్లాపం నచ్చాక నీ కాలం పోరాదు
నా గాధ ఏదైనా ఊరించే నీ తోడు
ఎంతైనా నా మోహం నీరమ్మయేనాడు
కొట్టేవో కోరేవో నా సర్వం నీకేలె
చూసేవో కాల్చేవో నీ స్వర్గం నాతోనే
నీ వెంటే పిల్లాడై వస్తానే ప్రణయమా
నగిల నగిల నగిల ఓ ఓ బిగువు చాలే నగిల(2)
ఓహో పడుచు పాట నెమరు వేస్తే యదలో వేడే పెంచే
పడక కుదిరి కునుకు పట్టి ఎదో కోరే నన్నే
కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నే ఒడుకుడు (4)


చిత్రం : సఖి (2000)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : వేటూరి
గానం : నవీన్ , ఎస్.పి.బి.చరణ్
**************************************
Kai love chadugudugudu kanne udukudu      \\4\\
Alale chittalale itu vachi vachi poye alale
Nanu thadutu nedutu paduthu Yedute nuragai karige alale
Tholiga pade aa pallavi aunele
Darike vasthe ledantave
Nagila nagila nagila ohoho diguvu chale nagile
Oho Nagila nagila nagila ohoho diguvu chale nagile
Oho paduchu pata nemaru vesthe edalo vede putte
Padaka kudiri kunuku patti edo kore nanne
Kai love chadugudugudu kanne udukudu      \\4\\

Neelose aatallo ammale untundoyi
Vedisthu adisthe naa bidde antundo
Nenochi thakano mullale podicheno
Thanochi thakindo puvvale ayyenoyi
Kannire pannirai undame raveme
Nee kopam nee roopam unnave ledeme
Nee andam nee chandam nee kanna evaru le
Nagila nagila nagila ohoho diguvu chale nagila
Oho nagila nagila nagila ohoho diguvu chale nagila
Paduchu pata nemaru vesthe edalo vede penche
Padaka kudiri kunuku patti edo kore nanne
Kai love chadugudugudu kanne udukudu      \\4\\

Udesham thelisaka ayishu poledu
Sallapam nachaka nee kalam poradu
Naa gaada edinaoorinche nee thodu
Enthina naamooham neeramayenadu
Kottevo korevo naa sarvam neekele
Chusevo kalchevo nee swargam naathone
Nee vente pilladi vasthane pranayama
Nagila nagila nagila ohoho diguvu chale nagila
Oho Nagila nagila nagila ohoho diguvu chale nagila
Paduchu pata nemaru vesthe edalo vede penche
Padaka kudiri kunuku patti edo kore nanne
Kai love chadugudugudu kanne udukudu      \\4\\


Movie Name : Sakhi (2000)
Music Director : A.R.Rehaman
Lyricist : Veturi Sundara Ramamurthy
Singers : Naveen , SPB charan

స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా.... సఖి (2000)














నిన్న మునిమాపుల్లో నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ వొళ్ళో
గాలల్లే తేలిపొతావో ఇలా డోలలూగేవో
ఆనందాల అర్దరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా
మనం చెదిరి విలపించా
కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో
గర్వమనిచెను లే నా గర్వమనిగెను లే

స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా...
చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా
ఇదే సకలం సర్వం... ఇదే వలపు గెలుపు...
శ్వాస తుది వరకూ వెలిగే వేదం వాంచలన్ని వరమైన ప్రాణ బంధం
స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా

చిన్న చిన్న హద్దు మీర వచ్చునోయ్ ఈ జీవితాన పూల పుంత వెయ్యవోయ్
మనసే మధువోయ్
పువ్వు కోసే భక్తుడల్లే మెత్తగా నేను నిద్రపోతే లేత గోళ్ళు గిల్లవోయ్
సందెల్లో తోడువోయ్
ఐదు వేళ్ళు తెరిచి ఆవు వెన్న పూసి సేవలు సాయవలెరా
ఇద్దరమొకటై కన్నీరైతే తుడిచే వేలందం
స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా...
చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా
నిన్న మునిమాపుల్లో నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ వొళ్ళో
గాలల్లే తేలిపొతావో ఇలా డోలలూగేవో
ఆనందాల అర్దరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా
మనం చెదిరి విలపించా
కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో
గర్వమనిచెను లే నా గర్వమనిగెను లే

శాంతించాలి పగలేంటి పనికే (2)
నీ సొంతానికి తెచ్చేదింక పడకే
వాలే పొద్దు వలపే
వూలెన్ చొక్క ఆరబోసే వయసే నీటీ చెమ్మ చెక్క లైనా నాకు వరసే
ఉప్పు మూటే అమ్మై నా
ఉన్నట్టుండి తీస్తా ఎత్తేసి విసిరేస్తా కొంగుల్లో నిన్నే దాచేస్తా
వాలక పొద్దు విడుదల చేసి వరమొకటడిగేస్తా

స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా...
చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా
ఇదే సకలం సర్వం... ఇదే వలపు గెలుపు...
శ్వాస తుది వరకూ వెలిగే వేదం వాంచలన్ని వరమైన ప్రాణ బంధం
స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా


చిత్రం : సఖి (2000)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం : శ్రీనివాస్, సాధనా సర్గమ్
************************************
Ninna munimapullo ninna munimapullo niddatlo nee vollo
Gaalalle thelipotanu.. Illaa dolaloogenu
Ananda ardharatri andaala gurtullo ninnu valapincha
Manam chediri vilapinchaa
Kurula nokkullo nalupe chukkallo kurula nokkullo nalupe chukkallo
Garvamanichenu le naa garvamanigenu le...

Snehitudaa snehitudaa rahasya snehitudaa...
Chinna chinna naa korikale allukunna snehitudaa
Ide sakalam sarvam... Ide valapu gelupu...
Swasa tudi varaku velige vedam vanchalanni varamaina prana bandam
Snehitudaa snehitudaa rahasya snehitudaa...

Chinna chinna haddu meera vacchuno ee jeevitana pula punta veyyavoi
Manase madhuvoi
Puvvu kose baktudalle metta gaa nenu nidra pothe leta gollu gillavoi
Sandello thoduvoy
Aidu vellu terichi avu venna poosi sevalu sayavalegaa
Iddaramokatai kanneeraithe tudiche velandam
Snehitudaa snehitudaa rahasya snehitudaa...
Chinna chinna naa korikale allukunna snehitudaa

Ninna munimapullo ninna munimapullo niddatlo nee vollo
Gaalalle thelipotanu.. Illaa dolaloogenu
Ananda ardharatri andaala gurtullo ninnu valapincha
Manam chediri vilapinchaa
Kurula nokkullo nalupe chukkallo kurula nokkullo nalupe chukkallo
Garvamanichenu le naa garvamanigenu le...

Shantinchali pagalinti panike....
Shantinchali pagalinti panike nee sontaniki teccedinka padake
Vale poddu valape
Woolen chokka arabose vayase neeti chemma chekka laina naku varase
Vuppu moote ammey naa
Vunnattundi testaa ettesi visiresta kongullo ninne dachestaa
Valaka poddu vidudala chesi varamokatadigestaa

Snehitudaa snehitudaa rahasya snehitudaa...
Chinna chinna naa korikale allukunna snehitudaa
Ide sakalam sarvam... Ide valapu gelupu...
Swasa tudi varaku velige vedam vanchalanni varamaina prana bandam
Snehitudaa snehitudaa rahasya snehitudaa...


Movie Name : Sakhi (2000)
Music Director : A.R.Rehaman
Lyricist : Veturi Sundara Ramamurthy
Singer : Srinivas , Sadhana Sargam

Thursday, November 8, 2012

చెలియా కుశలమా... నీ కోపాలు కుశలమా .... పరవశం (2001)


చెలియా కుశలమా... నీ కోపాలు కుశలమా
చెలియా కుశలమా... నీ కోపాలు కుశలమా
ప్రియుడా కుశలమా...నీ తాపాలు కుశలమా
ప్రియుడా కుశలమా....నీ తాపాలు కుశలమా
గురువా కుశలమా కుశలమా...
ఏకాంతం కుశలమా కుశలమా
ఇల్లు వాకిలి కుశలమా... నీ పెరటి తోట కుశలమా
పూల పందిరి కుశలమా....నీ కొంటె అల్లరి కుశలమా
ప్రియుడా కుశలమా.... నీ తాపాలు కుశలమా

చిలిపి చేష్టకు తపించి ఓ రెక్కనే కోల్పోయితి
ఒంటి రెక్కతొ కొంటె పక్షి ఎంత దూరం ఎగురును
ప్రియతమా నిను పిలిచెదా
నీ అహింస హింసలు భరించెదా
సీత దూకిన నిప్పులో నను దూకమన్నా దూకెదా
కంటి నీటిలో కలత కరుగుట కనలేదా
కలతలున్నదె మనిషి బ్రతుకని వినలేదా
ఇది కన్నీరు జరిపే రాయభారం
విడిన మనసులు అతకవా
ఇది కన్నీరు జరిపే రాయభారం
విడిన మనసులు అతకవా

చెలియా కుశలమా..... ప్రియుడా కుశలమా
నీ కోపాలు కుశలమా.... నీ తాపాలు కుశలమా
గురువా కుశలమా కుశలమా ..... ఏకాంతం కుశలమా కుశలమా
లేత బుగ్గలు కుశలమా.... అందు చివరి ముద్దు కుశలమా
పట్టె మంచం కుశలమా... నా పట్టు తలగడ కుశలమా

చిత్రం : పరవశం (2001)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : ఏ.ఎం.రత్నం , శివ గణేష్
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , సాధనా సర్గం
************************************

cheliyaa kuSalamaa.... nee kOpaalu kuSalamaa
cheliyaa kuSalamaa... nee kOpaalu kuSalamaa
priyuDaa kuSalamaa... nee taapaalu kuSalamaa
priyuDaa kuSalamaa.... nee taapaalu kuSalamaa
guruvaa kuSalamaa kuSalamaa
Ekaantam kuSalamaa kuSalamaa
illu vaakili kuSalamaa... nee peraTi tOTa kuSalamaa
poola pandiri kuSalamaa... nee konTe allari kuSalamaa
priyuDaa kuSalamaa.... nee taapaalu kuSalamaa

chilipi chEshTaku tapinchi O rekkanE kOlpOyiti
onTi rekkato konTe pakshi enta dooram egurunu
priyatamaa ninu pilichedaa
nee ahimsa himsalu bharinchedaa
seeta dookina nippulO nanu dookamannaa dookedaa
kanTi neeTilO kalata karuguTa kanalEdaa
kalatalunnade manishi bratukani vinalEdaa
idi kanneeru jaripE raaayabhaaram
viDina manasulu atakavaa
idi kanneeru jaripE raaayabhaaram
viDina manasulu atakavaa

cheliyaa kuSalamaa..... priyuDaa kuSalamaa
nee kOpaalu kuSalamaa... nee taapaalu kuSalamaa
guruvaa kuSalamaa kuSalamaa.... Ekaantam kuSalamaa kuSalamaa
lEta buggalu kuSalamaa.... andu chivari muddu kuSalamaa
paTTe mancham kuSalamaa.... naa paTTu talagaDa kuSalamaa


Movie Name : Paravasam (2001)
Music Director : A.R.Rehaman
Lyricist : A.M.Rathnam , Shiva Ganesh
Singer : S.P.Bala Subrahmanyam , Sadhana Sargam

Saturday, September 8, 2012

మౌనాలు ఏలనే ప్రేయసి నీ మౌనాలే రాగాలు ప్రేయసి... రన్ (2003)


మౌనాలు ఏలనే ప్రేయసి నీ మౌనాలే రాగాలు ప్రేయసి
మౌనాలు ఏలనే ప్రేయసీ నీ మౌనాలే రాగాలు ప్రేయసి
కళ్ళతో కళ్ళలో జూదమాడకే వేళ్ళతో చేతిలో గీత మార్చకే
మాటలతో కవ్వించి చూపులతో ఊరించి ఆశలనే కలిగించి కలలోకి అరుదించి
మౌనాలు ఏలనే ప్రేయసీ నీ మౌనాలే రాగాలు ప్రేయసి

అల్లరి చేసే పువ్వుల మొక్కను చూసా
రహస్యముగానే మదినే తొవ్వి పదిలం చేసి వేసా
నిన్ను చూసి ఈడే కోరుకుంది తోడే
నన్ను వీడి విడిగా విడిపోయే నీడే
అరె మెరిసే మెరుపా నక్షత్రాల తలుకా ఎగిరిరావే నా చిలకా
మాటలతో కవ్వించి చూపులతో ఊరించి ఆశలనే కలిగించి కలలోకి అరుదించి
మౌనాలు ఏలనే ప్రేయసి నీ మౌనాలే రాగాలు ప్రేయసి

ఆ.. వానకు అర్దం ఒక చినుకే నా చెలియా
నువ్వు ఒంటరి చినుకా నీటి వరదా నిజమును చెప్పవే సఖియా
బుగ్గసొట్టలోనా చిక్కుకొంటి మైనా
కొప్పుముడి వలన తప్పుకొంటి లలనా
అరె చందనాల చనుకా మల్లెపూల మొలకా సిగ్గువీడి రా వెనుకా
ఆగమంటు ఖండించి లోలోపల దండించి చెప్పమంటూ అర్దించి చెప్పకుండ వంచించి
మౌనాలు ఏలనే ప్రేయసీ నీ మౌనాలే రాగాలు ప్రేయసి
కళ్ళతో కళ్ళలో జూదమాడకే వేళ్ళతో చేతిలో గీత మార్చకే
మాటలతో కవ్వించి చూపులతో ఊరించి ఆశలనే కలిగించి కథలోకి అరుదించి
మౌనాలు ఏలనే ప్రేయసీ నీ మౌనాలే రాగాలు ప్రేయసి
మాటలతో కవ్వించి చూపులతో ఊరించి ఆశలనే కలిగించి కథలోకి అరుదించి


చిత్రం : రన్ (2003)
సంగీతం : విద్యాసాగర్
రచన : ఎ.ఎం.రత్నం & శివ గణేష్
గానం : హరిహరన్ , సాధనా సర్గం

చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా....... రన్ (2003)


చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా
చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా
సద్దేలేని దీపావళినే మనసే కోరింది
హద్దేలేని ముద్దులగాలిలో తనువే ఊగింది
వయసే వయసుకు వలపులు నేర్పింది
చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా

మనముండే చోటు ఏకాంత ద్వీపం ఎవ్వరికి అనుమతి లేదంటా
ఓ.. దారితప్పి ఎవరో వస్తే రావొచ్చు చిరునామా ఇంటికి వలదంట
నే వెతికే సొగసరివి నే మెచ్చే గడుసరివి
ఊపిరిలో ఊపిరివి నాలోన ఆవిరివి
ఎన్ని సిరులైనా వదిలేస్తా నిను మాత్రం బంధించేస్తా
ఏమో నా హృదయం పొంగింది
చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా

హొ.. నిదురేమో నీది కలలన్నీ నావి నిద్దురను కలచి వెయ్యొద్దు
పదమేమో నీది పాదాలు నావి పయనాన్ని ఆపి వెయ్యొద్దు
నీ పేరే నా మదిలో వేదంలా వల్లిస్తా
నువు నడిచే దారంట మేఘాలే పరిచేస్తా
ఇద్దరము కలిసిపోదాం లోకంలో నిలిచి ఉందాం
కలలన్ని నిజమే చేసేద్దాం

చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా
సద్దేలేని దీపావళినే మనసే కోరింది
హద్దేలేని ముద్దులగాలిలో తనువే ఊగింది
వయసే వయసుకు వలపులు నేర్పింది
చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా


చిత్రం : రన్ (2003)
సంగీతం : విద్యాసాగర్
రచన : ఎ.ఎం.రత్నం & శివ గణేష్
గానం : బలరామ్ , సాధనా సర్గం

ఇచ్చుకో ఇచ్చుకో బుగ్గ మీద ఇచ్చుకో........ రన్ (2003)


ఇచ్చుకో ఇచ్చుకో బుగ్గ మీద ఇచ్చుకో
పుచ్చుకో పుచ్చుకో ముద్దులను పుచ్చుకో
మాటువేసి దోచుకున్న మనసు దొంగ
సిగ్గులన్ని కొల్లగొట్టు కొంటె దొంగ
నన్ను చంప కన్నదేమో మీ అమ్మ
నా మనసంత చిలికెను చిలికెను చిలికెను నీ అందం
ఇచ్చుకో ఇచ్చుకో బుగ్గ మీద ఇచ్చుకో
పుచ్చుకో పుచ్చుకో ముద్దులను పుచ్చుకో

పీచు మిఠాయి చేదురా చేదురా
తుమ్మెదేమో కరిచెర కరిచెర
మల్లెపువ్వు వగచెర వగచెర ఎందుకో తెలిసిందా
ద్రాక్ష తింటే మండెను మండెను
వేప చిగురు తీపనిపించెను
మండుటెండ చల్లగ తోచెను ఎందుకో తెలిసిందా
నా ఇంటి ముందు ముగ్గు వేయ శుద్ధి చేస్తిని
ఎదురింటి ముందు ముగ్గు వేస్తిని
నా ఇంటికేసి వెళ్ళబోయి ఆగిపోతిని
నీ ఇంటి ముందు మాటువేస్తిని
నీకు మనసునిచ్చా లోన దాచి వచ్చా
తేలు కుట్టినట్టి దొంగని దొంగని దొంగని నా మదిలో
ఇచ్చుకో ఇచ్చుకో బుగ్గ మీద ఇచ్చుకో
పుచ్చుకో పుచ్చుకో ముద్దులను పుచ్చుకో

మనసు మనసుకే కళ్ళెం వేసెను
వయసు వయసునే ఎరగా చూపెను
శ్వాస శ్వాసనే బంధించేసెను ఏంటే నీ పొగరు
నవ్వి నవ్వి నంజుకు తింటావ్
చూసి చూసి కాల్చుకు తింటావ్
పెదవి కొరికి జుర్రుకు తింటావ్ ఏందిరా సోగ్గాడా
అరె పెదవితో సైగలేమో చేస్తావు
మరి నొసలతో వెక్కిరిస్తావు
అరె ఎట్టగయ్య నీతోటి బావయ్యా
నన్ను ఎరగవు మావయ్యా
నేనెడ్డెమంటే నువ్వు తెడ్డెమంటావ్
నేనెట్టాగా ఎట్టాగా ఎట్టాగా నీతోటి వేగేది

ఇచ్చుకో ఇచ్చుకో బుగ్గ మీద ఇచ్చుకో
పుచ్చుకో పుచ్చుకో ముద్దులను పుచ్చుకో
మాటువేసి దోచుకున్న మనసు దొంగ
సిగ్గులన్ని కొల్లగొట్టు కొంటె దొంగ
నన్ను చంప కన్నదేమో మీ అమ్మ
నా మనసంత చిలికెను చిలికెను చిలికెను నీ అందం
ఇచ్చుకో ఇచ్చుకో బుగ్గ మీద ఇచ్చుకో
పుచ్చుకో పుచ్చుకో ముద్దులను పుచ్చుకో

చిత్రం : రన్ (2003)
సంగీతం : విద్యాసాగర్
రచన : ఎ.ఎం.రత్నం & శివ గణేష్
గానం : టిప్పు & సౌమ్య రావు