Kanu kolanulo thadini kona vellatho thudichi Kada therani kadhani Vintunnava.... priya ee vedhana Anthamavadha... ee yaathana Kshanam kshanam naa mounam ninne pilusthondhi Nirantharam naa praanam nanne dahisthondhi \\2\\
చిత్రం : అనామిక (2014) సంగీతం : ఎం.ఎం. కీరవాణి రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం : సునీత, దీపు ******************************************** Movie Name : Anamaika (2014) Music Director : M. M. Keeravani Lyricist : Sirivennela Sitarama Shastry Singer : Sunitha, Deepu
Nanu tharumuthu samayam Ninu thadumuthu hrudayam Etu nadapanu payanam Enthavaraku... Ila konasaaganu Ye malapulo... Ninu choodanu Kshanam kshanam naa mounam ninne pilusthondhi Nirantharam naa praanam nanne dahisthondhi \\2\\
చిత్రం : అనామిక (2014) సంగీతం : ఎం.ఎం. కీరవాణి రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం : సునీత ******************************************** Movie Name : Anamaika (2014) Music Director : M. M. Keeravani Lyricist : Sirivennela Sitarama Shastry Singer : Sunitha
Em sandeham ledu aa andaala navve ee sandallu thecchindi Em sandeham ledu aa kandeti sigge ee thondarlu icchindi Em sandeham ledu aa gandhala gonthe aanandalu penchindi Nimushamu nela meeda niluvani kaalilaaga madi ninu cheruthonde chilakaa Thanakoka thodulaaga venukane saaguthondi hrudayamu raasukunna lekha…
Em sandeham ledu aa andaala navve ee sandallu thecchindi Em sandeham ledu aa kandeti sigge ee thondarlu icchindi
nomule kaliginchi devude karunichi priyaskahi kadupuna panta pandenu ma inta pandge nindaga maha devudu andane undaga maha deva mahadeva mahimalu chupe mahadeva(2)
Kalyana Sugunakara.. Srikara Ananda Shashishekara
budi budi adugula bujjayi shiva shiva ante chendunu hai budi budi nadakala bujjayi shiva shiva ante chendunu hai lollola lai .. lollola lai .. lollola lai vadilo perige muddula jabili varusalu nerchenu yi jagane murisenu ma inti deepamay veligenu shiva bhakthi kosamay edigenu
Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya
చిత్రం : మహాభక్త సిరియాళ (2013) సంగీతం : డాక్టర్ మంగళ పూర్ణచంద్ రచన : వడ్డేపల్లి కృష్ణ గానం : మనో, సునీత **************************************** Movie Name : Maha Bhaktha Siriyala (2013) Music Director : Dr.Mangala Poornachand Lyricist : Vaddepalli Krishna Singers : Mano, Sunitha
Ee Dehamu Ee Pranamu ee Jeevithamu parama shivuni padamulake adi ankithamu shivuni aana lenide cheemaina kuttadu bhavuni pilupu ranide bhava bandam veedadu athma shuddi kosame aa devuni shodhana ayina veedadu epudu ee Jeevuni vedana Ee Dehamu Ee Pranamu ee Jeevithamu parama shivuni padamulake adi ankithamu
emunnadi dehamlo intha neeru thappa yevunnadi ontilone otti matti thappa mala muthralu nindina iruku muriki kunda thappadu yenatikaina kunda pagalakunda
ye punyam chesinav ori kurra nayana mukku pachalarakane utti cheruvayena maranamune chiru navvuto variyinchina nanna thala thegina shivuni japam aapaledu kanna Om Namah Shivaya... Om Namah Shivaya... Om Namah Shivaya... Om Namah Shivaya... Om Namah Shivaya...
చిత్రం : మహాభక్త సిరియాళ (2013) సంగీతం : డాక్టర్ మంగళ పూర్ణచంద్ రచన :చైతన్య ప్రసాద్ గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, సునీత **************************************** Movie Name : Maha Bhaktha Siriyala (2013) Music Director : Dr.Mangala Poornachand Lyricist : Chaitanya Prasad Singers : S.P.Balasubramanyam, Sunitha
చిత్రం : ఆకాశంలో సగం (2012) సంగీతం : యశో కృష్ణ రచన : సుద్దాల అశోక్ తేజ గానం : సునీత ********************************************** Movie Name : Akasamlo Sagam (2012) Music Director : Yasho Krishna Lyricist : Suddhala Ashok Teja Singer : Sunitha
Manasantha marola undi Thana maate thane vinanandi Mounamga maree untondi Premante adem ledandi Emaindo ala chesthondi Ededo kale kantondi Ye mathram theleedantondi Ye manthram ila chesindi Edo haayile idi edo maayale Doughte ledule idi confirm lovele
Manasantha marola undi Thana maate thane vinanandi Mounamga maree untondi Premante adem ledandi Emaindo ala chesthondi Ededo kale kantondi Ye mathram theleedantondi Ye manthram ila chesindi Edo haayile idi edo maayale Doughte ledule idi confirm lovele
చిత్రం : మిస్టర్ 7 (2012) సంగీతం : మున్నా కాశీ రచన : పోతుల రవికిరణ్ గానం : సునీత ***************************************** Movie Name : Mister 7 (2012) Music Director : Munna Kasi Lyricist : Pothula Ravi kiran Singer : Suneetha
Chusa oka maaru thedi padahaaru Theliyadu peru preyasi vuru Naa madi therichenu valapula dolu Chusa oka maaru thedi padahaaru
చిత్రం : ఉగాది (1997) సంగీతం : ఎస్వీ. కృష్ణారెడ్డి రచన : భువన చంద్ర గానం : ఉన్నికృష్ణన్ , సునీత ******************************* Movie Name : Ugadi (1997) Music Director : S.V.Krishna Reddy Lyricist : Bhuvana chandra Singers : Unnikrishnan, Sunitha
నీలాల నీకళ్ళూ... నాప్రేమ సంకెళ్ళూ.. అందంగా వందేళ్ళు.. బంధించవా..ఓ ప్రియతమా !
I just wanna be close to you
నీతో ఉంటే..నీరెండైనా..వెన్నెలౌతుందిలే నీతోడుంటే ఏ రేయైనా..వేకువౌతుందిలే
నువ్వు నా సొంతమౌతుంటే..నా శ్వాస వెల్లువౌతుందిలే జంటగా నిన్ను చేరాక నా ఈడూ కోటిజన్మాలనే కోరుకుంటుందిలే
నీలాల నీకళ్ళూ... నాప్రేమ సంకెళ్ళూ.. అందంగా వందేళ్ళు.. బంధించవా..ఓ ప్రియతమా !
నీ వేడి కౌగిళ్ళూ.. లోలోన తాకిళ్ళూ.. వెచ్చంగ వెయ్యేళ్ళు.. లాలించవా..నా ప్రాణమా !
చిత్రం : వియ్యాల వారి కయ్యాలు (2007) సంగీతం : రమణ గోగుల రచన : అనంత శ్రీరాం గానం : సునీత, రాజు ******************************************** Neelala neekallu na prema sankellu Andanga vandellu bandinchava O priyathama o priyathama Ni vedi kougillu lolona taakillu Vechanga veyyellu laalinchava Na pranama na pranama na pranama I just for a we close 2 u
Ni gundellooo chotentundo A ningi cheppindile Ni matallooo matthentundo E gaali cheppindile cheppindile Ekamauthunna e loya cheppindi Hai enthundani enthundani enthundani Vichukuntunna e poolu mounamga Naaku cheppaai manasantha nuvvenani
Neetho unteee e rendaina vennalauthundile Neethodunteee e reiaina vekuvauthundile vekuvauthundile Nuvvu nasonthamouthunte na svaasa Velluvouthundile velluvouthundile velluvouthundile Jantaga ninnu cheraaka na Idu koti janmalane korukuntundile
Movie Name : Viyyala vari kayyaalu (2007) Music Director : Ramana Gogula Lyricist : Ananth Sriram Singers : Sunitha, Raju
నీలాల నీకళ్ళూ... నాప్రేమ సంకెళ్ళూ.. అందంగా వందేళ్ళు.. బంధించవా..ఓ ప్రియతమా !
I just wanna be close to you
నీతో ఉంటే..నీరెండైనా..వెన్నెలౌతుందిలే నీతోడుంటే ఏ రేయైనా..వేకువౌతుందిలే
నువ్వు నా సొంతమౌతుంటే..నా శ్వాస వెల్లువౌతుందిలే జంటగా నిన్ను చేరాక నా ఈడూ కోటిజన్మాలనే కోరుకుంటుందిలే
నీలాల నీ కళ్ళూ... నాప్రేమ సంకెళ్ళూ.. అందంగా వందేళ్ళు.. బంధించవా..ఓ ప్రియతమా !
నీ వేడి కౌగిళ్ళూ.. లోలోన తాకిళ్ళూ.. వెచ్చంగ వెయ్యేళ్ళు.. లాలించవా..నా ప్రాణమా !
చిత్రం : వియ్యాల వారి కయ్యాలు (2007) సంగీతం : రమణ గోగుల రచన : అనంత శ్రీరాం గానం : సునీత, రాజు ******************************************** Neelala neekallu na prema sankellu Andanga vandellu bandinchava O priyathama o priyathama Ni vedi kougillu lolona taakillu Vechanga veyyellu laalinchava Na pranama na pranama na pranama I just for a we close 2 u
Ni gundellooo chotentundo A ningi cheppindile Ni matallooo matthentundo E gaali cheppindile cheppindile Ekamauthunna e loya cheppindi Hai enthundani enthundani enthundani Vichukuntunna e poolu mounamga Naaku cheppaai manasantha nuvvenani
Neetho unteee e rendaina vennalauthundile Neethodunteee e reiaina vekuvauthundile vekuvauthundile Nuvvu nasonthamouthunte na svaasa Velluvouthundile velluvouthundile velluvouthundile Jantaga ninnu cheraaka na Idu koti janmalane korukuntundile
Movie Name : Viyyala vari kayyaalu (2007) Music Director : Ramana Gogula Lyricist : Ananth Sriram Singers : Sunitha, Raju
చరణం : 1 ఆ పక్క మా అక్క వెన్నెల్లో గుమ్మాడి ఈ పక్క మా చెల్లి వెన్నెల్లో గుమ్మాడి నడి మధ్యన నేను వెన్నెల్లో గుమ్మాడి నిదరోతు మా గదిలో వెన్నెల్లో గుమ్మాడి చిమ్మ చీకటిలోన కూ కూ కూ తిన్నగ నా కాడికొచ్చి కూ కూ కూ బుగ్గ నిమరగలవా నువ్వు వా వా ముద్దులెట్టగలవా నువ్వు తలుపు కిర్రుమనకుండ గురివింద గుమ్మాడి కల్లాలు పోసిపెట్టు గురివింద గుమ్మాడి గొళ్ళాలు వెయ్యకుండ గురివింద గుమ్మాడి దగ్గరగ వేసిపెట్టు గురివింద గుమ్మాడి ||2|| ఓ కాళ్ళ కింద ఎత్తుపీట కూ కూ కూ పెట్టుకుని నిద్దరోతే కూ కూ కూ గుర్తు పట్టి ముద్దులు పెడతా నీ గుట్టంతా దోచుకుపోతా
చరణం : 2 మీ అమ్మా మీ నాన్న గురివింద గుమ్మాడి ఎదురుగ ఉండగానే గురివింద గుమ్మాడి ఊరిజనమంతా గూడి గురివింద గుమ్మాడి చూత్తానే ఉండగానే గురివింద గుమ్మాడి అహ.. అటు ఇటు చూడకుండ కూ కూ కూ తిన్నగ నా కాడికొచ్చి కూ కూ కూ వదిలిపెట్టకుండా నన్ను వా వా ఒడిసి పట్టగలవా నువ్వు ఊరి చెరువులోన నువ్వు వెన్నెల్లో గుమ్మాడి కలవపూలు కోత్త ఉండు వెన్నెల్లో గుమ్మాడి మంచి నీళ్ళ కోసం వచ్చి వెన్నెల్లో గుమ్మాడి కాలు జారి కేకలెడతా వెన్నెల్లో గుమ్మాడి కాపాడే టట్టు నువ్వు కూ కూ కూ నా నడుము పట్టుకుంటే కూ కూ కూ అందరు చూస్తుండగ నేను వా వా ఒంటికదుముకుంటా నిన్ను
పల్లవి : కన్యాకుమారి ఓ... కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపమ్మా దారి మీనాకుమారి ఓ... మీనాకుమారి నీ కళ్లల్లోన ఉండాలంటే ఏంచెయ్యాలే నారీ వేసవి కన్నా వెచ్చగ నాతో ముచ్చటలాడాలి వెన్నెల కన్నా చల్లగ నాకే కౌగిలి ఇవ్వాలి చక్కెర కన్నా తియ్యగ నన్నే ప్రేమించాలి రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల రారా నీ ముద్దుమాటకు నా సోకులిస్తా గోపాలా
చరణం : 1 హో... నీ మీసం చూసి మెలితిరిగెను వయ్యారం అది తాకితే చాలు నిదరేరాని రేయిక జాగారం నడుమే నయగారం ఆ నడకే సింగారం నీ నడుమున నలిగే మడతకు చేస్తా ముద్దుల అభిషేకం కళ్లతో నన్నే గారాడి చేయకు మదనుడి మరిదివలే కళ్లే మూసి చల్లగ జారకు పూబంతల్లే రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల రారా నీ ముద్దుమాటకు నా సోకులిస్తా గోపాలా
కన్యాకుమారి ఓ... కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపమ్మా దారి మీనాకుమారి ఓ... మీనాకుమారి నీ కళ్లల్లోన ఉండాలంటే ఏంచెయ్యాలే నారీ
చరణం : 2 హో... సూటిగ నీ చూపే నా గుండెను తాకింది పేరే తెలియని జ్వరమే ఏదో ఒంటికి సోకింది నీలో నిప్పుంది అది నాలో రగిలింది ఎదలొకటై తెలవారే వరకు ఆరను లెమ్మంది ఉక్కిరిబిక్కిరి చేసే కోరిక ఎరుగదు ఇదివరకు ఒంటిరి తుంటిరి తుమ్మెదలాగా అంటుకుపోకు రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల రారా నీ ముద్దుమాటకు నా సోకులిస్తా గోపాలా
కన్యాకుమారి ఓ... కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపమ్మా దారి రాజ కుమారా ..ఓ రాజ కుమారా నా గుండెల్లోనే ఉన్నావయ్యో ఎందుకు ఇంకా దారి
చిత్రం : డమరుకం (2012) సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ రచన : సాహితి గానం : జాస్ ప్రీతీ జాజ్ , సునీత ************************************* Kanyakumari o kanyakumari Nee gundelloke cheralante etu vaipamma daari Meenakumari oo meenakumari Nee kallalone undalante em cheyyalamma naari Vesavi kanna vechaga natho muchataladali Vennela kanna challaga naake kougilinivvali Chakkera kanna theeyaga nanne preminchali
Hey raave nee peru venaka naa peru pedatha madhubala Hey ra ra nee mudhu mata ki na soku istha gopala
Oo ne meesam chusi meli thirigenu vayyaram Adi thakithe nidare radhu reyiki jaagaram Nee nadume nayagaram aa nadake srungaram Nee nadumuna nalige madathaku chestha muddula abhishekam Kallatho nanne garadi cheyaku madhuredi maridivali He kale musi challaga jaaraku poobanthalle
Hey raave nee peru venaka naa peru pedatha madhubala Hey ra ra nee mudhu mata ki na soku istha gopala
Kanyakumari o kanyakumari Nee gundelloke cheralante etu vaipamma daari Meenakumari oo meenakumari Nee kallalone undalante em cheyyalamma naari
Sutiga nee chupe naa gundenu thakindi Pere theliyani jvarame edo ontiki sokindi Neelo nippundi adi naalo ragilindi Edalokatai thelavaare varaku aaranu lemmandi Hoo… ukkiri bikkiri chese korika eruganu idi varaku Ontari thuntari themmedalaaga antuku poku
Hey raave nee peru venaka naa peru pedatha madhubala Hey ra ra nee mudhu mata ki na soku istha gopala
Kanyakumari o kanyakumari Nee gundelloke cheralante etu vaipamma daari Raja kumara o raja kumara Naa gundellone unnavayyo enduku inka daari
Movie Name : Damarukam (2012) Music Director : Devisri Prasad Lyricist : Sahithi Singers : Jaspreet Jasz & Sunitha
గుండె గుబులుని గంగకి వదిలి..ముందు వెనకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి....దారి సంగతి దారికి వదిలి తప్పు ఒప్పులు తాతలకొదిలి.....సిగ్గు ఎగ్గులు చీకటికొదిలి తెరలను ఒదిలి పొరలను ఒదిలి...తొలి తొలి విరహపు చెరలను ఒదిలి గడులను ఒదిలి ముడులను ఒదిలి....గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.......
లోకం రంగుల సంత....ప్రతిదీ ఇక్కడ వింత అందాలకు వెల ఎంత....కొందరికే తెలిసేటంత పాతివ్రత్యం పై పై వేషం.....ప్రేమ త్యాగం అంతా మోసం మానం శీలం వేసెయ్ వేలం.....మన బ్రతుకంతా మాయాజాలం ఎగబడి ఎగబడి దిగబడి దిగబడి...జతపడి త్వరపడి త్వరపడి ఎక్కడికో... శివ శివా.....ఎగిరిపోతే.......
నా...సొగసులకు దాసుడవవుతావో...నీతో నా అడుగులకు మడుగులొత్తగలవా..నీతో నను కోట్లకు పడగలెత్తిస్తానంటావా నీతో నా గుడికట్టి హారతులిస్తావా నీతో నీతో నీతో నీతో నీతో.........
చిత్రం : వేదం (2010) సంగీతం : ఎం.ఎం.కీరవాణి రచన : సాహితి గానం : ఎం.ఎం.కీరవాణి , సునీత ***************************** saaa ni ri sa ri da pa ma ga ri sa sarojaaa.. sarojaaaa....... tangita tarikita tarikita padesi tonngita tarikita tarikita mudesi thadinaka mothanaka sarasamuna tangita tarikita tarikita tarikita sarasamuna tangita tarikita dinaku dinaku tha
పల్లవి : సాయి అంటే తల్లి బాబా అంటే తండ్రి సాయి బాబా తోడే లేక తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము రెక్కలు రెండూ లేని పక్షులమయ్యాము నువ్వొస్తావన్న ఆశతో బ్రతికొస్తావన్న ఆశతో జాబిలి కోసం వేచి చూసే చుక్కలమయ్యాము కోటి చుక్కలమయ్యాము కన్నీటి చుక్కలమయ్యాము ॥తండ్రి॥
చరణం : 1 బోధలు చేసేదెవరు మా బాధలు బాపేదెవరు లీలలు చూపేదెవరు మాతో గోళీలాడేదెవరు ॥ పాటలు పాడేదెవరు మా పొరపాటులు దిద్దేదెవరు॥ తీయగ కసిరేదెవరూ... (2) ఆపై ప్రేమను కొసరేదెవరు సాయి... జీవం పోసే నువ్వే నిర్జీవుడవైనావా నువ్వు కన్నులు తెరిచేదాకా మా కంటికి కునుకేరాదు॥తండ్రి॥
చరణం : 2 మాకిచ్చిన నీ విబూదినే నీకూ కాస్త పూసేమయ్యా లేవయ్యా సాయి లేవయ్యా నీ చేతి చిన్నికర్రతో నిన్నే తట్టి లేపేమయ్యా లేవయ్యా బాబా లేవయ్యా ఇన్నాళ్లు నువ్వడిగావు మా నుండి భిక్షని ఇన్నాళ్లు నువ్వడిగావు మా నుండి భిక్షని ఇవ్వాళ మేమడిగేము నీ ప్రాణభిక్షని ఇచ్చేవరకు ఆగలేము (2) నువ్వొచ్చేవరకు ఊరుకోము (2) పచ్చి మంచినీరైనా తాకబోము॥ ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి॥సాయి॥
చిత్రం : శిరిడిసాయి (2012)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన : చంద్రబోస్
గానం : బాలు, సునీత, బృందం **************************
Sai ante thalli Baba ante thandri Sai baba thode leka Thalli thandri leni pillalamayyamu Rekkalu rendu leni pakshulamayyamu Nuvvosthavanna asha tho Brathikosthavanna asha tho Jabili kosam vechi Chuse chukkalamayyamu Koti chukkalamayyamu Kanneeti chukkalamayyamu Thalli thandri leni pillalamayyamu Rekkalu rendu leni pakshulamayyamu
Maakichina nee viboodhi ni Neeku kastha poosemayya Levayya sai levayya Ne chethi chinni karra tho Ninne thatti lepemayya Levayya baba levayya Innallu nuvu adigavu ma nundi bhikshame Ivvala memadigamu Nee prana bhikshane Iche varaku aagalemu Nuvvoche varaku oorukomu Pachi manchi neeraina thaagabomu Sai ante thalli Baba ante thandri Sai baba nee thode leka Thalli thandri leni pillalamayyamu Rekkalu rendu leni pakshulamayyamu Om sai sri sai jaya jaya sai Om sai sri sai jaya jaya sai
Movie Name : Shiridi sai (2012) Music Director : M.M.Keeravani Lyricist : Chandrabose Singers : S.P.Balu , Suneetha& chorus
అడుగడుగునా పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు కోరిన తీరాన్నే చేరుకొనే వరకు అడుగడుగునా పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు కోరిన తీరాన్నే చేరుకొనే వరకు అడుగడుగునా
ఓ నిమిషమైనా నిదరపోవా నిలవనీవే నిరీక్షణమా నే వెతుకుతున్నా ఎదుట పడవే తొలి వెలుగు తీరమా అడుగడుగునా ప్రతి మలుపునా రోజు నా వెంటే పడకు విడవని పంతముగా నా ప్రాణం తినకు
నీ కలల వెంటే కదలమంటే కుదురుతుందా అయోమయమా నా దిగులు మంటే తగులుతుంటే రగలవేం కాలమా అడుగడుగునా పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు కోరిన తీరాన్నే చేరుకొనే వరకు అడుగడుగునా
చిత్రం : ఒక్కడున్నాడు (2007) సంగీతం : M.M.కీరవాణి రచన : సీతారామ శాస్త్రి గానం : M.M.కీరవాణి ,సునీత ************************************ Adugadugunaa padipoyinaa aage veellede parugu Korina theeraanne cherukone varaku Adugadugunaa padipoyinaa aage veellede parugu Korina theeraanne cherukone varaku adugadugunaa