Showing posts with label Hero Special- Upendra songs. Show all posts
Showing posts with label Hero Special- Upendra songs. Show all posts

Thursday, September 5, 2013

అంబ కళ్ళు ఎర్రబడితే దున్న తల తెగిపడదా .......... A (1998)

అంబ కళ్ళు ఎర్రబడితే దున్న తల తెగిపడదా
అంబ కళ్ళు ఎర్రబడితే దున్న తల తెగిపడదా
గొర్రెపిల్ల రంకెలేసి కొండతోటి ఢీకోట్టేస్తే
కొమ్ములిరిగి కూలపడదా....హే..
అంబ కళ్ళు ఎర్రబడితే దున్న తల తెగిపడదా
అంబ కళ్ళు ఎర్రబడితే దున్న తల తెగిపడదా
గొర్రెపిల్ల రంకెలేసి కొండతోటి ఢీకోట్టేస్తే
కొమ్ములిరిగి కూలపడదా....హే..

శూర్పనక ఎందుకొచ్చె ఆ రావణుడేల చచ్చె
ఏమాచిత్రం ఎంతెంతోల్లు ఏమైనారు...
ఢిల్లీనేలే దొరగార్లందరూ గల్లీకొచ్చారు... హే..
అత్తకు వస్తుందోటైము కోడలికొస్తుందోటైము
మనకీ వస్తుందయ్యో ఓ టైము... హే..
అంబ కళ్ళు ఎర్రబడితే దున్న తల తెగిపడదా
అంబ కళ్ళు ఎర్రబడితే దున్న తల తెగిపడదా
గొర్రెపిల్ల రంకెలేసి కొండతోటి ఢీకోట్టేస్తే
కొమ్ములిరిగి కూలపడదా....హెహెహే..

పిల్లకి మీసం రానేరాదు పులి గడ్డి తినలేదు
పాములు నిచ్చెనలుండే ఆటే మన బతుకు..హా..
జీవతమంటే సుఖదు:ఖాల కలగలపు..హో..
కోటికి పడగ ఎత్తినా తినేది మాత్రం అన్నమే
మనుషుల యాత్ర మట్టిలోకే..హహహహా..

అంబ కళ్ళు ఎర్రబడితే దున్న తల తెగిపడదా
అంబ కళ్ళు ఎర్రబడితే దున్న తల తెగిపడదా
గొర్రెపిల్ల రంకెలేసి కొండతోటి ఢీకోట్టేస్తే
కొమ్ములిరిగి కూలపడదా....హే..
అంబ కళ్ళు ఎర్రబడితే దున్న తల తెగిపడదా
అంబ కళ్ళు ఎర్రబడితే దున్న తల తెగిపడదా
గొర్రెపిల్ల రంకెలేసి కొండతోటి ఢీకోట్టేస్తే
కొమ్ములిరిగి కూలపడదా....ఏ..ఏ..ఏ...


చిత్రం : A (1998)
సంగీతం : గురుకిరణ్
రచన :
గానం : ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం
***************************************
Amba kallu errabadite dunna tala tegipadada
Amba kallu errabadite dunna tala tegipadada
Gorrepilla ramkelesi komdatoti dhikotteste
Kommulirigi kulapadada....he..
Amba kallu errabadite dunna tala tegipadada
Amba kallu errabadite dunna tala tegipadada
Gorrepilla ramkelesi komdatoti dhikotteste
Kommulirigi kulapadada....he..

Surpanaka emdukochche a ravanudela chachche
Emachitram emtemtollu emainaru...
Dhillinele doragarlamdaru gallikochcharu... He..
Attaku vastumdotaimu kodalikostumdotaimu
Manaki vastumdayyo o taimu... He..
Amba kallu errabadite dunna tala tegipadada
Amba kallu errabadite dunna tala tegipadada
Gorrepilla ramkelesi komdatoti dhikotteste
Kommulirigi kulapadada....hehehe..

Pillaki misam raneradu puli gaddi tinaledu
Pamulu nichchenalumde ate mana batuku..ha..
Jivatamamte sukhadu:khala kalagalapu..ho..
Kotiki padaga ettina tinedi matram anname
Manushula yatra mattiloke..hahahaha..

Amba kallu errabadite dunna tala tegipadada
Amba kallu errabadite dunna tala tegipadada
Gorrepilla ramkelesi komdatoti dhikotteste
Kommulirigi kulapadada....he..
Amba kallu errabadite dunna tala tegipadada
Amba kallu errabadite dunna tala tegipadada
Gorrepilla ramkelesi komdatoti dhikotteste
Kommulirigi kulapadada....e..e..e...


Movie Name : A  (1998)
Music Director : Gurukiran
Lyricist :
Singer : S.P.Bala Subramaniam