చరణం : 3 గుబులుకొనె కోడె వయసు లెస్సా దాని గుబాళింపు ఇంకా హైలెస్సా పడుచుదనపు గిలిగింత గడుసు వయసు పులకింత ఉండనియవేమిసేతురా కైదండ లేక నిలువలేనురా ఛాంగురే... ॥
పల్లవి: ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందీ అందచందాల వన్నేలాడి ఎంతో బాగుంది.. ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందీ అందచందాల వన్నేలాడి ఎంతో బాగుంది... ఓహో బస్తీ దొరసాని..
చరణం 1: ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది పూలదండతో బాటే మూతి కూడ ముడిచింది హాయ్! ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది పూలదండతో బాటే మూతి కూడ ముడిచింది హాయ్! ఆపై కోపం వచ్చింది.. వచ్చిన కోపం హెచ్చింది అందచందాల వన్నెలాడి అయినా బాగుంది ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందీ అందచందాల వన్నేలాడి ఎంతో బాగుంది... ఓహో బస్తీ దొరసాని..
చరణం 2: కొత్త పెళ్ళికూతురి మదిలో కొసరు సిగ్గు వేసింది మత్తు మత్తు కన్నులతోను మనసు తీర చూసింది హాయ్! కొత్త పెళ్ళికూతురి మదిలో కొసరు సిగ్గు వేసింది మత్తు మత్తు కన్నులతోను మనసు తీర చూసింది ఆమెకు సరదా వేసింది జరిగి దగ్గరకొచ్చింది అందచందాల వన్నెలాడి కోపం పోయింది ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందీ అందచందాల వన్నేలాడి ఎంతో బాగుంది... ఓహో బస్తీ దొరసాని..
చరణం 3: పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది.. పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది.. హాయ్! పడుచువాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది పల్లెసీమలో హాయి వెల్లివిరిసి నిండింది... హాయ్! చివరకు చిలిపిగ నవ్వింది...చేయి చేయి కలిపింది అందచందాల వన్నెలాడి ఆడి పాడింది ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యిందీ అందచందాల వన్నేలాడి ఎంతో బాగుంది... ఓహో బస్తీ దొరసాని..ఓహో బస్తీ దొరసాని..ఓహో బస్తీ దొరసాని...
చిత్రం : అభిమానం (1959) సంగీతం : ఘంటసాల రచన : సముద్రాల (జూనియర్) గానం : ఘంటసాల, జిక్కి ************************************* ohoo basti dorasani baga mustabayyindi andachandala vanneladi ento bagundi.. ohoo basti dorasani baga mustabayyindi andachandala vanneladi ento bagundi.. ohoo bastidorasani...
చరణం 1: వలపించె వలపు తోటా.. నే ప్రేమ పసిడితోటా ఓ ఓ ఓ ఓ... ఓహోహో ఓ ఓ ఓ... వలపించె వలపు తోటా.. నే ప్రేమ పసిడితోటా కూరిమి నెరిగి కలిసేవారి బ్రతుకు పూలబాట కూరిమి నెరిగి కలిసేవారి బ్రతుకు పూలబాట వలపు తేనెపాట.. తొలివయసు పూలతోట పరువాల చిన్నెల సయ్యాట
చరణం 2: నిలవాలిలే హమేషా..ఆ.. ఈనాటి ప్రేమభాషా..ఆ.. ఓ ఓ ఓ ఓ... ఓహోహో ఓ ఓ ఓ... నిలవాలిలే హమేషా..ఆ.. ఈనాటి ప్రేమభాషా..ఆ.. ప్రేమ పెళ్ళి ముచ్చటలంటె కాదులే తమాషా ప్రేమ పెళ్ళి ముచ్చటలంటె కాదులే తమాషా వలపు తేనెపాట తొలివయసు పూలతోట పరువాల చిన్నెల సయ్యాట పరువాల చిన్నెల సయ్యాట ఆహహా ఆహహా హాహ హాహాహహా..హాహాహహా
చిత్రం : అభిమానం (1960) సంగీతం : ఘంటసాల రచన : శ్రీశ్రీ గానం : ఘంటసాల, జిక్కి ****************************** Valapu thene paata... tholi vayasu poola thota... paruvaala chinnela sayyaata.... Valapu thene paata... tholi vayasu poola thota... paruvaala chinnela sayyaata....
Movie Name : Abhimaanam (1960) Music Director : Ghantasala Lyricist : Samudrala(junior) Singers : Ghantasala, Jikki
Momuto doche muripemu penche lahirilo Aha ha ha haha o ho ho o ho ho ho ho mugavugane muralini oode vaikharilo Cheli ompulalo hampikala ugey uyyala Cheli pai yedalo tunga ala ponge ee vela Mariyaadaku viri panupu savarichavemiraa
Cheekati kopam chelimiki laabham kauglilo Aha ha ha haha oho ho o ho ho ho ho Vennela taapam vayasuku pranam ee chalilo Cheli naaratila haaratila navvaalee vela Toli soyagame o sagamu ivvaalee vela Paruvaaniki pagavaaniki oka nyayaminka saaguna