పల్లవి : అచ్చ తెలుగుభాషరా అమ్మంటే అచ్చు వేద ఘోషరా అమ్మంటే ఆప్యాయత కంచంలో అనురాగంలా తొలి అన్నం ముద్దరా అమ్మంటే ఆత్మీయత పలకంపై అనుబంధంలా తొలి అక్షర ముత్యంరా అమ్మంటే ॥
చరణం : 1 ఆకసాన సృష్టికర్త బ్రహ్మరా అవనిమీద సృష్టికర్త అమ్మరా ॥ గోదారి కాశ్మీరం ఓ తిరుపతి క్షేత్రం నీధ్యాసే నిరంతరం ఇదే అమ్మ గోత్రం అమ్మంటే స్వచ్ఛమైన శ్వాసరా అమ్మంటే స్పష్టమైన యాసరా ॥
చరణం : 2 అమ్మపాట మానవాళి జాతీయగీతం అమ్మమాట ఆవుపాల జలపాతం ॥ పాలతోటి మురిపాలు ఇదే అమ్మ స్థన్యం ప్రేమ కరుణ జాలి దయ ఇవే అమ్మ సైన్యం అమ్మంటే జనజీవన వేదమురా అమ్మంటే మరో ప్రణవనాదంరా ॥
nai nai nai nai nai nai ponu ponu ponante phonelone muddistanu pai pai keladam padamante nai nai nai nai nai nai abba abba chestunte tala noppigundani antavu mantai ventai padutunte idi manchi rasa kadantanu adallanta eppudu inte hari hari hari hari nuvve chala chala podupari kiri kiri kiri kiri ika chaloi chaloi gadasari |sukku sukku|
chetiki mudde petteste chempameeda immantavu chempaki mudde ruddeste takatai tai takatai tai notiki mudde andiste geeta dati rammantavu geete dati nuvvoste takatai tai takatai tai asa dosa appadamu amma nannaki cheppadamu siggu bidiyam ivvadamuu noku dagi mari navvadamu mari magavallanta eppudoo inte |kiri kiri| |hari hari| |sukku sukku|
Movie Name : Lakshyam (2007) Music Director : Mani sharma Lyricist : Chandrabose Singers : Tippu, Sujatha
కుంకుమ పూలతోటలో కులికే ఓ కుమారి మేలిమి బంగరు చీరలో మెరిసే ఓ వయారి నా మనసులోని మరాళి, మల్లెల చిరుగాలి నా ప్రేమ నీకు నివాళి, నువ్వే నువ్వే కావాలి
శంఖములూదిన ప్రేమకే చేశా మది నివాళి గుండెలకందని ఆశలే దాచా! రా విహారి! నా వలపు నీకు సమాళి, యవ్వనవనమాలి ఈ చంద్రకాంతచకోరి గుండెల్లోకి చేరాలి
మంచుకొండ అంచు మీదనుండి వచ్చు మబ్బుల సందేశం ఈ తామమొగ్గకు తప్పదు అన్నది కాముని సావాసం హంసలెక్క పక్క ఆదితాళమేసి పలికెను ఆహ్వానం ఈ అచ్చటముచ్చట ఇచ్చట తీరగ హెచ్చెను హేమంతం
అక్షారాల నీకు ఇచ్చిపుచ్చుకున్న వెచ్చని తాంబూలం అది ముద్దుగ మారి బుగ్గను చేరిన పుష్యమి నక్షత్రం ఎక్కుపెట్టి ఉన్న పంచదారవిల్లు చేసినదీ గాయం అది గుచ్చకపోతే వచ్చిన వయసుకు తీరదు మోమాటం
చిత్రం : సూపర్ పోలీస్ (1994) సంగీతం : ఏ.ఆర్.రెహమాన్ రచన : వేటూరి సుందరరామ మూర్తి గానం : మనో, సుజాత ************************************************* Movie Name : Super Police (1994) Music Director : A.R. Rahman Lyricist : Veturi Sundararama Murthy Singers : Mano, Sujatha
తాజాగా మా ఇంట్లో పెళ్ళి బాజాలే మోగేను దర్జాగా మా మరిది ఇక రాజాలా తిరిగేను కొత్త యువరాణి రానుంది ఈ అంత:పురం ఏలగా అంతా సంతోషంలో తెలగా తాజాగా మా ఇంట్లో పెళ్ళి బాజాలే మోగేను
పండుగ కాని రోజేదంట మనసులు నేసిన మమతల పొదరింట అందరి కోసం ఒంటరి అయినా అన్నకు పండుగ మా సుఖమేనంట ఈ ఇల్లే వెయ్యేళ్ళు మొదలవును ఇక ఈ అన్న ఒక మంచి కథ అవును
తాజాగా మా ఇంట్లో పెళ్ళి బాజాలే మోగేను
జానెడు కాడు కట్టిన వాడు జన్మలు వేయి నీ జోడవుతాడు పున్నమి రెమ్మ పుత్తడి బొమ్మ మమతల కోవెల మెట్టిన ఇల్లమ్మా ముత్తైదు మురిపాల జీవించు అన్న ఆనంద భాష్పాల దీవించు
తాజాగా మా ఇంట్లో పెళ్ళి బాజాలే మోగేను దర్జాగా మా మరిది ఇక రాజాలా తిరిగేను కొత్త యువరాణి రానుంది ఈ అంత:పురం ఏలగా అంతా సంతోషంలో తెలగా ఈ అంత:పురం ఏలగా అంతా సంతోషంలో తేలగా
చిత్రం : మా అన్నయ్య (2000) సంగీతం : ఎస్.ఎ. రాజ్ కుమార్ రచన : శ్రీహర్ష గానం : మనో, చిత్ర, సుజాత *************************************** Tajaga ma intlo pelli bajale mogenu Darjaga ma maridi ika rajala tirigenu Kotta yuvarani ranundi i anta:puram elaga Anta santoshamlo telaga Tajaga ma intlo pelli bajale mogenu
Panduga kani rojedanta manasulu nesina mamatala podarinta Andari kosam ontari ayina annaku panduga ma sukhamenanta I ille veyyellu modalavunu ika i anna oka manci katha avunu
పల్లవి : సిరుల నొసగు సుఖశాంతులను కూర్చును శిరిడి సాయి కధ మధుర మధుర మహిమాన్విత బొధ సాయి ప్రేమ సుధ పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాధ
చరణం : శిరిడీ గ్రామంలో..ఒక బాలుని రూపంలో వేప చెట్టు కింద..వేదాంతిగా కనిపించాడు తన వెలుగును ప్రసరించాడు పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం అనందమే ఆహారం..చేదు చెట్టు నీడయె గురుపీఠం ఏండకు వానకు..ఈ చెట్టుకిందనే ఉండకు సాయి.సాయి రా మసీదుకు అన్న మహల్సాపతి పిలుపుకు మసిదుకు మారను సాయిఅదే అయ్యినది ద్వారకామాయి అక్కడ అందరు బాయి బాయి బాబా బొధలే నిలయమనోయి
చరణం : ఖూరను, బైబిలు, గీత ఒకటని కులమతం భేదం వద్దని గాలి వాననొక క్షణమున ఆపే ఉడికే అన్నము చేతితో కలిపే రాతి గుండెలను గుడులుగా చేసే నీటీ దీపమలు వెలిగించే పచ్చి కుండలో నీటిని తెచ్చి..పూల మొక్కలకు పోసి లెండీ వనం పెంచి..అఖండ జ్యొతిని వెలిగించె
కప్పకు పాముకు స్నేహం కలిపె బల్లి బాషకు అర్ధం తెలిపె ఆర్తుల రోగలు తనుహరియించె భక్తుల భాదలు తాను భరించె ప్రేమ సహనం రెండువైపుల ఉన్న నాణెం గురుదక్షిణ అడిగె మరణం జీవికి మార్పని తెలిపె మరణించి తను మరల బ్రతికె సాయిరాం..సాయిరాం..సాయిరాం.. సాయిరాం..సాయిరాం..సాయిరాం.. నీదని నాదని అనుకోవద్దని ధునిలొ ఊది విభూధిగ నిచ్చె భక్తి వెల్లువలు జయ జయ ఘోషలు చావడి ఉత్స్తవమై సాగగా కంకడ హారతులందుకొని కలి పాపలను కడుగగా సకల దేవత స్వరూపుడై వేద శాస్త్రముల కతీతుడై సద్గురువై..జగద్గురువై సత్యం చాటె దత్తాత్రేయుడై జీవన సహచరి అని చాటిన తన ఇటుకరాయి త్రుటిలోన పగులగా పరిపూర్ణుడై..గురుపూర్ణిమై భక్తుల మనసున చిరంజీవై దేహం విడిచెను సాయి సమాధి అయ్యెను సాయి సాయిరాం..సాయిరాం..సాయిరాం.. సాయిరాం..సాయిరాం..సాయిరాం..
చిత్రం : దేవుళ్ళు (2001) సంగీతం : వందేమాతరం శ్రీనివాస్ రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గానం : స్వర్ణలత , సుజాత ************************************ Sirulunosagi sukhashaantulu koorchunu shiridy sayi kadha madhura madhura mahimaanvita bhodha sayi prema sudha sirulunosagi sukhashaantulu koorchunu shiridy sayi kadha madhura madhura mahimaanvita bhodha sayi prema sudha parayanato sakala janulaki bharalanu tolaginche gadha parayanato sakala janulaki bharalanu tolaginche gadha sirulunosagi sukhashaantulu koorchunu shiridy sayi kadha madhura madhura mahimaanvita bhodha sayi prema sudha
Shiridi graamamlo oka baaluni roopamlo vepachettukrinda vedaamtiga kanipinchadu tana velugunu prasarinchadu pagalu reyi dhyaanam paramatmunilo leenam pagalu reyi dhyaanam paramatmunilo leenam aanandame aharam chedhu chettuneedaye guru peethm yendaku vaanaku krungaku ee chettu krindane undaku sayi,sayi ra maseeduku ani mahalsapati pilupuku maseeduku maarenu sayi ade ayinadi dvarakamayi akkada andaru bhayi bhayi baba bodhala nilayamadoyi Sirulunosagi sukhashaantulu koorchunu shiridy sayi kadha madhura madhura mahimaanvita bhodha sayi prema sudha
రాళ్ళను కూడా పూజిస్తారు అవి దార్లో వుంటే ఏరేస్తారు దారప్పోగు నాజూకైనా పడక తప్పదు పీటముడి ఆలోచిస్తే అంతా చిక్కే అర్ధం చేసుకో విషయమేదో నీ మనసేది చెబితే అది చెయ్ సరేలే నీకు నాకు ఎవరున్నారు
కదలింట కలిసే నదులు ఒకటైనా పేర్లే మారు పూవుల్లో దాచిందెవరు పులకించేటి గంధాలన్నీ ఏ కొందరి అడుగుజాడలో నేల మీద అచ్చౌతాయి ఈ నీడలా చీకటి పడినా ఆ జాడలు చేరిగిపోవోయిఎయ్ ఏయ్ ఏయ్ ఆలోచించు... ఏయ్ ఏయ్ ఏయ్ అవునా ప్రియా.. వచ్చిందా మేఘం...రానీ పుట్టిందా వేడి...పోనీ తెచ్చిందా జల్లు...తేనీ మనమేం చేస్తాం వచ్చిందా...దారి...రానీ అదిపోయే చోటికి..పోనీ మలుపోస్తే మారదు...దారి మనమేం చేస్తాం విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా మనమేం చేస్తాం మనమేం చేస్తాం
రాళ్ళను కూడా పూజిస్తారు అవి దార్లో వుంటే ఏరేస్తారు దారప్పోగు నాజూకైనా పడక తప్పదు పీటముడి ఆలోచిస్తే అంతా చిక్కే అర్ధం చేసుకో విషయమేదో నీ మనసేది చెబితే అది చెయ్ సరేలే నీకు నాకు ఎవరున్నారు
కదలింట కలిసే నదులు ఒకటైనా పేర్లే మారు పూవుల్లో దాచిందెవరు పులకించేటి గంధాలన్నీ ఏ కొందరి అడుగుజాడలో నేల మీద అచ్చౌతాయి ఈ నీడలా చీకటి పడినా ఆ జాడలు చేరిగిపోవోయిఎయ్ ఏయ్ ఏయ్ ఆలోచించు... ఏయ్ ఏయ్ ఏయ్ అవునా ప్రియా.. వచ్చిందా మేఘం...రానీ పుట్టిందా వేడి...పోనీ తెచ్చిందా జల్లు...తేనీ మనమేం చేస్తాం వచ్చిందా...దారి...రానీ అదిపోయే చోటికి..పోనీ మలుపోస్తే మారదు...దారి మనమేం చేస్తాం విను విను ఈ తమాషా ఆలోచించు ఓ ప్రియా మనమేం చేస్తాం మనమేం చేస్తాం
రాళ్ళను కూడా పూజిస్తారు అవి దార్లో వుంటే ఏరేస్తారు దారప్పోగు నాజూకైనా పడక తప్పదు పీటముడి ఆలోచిస్తే అంతా చిక్కే అర్ధం చేసుకో విషయమేదో నీ మనసేది చెబితే అది చెయ్ సరేలే నీకు నాకు ఎవరున్నారు
కదలింట కలిసే నదులు ఒకటైనా పేర్లే మారు పూవుల్లో దాచిందెవరు పులకించేటి గంధాలన్నీ ఏ కొందరి అడుగుజాడలో నేల మీద అచ్చౌతాయి ఈ నీడలా చీకటి పడినా ఆ జాడలు చెరిగిపోవోయి
చిత్రం : యువ (2004) సంగీతం : ఏ.ఆర్.రెహమాన్ రచన : వేటూరి సుందర రామమూర్తి గానం : అద్నాన్ సమీ, సుజాత ********************************* Eyi eyi ey alochinchu ey ey ey o naa priyaa Vacchindaa megham raani puttindaa vedi poni Tecchindaa jallu theni manamem chesthaam Vacchindaa daari raani adipoye chotiki poni Maluposthe maaradu daari manamem chesthaam Vinu vinu ee thamaasha alochinchu o priyaa Vinu vinu ee thamaasha alochinchu o priyaa Vinu vinu ee thamaasha alochinchu o priyaa Manamem chesthaam .. Manamem chesthaam Manamem chesthaam .. Manamem chesthaam
Kadalintaa kalise nadulu okatainaa perle maaru Puvvullo daachindevaro pulakincheti gandhaalanni E kondari adugujaadalo nela meedaa saavutaayi Ee needalaa cheekati padina aa jaadalo cherigipovoyi
Eyi eyi ey alochinchu ey ey ey o naa priyaa Vacchindaa megham raani puttindaa vedi poni Tecchindaa jallu teni manamem chesthaam Vacchindaa daari raani adipoye chotiki poni Maluposte maaradu daari manamem chesthaam Vinu vinu ee thamaasha alochinchu o priyaa Vinu vinu ee thamaasha alochinchu o priyaa Vinu vinu ee thamaasha alochinchu o priyaa O priyaa o priyaa .. O priyaa o priyaa O priyaa o priyaa .. O priyaa o priyaa
Movie Name : Yuva (2004) Music Director : A.R.Rahman Lyricist : Veturi Sundara Ramamurthy Singers : Adnan Sami , Sujatha
చిత్రం : పరదేశి (1998) సంగీతం : ఎం.ఎం.కీరవాణి రచన : చంద్రబోస్ గానం : మనో , సుజాత ************************************* Movie Name : Paradesi (1998) Music Director : M.M.Keeravani Lyricist : Chandrabose Singers : Mano , Sujatha
చిత్రం : సఖి (2000) సంగీతం : ఏ.ఆర్.రెహమాన్ రచన : వేటూరి గానం : రిచా శర్మ , సుజాత ,వైశాలి ************************************** Movie Name : Sakhi (2000) Music Director : A.R.Rehaman Lyricist : Veturi Sundara Ramamurthy Singers : Vaishali, Richa sharma , Sujatha
పల్లవి : నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నాకోసం ఇక సంతోషం అంతొద్దు లేమ్మా ఈ స్నేహం చాలమ్మా నువు నా బంధం ఇది ఆనందం తెలిసి తెలియని నా మనసే తరుముతున్నది నీకేసే తడిసి తడియని నీ కురులే పలుకుతున్నది నా పేరే ॥స్టైలే॥
చరణం : 1 నీవు మాటాడితే ప్రాణం లేచి వస్తుందిరా పలకకున్నా సరే నీపై మోజు కలగలేదా అందరీ తీరుగా నేను తెలుగు కుర్రానిగా ఎందుకే ఇంతగా పిచ్చి ప్రేమ చాలిక నీ మగసిరి నడకలలోన తెలియని మత్తేదో ఉందిరా అది నన్ను తడిపి ముద్ద చేసే పగలే కల కంటున్నావో కలవరింతలో ఉన్నావో ఊహ నుండి బయటకు రావమ్మా ॥స్టైలే॥
చరణం : 2 నూటికో కోటికో నీలా ఒక్కరుంటారురా సూటిగా చెప్పనా నీలో కోపం నచ్చెరా ప్రేమని గుడ్డిది అంటే నమ్మలేదెన్నడూ నమ్మక తప్పదు నిన్నే చూశా ఇప్పుడు నీ కంటి బొమ్మల విరుపు నీచులపై కొరడా చరుపు అది నీపై వలపే కలిపెరా పూవంటి హృదయంలోన తేనంటిమనసే నీది నీ ప్రేమకు ఇదిగో జోహారే ॥స్టైలే॥
పల్లవి : అరెక్కొక్కొ బేటా అన్నిటికి ఒకటే మాట షుక్రియా షుక్రియా అరె చిక్ చిక్ బేటా మొదలెట్టేయ్ ఆట పాట షుక్రియా షుక్రియా అరెక్కొక్కొ బేటా అన్నిటికి ఒకటే మాట షుక్రియా షుక్రియా అరె చిక్ చిక్ బేటా మొదలెట్టేయ్ ఆట పాట షుక్రియా షుక్రియా సోడాలకు ముఖ్యం గోళి, పెళ్ళాలికి ముఖ్యం తాళి ఉండాలోయ్పెన్నుకు పాళి షుక్రియా, షుక్రియా అ క్కొక్కొ బేటా అన్నిటికి ఒకటే మాట షుక్రియా షుక్రియా
చరణం : 1 హైటెక్కు సర్కారొస్తే నాయుడు బావకి షుక్రియా బియ్యం ధర పెరిగిందండోయ్ బిజెపికి బోలో షుక్రియా ఎగ్జామ్స్ కి చదివేటప్పుడు కరెంటు పోతే షుక్రియా కాన్వెంట్‌లో ఎల్‌కేజి లక్షలు అడిగితే బోలో షుక్రియా వంటింట్లో గ్యాస్ అయ్యిపోతే కుంపటి తల్లికి షుక్రియా కాసుల కోసం క్రికెట్ మ్యాచ్‌లు ఓడే గనులకు షుక్రియా చీరలు కట్టే హీరోయిన్ రిబ్బన్ కడితే షుక్రియా అరెక్కొక్కొ బేటా అన్నిటికి ఒకటే మాట షుక్రియా షుక్రియా
చరణం : 2 గర్ల్‌ఫ్రెండును కలిసేటప్పుడు వాళ్ళన్నయ్య వస్తే షుక్రియా పెళ్ళాము అనుకొని మరదలి చెయ్యెట్టస్తే బోలో షుక్రియా ఏజైన యాక్టర్లందరు ఎమ్.పి. లైతే షుక్రియా పెళ్ళాలని గద్దెక్కించే చాలూ గాళ్ళకి బోలో షుక్రియా పట్టాలకి డైవర్స్ ఇచ్చే రైళ్ళకు బోలో షుక్రియా బస్సుల్ని పడవలు చేసి ఆర్టిసి కి షుక్రియా నెల జీతం సరుకుల సంచిని నింపిందంటే షుక్రియా తొలివారం అప్పుల్లేక గడిచిందంటే షుక్రియా
అరెక్కొక్కొ బేటా అన్నిటికి ఒకటే మాట షుక్రియా షుక్రియా అరె చిక్ చిక్ బేటా మొదలెట్టేయ్ ఆట పాట షుక్రియా షుక్రియా సోడాలకు ముఖ్యం గోళి, పెళ్ళాలికి ముఖ్యం తాళి ఉండాలోయ్పెన్నుకు పాళి షుక్రియా, షుక్రియా
చిత్రం : నువ్వే కావాలి (2000) సంగీతం : కోటి రచన : భువన చంద్ర గానం : కోటి , సుజాత ***************************** Are ko ko ko ani beta annitiki okate maata shukriya shukriya Are chuk chuk chuk chuk beta modalettai aata paata shukriya shukriya Are ko ko ko ani beta annitiki okate maata shukriya shukriya Are chik chik chik chik beta modalettai aata paata shukriya shukriya Sodalaku mukhyam goli pellalaku mukhyam thali Undaloy penku pali shukriya shukriya shukriya Aha ko ko ko ani beta annitiki okate maata shukriya shukriya
High-tech sarkarosthe nayudu baavaku shukriya Biyyam dhara perigindandoy bjpki bolo Shukriya shukriya shukriya sukriya ho shukriya shukriya shukriya shukriya Examski chadivetappudu current pothe shukriya Conventlo LKGke lakshalu adigithe bolo Shukriya shukriya shukriya sukriya ho shukriya shukriya shukriyaa… Vantintlo gasaipothe kumpati thalliki shukriya Kasula kosam cricket matchlo ode ghanulaku shukriya Cheeralu katte heroine ribbon kadithe shukriya Vesina filme Veseti retailorski shukriya Shukriyaa…. Aha ko ko ko ani beta annitiki okate maata shukriya shukriya
Girl friendni kaliseppudu vallannayyosthe shukriya Pellamu anukoni maradali cheyyettesthe bolo Shukriya shukriya shukriya sukriya ho shukriya shukriya shukriya shukriya Age aina actorlandaru mplaithe shukriya Pellalanu gattekkinche jaadugaallaku bolo Shukriya shukriya shukriya sukriya ho shukriya shukriya ya ya ya Pattalaku divorce iche raillaku bolo shukriya Bussulni padavalu chese RTCki shukriya Nela jeetham sarukula sanchini nimpindante shukriya Tholi vaaram appulleka gadichindante shukriya Shukriyaa..
Are ko ko ko ani beta annitiki okate maata shukriya shukriya Are chik chik chik chik beta modalettai aata paata shukriya shukriya Sodalaku mukhyam goli pellalaku mukhyam thali Undaloy penku pali shukriya shukriya shukriya
Movie Name : Nuvve Kavali(2000) Music Director : Koti Lyricist : Bhuvana Chandra Singers : Koti , Sujatha
హిందీలోనా చుమ్మ తమిళంలో ముద్దమ్మ హిందీలోనా చుమ్మ తమిళంలో ముద్దమ్మ మళయాళంలో ఉమ్మ ఏదోటి ఇవ్వమ్మ ||హిందీ|| చక్కెరకన్న స్వీటు చిల్లీకన్న ఘాటు లేజర్‌కన్నా ఫాస్టు ఎండలకన్నా హాటు వెన్నెలకన్నా సాటు అన్నిటికన్నా గ్రేటు ఆ టేస్టేవేరు ఆ టేస్టేవేరు ఆ టేస్టేవేరు ఆ టేస్టేవేరు ||హిందీ||
ప్రతి ఊరిలో ప్రతిబ్యాంకులో లభించేది క్యాష్ ప్రతి జంటలో ప్రతి బుగ్గలో జనించేది కిస్ సీనా పెళ్లితో బలే నీటుగా లభించేది ఫస్టు చెర్రీ పెదవితో మరీ గాటుగా రచించేది ముద్దు కంటికి కలలేరాని జీవితం నిస్సారం గంటకో ముద్దేలేని ప్రేమలే అనవసరం ఆ టేస్టేవేరు ఆ టేస్టేవేరు ఆ టేస్టేవేరు ఆ టేస్టేవేరు ||హిందీ||
పదం మారినా రిధం మారినా పాట ఒక్కటేగా కధే మారినా కలర్ మారినా ముద్దు ఒక్కటేగా ప్రేమపక్షులు ఇచి పుచ్చుకొను ఆశ ముద్దులేగా ప్రేమయాత్రలో కస్సుబుస్సులకు మందు కిస్సులేగా దేవతల యవ్వనసూత్రం కడలిలో అమృతము ప్రేమికుల నవ్వుకు మూలం గాఢ మధుచుంభనము ఆ టేస్టేవేరు ఆ టేస్టేవేరు ఆ టేస్టేవేరు ఆ టేస్టేవేరు ||హిందీ||
చిత్రం : గణేష్ (1998) సంగీతం : మణిశర్మ రచన : చంద్రబోస్ గానం : మనో , సుజాత *************************** Movie Name : Ganesh (1998) Music Director : Mani sharma lyricist : Chandrabose Singers : Mano ,Sujatha
పల్లవి : నువ్వే నువ్వే అంటూ నాప్రాణం పదే పదే పిలిచే ఈ గానం ప్రతీచోటు నీకోసం వెతుకుతుండగా కన్నుల్లోన నీరూపం వెలుగుతుండగా మనస్సంతా మల్లెల జలపాతం ||నువ్వే||
చరణం : 1 కనులకు గుచ్చే తీయని భావం ప్రేమోఏమో ఎలా చెప్పను తహతహ పెంచే తుంటరి దాహం తప్పో ఒప్పో ఏం చేయడం ఊహల్లో ఉయ్యాలూపే సంతోషం రేగేలా ఊపిరిలో రాగం తీసేసంగీతం సాగేలా అలవై పిలిచే ప్రణయసుప్రభాతం ||నువ్వే||
పల్లవి [అతడు] గుసగుసలే గున్నా మామిళ్ళు అన్నా రుసరుసలే కన్నె చూపుల్లో [ఆమె] చిటికెడు చిరుముద్దుల్లో అన్నీ పిడికెడులో పిల్లా సిగ్గుల్లో [అతడు] యాయా సౌందర్య ఇది నిజమా యాయా [ఆమె] అయ్యో సగమయ్యో తెగనచ్చే వయ్యా [అతడు] ఎదకొరికి ఎన్నో భింకాలా రుచి మరిగి ఇంకా ఇంకాలా [ఆమె] హొయ్ చెమటతో చెంగే తాకాలా హొయ్ సుఖపడుతూ కట్టి సుంకాలా ||గుసగుసలే||
చరణం 1 కడవ చిన్న నడుము కున్న కదలికలెన్నో తనే దులుపుకుంటాడే అదే వలపు అంటాడే ఇప్పుడు అప్పుడు వద్దు కధాకళితోనే ఏదోధరువేస్తుంది తనే దరి కొస్తుంది [ఆమె] పదరా ఆపదరా అని మెలికేస్తుంటే [అతడు] పదరా పూపొదకే అని సై అన్నట్టే ||2|| [ఆమె] చెలి సలహా బెష్టే నంటాడే అమ్మో చలి విరహాలొస్తాయంటాడు [అతడు] అది మినహా అనే తయ్యారే అబ్బా కలహాల కన్యాకుమారీ
చరణం 2 [అతడు] నడక భలే నెమలివలే బడికొస్తూనే ప్రియా పిలిపుస్తుందీ లయే కమ్మేస్తుంది [ఆమె] మురళివలే స్వరము లీల వాయిస్తూనే బుగ్గే దంచు కుంటుంటే మొగ్గేదోచుకుంటాడు [అతడు] తగునా ఓ మదనా ఈ తగువంటుంటే ||2|| [ఆమె] తగనా ఓ లలనా ఈ జత కంటాడు ||2|| [అతడు] చలిపెడితే సలామలేఖుం సిగపుడితే జలాభిషేకము [ఆమె] మనకేస్తే మరో ప్రపంచం అబ్బా ఉడికేస్తే ఉయ్యాల మంచం ||గుసగుసలే||
చిత్రం : అన్నయ్య (2000) సంగీతం : మణిశర్మ రచన : గానం : ఉదిత్ నారాయణ్ , సుజాత
పల్లవి : అయ్యబాబోయ్ అమ్మాయి నడుమే సన్నాయి మడతే చూస్తుంటే మతిపోతున్నాదే [కోరస్] ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో ఊకొట్టే ఉద్యోగం చెయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో జోకొట్టే ఉద్యోగం చెయ్యాలో
ఏ కొంచెం కొంచెం ఊరిస్తుంటే అమ్మో నీ అందం నిన్నేదో చెయ్యాలనిపిస్తుందే ఆపై నీ ఇష్టం ఇంచి ఇంచి చూపిస్తుంటే నీకేంటి కష్టం ఇక నీకాకుండా ఎవరికుంది ఇంతటి అదృష్టం ఓ ఇలా వయ్యారాలు ఇలా ఇన్ని విడ్డూరాలు మరీ ఇంత దగ్గర నుంచి చూడలేండురో ||ఏ కొంచెం||
చరణం : 1 పెదవులతో పెదవులకే కసి కసిగా ఓ వంతెన వెయ్యాలే సరసములో చేరి సగమై సుఖములకే నిచ్చెన వెయ్యాలి ఆగనంటోంది ఆగనంటోంది ఆగనంటోంది మనసే చేజారి సిద్దమవుతుంది చూడే చీరజారి పడిపోతావు పదవే కాలు జారి || కొంచెం||
చరణం : 2 వయస్సు మరి చిలిపిదని తెలుసుకదా దానంతే చూడాలోయ్ అసలుపని కొసరుపని వదలనని నీకెట్టా చెప్పాలోయ్ ఆగమవుతుంది ఆదివై వస్తారే ఆశరేపింది నువ్వే తొలిసారి ఆదుకోవాలి గురువా ప్రతిసారి ||కొంచెం||
Koncham koncham ooristhunte ammo nee andham Ninnedho cheyyalanipisthundhe aa pai nee istam Hey inchi inchi chupisthunte nee kenti kastam Ika neekaakunda evvarikundhi inthati adrustam Oo ila enni vayyaraalu ila enni vidduraalu Mari intha deggarinchi chudaledhuro
పల్లవి : తెల్ల తెల్లని చీర జారుతున్నాది సందె వేళ తెల్ల తెల్లారేదాకా చెయ్యమన్నాది కుంభమేళా తాకితే సితార శృంగార శుక్ర తార నడుము ఏక్ తార కసి పదనిస పలికేయ్ రా తెల్ల తెల్లని చీర జారుతున్నాది సందె వేళ తెల్ల తెల్లారేదాకా చెయ్యమన్నాది కుంభమేళా
చరణం : 1 ప్రేమ గురువా ఊగరావా పూల పొద ఉయ్యాల హంస లలనా చేరుకోనా కోరికల తీరాన గొడవే నిరంతరం ఇరువురి దరువే సగం సగం పిలుపే ప్రియం ప్రియం తపనే తకధిమి తలాంగు తోం తోం తోం ఇంద్ర ధనుస్సు మంచం ఇమ్మంది వయసు లంచం పిల్ల నెమలి పింఛం అది అడిగెను మరి కొంచెం
తెల్ల తెల్లారేదాకా చెయ్యమన్నాది కుంభమేళా తెల్ల తెల్లని చీర జారుతున్నాది సందె వేళ
చరణం : 2 ప్రియ వనితా చీర మడత చక్క చేసి ఒక్కటవ్వనా మీద పడనా మీగడవనా కన్నె ఎద రాగాలా రగిలే గులాబివే మదనుడి సభకే జవాబువే తగిలే సుఖానివే బిగువుల బరిలో విహారివే శోభనాల బాలా ముందుంది ఇంకా చాలా జాజులా మజాలా పూబంధం పూయాలా
తెల్ల తెల్లని చీర జారుతున్నాది సందె వేళ తెల్ల తెల్లారేదాకా చెయ్యమన్నాది కుంభమేళా తాకితే సితార శృంగార శుక్ర తార నడుము ఏక్ తార కసి పదనిస పలికేయ్ రా
చిత్రం : దేవీపుత్రుడు (2001) సంగీతం : మణిశర్మ రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గానం : ఉదిత్ నారాయణ్ , సుజాత *********************************** Tellaa tellaani cheera jarutunnaadi sandevela Tellaa tellaari daaka cheyyamannaadi kumbhamela Takite sitara shrungara shudra taara Nadumu ek taaraa kasi padanisa palikeraa Tellaa tellaani cheera jarutunnaadi sandevela Tellaa tellaari daaka cheyyamannaadi kumbhamela
Prema guruvaa ugaravaa pulapoda uyyala Hamsa lalana cherukonaa korikala teerana Godave nirantaram iruvuri daruve sagam sagam Pilupe priyam priyam takadhimi tapane Talaangu tom tom tom Indhradhanusu mancham immandi vayasu lancham Pilla nemali pincham adi adigenu marikonchem
పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగరేగెనే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగరేగెనే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే నదినే నీవైతే .. అల నేనే ఒక పాటా నీవైతే .. నీ రాగం నేనే ! పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే
నీ చిగురాకు చూపులే .. అవి నా ముత్యాల సిరులే నీ చిన్నారి ఊసులే .. అవి నా బంగారు నిధులే నీ పాలపొంగుల్లో తేలనీ .. నీ గుండెలో నిందనీ నీ నీడలా వెంట సాగనీ .. నీ కళ్ళల్లో కొలువుండనీ !
పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగరేగెనే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే పరువం వానగా నేడు కురిసేనులే ..ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే !
నీ గారాల చూపులే .. నాలో రేపేను మోహం నీ మందార నవ్వులే .. నాకే వేసేను బంధం నా లేత మధురాల ప్రేమలో .. నీ కలలు పండించుకో నా రాగబంధాల చాటులో .. నీ పరువాలు పలికించుకో
పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగరేగెనే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే నదినే నీవైతే .. అల నేనే ఒక పాటా నీవైతే .. నీ రాగం నేనే ! పరువం వానగా .. నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో .. ఈడు తడిసేనులే
చిత్రం : రోజా (1992) సంగీతం: ఎ.ఆర్.రెహమాన్ రచన : రాజశ్రీ గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, సుజాత ***************************************** paruvam vanaga nedu kurisenule muddu muripalalo eedu tadisenule na vodilona oka vedi sega regene aa sadilona oka thodu yeda korene paruvam vanaga nedu kurisenule muddu muripalalo eedu tadisenule na vodilona oka vedi sega regene aa sadilona oka thodu yeda korene nadivee neevithe.. ala nene oka baanivaithe nee ragam nene paruvam vanaga nedu kurisenule muddu muripalalo eedu tadisenule
nee chiguraku chupule avi na mutyala sirule nee chinnari vusule avi na bangaru nidhule nee pala pongullo telanee ne gundelo nindanee nee needala venta saganee ne kallallo koluvundanee
paruvam vanaga nedu kurisenule muddu muripalalo eedu tadisenule na vodilona oka vedi sega regene aa sadilona oka thodu yeda korene paruvam vanaga nedu kurisenule..... muddu muripalalo eedu tadisenule
ne garala chupule nalo repenu moham ne mandara navvule nake vesenu bandham na letha madhurala premalo ne kalalu pandinchuko na raga bandhala chatulo ne paruvalu palikinchuko
paruvam vanaga nedu kurisenule muddu muripalalo eedu tadisenule na vodilona oka vedi sega regene aa sadilona oka thodu yeda korene nadivee neevithe.. ala nene oka baanivaithe nee ragam nene paruvam vanaga nedu kurisenule muddu muripalalo eedu tadisenule
Movie Name : Roja (1992) Music Director : A.R.Rahman Lyricist : Rajasri Singers : S.P.Bala Subramanyam , Sujatha
పల్లవి: కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం జోలగా లాలించగా నీ నీడ దొరికింది కమ్మగా కలలీయగా నీ తోడూ నాకుంది ఎద విల్లును వంచినవాడే నీ రాముడు అన్నది మనసే గుడి తలుపులు తీయక ముందే వరమిచ్చెను దేవత ఎదురై నీవే ఆ చెలి, నిజమేనా జాబిలి
కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం
చరణం: ఎదురుచూపులో ఇంత తీపని తెలయలేదు మునుపు ఎదురు చూడని ఇంత హాయిని మరిచిపోదు మనసు ఒదిగివుండి నీ వాకిటిలో బదులుకోరి నే నిలుచున్నా దారి తెలియని చీకటిలో వెలుగు చూసి కాదంటానా ఊరించే ఇది ఏ మాసం ప్రేమించే ప్రతి గుండెను అందెల సందడి చేసే హేమంతం ఇది మన సొంతం అయినది
కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం
చరణం: మావితోట మగపెళ్ళి వారికి విడిది అంది చిలక మనువు ముందరే మంతనాలకి కదిలే గోరువంక జాబిలమ్మని జాజులతో తరలిరమ్మని అందామా పేద మనసుకి పెళ్ళంటే అతిధులెవ్వరు రారమ్మ నీకన్నా సిరుల మిన్న ఓ మైన మన మనువులు మెచ్చిన మనసులు పెట్టిన సుముహూర్తం ఇది వధువై రానా మరి
కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం జోలగా లాలించగా నీ నీడ దొరికింది కమ్మగా కలలీయగా నీ తోడూ నాకుంది ఎద విల్లును వంచినవాడే నీ రాముడు అన్నది మనసే గుడి తలుపులు తీయక ముందే వరమిచ్చెను దేవత ఎదురై నీవే ఆ చెలి, నిజమేనా జాబిలి
చిత్రం : సూర్యవంశం (1998) సంగీతం : ఎస్. ఎ. రాజ్ కుమార్ రచన : E.S. మూర్తి గానం : మనో, సుజాత ******************************************** Kila kila navve koyila kosam vacchindi madhumasam Mila mila merise chandrudi kosam thera theesenu sayanthram Jolaga laalinchaga nee needa dorikindi Kammaga kalaleeyaga nee thodu naakundi Yeda villunu vanchina vaade nee ramudu annadi manase Gudi thalupulu theeyaka munde varamicchenu devatha yedurai Neede aa cheli Nijamena jaabili
Kila kila navve koyila kosam vacchindi madhumasam
Yeduru choopulo yentha theepani theliyaledu munupu Yeduru choodani intha haayini marichipodu manasu Odigi undi nee vakitilo badulu kori ne niluchunna Daari theliyani cheekatilo velugu choosi kaadantaanaa Oorinche idi ye masam Preminche prathi gundenu andela sandadi chese hemantham idi Mana sontham ainadi
Kila kila navve koyila kosam vacchindi madhumasam Mila mila merise chandrudi kosam thera theesenu sayanthram
Pa ni ni sa sa ni ni pa pa ma ma ga ga sa sa ga maa ga maa ga daa Pa ni ni sa sa ni ni pa pa ma ma ga ga sa sa ga maa ga maa pa
Maavi thota maga pelli vaariki vididi andi chilaka Manuvu mundare manthanaalaki kadile goruvanka Jaabilammani jaajulatho tharali rammani andaamaa Peda manasuki pellante athidhulevvaru raaramma Nee kanna sirulaa minnaa O mainaa mana manuvu mecchina manasulu pettina sumuhurtham idi Vadhuvai raanaa mari
Kila kila navve koyila kosam vacchindi madhumasam Mila mila merise chandrudi kosam thera theesenu sayanthram Jolaga laalinchaga nee needa dorikindi Kammaga kalaleeyaga nee thodu naakundi Yeda villunu vanchina vaade nee ramudu annadi manase Gudi thalupulu theeyaka munde varamicchenu devatha yedurai Neede aa cheli
Nijamena jaabili
Movie Name : Suryavamsham (1998) Music Director : S.A.Raj Kumar Lyricist : E.S. Murthy Singers : Mano, Sujatha