Showing posts with label Hero Special- Suman songs. Show all posts
Showing posts with label Hero Special- Suman songs. Show all posts

Friday, April 26, 2013

ఎన్నియల్లో ఒళ్లో పూలజల్లో.... మల్లియల్లో తలలో వానవిల్లో .... అబ్బాయి గారి పెళ్లి (1997)














ఎన్నియల్లో ఒళ్లో పూలజల్లో...మల్లియల్లో తలలో వానవిల్లో
ఎన్నియల్లో ఒళ్ళే చెమ్మగిల్లో....మల్లియల్లో మంచే తేనెజల్లో
ఒళ్లోకొస్తే వయ్యారాలు...ఇళ్లోకొస్తే సంసారాలు
పగలే తారలు..
ఎన్నియల్లో ఒళ్లో పూలజల్లో....మల్లియల్లో తలలో వానవిల్లో
ఎన్నియల్లో ఒళ్ళే చెమ్మగిల్లో....మల్లియల్లో మంచే తేనెజల్లో

నడిచొచ్చే నచ్చే వయసులివి...చెలి సొగసులివి
దొరికాయి దోరగా...
కలిసొచ్చే పిచ్చి మనసులివి...కసి వరసలివి
కలిశాయి కమ్మగా..
మొగుడికి నచ్చు కన్నె మొగ్గల్లే గిచ్చు
తలగడ మంత్రం తాళి కట్టక చదవచ్చు
ప్రేమించుకుంటే వేళాపాలా
లేనే లేవులే...లేనే లేవులే
ఎన్నియల్లో ఒళ్ళే చెమ్మగిల్లో....మల్లియల్లో మంచే తేనెజల్లో
ఎన్నియల్లో ఒళ్లో పూలజల్లో....మల్లియల్లో తలలో వానవిల్లో

చిటికేస్తే కాసే కనులు ఇవి...ప్రియ కలలు ఇవి
నడిరేయే నావగా...
తడిచేసే తేనె పెదవులివి...రసపదవులివి
తుడిచేస్తా ముద్దుగా...
పలకని మాట పదారు వన్నెల పాట
పరువపు బాట కులుకుల కులాసా తోట
పెళ్ళాడుకుంటే లైలా మజ్ను
గాధే లేదులే..గాధే లేదులే


చిత్రం : అబ్బాయి గారి పెళ్లి (1997)
సంగీతం : కోటి
రచన  : వేటూరి సుందర రామమూర్తి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, చిత్ర
**************************************
yenniyallo ollo pulajallo...malliyallo tallo vanavillo
yenniyallo olle chemmagillo....malliyallo manche thenejallo
ollokoste vayyaralu....illokoste samsaralu
pagale thaaralu..
yenniyallo ollo pulajallo...malliyallo tallo vanavillo
yenniyallo olle chemmagillo....malliyallo manche thenejallo

nadichoche nache vayasulivi...cheli sogasulivi..
 dorikayi doragaa
kalisoche pichi manasulivi..kasi varasalivi..
kalishayi kammaga
mogudiki nachu kanne moggalle gichu
talagada mantram tali kattaka chadavachu
preminchukunte velaapalaa
lene levule...lene levule..
yenniyallo olle chemmagillo....malliyallo manche thenejallo
yenniyallo ollo pulajallo...malliyallo tallo vanavillo

chitikeste kase kanulu ivi....priya kalalu ivi
nadireye naavagaa..
tadichese tene pedavulivi..rasa padavulivi
thudichestaa muddugaa..
palakani mata padaaru vannela pata
pruvapu bata kulukula kulaasa tota
pellaadukunte laila majnu
gadhe ledule..gadhe ledule


Movie Name : Abbaayi gari pelli (1997)
Music Director : Koti
Lyricist : Veturi Sundararama Murthy
Singers : SP. Balasubramaniam, Chitra