Showing posts with label సుమంగళి పాడిన పాటలు. Show all posts
Showing posts with label సుమంగళి పాడిన పాటలు. Show all posts

Monday, October 14, 2013

మది మూసే మౌనాన్నే పో పో పొమ్మందాం .......... మహేష్ (2013)

Madi moose mounanne po po pommandam
Madhuragam pilichene ne murisale
Yedalone yenadu chusa nee roopam
Anthele vinthele nee maayele
Ohohoho yedo maaye chesav
Ohohoho nuvve nenanipinchav
Ohohoho kunuke karuvainade
Ohohoho yento bharam ainade
Oorinche valapu nithyamai oohinche thalapu sathyamai
yemmayo chesavoo..
Naa ningilo poosina vennalai naa lokam neevayyavule
yemmayo chesavoo..

Madi moose mounanne po po pommandam
Madhuragam pilichene ne murisale

Tholi tholi aasa maalale allithe yedako maikame
Mari mari maata mathulo virise tholakari swapname
Iruvuram kalisi paatagaa maarithe madhuramu gaaname
O.. O.. Manasula dooram manchula karigithe theeyati bandhame
Intha prema naade... Chinna janma chaalle ho..
Oorinche valapu nithyamai oohinche thalapu sathyamai
yemmayo chesavoo..
Naa ningilo poosina vennalai naa lokam neevayavule
yemmayo chesavoo..

Madi moose mounanne po po pommandam
Madhuragam pilichene ne murisale

Idi varakunna lokame enduko kothaga unnade
Idi varakepudu endaro cheppina nammaledule
Kalavani daarule ila kalisi chere gamyame
Kalisina kannule ila nedu chesene chithrame
Undi pranam thodai... Paade bhavam neevai ho...
Oorinche valapu nithyamai oohinche thalapu sathyamai
yemmayo chesavoo..
Naa ningilo poosina vennalai naa lokam neevayavule
yemmayo chesavoo..

Madi moose mounanne po po pommandam
Madhuragam pilichene ne murisale
Yedalone yenadu chusa nee roopam
Anthele vinthele nee maayele
Ohohoho yedo maaye chesav
Ohohoho nuvve nenanipinchav
Ohohoho kunuke karuvainade
Ohohoho yento bharam ainade


చిత్రం : మహేష్ (2013)
సంగీతం : గోపి సుందర్
రచన : సి నారాయణ రెడ్డి 
గానం : దీపు, సుమంగళి 
****************************************
Movie Name : Mahesh (2013)
Music Director : Gopi Sundar
Lyricist : C Narayana Reddy
Singers : Deepu, Sumangali

Wednesday, July 24, 2013

నీ నవ్వే నాగ స్వరమే నీ నడకే హంస రథమే ..... దేవి (1999)

నీ నవ్వే నాగస్వరమే నీ నడకే హంసరథమే
ని కులుకే కళల కనకాంబరమే
నీ ఒడిలో ఒక్కక్షణమే నా మదిలో స్వర్ణయుగమే
నీ వలపే వేయి జన్మల వరమే
కలిసిరావే కలల తార వయసు మీటే ప్రియసితార
సుధలొలుకు సరిగమలు పలికి....
పాలపుంత ప్రేయసి పారిజాత సుందరి
రోదసీకి ఆమని ప్రేమలోక పౌర్ణమి
నీలాలమబ్బుల్లోని కూచిపూడి నాట్యాలమ్మ
వయ్యారి స్వాతిజల్లు పడ్డచాటు ముత్యాలమ్మ
గోదారి తీరం లోని సంధ్యారాగం కుచ్చెళ్ళమ్మ
మనసారా కోరుకున్న ఓసారైనా వచ్చెళ్ళమ్మ
నువ్వేనువ్వే చుక్కల్లోంచి రావాలి నవ్వే రువ్వు నా జట్టే కావాలి  ||నీ నవ్వే||

హే..మాఘమాసం వచ్చినాది నాయుడో బంతిమొగ్గ విచ్చినాది
అద్దకాల పైట వచ్చి జారుతూ పెద్ద సిగ్గు తెచ్చినాది
సోరచూపు గుండెల్లోకి దూసుకెళ్ళి కోలోకోలో కోలాటాలు వేసినాది కొంటెపిల్లడో
మీసకట్టు మీద ఒట్టు ఆశ పెట్టుకున్న దాన్ని చెయ్యిపట్టి ఏడకైనా తీసుకెళ్ళరో

నీలినీలి ముంగురులు గాలిలోన గింగురులు
అందగత్తెలందరికి నిన్ను చూసి ఆవిరులు
నీలాగపాడలేక కుకు కుకు కోయిలమ్మ ఒక్కొక్క అక్షరాన్నే పట్టీపట్టీ పాదిందమ్మా
జాబిల్లి చిన్నబోయి సున్నాలాగ మారిపోయి
సిగ్గేసి నల్లమబ్బు రగ్గు కప్పి తొంగుందమ్మా
ఎన్నో ఎన్నో అందాలన్నీ ఏనాడో నిన్నే చేరి అయినాయే పారాణి   ||నా నవ్వే||


చిత్రం : దేవి (1999)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , సుమంగళి
*********************************************
Nee navve naga swarame
Nee nadake hamsa rathame
Nee pilupe kalala kanakambarame...
Nee odilo okka kshaname
Naa madhilo swarna yugame
Nee valape veyi janmala varame...
Kalisi rave kalala thara
Vayasu meete priya sithara
Uhaloluku sa ri ga ma paliki

Palapuntha preyasi parijatha sundari
Rodasiki amani premaloka pournami
Neelala mabbuloni kuchipudi natyalamma
Vayyari swathi jallu paita chatu muthyalamma
Godari theeram loni sandya ragam kuchillamma
Manasara korukuna osaraina vachellamma
Nuvve nuvve chukkalonchi ravali
Navve ruvvi na jante kattali

Nee navve naga swarame
Nee nadake hamsa rathame
Nee pilupe kalala kanakambarame...
Nee odilo okka kshaname
Naa madhilo swarna yugame
Nee valape veyi janmala varame...

Neeli neeli mungurulugaali lona gingirulu
Andagathelandiriki ninnu chusi avirulu
Neelaga padaleka ku ku koyilamma
Okkoka aksharanni patti patti padenamma
Jabilli chinnaboyi sunnalaga maripoyi
Siggesi nallamabbu raggu kappi thongudamma
Enno enno andalanni enado
Ninne cheri aynaye parani

Na navve naga swarame
Na nadake hamsa rathame
Na pilupe kalala kanakambarame...
Na odilo okka kshaname
Nee madhilo swarna yugame
Na valape veyi janmala varame...
Kalisi rana kalala thara
Vayasu meete priya sithara
Uhaloluku sa ri ga ma paliki


Movie Name :  Devi (1999)
Music Director : Devisri Prasad
Lyricist : Jonnavitthula
Singers : S.P.Balasubramaniam, Sumangali

Wednesday, April 17, 2013

నువ్వే కావాలి నీ నవ్వే కావాలి.......నువ్వే నేను నేనే నువ్వై ఉండాలి..... తొట్టి గ్యాంగ్ (2002)

నువ్వే కావాలి నీ నవ్వే కావాలి
నువ్వే నేను నేనే నువ్వై ఉండాలి
నువ్వే కావాలి నీ ప్రేమే కావాలి
తోడు నీడ నువ్వై ఉండాలి
నీ కోసమే వెతికా
నీ ఊహతో బ్రతికా
నీ రాక నిజమేనా

ఆశ నువ్వే నా స్వాస నువ్వే
నా ఊహ నువ్వే జీవం నువ్వే ప్రేమ నువ్వే
ప్రాయం నువ్వే నా ప్రాణం నువ్వే
నా గమ్యం నువ్వే దైవం నువ్వే అన్ని నువ్వే
అందమైన బంధమై అల్లుకుంటాలే
హత్తుకోవే ముద్దుగా ప్రేమ వీణా
తొలి కౌగిలే సాక్షిగా

ప్రేమే దైవం ప్రేమేగా లోకం ప్రేమేగా ప్రాణం
ప్రేమే సర్వం యేనాటికి
నువ్వే దైవం నువ్వే నా లోకం నువ్వే నా ప్రాణం
నువ్వే సర్వం నా ప్రేమకి
గుండెల్లోనే నిన్ను నే దాచుకొన్నాలే
కంటిలోన పాపల్లే చూసుకోనా
మన ఊపిరే ప్రేమ గా


చిత్రం : తొట్టి గ్యాంగ్ (2002)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : సురేంద్ర కృష్ణ
గానం : SPB.చరణ్ , సుమంగళి
******************************************
Nuvve kavali nee navve kavali
Nuvve nenu nene nuvvai undaali
Nuvve kavali nee preme kavali
Thodi needa anni nuvvai undaali
Nee kosame vethikaa nee oohatho brathikaa..
Nee raaka nejamenaa..
Nuvve kavali nee preme kavali
Thodu needa anni nuvvai undaali

Aasa nuvve na swasa nuvve na ooha nuvve
Jeevam nuvve prema nuvve
Prayam nuvve na pranam nuvve na gamyam nuvve
Dhairyam nuvve anni nuvve
Andamaina bandhamai allukuntaale
Hatthukove muddhuga prema veenaa
Tholi kaugile sakdhigaa.....
Nuvve kaavali nee navve kavali
Nuvve nenu nene nuvvai undaali

Umm preme daivam premega lokam premega
Preme sarvam yenaatikee
Nuvve daivam nuvve na lokam nuvve na pranam
Nuvve sarvam na premakee
Gundellone ninnu ne daachukunnaane
Kantilona papalle choosukona
Mana oppiree premagaa..aa..
Nuvve kaa....


Movie Name : Thotti Gang (2002)
Music Director : Devisri Prasad
Lyricist : Surendra Krishna
Singers : S.P.B. Charan, Sumangali

Tuesday, October 23, 2012

ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో.... ఆర్య (2004)














పల్లవి :
ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో
ప్రేమా ఆ సందడి నీదేనా
ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో
ప్రేమా ఆ సవ్వడి నీదేనా
ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా
ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైనా
ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటే
నువ్వుంటే నిజమేగా స్వప్నం
నువ్వుంటే ప్రతి మాట సత్యం
నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం
నువ్వుంటే ప్రతి అడుగు అందం
నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం
నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం

చరణం 1
ఓ... పాట పాడదా మౌనం పురివిప్పి ఆడదా ప్రాణం
అడవినైన పూదోట చేయదా ప్రేమబాటలో పయనం
దారిచూపదా శూన్యం అరచేత వాలదా స్వర్గం
ఎల్లదాటి పరవళ్ళు తొక్కదా వెల్లువైన ఆనందం
ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం
ప్రేమా నీ సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం
ప్రేమా ఓ ప్రేమా గుండెల్లో కలకాలం
నువ్వుంటే ప్రతి ఆశ సొంతం
నువ్వుంటే చిరుగాలే గంధం
నువ్వుంటే ఎండైనా కాదా చల్లని సాయంత్రం
నువ్వుంటే ప్రతిమాట వేదం
నువ్వుంటే ప్రతిపలుకు రాగం
నువ్వుంటే చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం

చరణం 2
ఓ... ఉన్నచోట ఉన్నానా ఆకాశమందుకున్నానా
చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా
మునిగి తేలుతున్నానా ఈ ముచ్చటైన మురిపాన
ఆమెలోని ఆనందసాగరం నన్ను ముంచు సమయాన
హరివిల్లే నన్నల్లే ఈ రంగులు నీవల్లే
సిరిమల్లెల వాగల్లే ఈ వెన్నెల నీవల్లే
ప్రేమా ఓ ప్రేమా ఇది శాశ్వతమనుకోనా
నువ్వుంటే దిగులంటూ రాదే
నువ్వుంటే వెలుగంటూ పోదే
నువ్వుంటే మరి మాటలు కూడ పాటైపోతాయే
నువ్వుంటే ఎదురంటూ లేదే
నువ్వుంటే అలుపంటూ రాదే
నువ్వుంటే ఏ కష్టాలైనా ఎంతో ఇష్టాలే


చిత్రం :  ఆర్య (2004)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : సాగర్, సుమంగళి
******************************
edo priyaragam vintunna chirunavvulloo
premaa aa sandadi needenaa
yedo nava naatyam choostunnaa sirimuvvallo
premaa aa savvadi needenaa
ittaage kalakaalam choodaalanukuntunnaa
itupaina ee swapnam kariginchaku emaina
premaa o premaa chirakaalam naavente
nuvvunte nijamegaa swapnam
nuvvunte prati maata satyam
nuvvunte manasantaa edo teeyani sangeetam
nuvvunte prati adugu andam
nuvvunte prati kshaNamu swargam
nuvvunte ika jeevitamantaa edo santosham

paata paadada mounam puri vippi aadada praaNam
adavinaina poodota cheyada premabaatalo payanam
daarichoopada Soonyam aracheta vaalada swargam
elladaati paravaLLu tokkada velluvaina aanandam
premaa nee saawaasam naa Swaasaku sangeetam
premaa nee saannidhyam naa oohala saamraajyam
premaa o premaa gundello kalakaalam
nuvvunte prati aaSa sontam
nuvvunte chirugaale gandham
nuvvunte endaina kaada challani saayantram
nuvvunte prati maata vedam
nuvvunte prati paluku raagam
nuvvunte chirunavvulatone nindenu ee lokam

unnachota unnaana aakaSamandukunnaana
cheliyaloni ee kotta sambaram naaku rekka todigena
munigi telutunnaana ee mucchataina muripaana
aameloni aananda saagaram nannu munchu samayaana
hariville nannalle ee rangulu nee valle
sirimallela vaagalle ee vennela neevalle
premaa o premaa idi Saaswatamanukona
nuvvunte digulantuu raade
nuvvunte velugantuu pode
nuvvunte mari maatalu kooda paataipotaaye
nuvvunte edurantuu lede
nuvvunte alupantuu raade
nuvvunte e kashtaalaina ento ishtaale


Movie Name : Aarya (2004)
Music Director : Devisri Prasad
Lyricist : Sirivennela Sitarama Sastry
Singers : Sagar, Sumangali

నువ్వు... నువ్వు... నువ్వే నువ్వు ఖడ్గం (2002)

పల్లవి :
నువ్వు... నువ్వు... నువ్వే నువ్వు
నువ్వు... నువ్వు... నువ్వూ...
నువ్వు... నువ్వు... నువ్వే నువ్వు
నువ్వు... నువ్వు... నువ్వూ...

నాలోనే నువ్వు నాతోనే నువ్వు
నా చుట్టూ నువ్వు నేనంతా నువ్వు
నా పెదవిపైన నువ్వు నా మెడవంపున నువ్వు
నా గుండె మీద నువ్వు నా ఒళ్ళంతా నువ్వు
బుగ్గల్లో నువ్వూ... మొగ్గల్లే నువ్వు ముద్దెసే నువ్వూ
నిద్దర్లో నువ్వూ... పొద్దుల్లో నువ్వు ప్రతి నిమిషం నువ్వూ
నువ్వు... నువ్వు... నువ్వే నువ్వు
నువ్వు... నువ్వు... నువ్వూ...

చరణం : 1
నా వయసునే వేధించే వెచ్చదనం నువ్వు
నా మనసును లాలించే చల్లదనం నువ్వు
పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు
బైట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు
నా ప్రతి యుద్దం నువ్వూ నా సైన్యం నువ్వు
నా ప్రియ శత్రువు నువ్వూ... నువ్వూ...
మెత్తని ముల్లై గిల్లే తొలి చినుకే నువ్వు
నచ్చే కష్టం నువ్వూ... నువ్వూ...
నువ్వు... నువ్వు... నువ్వే నువ్వు
నువ్వు... నువ్వు... నువ్వూ...

చరణం : 2
నా సిగ్గును దాచుకునే కౌగిలివే నువ్వు
నా వన్నీ దోచుకునే కోరికవే నువ్వు
ముని పంటితొ నను గిచ్చే నేరానివి నువ్వు
నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు
తీరని దాహం నువ్వు నా మోహం నువ్వు
తప్పని స్నేహం నువ్వూ... నువ్వూ...
తీయని గాయం చేసే అన్యాయం నువ్వు
అయినా ఇష్టం నువ్వూ... నువ్వూ...
నువ్వు... నువ్వు... నువ్వే నువ్వు
నువ్వు... నువ్వు... నువ్వూ...

చరణం : 3
మైమరిపాస్తూ నువ్వు మురిపిస్తుంటే నువ్వు
నే కొరుకునే నా మరోజన్మ నువ్వు
కెపైక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు
నాకే తెలియని నా కొత్తపేరు నువ్వు
నా అందం నువ్వు ఆనందం నువ్వు
నేనంటే నువ్వూ...
నా పంతం నువ్వు నా సొంతం నువ్వు
నా అంతం నువ్వూ...
నువ్వు... నువ్వు... నువ్వే నువ్వు
నువ్వు... నువ్వు... నువ్వూ...
నువ్వు... నువ్వు... నువ్వే నువ్వు
నువ్వు... నువ్వు... నువ్వూ...

చిత్రం : ఖడ్గం (2002)
రచన : సిరివెన్నెల
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : సుమంగళి

దువ్విన తలనే దువ్వటం అత్తిన పౌడర్ అద్దడం... నా ఆటోగ్రాఫ్ (2004)



పల్లవి :
[అతడు] దువ్విన తలనే దువ్వటం అత్తిన పౌడర్ అద్దడం ||2||
అద్దం వదలక పోవడం అందానికి మెరుగులు దిద్దడం నడిచి నడిచి ఆగడం
ఆగి ఆగి నవ్వడం ఉండి ఉండి అరవడం తెగ అరచి చుట్టూ చూడడం
ఇన్ని మార్పులకు కారణం ఎమై ఉంటుందోయి

[కోరస్] ఇది కాదా love (లవ్) ఇదికాదా love (లవ్)…

చరణం 1
[అతడు] ముఖమున మొటిమే రావడం మనస్సుకు చెమటే పట్టడం
మతి మరుపెంతో కలగడం మతి స్థిమితం పూర్తిగా తప్పడం త్వరగా
స్నానం చెయ్యడం త్వరత్వరగా భోం చేస్తుండడం త్వరగా కలలో కెళ్ళడం
ఆలస్యానికి రువ్వడం ఇన్ని అర్థాలకు ఒకే పదం ఏమై ఉంటుందోయి

ఇదికాదా love (లవ్) ఇదికాదా love (లవ్)…


చిత్రం : నా ఆటోగ్రాఫ్ (2004)
సంగీతం : M.M.కీరవాణి
రచన : చంద్రబోస్
గానం : M.M.కీరవాణి, సుమంగళి

నిలువద్దము నిను ఎపుడైనా నువు ఎవ్వరు అని అడిగేనా.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)














నిలువద్దము నిను ఎపుడైనా నువు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమె గమనిస్తున్న్నా కొత్తగా
నువు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేనా
ఆ సంగతె కనిపెడుతున్నా వింతగా
నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా
నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా
అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా
లల లైల లైలై లే... లల లైల లైలై లే...
లల లైల లైలై ల.. లైలే లైలే ... లైలలే..
నిలువద్దము నిను ఎపుడైనా నువు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమె గమనిస్తున్న్నా కొత్తగా

ప్రతి అడుగు తనకు తానే
సాగింది నీవైపు నా మాట విన్నంటు నే ఆపలేనంతగా
భయపడకు అది నిజమే
వస్తోంది ఈ మార్పు నీ కోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా
నన్నింతగా మర్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు
నీ ప్రేమనే ప్రశ్నించుకో ఆ నింద నాకెందుకు
లల లైల లైలై లే... లల లైల లైలై లే...
లల లైల లైలై ల.. లైలే లైలే ... లైలలే..
నిలువద్దము నిను ఎపుడైనా నువు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమె గమనిస్తున్న్నా కొత్తగా

ఇది వరకు ఎద లయకు
ఏమాత్రమూ లేదు హోరెత్తు ఈ జోరు కంగారు పెట్టేంతగా
తడబడకు నను అడుగు
చెబుతాను పాఠాలు లేలేత పాదాలు జలపాతమయ్యేట్టుగా
నా దారినే మళ్ళించగా నీకెందుకు అంత పంతం
మన చేతిలో ఉంటే కదా ప్రేమించడం మానడం
లల లైల లైలై లే... లల లైల లైలై లే...
లల లైల లైలై ల.. లైలే లైలే ... లైలలే..

నిలువద్దము నిను ఎపుడైనా నువు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమె గమనిస్తున్న్నా కొత్తగా
నువు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేనా
ఆ సంగతె కనిపెడుతున్నా వింతగా
నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా
నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా
అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా
లల లైల లైలై లే... లల లైల లైలై లే...
లల లైల లైలై ల.. లైలే లైలే ... లైలలే..


చిత్రం : నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : కార్తీక్ , సుమంగళి
*************************************
Niluvaddamu ninu epudaina..Nuvu evvaru ani adigenaa..
Aa chithrame gamanisthunna kotthagaa..
Nuvvu vinnadhi nee perainaa....Ninu kaadhani anipinchelaa..
Aa sangathi kanipeduthunna vinthagaa..
Nee kannula merise roopam..
Naadhenaa anukuntunna..
Nee thenela pedhavulu palike thiyyadhanam naa perenaa..
Adhi nuvve ani nuvve cheputhoo unnaa..
Lala laila lailai le....Lala laila lailai le..
Lala laila lailaila laile laile lailale..
Hey..niluvaddamu ninu epudaina.... Nuvu evvaru ani adigenaa..
Aa chithrame gamanisthunna kotthagaa..aa..aa..aa

Haa.. Prathi adugoo thanaku thaane ..
Saagandhi nee vaipu naa maata vinnantu..
Nenaapalenanthagaa..
Bhayapadaku adhi nijame..hmm..
Vasthondi ee maarpu..hmm..
Nee kothi chindhulni natyaalugaa maarchaagaa..
Nannithagaa maarchendhukoo neekevvarichharu hakku..
Nee premane prashninchuko aa nindha naakendhuku..

Lala laila lailai le...Lala laila lailai le..
Lala laila lailaila laile laile lailale..
Niluvaddamu ninu epudaina..
Nuvu evvaru ani adigenaa..
Aa chithrame gamanisthunna kotthagaa..aa..aa..aa

Idhi varaku.. Edha layaku..
A maathramu ledu horetthu ee joru..
Kangaaru pettenthagaa..
Thadabadaku.. Nanu adugoo..
Cheputhanu pataalu.. Leletha paadhalu.. Jalapaatha ayettugaa..
Naa dhaarine mallinchagaa neekendhuko antha pantham..
Mana chethilo unte kadaa preminchadam.. Maanadam..

Lala laila lailai le..Lala laila lailai le..
Lala laila lailaila laile laile lailale..
Hey..niluvaddamu ninu epudaina..
Nuvu evvaru ani adigenaa..
Aa chithrame gamanisthunna kotthagaa..aa..aa..aa
Nuvvu vinnadhi nee perainaa..
Ninu kaadhani anipinchelaa..
Aa sangathi kanipeduthunna vinthagaa..
Nee kannula merise roopam..
Naadhenaa anukuntunna..
Naa peruki o thiyyadhanam nee pedhave andhinchenaa..
Adhi nuvve ani nuvve cheputhoo unna...
Lala laila lailai le..Lala laila lailai le..
Lala laila lailaila laile laile lailale..


Movie Name : Nuvvostanante Nenoddantana (2005)
Music Director :  Devi Sri Prasad
Lyricist : Sirivennela Seetarama sastry
Singers : Karthik, Sumangali