చిత్రం : రొటీన్ లవ్ స్టోరీ (2012) సంగీతం : మిక్కీ జె మేయర్ రచన : అనంత్ శ్రీరామ్ గానం : నరేష్ అయ్యర్ ***************************************** Movie Name : Routiene Love Story (2012) Music Director : Micky J Meyer Lyricist : Ananth sriram Singer : Naresh Iyer
Naalo mounaraganivemo Naake leni bhaavanivemo Raase bhava geethanivemo Chese haayi ganaanivemo, o Ivvele naa jeevithana Yugale choosanu chaana Ilaage ee reyilona Nava raagam neeva… Nannedho chesavu neeve Kadhedo marindhi naadhe Ila ne nee menu kaana Nijamidhi Padamulu neetho sagamani kore Naaku sakhi neeve Neeku jatha nene
చిత్రం : రొటీన్ లవ్ స్టోరీ (2012) సంగీతం : మిక్కీ జె మేయర్ రచన : కృష్ణ చిన్ని గానం : కార్తీక్ ********************************** Movie Name : Routiene Love Story (2012) Music Director : Micky J Meyer Lyricist : Krishna chinni Singer : Karthik
చిత్రం : రొటీన్ లవ్ స్టోరీ (2012) సంగీతం : మిక్కీ జె మేయర్ రచన : అనంత్ శ్రీరామ్ గానం : మిక్కీ జె మేయర్ ********************************** Movie Name : Routiene Love Story (2012) Music Director : Micky J Meyer Lyricist : Ananth sriram Singer : Micky J Mayer
ఒక అమ్మాయి - ఒక అబ్బాయి ఒక అమ్మాయి - ఒక అబ్బాయి ఒక లవ్ స్టొరీ -రొటీన్ లవ్ స్టోరీ రొటీన్ లవ్ స్టోరీ - రొటీన్ లవ్ స్టోరీ
చిత్రం : రొటీన్ లవ్ స్టోరీ (2012) సంగీతం : మిక్కీ జె మేయర్ రచన : గానం : దీపు ********************************** Oka ammayi oka abbayi Oka ammayi oka abbayi Oka love story... Routiene love story... Routiene love story... Routiene love story...
Movie Name : Routiene Love Story (2012) Music Director : Micky J Meyer Lyricist : Singer : Deepu
Chukkallo unna neeti chukka Yella dookindho komma paiki Nee maatallona thene chukka Alla dookave gunde paiki Aaha nee konte choopu naa kanti vaipu Challa gaalalle vasthu unte… Oho naa kanti papa meghamla maari Santhoshale varshinchale Naa manasupai merupuvai meravave Naa kalalapai tholakarai kuravave
Varnala vana kannullona Vennela vana navvullona Mounala vana ashallona Andhala vana nee lolona Prema neeloni vana ne choodalante Ella ninnu oppinchalamma Pomma inkennisarlu inkenni naallu Ninne brathimalalo… Naa manasupai merupuvai meravave... O... Naa kalalapai tholakarai kuravave Aakasam nuvvaithe nenera Ee nimusham naa daaham theerela... O... Naa manasupai merupuvai meravave Naa kalalapai tholakarai kuravave
చిత్రం : రొటీన్ లవ్ స్టోరీ (2012) సంగీతం : మిక్కీ జె మేయర్ రచన : అనంత్ శ్రీరామ్ గానం : శ్రీరామ చంద్ర ********************************** Movie Name : Routiene Love Story (2012) Music Director : Micky J Meyer Lyrics : Ananth sriram Singer : Sri Ramachandra
రానె వచ్చాడోయమ్మ ఆ రామయ్య......వస్తూ చేసాడమ్మ ఏదో మాయ రానె వచ్చాడోయమ్మ ఆ రామయ్య.........వస్తూ చేసాడమ్మ ఏదో మాయ..
సీతకి రాముడే సొంతమయ్యే చోటిది ..నేలతో ఆకాశం వియ్యమొందే వేళిది... మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చే నమ్మా.. ఏడు అంగాలేస్తే ఏడు జన్మాలకి వీడదీ సీతమ్మా...
సీతమ్మ వకిట్లో సిరిమల్లె చెట్టు..సిరిమల్లె చెట్టుపై చిలక వాలింది.. చిలకమ్మా ముద్దుగా చెప్పిందో మాట.. ఆ మాట విన్నావా రామ అంటుంది.. రామా రామా అన్నది ఆ సీత గుండె.. అన్న నాడే ఆమెకి మొగుడయ్యాడే...
చేతిలో చేతులే చేరుకుంటే సంబరం చూపులో చూపులే లీనమైతే సుందరం.. జంట బాగుందంటూ గొంతు విప్పాయంతా..చుట్టూ చెట్టు చేమ.. పంట పండిందంటూ పొంగి పోయిందమ్మా ఇదిగో ఈ సీతమ్మా..
చిత్రం : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013) సంగీతం : మిక్కీ జె మేయర్ రచన : అనంత శ్రీరామ్ గానం : చిత్ర ************************************* Yekuvalona godari erupekkindi.....aa erupemo gorinta pantayyindi .. Yekuvalona godari erupekkindi.......aa erupemo gorinta pantayyindi .. Pandina chethikenno siggulochi......aha siggantha cheerakattindi cheeralo chandamama evvaramma....aa gumma seethamma
ఆకాశం విరిగినట్టు కాకూడనిదేదో జరిగినట్టు కింకర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహ... అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుపుగా దాటుకుంటూ వాటంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా ఏదో తలవడం వేరే జరగడం సర్లే అనడమే వేదాంతం దేన్నో వెతకడం ఎన్నో అడగడం ఎపుడు తెమలని రాద్దాంతం
ఏం చేద్దాం.......అనుకుంటే మాత్రం ఏం పొడిచేస్తాం ఏం చూద్దాం.... మునుమున్దేముందో తెలియని చిత్రం ఏమందాం..... మననేవరడిగారని ఏమని అందాం ఏం విందాం......తక తరికిట తక తక ధూమ్ ధూమ్ తక ధూమ్
ఆకాశం విరిగినట్టు కాకూడనిదేదో జరిగినట్టు కింకర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహ... అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుపుగా దాటుకుంటూ వాటంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా
ఫాలో... పదుగురి బాట బోలో... నలుగురి మాట లోలో కలవరపాట...దాంతో గడవదు పూట ఇత ఆటా అని ప్రతోక్క దారిని నిలేసి అడగకు సహోదరా ఇదే ఇదే అని ప్రమానపూర్తిగా తెగేసి చెప్పెదెలాగరా ఇది గ్రహించిన ఈ మహాజనం ప్రయాస పడి మరి ఎం ప్రయోజనం సిమెంట్ భూతాల సహారా దారిది నిలవడం కుదరదే కదలరా..
ఏం చేద్దాం.......అనుకుంటే మాత్రం ఏం పొడిచేస్తాం ఏం చూద్దాం.... మునుమున్దేముందో తెలియని చిత్రం ఏమందాం..... మననేవరడిగారని ఏమని అందాం ఏం విందాం......తక తరికిట తక తక ధూమ్ ధూమ్ తక ధూమ్
ఎన్నో పనులను చేస్తాం....ఏవో పరుగులు తీస్తాం ..... సతమతమవుతాం...ఓహొ బ్రతుకిదే అంటాం అటంకు తెలియని ప్రయాణమే యుగయుగాలుగా మన అయోమయం వెనక్కు తిరగని ప్రవాహమే ఏ తుఫాను తరిమిన ప్రతిక్షణం ఇది పుటుక్కు జరజర డుబుక్కు మే...అడక్కు అది ఒక రహస్యమే ఫలానా బదులని తెలీని ప్రశ్నలు అడగడం తగదుగా
ఏం చేద్దాం.......అనుకుంటే మాత్రం ఏం పొడిచేస్తాం ఏం చూద్దాం.... మునుమున్దేముందో తెలియని చిత్రం ఏమందాం..... మననేవరడిగారని ఏమని అందాం ఏం విందాం......తక తరికిట తక తక ధూమ్ ధూమ్ తక ధూమ్
ఆకాశం విరిగినట్టు కాకూడనిదేదో జరిగినట్టు కింకర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహ... అవకాశం చూసుకుంటూ ఆటంకాలొడుపుగా దాటుకుంటూ వాటంగా దూసుకుపోతే మేలని కొందరి సలహా
చిత్రం : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013) సంగీతం : మిక్కీ జె మేయర్ రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం : శ్రీరామ చంద్ర , కార్తీక్ , రంజిత్ ************************************* Aakasam viriginattu kakudanidedo jariginattu kim kartavyam ani kalavarapadadam kondari taraha avakasam chuskuntu atankalodupuga datukuntu vatam ga dusukupothe melani kondari salaha Edo talavadam vere jaragadam sarle anadame vedantam denno vetakadam enno adagatam epudu temalani raddhantam Em cheddam anukunte matram em podichestam em chuddam munumundemundo teliyandi chitram emandam mananevaradigarani emani antam em vindam tara tarikita taka taka dhoom dhoom taka dhoom
Aakasam viriginattu kakudanidedo jariginattu kim kartavyam ani kalavarapadadam kondari taraha avakasam chuskuntu atankalodupuga datukuntu vatam ga dusukupothe melani kondari salaha
Follow paduguri baata bolo naluguri maata lolo kalavarapaata daantho gadavadu poota ita ata ani prathokka darini nilesi adagaku sahodara ide ide ani pramana purthi ga tegesi cheppedelagara idi grahinchinaree mahajanam prayasa padi em prayojanam cement bhutala sahara daridi nilavadam kudarade kadalaraa
Em cheddam anukunte matram em podichestam em chuddam munumundemundo teliyandi chitram emandam mananevaradigarani emani antam em vindam tara tarikita taka taka dhoom dhoom taka dhoom
Enno panulanu chestam..evo parugulu teestam sathamatamavutham..oho bathukide antaam.. adangu teliyani prayaname yuga yugaluga mana ayomayam venakku tiragani pravahame ye tufanu tarimina prathikshanam idi putukku zara zara duvukku mein adagaku adi oka rahasyame phalana babulani teleeni prasnalu adagatam tagadu ga
Em cheddam anukunte matram em podichestam em chuddam munumundemundo teliyandi chitram emandam mananevaradigarani emani antam em vindam tara tarikita taka taka dhoom dhoom taka dhoom
Aakasam viriginattu kakudanidedo jariginattu kim kartavyam ani kalavarapadadam kondari taraha avakasam chuskuntu atankalodupuga datukuntu vatam ga dusukupothe melani kondari salaha
Movie Name : Seethamma Vaakitlo Sirimalle Chettu (2013)
చరణం : 1 మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టెడా.. కబురుల చినుకులతో ఒడి కలలన్ని తడిపేయడా.. ఊసుల ఉరుకులతో ఊహలకే ఊపిరి ఊదేడా.. పలుకుల అలికిడితో ఆశలకే ఆయువుపోయడా.. మౌనమై వాడు వుంటే ప్రాణమేమవ్వునో.. నువ్వే నా ప్రపంచం అనేస్తూ వెనక తిరుగుతూ.. నువ్వే నా సమస్తం అంటాడే.. కలలోన కూడ కానుకందనివ్వడే.. ఆరడుగులుంటాడా.. ఏడడుగులేస్తాడా..ఏమడిగినా ఇచ్చే..వాడా.. ఆశపెడుతుంటాడా.. ఆటపడుతుంటాడా....అందరికి నచ్చేసే..వాడా..
చరణం : 2 అడిగిన సమయంలో తను అలవోకగా నను మోయాలి సోగసును పొగడడమే తనకలవాటైపోవాలి పనులను పంచుకొనే మనస్సుంటేఇంకేంకావాలి అలకని తెలుసుకొని అందంగా బతిమాలాలి కోరికేదైన గానీ.. తీర్చితీరాలనీ.. అతన్నే..అతన్నే..అతన్నేచూడడానికి....వయస్సే తపిస్తూ ఉంటుందే.. అపుడింక వాడు నన్ను చేరుతాడే…
చిత్రం : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013) సంగీతం : మిక్కీ జె మేయర్ రచన : అనంత శ్రీరామ్ గానం : కళ్యాణి ************************************* Aaraduguluntada yedadugulesthada yemadigina iche vaada aasa peduthuntada aata paduthuntada andariki nachese vaada Sarigga sarigga sarigga nilavavenduke....berugga berugga aipoke baduledi ivvakunda velipoke Aaraduguluntada yedadugulesthada...yemadigina iche vaada aasa peduthuntada aata paduthuntada...andariki nachese vaada
Matala itukalatho gundello kothalu kattey ra kaburula chinukulatho vodi kalalanni thadipeyya ra oosula urukulatho oohalake oopiri oodey ra palukula alikidi tho aasalake aayuvu poyara mounamai vaadu unte pranamemavvuno nuve ra prapancham anesthu venaka thiruguthu nuve na samastham antade kalalona kuda kanukanta veede Aaraduguluntada yedadugulesthada....yemadigina iche vaada aasa peduthuntada aata paduthuntada....andariki nachese vaada
మేఘాల్లో సన్నాయి రాగం మోగింది మేళాలు తాళాలు వినరండి సిరి కి శ్రీ హరి కి కళ్యాణం కానుంది శ్రీరస్తు శుభమస్తు అనరండి.. అచ్చ తెలుగింట్లో పెళ్ళికి అర్ధం చెప్తారంటూ మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి.. అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చందురిని వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓ రమణి
చరణం : 1 ఇంతవరకెన్నో చూశాం అనుకుంటే సరిపోదుగా ఎంత బరువంటే మోసే దాకా తెలియదుగా ఇంతమందున్నాంలే అనిపించే బింకం చాటుగా కాస్తై కంగారు ఉంటుందిగా నీకైతే సహజం తీయని బరువై సొగసించే బిడియం పనులెన్నో పెట్టి మాటలలో వచ్చిందే ఈ సమయం మగాళ్లమైనా ఏం చేస్తాం సంతోషంగా మోస్తాం ఘనవిజయం పొందాకే తీరిగ్గా గర్విస్తాం 'అందాల'
చరణం : 2 రామచిలకలతో చెప్పి రాయించామే పత్రిక రాజహంసలతో పంపి ఆహ్వానించాంగా కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా ఏమాత్రం ఏచోట రాజీ పడలేక చుట్టాలందరికీ ఆనందంతో కళ్లు చమర్చేలా గిట్టని వాళ్లైనా ఆశ్చర్యంతో కన్నులు విచ్చేలా కలల్లోనైనా కన్నామా కథలైనా విన్నామా ఈ వైభోగం అపురూపం అనుకుంటారమ్మా అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చందురిని వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓ రమణి
చిత్రం : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013) సంగీతం : మిక్కీ జె మేయర్ రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం : శ్రీరామ చంద్ర , కార్తీక్ ************************************* Meghaallo sannaai raagam mogindi melalu thalalu vinarandi siriki srihari ki kalyanam kanundi srirasthu subhamasthu anarandi acha telugintlo pelliki artham cheptarantu mechchadhagu muchata idi ani sakshyam chebutamantu janulantha jai kottela jaripistamandi Andala kundanapu bommavani jatha cherukunna a chanduruni vandella bandhamai allukuni cheyyandukovate o ramani
Inthavarakenno chusam anukunte saripoduga entha baruvante mose daka teliyaduga inthamundunnam le anipinche binkam chatu ga kastaina kangaru untundi ga neekaithe sahajam teeyani baruvai sogasinche bidiyam panulenno petti ma talale vanchinde ee samayam magalla mama em chestam santosham ga mostam ghana vijayam pondake teerigga garvistam
Andala kundanapu bommavani jatha cherukunna a chanduruni vandella bandhamai allukuni cheyyandukovate o ramani
Rama chilakalatho cheppi rayinchame patrika raja hamsalatho pampi aahwanincham ga kuduruga nimisham kuda nilabadaleme bothiga ye matram ye chota raaji padaleka chuttalandariki anandam tho kallu chemarchela gittani vallaina ascharyam tho kanulanu vichela kalallonaina kannama kathalaina vinnama ee vaibhogam apurupam anukuntaramma
Andala kundanapu bommavani jatha cherukunna a chanduruni vandella bandhamai allukuni cheyyandukovate o ramani
Movie Name : Seethamma Vaakitlo Sirimalle Chettu (2013)
Mari anthaga maha chintaga moham muduchukokala panem tochaka pareshan ga gadabida padaku ala mathoyentaga sruthe penchaka vicharala vila vila sare chalika ala jaliga tika maka pedithe ela kannerai kuravala mana chuttu unde lokam tadisela mustabe chedarala ninu chudalante addam jadisesla ekkille petti edustunte kashtam pothunda kada marenduku gola ayyayyo papam ante edo labham vastunda vrudha prayasa padala Mari anthaga maha chinta ga moham muduchukokala sare chalika ala jaliga tika maka pedithe ela
Endalanu dandistama vanalanu nindistama chalineto taramestama chi pommani kassumanai kalahistama ussurani vilapistama rojulatho raaji padama sarlemmani sati manushulatho matram saganani enduku pantham pootakoka pechi padutu em sadhistamante em chebtam ekkille petti edustunte kashtam pothunda kada marenduku gola ayyayyo papam ante edo labham vastunda vrudha prayasa padala
Chamatalem chindinchala sramapadem pandinchala pedavipai chigurinchela chirunavvulu kandalanu kariginchala kondalanu kadilinchala chichi chedi sadhinchala sukha santhulu manushulani pinche rujuvu mamatalanu penche ruthuvu manasulanu teriche hitavu vandellayina vaadani chirunavvu ekkille petti edustunte kashtam pothunda kada marenduku gola ayyayyo papam ante edo labham vastunda vrudha prayasa padala
చిత్రం : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013) సంగీతం : మిక్కీ జె మేయర్ రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం : శ్రీరామ చంద్ర ************************************* Movie Name : Seethamma Vaakitlo Sirimalle Chettu (2013) Music Director : Mickey J Mayer Lyricist : Sirivennela Sitarama sastry Singer : Srirama Chandra
సిగ్గులతో మెరిసా..... గుండె ఉరుములతో నిను పిలిచా .. ముద్దులుగ కురిశా ఒళ్ళు హరివిల్లుగ వంచేసా .. నీకు తొలకరి పులకలు మొదలైతే నా మనసుకి చిగురులు తొడిగాయే నువ్వు కుండపోతలాగా వస్తే బిందెలాగ ఉన్న ఊహ పట్టుకున్న హాయికింక లేదు కొలతే
వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే.. నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే.. ఆగవమ్మొ అమ్మొ ఎంత దురుసే ..అరె అబ్బాయంటే అంత అలుసే నీకు కళ్ళాలువేసి ఇక అల్లాడించాలని వచ్చా వచ్చా వచ్చాఅన్ని తెలిసే..
చిత్రం : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013) సంగీతం : మిక్కీ జె మేయర్ రచన : అనంత శ్రీరామ్ గానం : కార్తీక్ , అంజనా సౌమ్య ************************************* Vaana chinukulu itta tadipithe ettaga aagutundi vayase neeti churakalu atta tagilithe ettaga longutundi sogase agavammo ammo entha duruse..arey abbayante antha aluse neeku kallelu vesi ika alladinchalani vacha vacha vacha anni telise Vana chinukulu itta tadipithe ettaga aagutundi vayase neeti churakalu atta tagilithe ettaga longutundi sogase
Ni vala tadisa ni valana chalilo chindesa endukano telusa nuvu chanuvistavani aasa jaaru pavita ni godugu ga chesanoy oopiri tho chali kasanoy hey inthalanna ivvadagga enthadaina ikkadunte tappakunda ichi teeruthananthe Vana chinukulu itta tadipithe ettaga aagutundi vayase neeti churakalu atta tagilithe ettaga longutundi sogase
Siggulatho merise gunde urumulatho ninu pilicha muddhuluga kurisa ollu harivilluga vanchesa neeku tolakari pulakalu modalaithe na manasuki chigurulu todigaye nuvvu kundapotha laga vaste binde laga unna ooha pattukunna hayikinda ledu kolathe
Vaana chinukulu itta tadipithe ettaga aagutundi vayase neeti churakalu atta tagilithe ettaga longutundi sogase agavammo ammo entha duruse..arey abbayante antha aluse neeku kallelu vesi ika alladinchalani vacha vacha vacha anni telise
Movie Name : Seethamma Vaakitlo Sirimalle Chettu (2013) Music Director : Mickey J Mayer Lyricist : Ananth Sriram
పల్లవి : అటు ఇటు ఊగుతూ అలజడి రేపుతూ తికమక పెంచుతోంది మనసుకేమయింది చకచక దూకుతూ తడబడి తుళ్లుతూ తలపుని తరుముతోంది వయసుకేమయింది నీ వలనే ఇదిలా మొదలయిందే నా మాటే వినదే... ప్రేమా... ఏ? నా ప్రాణం తింటావు నిన్నే తలచే వరకు ప్రేమా... ఏ? నా వెంటే ఉంటావు..నీలా మారే వరకు ॥ఇటు॥
చరణం : 1 జాబిలికి జలుబును తెచ్చే చలువ నీవే సూర్యుడికి చెమటలు పట్టే వేడి నీదే మేఘముని మెలికలు తిప్పే మెరుపు నీవే కాలముని కలలతో నింపే కథవి నీవే మౌనం నీ భాషయితే చిరునవ్వే కవితౌతుందే నీ కనుల కావ్యాన్నే చదివేయమన్నదే నీ వలనే ఇదిలా ఔతోందే ॥మాటే వినదే॥॥ఇటు॥
చరణం : 2 మాములుగా అనిపిస్తుందే నువ్వు వస్తే మాయమని తెలిసొస్తుందే లోతు చూస్తే మంటవలె వెలుగిస్తావే దూరముంటే మంచువలె లాలిస్తావే చేరువైతే విరబూసే పువ్వైనా మరునాడే చూస్తది అందం నువ్వు పూస్తే నూరేళ్లూ విరిసేను జీవితం నీ వలనే ఇదిలా జరిగిందే ॥మాటే వినదే॥॥ఇటు॥
చిత్రం : లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (2012) సంగీతం : మిక్కీ జె.మేయర్ రచన : అనంత శ్రీరామ్ గానం : శ్రీరామ చంద్ర *********************************** Atu itu ooguthu alajadi reputhu thikamaka penchuthondi manasukemaindi cheka cheka dookuthu thadabadi thulluthu thalapuni tharumuthondi vayasukemaindi nee valane idila modalainde naa maate vinadhe prema ye.. ? naa pranam thintavu ninne thalache varaku yemaaye naa vente vuntavu neela maare varaku... atu itu ooguthu alajadi reputhu thikamaka penchuthondi manasukemaindi
పల్లవి : ఓ ఓ...ఓ ఓ... ఏమిటో ఏమిటో ఏమిటో..మెల్లగా లాగుతోంది ఏదో కంటితో చూడలేనంత సన్న తీగతో ఏమిటో ఏమిటో ఏమిటో...ముందుకే తోస్తుంది ఏదో పువ్వుకీ తేనెకీ పుట్టినా పెదాలతో నా గుండె లోన చక్కిలెందుకో ఇన్ని వింతలకు కారణం మరేమిటో... ఓ... ఇట్స్ యువర్ లవ్... ఇట్స్ యువర్ లవ్... ఇట్స్ యువర్ లవ్ ఆ ఆ... ఓ ఓ... ఇట్స్ యువర్ లవ్... ఇట్స్ యువర్ లవ్... ఇట్స్ యువర్ లవ్ ఆ ఆ... ఓ ఓ...
చరణం : 2 ఎన్నెలా ఎన్నెల ఎండి ఎన్నెలా ఎండ ఎందుకంటా గుండెలో ఉన్నట్టుండి యవ్వనమేదో ఎలిగిందా మబ్బులో దిక్కులో నింగి సుక్కలో లేని ఇంత కొత్తగా కంటికి అలా వచ్చే ఎలుగంతా నా హృదయాన ఈ అదురేంటో మురిపించేది ఎవరో... మరిపించేది ఎవరో... కదిలించేది ఎవరో... నులివెచ్చని అల్లరితో
నా గుండె లోన చక్కిలెందుకో ఇన్ని వింతలకు కారణం మరేమిటో... ఓ...
ఇట్స్ యువర్ లవ్... ఇట్స్ యువర్ లవ్... ఇట్స్ యువర్ లవ్ ఆ ఆ... ఓ ఓ...
ఇట్స్ యువర్ లవ్... ఇట్స్ యువర్ లవ్...
చిత్రం : లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (2012) సంగీతం : మిక్కీ జె.మేయర్ రచన : అనంత శ్రీరామ్ గానం : నరేష్ అయ్యర్ *********************************** Oo.. oo ..ooo emito emito emito...mellaga laaguthundi edo kantitho choodalenantha sanna theegatho oo oo ooo.... emito emito emito..munduke thosthundi edo poovuki theneki puttina pedalatho na gundelona chakkilenduko inni vinthalaki kaaranam maremito....oo ooo it's your love.. it's your love.. it's your love oo oo oo ooo it's your love.. it's your love..it's your love oo oo oo ooo
rivvuna rivvuna raaye rekkalu yeppi seethakoka poovuku tondaragundi thenela bhaaram perigaka guttuga sappudu seyka ooo guttuga sappudu seyka,, daakkuni poke vaanasinka mattilo ontiga undhe sinnari molaka ye thana chentha oo kshanamaina nadake sambaranga gadiko sandadega brathuke pandagega.. kodigattani divveluga it's your love.. it's your love.. it's your love oo oo oo ooo na na na na na nanana
yennela yennela yendi yennela yenda yendukanta gundelo unnattundi yevvanamedo yeliginda mabbulo dikkulo ningi sukkalo ninna leneyintha kothaga kantiki ala vache yelugantha naa hrudayana.. eee adurento muripinchedi evaro maripinchedi evaro kadilinchedi evaro nunivechani allari tho na gundelona chakkilenduko inni vinthalaki kaaranam maremito...oo ooo it's your love.. it's your love.. it's your love oo oo oo ooo it's your love.. it's your love..
Movie Name : Life is Beautiful (2012) Music Director : Mickey.J.meyer Lyricist : Anantha Sriram Singer : Naresh ayyar
అమ్మా అని కొత్తగా.. మళ్ళీ పిలవాలని తుళ్లే పసిప్రాయమే.. మళ్ళీ మొదలవ్వని నింగి నేల నిలిచేదాక తోడుగా వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువు కావాలే అమ్మా. నను వీడొద్దే అమ్మా.. బంగారం నువ్వమ్మా అమ్మా అని కొత్తగా.. మళ్ళీ పిలవాలని తుళ్లే పసిప్రాయమే.. మళ్ళీ మొదలవ్వని
నిదురలో నీ కల చూసి తుళ్ళి పడిన యెదకి యే క్షణం ఎదురవుతావో జోలపాటవై ఆకలని అడగకముందే నోటి ముద్ద నువ్వై యే కథలు వినిపిస్తావో జాబిలమ్మవై నింగి నేల నిలిచేదాక తోడుగా వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువు కావాలే అమ్మా. నను వీడొద్దే అమ్మా.. బంగారం నువ్వమ్మా
చిన్ని చిన్ని తగవులే మాకు లోకమైన వేళా నీ వెతను మనసెపుడైన పోల్చుకున్నదా రెప్పలా కాచిన నీకు కంటి నలుసు లాగా వేదనలు పంచిన మాకు వేకువున్నదా నింగి నేల నిలిచేదాక తోడుగా వీచే గాలి వెలిగే తారల సాక్షిగా నువు కావాలే అమ్మా. నను వీడొద్దే అమ్మా.. బంగారం నువ్వమ్మా
చిత్రం : లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (2012) సంగీతం : మిక్కీ జె.మేయర్ రచన : వనమాలి గానం : శశికిరణ్ ,శ్రావణ భార్గవి *************************************** Amma ani kothaga.. malli pilavalani thulle pasi prayame.. malli modalavvani ningi nela nilichedaka thodu ga veeche gali velige thaarala sakshiga nuvu kaavaale ammaa.. nanu veedodhe ammaa ....bangaram nuvammaa amma ani kothagaa.. malli pilavalani thulle pasiprayame.. malli modalavvani
nidura lo nee kala chusi thulli padina yedaki ye kshanam eduravuthavo jolapatavai akalani adagakamundhe noti mudha nuvvai ye kathalu vinipisthavo jabilammavai ningi.. nela.. nilichedaka thoduga veeche gali, velige thaarala sakshi ga nuvu kaavaale amma nanu veedodhe ammaa....bangaram nuvammaa..
chinni chinni thagavule maku lokamaina vela nee vyadhalu manasepudaina polchukunnadha reppalaa kaachina neeku kanti nalusu laaga vedhanalu panchina maaku vekuvunnadha ningi.. nela.. nilichedaka thodu ga veeche gali velige thaarala saakshiga nuvu kaavaale amma nanu veedodhe ammaa...bangaram nuvammaa
Movie Name : Life is Beautiful (2012) Music Director : Mickey.J.meyer Lyricist : Vanamali Singers : Shashi Kiran,Shravana Bhargavi
పల్లవి : Beautiful smile... beautiful face Beautiful eyes... you're nothing but grace Beautiful you... I look amazed what is your name... what is your name ఏముందో నవ్వే కన్నుల్లో....ఏముందో ఆ పెదవంచుల్లో ఏముందో లాగే ఒంపుల్లో...ఏముందో మీ అమ్మాయిల్లో ఏమౌతుందో ఏమో ఇంతందం చూస్తుంటే వారిస్తున్నా వింటుందా వయసే నా మాటే తప్పేదైనా జరిగే వీలుందే నీ వెన్నంటే ఉంటే... ॥Beautiful smile॥॥
చిత్రం : లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (2012) సంగీతం : మిక్కీ జె.మేయర్ రచన : వనమాలి గానం : కార్తీక్ ************************************ A Beautiful Smile, a beautiful face a beautiful eyes, you're nothing but craze beautiful you'r , i look amazed what is your name, what is your name
Emundo navve kannullo....emundo aa pedavanchullo emundo laage vompullo.....emundo mee ammayillo
పల్లవి : అహ అహ అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచెను హృదయం లే అని లేలే అని... జిల్లుమని చల్లని పవనం ఆ వెనకే వెచ్చని కిరణం అందరిని తరిమెను త్వరగా రమ్మని రా రమ్మని వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (8) ॥అహ॥
చరణం : 1 రోజంతా అంతా చేరి సాగించేటి చిలిపి చిందులు కొంటె చేష్టలు పెద్ద్దోళ్లే ఇంటా బయటా మాపై విసిరే చిన్ని విసురులు కొన్ని కసురులు ఎండైనా వానైనా ఏం తేడాలేదు ఆగవండి మా కుప్పిగంతులు కోరికలు నవ్వులు బాధలు సందడులు సంతోషాలు పంచుకోమన్నది ఈ అల్లరి అల్లరి అల్లరి జీవితం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (8)
చరణం : 2 సాయంత్రం అయితే చాలు చిన్నా పెద్దా రోడ్డు మీదనే హస్కు వేయడం దీవాలీ హోలీ క్రిస్టమస్ తేడా లే దు పండగంటే పందిళ్లు వేయటం ధర్నాలు రాస్తారోకోలెన్నవుతున్నా మమ్ము చేరనేలేదు ఏ క్షణం మా ప్రపంచం ఇది మాదిది ఎన్నడూ మాకే సొంతం సాగిపోతున్నది ఈ రంగుల రంగుల రంగుల జీవితం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (8)
చిత్రం : లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (2012) సంగీతం : మిక్కీ జె.మేయర్ రచన : అనంత శ్రీరామ్ గానం : కె.కె. ************************* aaha aha adi oka udayam aasalanu thadimina samayam aa kshaname pilichenu hrudayam le ani le le ani
jillumani challani pavanam aa venake vechani kiranam andarini tharimenu twaraga rammani ra rammani vekuve vechina velalo lokame kokilai paaduthundi
life is beautiful life is beautiful life is beautiful life is beautiful
aaha aha adi oka udayam aasalanu thadimina samayam aa kshaname pilichenu hrudayam le ani le le ani
oorantha antha cheri saagincheti chilipi chindulu konte chestalu peddolla inta bayata ma pai visire chinni visurulu konni kasurulu endaina vaanaina ye theda ledhu aagavandi ma kuppi ganthulu korikalu navvulu badhalu sandadulu santhoshalu panchukomannadi ee allari allari allari jeevitham
life is beautiful life is beautiful life is beautiful life is beautiful
sayantram aithe chalu chinna pedha road meeda ne husk veyadam diwali holi christmas bhedam ledhu pandagante pandirlu veyatam dharnalu rastha rokolennunna mammu cherane levu ye kshanam ma prapancham maadidi ennadu maake sontham saagipothunnadi ee rangula rangula rangula jeevitham
life is beautiful life is beautiful life is beautiful life is beautiful
Movie Name : Life is Beautiful (2012) Music Director : Mickey.J.meyer Lyricist : Anantha sriram Singer : K.K