బుల్లిగౌను వేసుకొని గిల్లికజ్జాలాడుకుంటూ పళ్ళు బయటపెట్టి నవ్వే ఓ బేబి నా టెంత్ క్లాసుమెట్ గులాబి బుక్స్ బుక్స్ మార్చుకుంటు లుక్స్ లుక్స్ కలుసుకుంటె ఫస్ట్ లవ్వు పుట్టుకొచ్చే సడన్ గా లవ్వు ట్రీట్ అడిగానండి నేను గిప్ట్ గా ఆ బేబి ఇంటి కొచ్చెయమంది స్ట్రయిట్ గా SPIDER MAN లా వెళితే నేను చాటుగా పిలిచెను బేబి నన్ను స్టయిలుగ తెరిచెను కుక్కల బోను కండలే పీకెను డాబరుమాను..
నమ్మొద్దు నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు నమ్మినా ప్రేమించి ఫూల్ మాత్రం అవ్వద్దు నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళను నమ్మొద్దు పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళై పోవద్దు
కుక్కా కాటుకి చెప్పు దెబ్బ అని బొడ్డు చుట్టు 16 injection లు చేయించుకోని దొడ్డి దారి వెతకడం మొదలు పెట్టాను దెబ్బకి దేవుడు గుర్తువచ్చాడు one fine morning..... పట్టుపంచ కట్టుకోని అడ్డబొట్టు పెట్టుకొని కనకదుర్గ గుడికెళితే ఓ మామా పట్టుపరికిణిలో వచ్చింది రా ఓ భామ.. ఓడి నవ్వె నవ్వుకుంటు గుడిగంటె కొడుతుంటే జడ గంటే తగిలి తుళ్ళి పడ్డాను కోనేటిలోనా నేను జారి పడ్డాను జుట్టు పట్టి లాగి తీస్తే బయట పడ్డాను లిప్పు కు లిప్పు నే లింకే పెట్టి వెచ్చని శ్వాసను ఊదేస్తుంటే పాపని తలచి కళ్ళే తేరిచా పంతుల్ని చూసి షాక్ అయిపొయా నమ్మొద్దు నమ్మొద్దు గుళ్ళో పాపను నమ్మొద్దు నమ్మినా ప్రేమలో కాలు జారి పడోద్దు ||నమ్మొద్దు||
ఇకా ఈ ప్రేమలు దోమలు నా వంటికి సరిపడవని decide అయిపొయి love drama కి కెరటం దించేసి studies మీద concentration మొదలుపెట్టాను అప్పుడు one fine and bad night..... Text book పట్టుకొని night out కోసమని మేడపైకి వెళ్ళానండి ఓ రోజు... మా టాంక్ పక్కన తగిలింది అండి ఓ కేసు..... పవర్ లేదు ఇంటికంటె టార్చ్ లైట్ తీసుకొని ఆంటి ఇంటికెల్లానండి ఆ నైటు. top edge మీద ఉంది ఇంటి switch board.. పైకెక్కి ఆంటి మీద పడ్డా direct.. టైముకు వచ్చెను అంకుల్ బోసు చేతికి తొదిగెను boxing glouse గుద్దితే పగిలేను చప్పిడీ నోసు దెబ్బకి చేరాను NIMS లో బాసు.. నమ్మొద్దు నమ్మొద్దు ఆంటిలను నమ్మొద్దు గుడ్డీగ నమ్మెసి అంకుల్ చేతికి చిక్కోద్దు ||నమ్మొద్దు|| hospital లొ 24 hours intesive care లొ ఉన్నాను doctor లు special care తీసుకుంటే చావు తప్పి స్పృహలోకి వచ్చాను అప్పుడు ఎదురుగా.. white fraag వెసుకోని head cap పెట్టుకోని cat walk చేస్తుంటే ఓ nurse దాని shape చూసి అయ్య నేను అదుర్స్.. sentiment చూపి మరి treatment కోసమని aintment పూసిందండి ఆ నర్సు ఓ రంగు capsule ఇచ్చిందండి ఆ నర్సు ఇక లవ్వు పుట్టుకొచ్చె మళ్ళి reverse.. open ward కు తెచ్చేసింది broken heart ని ఇచ్చేసింది doctor rounds వచ్చెసరికి streatcher గాలికి వదిలేసింది. నమ్మొద్దు నమ్మొద్దు నర్సు పాపను నమ్మొద్దు నమ్మిన ప్రేమించి పల్స్ పేలి చావద్దు ||నమ్మొద్దు||
చిత్రం : రణం (2006) సంగీతం : మణిశర్మ రచన : భాషా శ్రీ గానం : జెస్సీ గిఫ్ట్ ********************************* Bulligownu vesukuni giligajjal adukukuntu Pallu baytapeti nave vallu Oh baby 10th classu benchu metu gulabii Booksu booksu marchukuntu Looksu looksu kalusukunte 1st love e gurtukochee suden ga Love treate nenu adiganadi giftu ga A baby intikochei mandi straightu ga Spideru manula veltenu Chatuga pilichenu a baby nanu Styluga terichenu kukala bonu Kandale pikenu dabaru manuu Namodu namodu schoolu papanu namodu Namina preminchi foolu matram avadu Namodu namodu adavalani namodu Pichiga preminchi bichagalaipovodu
Patumanchi katukuni ada bhotu petukuni Kanakadurga gudikelte oo mama Patiparikinilo ochindi ra oo bama Budi nave navukuntu gudi gante kodutunte Jadagante tagili tulli padanu Konetilonu nen jari padanu Jutu pati tisthe nenu bayta padanu Lipuku lip ne peti vechani swasanu vupestunte Papani talachi kalle tericha Uncle ni chusi shock aipoyaa Namodu namodu gullo papanu namodu Namina premalo kallu jari padodu Namodu namodu adavalani namodu Pichiga preminchi bichagalaipovodu
Ne pani ayithe ratriki ratre rajayogamoy Kakapothe cheekatilona nuvvo bagamoy Ardamayithe alasyanni api adugu le ra ra ra
Aaaa aaaaa aaaaa aaaa a
Le padithe vadilediledu denini Ne digithe adi enta lothani adganonni
Dammu undi dari ekkadundi Satta undi swari ekkadundi
Pakkakochi pandem vesthava Nee rokkam antha pindukuntava Vechiundi ne kosam andala pachika Judam adi em kavalo teesuko ika Pogotteyna rabattela ettulu vesukora ra ra
Dola dola dum dum dola Sowkyam lona alladala
Dola dola dum dum dola Swargam lona tharadala
Na gurike thagalali palapunthalu Na darike ravali amrutha sagaralu
Petti undi thalam ekkadundi Pette ninda chala sottu undi Dola dola dum dum dola Rara neeto matadala
Sa sa.. Sa.. Sahasam Sa sa.. Sa.. Sahasam If you wanna do something .... Crazy And this is what you do Sa sa.. Sa.. Sa..hasam Sa sa.. Sa.. Sahasam If you wanna do something ....crazy And this is what you do
చిత్రం : సాహసం (2013) సంగీతం : శ్రీనివాస్ చక్రవర్తి రచన : అనంత శ్రీరామ్ గానం : కారుణ్య ********************************* Movie Name : Sahasam (2013) Music Director : Srinivas chakravarthy Lyricist : Ananta sriram Singers :Karunya
Ne pani ayithe ratriki ratre rajayogamoy Kakapothe cheekatilona nuvvo bagamoy Ardamayithe alasyanni api adugu le ra ra ra
Aaaa aaaaa aaaaa aaaa a
Le padithe vadileduledu denini Ne digithe adi enta lothani adganonni
Dammu undi dari ekkadundi Satta undi swari ekkadundi
Pakkakochi pandem vesthava Nee rokkam antha pindukuntava Vechiundi ne kosam andala pachika Judam adi em kavalo teesuko ika Pogotteyna rabattela ettulu vesukora ra ra
Dola dola dum dum dola Sowkyam lona alladala Dola dola dum dum dola Swargam lona tharadala
Na gurike thagalali palapunthalu Na darike ravali amrutha sagaralu
Petti undi thalam ekkadundi Pette ninda chala sottu undi Dola dola dum dum dola Rara neeto matadala Dola dola dum dum dola Adrustam to atadala
చరణం : 1 అగ్గిలా మండిపడే నీ పంతమంతా తగ్గితే చాలుకదా నీ జంట ఉంటా అడుగే వేయనుగా నువ్వాగమంటే
అల్లరే ఆపు నువ్వే చెలరేగుతుంటే బుద్ధిగా ఉంటాను అంటే నువ్వు నా బంగారు కొండ ముద్దుగా నా మాట వింటే నువ్వు నా ముత్యాల దండ రాముణ్ణై మంచి బాలుణ్ణై నే ఉంటా చక్కా ఎవ్వరూ నిన్ను యముడే అనుకోరే ఇంక ||హరివిల్లుగ||
చరణం : 2 హద్దులే ఎరగనిది ఈనాటి స్నేహం వద్దకే చేరదుగా ఏ చిన్న దూరం ఎప్పుడూ వాడనిది ఈ పూల గంధం జన్మలో వీడనిది ఈ రాగబంధం గూటిలో గువ్వలు సాక్షి గుడిలో దివ్వెలు సాక్షి చెప్పుకున్న ఊసులే సాక్షి చేసుకున్న బాసలే సాక్షి దైవమా కాపు కాయుమా ఈ పసి జంటకి కాలమా నువు రాకుమా ఈ పొదరింటికి ||హరివిల్లుగ||.
చిత్రం : యజ్ఞం (2004) సంగీతం : మణిశర్మ రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం : గోపికా పూర్ణిమ , వర్ధిని **************************************** Movie Name : Yagnam (2004) Music Director : Manisharma Lyricist : Sirivennela Sitarama sastry Singer : Gopika Purnima, Vardhani
చిన్ననాటి చెలికాడే చురకత్తిలాంటి మొనగాడే ఇన్నినాళ్ళు నా నీడై ఎదిగాడే చిన్ననాటి సిరిమల్లి ఈనాటి కన్నె జాబిల్లి వెన్నెలల్లె కన్నుల్లో కొలువుందే రమ్మనే తన అల్లరి ఝుమ్మనే నా ఊపిరి ||చిన్ననాటి||
సూర్యుడైనా చల్లారడా వాడిలో వేడికి దాడిలో వాడికి ఎప్పుడూ ఆ ధాటి కనలేదని చంద్రుడైనా తలదించడా చెలియ చిరునవ్వుకి చెలిమిలో చలువకి ఎన్నడూ తన సాటి కాలేనని చిగురాకులై కొండలే ఊగవా చెలరేగు వేగానికి సిరిమువ్వలై గుండెలే మ్రోగవా వయ్యారి సయ్యాటకి మాటల్లో మంటలు మనసంతా మల్లెలు స్నేహానికి అర్థమే తానుగా రమ్మనే ఆ అల్లరి కమ్మగా మది తాకెనే ||చిన్ననాటి||
తరలి రావా ఆ తారలూ రేయి నడిజాములో వాలుజడసీమలో జాజులై తల దాచుకుంటామని మురిసిపోవా రాదారులు వాయువేగాలతో వేయి సరదాలతో తానిలా వస్తున్న కబురే విని మారాణి పారాణి పాదాలతో ఈ నేల పులకించగా మారాల గారాల గానాలతో ఈ గాలి కవ్వించగా కురిసే చిరుజల్లులు విరిసే హరివిల్లులు ముందే చెలి రాకనే చూపగా ఝుమ్మ్నే నా ఊపిరి ఆమెకే ఎదురేగనీ ||చిన్ననాటి||
చిత్రం : యజ్ఞం (2004) సంగీతం : మణిశర్మ రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , శ్రేయా ఘోషల్ **************************************** Chinnanati chelikaade churakaththi laanti monagaade Inni naallu naa needai edigaade o... Chinnanaati sirimalli eenati kanne jaabilli Vennelalle kannullo koluvunde o... Rammani thana allari Jhummani naa oopiri o... O....
Chinnanati chelikaade churakathilanti monagaade Inni naallu naa needai edigaade o...
పల్లవి : గుండెల్లో... ఊఁ... కళ్ళల్లో... ఊఁ... గుండెల్లో ఏదో సడి ఉండుండీ ఓ అలజడి కళ్ళల్లో నువు కలబడి కమ్మేస్తోంది సందడి నా ప్రాణం కోరింది నన్నే నీతోనే ఉంటానని ఆనందం అంటోంది నాతో నువ్వుంటే వస్తానని తూనీగల్లే మారింది హృదయం నువ్వే కనబడి తుళ్లి తుళ్లి పోతోంది ప్రాయం తెలుసా తడబడి గుండెల్లో ఏదో సడి ఉండుండీ ఓ అలజడి కళ్ళల్లో నువు కలబడి కమ్మేస్తోంది సందడి
చరణం : 1 నా పెదవంచులో నీ పిలుపున్నది నీ అరచేతిలో నా బతుకున్నది ఇన్నాళ్ళెంత పిచ్చోణ్ణి నేను మనసిస్తుంటే తప్పించుకున్నా మొత్తం మీద విసిగించి నిన్ను ఏదోలాగ దక్కించుకున్నా మనసున్నది ఇచ్చేందుకే కనులున్నాయి కలిపేందుకే అని తెలిశాక నీ ప్రేమలో పడిపోయానులే గుండెల్లో ఏదో సడి ఉండుండీ ఓ అలజడి కళ్ళల్లో నువు కలబడి కమ్మేస్తోంది సందడి
చరణం : 2 నీ కౌగిళ్ళలో నా తల వాల్చనీ ఈ గిలిగింతలో నే పులకించనీ నాకో తోడు కావాలి అంటూ ఎపుడూ ఎందుకనిపించలేదు వద్దొద్దంటూ నే మొత్తుకున్నా మనసే వచ్చి నడిచింది నీతో కన్నీళ్ళొస్తే తుడిచేందుకూ సంతోషాన్ని పంచేందుకూ ఎవరూ లేని జన్మెందుకూ అనిపించిందిలే గుండెల్లో ఏదో సడి ఉండుండీ ఓ అలజడి కళ్ళల్లో నువు కలబడి కమ్మేస్తోంది సందడి నా ప్రాణం కోరింది నన్నే నీతోనే ఉంటానని ఆనందం అంటోంది నాతో నువ్వుంటే వస్తానని తూనీగల్లే మారింది హృదయం నువ్వే కనబడి తుళ్లి తుళ్లి పోతోంది ప్రాయం తెలుసా తడబడి గుండెల్లో... ఊఁ... కళ్ళల్లో... ఆహహా
చిత్రం : గోలీమార్ (2010) సంగీతం : చక్రి రచన : భాస్కరభట్ల రవికుమార్ గానం : చక్రి, కౌసల్య ******************************* Movie Name : Golimaar (2010) Music Director : Chakri Lyricist : Bhaskrabhatla Ravikumar Singers : Chakri , kousalya
అడుగడుగునా పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు కోరిన తీరాన్నే చేరుకొనే వరకు అడుగడుగునా పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు కోరిన తీరాన్నే చేరుకొనే వరకు అడుగడుగునా
ఓ నిమిషమైనా నిదరపోవా నిలవనీవే నిరీక్షణమా నే వెతుకుతున్నా ఎదుట పడవే తొలి వెలుగు తీరమా అడుగడుగునా ప్రతి మలుపునా రోజు నా వెంటే పడకు విడవని పంతముగా నా ప్రాణం తినకు
నీ కలల వెంటే కదలమంటే కుదురుతుందా అయోమయమా నా దిగులు మంటే తగులుతుంటే రగలవేం కాలమా అడుగడుగునా పడిపోయినా ఆగే వీల్లేదే పరుగు కోరిన తీరాన్నే చేరుకొనే వరకు అడుగడుగునా
చిత్రం : ఒక్కడున్నాడు (2007) సంగీతం : M.M.కీరవాణి రచన : సీతారామ శాస్త్రి గానం : M.M.కీరవాణి ,సునీత ************************************ Adugadugunaa padipoyinaa aage veellede parugu Korina theeraanne cherukone varaku Adugadugunaa padipoyinaa aage veellede parugu Korina theeraanne cherukone varaku adugadugunaa
చిత్రం : మొగుడు (2011) సంగీతం : బి.బాబు శంకర్ రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం : కార్తీక్ ************************************** Movie Name : Mogudu (2011) Music Director : B.Babu Shankar Lyricist : Sirivennela Sitarama Sastry Singer : Karthik
చిత్రం : మొగుడు (2011) సంగీతం : బి.బాబు శంకర్ రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం : హేమ చంద్ర, చిన్మయి ************************************** Movie Name : Mogudu (2011) Music Director : B.Babu Shankar Lyricist : Sirivennela Sitarama Sastry Singers : Hemachandra, Chinmayi
పల్లవి : కావాలి కావాలి నేనే నీ లోకం కావాలి ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి మగవాడివి ఐతే చాలదు మొగుడువి కూడా కావాలి మొగలిపువ్వులా వెన్ను నిమురుతూ మగువకి హామీ ఇవ్వాలి ఇచ్చేందుకు ఏమీ మిగలని నిరుపేదవి అయిపోవాలి వచ్చే జన్మకి కూడా నువ్వే కావాలి కావాలి కావాలి నేనే నీ లోకం కావాలి ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి పపపపా మమా మగరి మగరిరిగ మమమమా మగరిసా ససరి సనిసా ససరి సరిగా పపపపా మమా మగరి మగరిరిగ మమమమా రిగరిసా ససరి సనిసా
చరణం : 1 ఇంట్లో ఉంటే కొంగు వదలవని... ఇంట్లో ఉంటే కొంగు వదలవని విప్పే విరసం రావాలి గడప దాటితే ఇంకా రావని పట్టే విరహం కావాలి నిద్దట్లో నువు కలవరించిన అది నా పేరే కావాలి అవునో కాదో అనుమానంతో నే మేలుకొనే ఉండాలి నేనే లేని ఒక్క క్షణం బతకలేవు అనుకోవాలి అందుకనే వందేళ్ల పాటు నీ ప్రాణం నాకే ఇవ్వాలి కావాలి కావాలి నేనే నీ లోకం కావాలి ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి చరణం : 2 చీకటినైనా చూడనివ్వనని చీరై నను చుట్టెయ్యాలి చెప్పకూడని ఊసులు చెప్పే రెప్పల సడి వినగలగాలి నాలో తెగువని పెంచేలా నువు కొంచెం లోకువ కావాలి నేను రెచ్చిపోతుంటే ఎంతో అణకువగా ఒదిగుండాలి నువ్వంటూ ఏం లేనట్టూ నాలో కరిగిపోవాలి చెట్టంతా నువ్వై చిట్టి గువ్వవై కొత్త కుత్తుకతో రావాలి కావాలి కావాలి నేనే నీ లోకం కావాలి ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి మగవాడివి ఐతే చాలదు మొగుడువి కూడా కావాలి మొగలిపువ్వులా వెన్ను నిమురుతూ మగువకి హామీ ఇవ్వాలి ఇచ్చేందుకు ఏమీ మిగలని నిరుపేదవి అయిపోవాలి వచ్చే జన్మకి కూడా నువ్వే కావాలి
చిత్రం : మొగుడు (2011) సంగీతం : బి.బాబు శంకర్ రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం : మధుమిత, బాబు శంకర్ **************************************
Kavali kavali nene ne lokam kavali
ivvali ivvali nake ne sarvam evvali
mogavadivi aithe chaladhu moguduvi kuda kavali
mogali puvvula vennu nimuruthu Maguvaki haami evvali
నువ్వూ .. సేవిస్తుంటే నేను సార్వభౌముడైపోతానూ నువ్వూ .. తోడై ఉంటే సాగరాలు దాటేస్తానూ నీ .. సౌందర్యంతో ఇంద్రపదవినెదిరిస్తానూ నీ .. సాన్నిధ్యంలో నేను స్వర్గమంటే ఏదంటానూ
Ma ma ma ma mama miya ..o ya.. O ya.. Ma ma ma ma ma mama miya.. O ya.. O ya.. Mana dhaare highway ra, sara sara doosuku pora Mana theere awara, bewars ga thirigeyi ra Ee sahasam ee sambaram pellaiye varake lera Boys boys bachelor boys Boys boys bachelor boys Nadhindhinna nadhindhinna nadhindhinna na... Hey rama Nadhindhinna nadhindhinna nadhindhinna na... Hey rabba
E baby kaina beetai…try chesthe crime kadhoi Oh bheebi vachindhante e matram veelundadhu bhai.. Whoooo.. Tell me whoooo… wants to get married? Boys boys bachelor boys Boys boys bachelor boys Mana dhaare highway ra, sara sara doosuku pora Mana theere awara, bewars ga thirigeyi ra
Shaadi avuthundhi, shehazadhi vastundhi She’ll take your hand, she’ll take your heart, She’ll take everything that you have got, e mama zara jagratha, E freedom don't miss and they're like sins So better be better be better be a bachelor boy Full bottle la vunnave, john john johnny walker Wife vasthe half avuthave, oh oh socho future Marriage tho nee glamor maaji youthe ga mister.. Whoooo.. Tell me whoooo… wants to get married? Boys boys bachelor boys Boys boys bachelor boys
Mana dhaare highway ra, sara sara doosuku pora Mana theere awara, bewars ga thirigeyi ra Ee sahasam ee sambaram pellaiye varake lera Boys boys bachelor boys Boys boys bachelor boys. Oh boy!
E mogudu e mogudu e mogudu mogudu mogudu mogudu E mogudu e mogudu e mogudu mogudu mogudu mogudu Ettanti mogudo naakoche mogudu Ettanti mogudo naakoche mogudu Donga mogudu mondi mogudu motu mogudu Maya mogudu manku mogudu pariki mogudo…. E mogudu e mogudu e mogudu mogudu mogudu mogudu.. Ma ma ma mogudu
Maatalthone mathekiche maya mogudu Choopulthone namme pacchi motu mogudu Are kongu vasanosthe chalu konte mogudu Nenu thaanamaduthunte choose donga mogudu Bandar laddu chempalantu namile mogudu Aha oho antu longa dheese mogudu Podhunundi ratri daaka bonke mogudu Ratri pakka veyagaane ranku mogudu Laga laga laga laggame pasupu rasukunna paggame Pela pela pellame mogidi chethiloni maggame
E mogudu e mogudu e mogudu mogudu mogudu mogudu E mogudu e mogudu e mogudu mogudu mogudu mogudu Ettanti mogudo naakoche mogudu Ettanti mogudo naakoche mogudu Donga mogudu mondi mogudu motu mogudu Maya mogudu manku mogudu pariki mogudo….
చిత్రం : మొగుడు (2011) సంగీతం : బి.బాబు శంకర్ రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం : గీతా మాధురి ************************************** Movie Name : Mogudu (2011) Music Director : B.Babu Shankar Lyricist : Sirivennela Sitarama Sastry Singer : Geetha madhuri