Maikamese cheli ninnu chusi Ika vechi vechi nilichinaale ne Marichi marichi nanu nenu marichi Ee lokamantha vethikinaale ne Neelo daagi ne nindi vunnale Ninnu vidichi ne veedipolede Maikamese cheli ninnu chusi Ika vechi vechi nilichinaale ne
Aagadu prayam andadu theeram andinchey saayam Ento manasu reyi pagalu chese nee dhyaanam Ohoho cheuva kaarada chenthaku raaraada Oo saari daya choopu..oho Oopirilaaga ninu cheri vintaa yedalaya o saari Vinumari kaastha oka saari Pade pade cheli ninu thalachu ade
Maikamese cheli ninnu chusi Ika vechi vechi nilichinaale ne Marichi marichi nanu nenu marichi Ee lokamantha vethikinaale ne Neelo daagi ne nindi vunnale Ninnu vidichi ne veedipolene
చిత్రం : డియర్ (2012) సంగీతం : విజయ్ ఆంటోని రచన : కందికొండ గానం : రవి వర్మ, హర్షిక ***************************************** Movie Name : Dear (2012) Music Director : Vijay Antony Lyricist : Kandikonda Singers : Ravi varma, Harshika
చిత్రం : సుకుమారుడు (2013) సంగీతం : అనూప్ రూబెన్స్ రచన : కందికొండ గానం : సుచిత్ర , రాంకీ ********************************************** Movie Name : Sukumarudu (2013) Music Director : Anoop Rubens Lyricist : Kandi konda Singers : Suchitra, Ramki
Google google chesi lokam motham choosale Veedi vanti okka thuntarivaadu inkaputtale Yahoo yahoo chesi choosa veedi laantode Vere grahamulona kooda okkadu chikkale Ne dating ante vachi choosi ok annade Shopping ante ebay.com theesukupoyade Movie ante youtube petti popcorn ichade Pranama antade soku soorathade
Meet my meet my boy friend My smart and sexy boy friend. Meet my meet my boy friend My smart and sexy boy friend.
Google google chesi lokam motham choosale Ee pilla vanti inkokaru inka puttale Yahoo yahoo chesi choosa ilanti pille Vere graham lona naaku evaru chikkale Thana dating kosam dinner kelithe starter nenele Shopping antu thanatho velithe trolly nenele Movie kelithe edche scene-lo kerchief nenele Choopuke sundari mystery miss idhi
Meet my meet my girl friend My hot and spicy girl friend Meet my meet my girl friend So hot and spicy girl friend
చిత్రం : తుపాకి (2012) సంగీతం : హర్రిస్ జయరాజ్ రచన : కందికొండ గానం : హేమచంద్ర , ఆండ్రియా జేరేమియా ********************************** Movie Name : Thupaki (2012) Music Director : Harris Jayaraj Lyricist : Kandikonda Singers : Hemachandra, Andrea jeremaih
చిత్రం : తుపాకి (2012) సంగీతం : హర్రిస్ జయరాజ్ రచన : కందికొండ గానం : హరిహరన్ , టిప్పు ********************************** Movie Name : Thupaki (2012) Music Director : Harris Jayaraj Lyricist : Kandikonda Singers : Hariharan, Tippu
చిత్రం : ఏమైంది ఈ వేళ (2010) సంగీతం : చక్రి రచన : కందికొండ గానం : దీపు, కౌసల్య ************************************** Movie Name : Yemaindi ee vela (2010) Music Director : Chakri Lyricist : Kandikonda Singers : Deepu, Kousalya
చిత్రం : చక్రం (2005) సంగీతం : చక్రి రచన : కందికొండ గానం : చక్రి , కౌసల్య ************************ Sony cell phone piece sa.. Dhil lokivave visa.. Sony cycle speed ne chusa.. Nolove virus laga..na pai focus kaga.. Alluku pona nene golden thiga.. Love tho manase kosthaa monalisa Aa mata nijam chestha oasiss sa… Oo monalisa.. Ohhh oasis sa..
Letha vennale paristha.. Nanu suite ga vadesthaa Kallalu agumu parigedthu palistha Vayasu pongaga champion la..manasu marenu thuphnu la.. Ninu ramani mogindhi adho swaram la.. Oohhwovvww oohhwovvww rana rocket laga Oohhwovvww oohhwovvww nene venus planet laga Ooo pranam platinum mudhisthava Ohh yeah mudhulu iche atm nenu avutha ga Oooyyee mudhisthava…ohh yeahh nenu avuthav ga
!!Sony!! This is the rhythm of the ricky it pop star if u cant move ur body just move ur feet.. the stretching and raping and go on forever.. if u don’t do it now..u cant do it no yeah…. Meni merisenu melbourne la..nene kohinoor diamond laa.. dhadi chesthe nee sogasalu pyii bin laden la… Chupu thakithe acid la..thipig vundhi fruit salad la.. prema prema tho champeyi ra cyanide la.. Oohhwovvww oohhwovvww nadume nylon vuyala… oohhwovvww oohhwovvww vugithe regenu nalo jwala… Musina repalu pyi pyi ki kalanii vostha… yeah kalale kana uuhalani nijame chestha… Ohh yeahh kalani vostha…this is…. nijame chesthaa… ohh yeahh kalanii vostha
చరణం : 2 తీయనైన ఊసుతో ప్రియ విరహముతో కృంగెను ఎద నీ కోసమే తీయనైన ఊసుతో ప్రియ విరహముతో కృంగెను ఎద నీ కోసమే సాగిపోయె దారిలో వేసే ప్రతి అడుగులా తగిలెను నీ మృద పాదమె
రామ రామ రామా నీలి మేఘశ్యామ రామ రామ రామా నీలి మేఘశ్యామ రామ రామ రామా నీలి మేఘశ్యామ రావా రఘుకుల సోమా భధ్రాచల శ్రీరామ మా మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించే
నీ ప్రతి దీవెన మాకేలే నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేల రెప్పలు మూయక కొలిచేము కన్నుల యెదుటకు రావేల రామ రామ రామ రామ రామా నీలి మేఘశ్యామ రామ రఘుకుల సోమా భధ్రాచల శ్రీరామ
చిత్రం : శివమణి (2004) సంగీతం : చక్రి రచన : కందికొండ గానం : కౌసల్య
కళ్ళు కళ్ళతో కలలే చెబితే మనసు మనసుపై అలలా పడితే కళ్ళు కళ్ళతో కలలే చెబితే మనసు మనసుపై అలలా పడితే కొత్త కొత్తగా చిగురించేదే ప్రేమా !
చూపు చూపుతో చిరు ఢీ కొడితే నవ్వు నవ్వుతో స్నేహం కడితే నిన్న లేనిదీ నేడు చేరితే ప్రేమా !!
అందంగా అందంగా .. పెనవేస్తూ బంధంగా చేస్తుందీ చిత్రంగా .. బ్రతుకంతా మధురంగా మది వేగం పెరిగితె ప్రేమా హృదిరాగం పలికితె ప్రేమా ఎదలేకం ఐతే మౌనం తొలిప్రేమా !
దిల్ మే ప్యార్ హై .. మన్ మే ఇష్క్ హై
కళ్ళు కళ్ళతో కలలే చెబితే మనసు మనసుపై అలలా పడితే కొత్త కొత్తగా చిగురించేదే ప్రేమా !
ఉండదుగా .. నిదరుండదుగా .. మరి ఊహల వలనా ఇక అల్లరులే శృతిమించెనుగా .. ప్రతి రేయిలో కలనా ఇది అర్ధం కానీ మాయా .. ఏదో తీయని బాధా
చెప్పకనే చేరీ అది చంపేస్తుందీ మైకానా స్వప్నాలే చల్లీ ఇది ముంచేస్తుంది స్వర్గానా
ఊహకు కల్పన ప్రేమా మది ఊసుల వంతెన ప్రేమా ఈ గుప్పెడు గుండెలో ఉప్పెన ఈ ప్రేమా !
దిల్ మే ప్యార్ హై .. మన్ మే ఇష్క్ హై
కళ్ళు కళ్ళతో కలలే చెబితే మనసు మనసుపై అలలా పడితే కొత్త కొత్తగా చిగురించేదే ప్రేమా !
తొందరగా వివరించాలీ ఈ తీయని దిగులూ మరి ఒప్పుకుని అందించాలి తన నవ్వుతో బదులూ సరికొత్తగ ఉందీ అంతా .. అరె ఎన్నడులేనీ వింతా
తానుంటే చాలూ వాసంతం నాకై వస్తుంది ఆనందం అంతా దాసోహం నాకే అవుతుంది
ఇది గుసగుసలాడే ప్రేమ నను త్వరపెడుతుంది ప్రేమ తొలిసారిగ అందితె హాయే ఈ ప్రేమా !
కళ్ళు కళ్ళతో కలలే చెబితే మనసు మనసుపై అలలా పడితే కొత్త కొత్తగా చిగురించేదే ప్రేమా !
చూపు చూపుతో చిరు ఢీ కొడితే నవ్వు నవ్వుతో స్నేహం కడితే నిన్న లేనిదీ నేడు చేరితే ప్రేమా !!
చిత్రం : మిస్టర్ మేధావి (2008) సంగీతం : చక్రి రచన : కందికొండ గానం: చిత్ర
నీవల్లే నీవల్లే... స్వప్నాలే కన్నాలే నీలాల కన్నుల్లో .......నీ రూపే నిండేలే చెలిమివి నీవే అనుకున్నా చెరగని ప్రేమే కనుగొన్నా నువు నడిచే ఆ ప్రతీ అడుగై నీ వెంటే ఉన్నా నువు పీల్చే నీ ఊపిరినై ఎద సడినే విన్నా
నీవల్లే నీవల్లే .......స్వప్నాలే కన్నాలే
మనసున నిలిచెను ఒక తలపే మరి మరి పిలిచెను తన వైపే చిరు చిరు గుస గుస ఇక జరిపే చిటపట చినుకులై నను తడిపే కురిసెను మధువై మైనా మదిపైనా విరిసెను తొలి తొలి ప్రేమ ఎదలయ తడబడి లోన ఇది కలయో నిజమో కలవరమో వరమో అది మహిమో పరవశమో ఎగిసిన కలకలమో
నీవల్లే నీవల్లే...... స్వప్నాలే కన్నాలే
ఎదురుగ నిలబడి చెలి ఉంటే జగమును క్షణమున మది మరిచే గలగల ఊసులు నువు చెబితే అవి విని చిలిపిగ ఎద మురిసే కలిసెను స్వర్గమే నీలా దిగులేలా విడువక జత పడిపోవా అడుగున అడుగిడి రావా ఒక చెలిమే దొరికే ఎద అలలై ఎగిసే సఖి ఎదుటే హృది నిలిచే అలసట అది విడిచే
పల్లవి : భగభగ మండేఆ సూర్యుడు నేలకు నేరుగా అతిథిగ వచ్చే ఓ నిప్పుల వర్షం తీరుగా చెమటలు పుట్టే ఆ మంచుకు సైతం జోరుగా మెరుపుగ చేరే చీకట్లో కిరణంలాగా హే... ఒకడొచ్చేశాడే వీడే ఓ పిడుగైనాడే నేడే పిడికిల్లో సర్వం బంధిచేసేస్తాడే హే... సమరానికి కూడా వీడే...సై సయ్యన్నాడే నేడే ఎదురెళ్లి తాడోపేడో తేల్చేస్తాడే ॥
చరణం : 1 వీడే వీడే హోరుగాలై వీచే... లేచే లేచే లేచి ఉప్పెనల్లే మారే ఉంటే ఉంటే తప్పు ఉండే ఉంటే ఎత్తిచూపి సరిచేసి తీరుతాడే బాధల్లోనే అండై ఉండి ఆశే నింపి సాగిస్తాడే ఓడావంటే ధైర్యానిచ్చి దారే నీకే చూపిస్తాడే ॥
చరణం : 2 లేదే లేదే హద్దు లేనే లేదే... చూడే తానే ఒక్క యోధుడల్లే మారే దూసే దూసే చురకత్తే దూసే దమ్మే చూపి ఇక దుమ్ము లేపుతాడే కష్టాలుంటే తోడుంటాడే కన్నీరొస్తే తుడిచేస్తాడే ప్రేమే పంచి ప్రేమిస్తాడే నీడై తానే లాలిస్తాడే ॥
చిత్రం : మున్నా (2007) సంగీతం : హారిస్ జయరాజ్ రచన : కందికొండ గానం : శంకర్ మహదేవన్ *************************** Bhaga bhaga mande aa suryudu nelaku neruga Athidhi ga vache oo nippula varsham teeruga Chamataluputte aa manchuku saitham joruga Merupoka chere cheekatlo kiranam laaga Hey okadochesaade veede o pidugainaanede Pidikililo swargam bandhinchesesthaade Hey samaraaniki kuda veede sye sye antaade nede Edurelli taado pedo telchesthaade vaade vaade vaade vaade
మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే.. నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే.. నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా
ఓ సోనా వెన్నెల సోనా..నేనంతా నువ్వయ్యానా నీ రూపూ రేఖల్లోనా .. నేనుండీ వెలుగైపోనా ఓ సోనా వెన్నెల సోనా.... నీ వాలే కన్నుల్లోనా నా చిత్రం చిత్రించెయినా..కనుపాపైపోనా
నీవే తోడని నిజంగా..నీలో చేరితి క్రమంగా నీవుంటే ఒక యుగమే..అయిపోయే ఇక క్షణమే తెలుసా తెలుసా ఇది తెలుసా మార్చేసావే నా ఈ వరసా నువ్వు మార్చేసావే నా ఈ వరసా
ఓ సోనా వెన్నెల సోనా..రేపావే అల్లరి చానా చెక్కిల్లో చుక్కైపోనా..చూపుల్తో చుట్టేసెయ్ నా ఓ సోనా వెన్నెల సోనా..ముంగిట్లో ముగ్గైరానా ముద్దుల్తో ముంచేసెయ్ నా..కౌగిలికే రానా
మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే.. నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా
కూసే కోయిల స్వయంగా..వాలే వాకిట వరంగా నీ ఊసే అది తెలిపే..మౌనంగా మది మురిసే కలిసా కలిసా నీతో కలిసా నీలో నిండీ అన్నీ మరిచా హో నీలో నిండీ అన్నీ మరిచా
ఓ సోనా వెన్నెల సోనా..నీవైపే వచ్చానమ్మా నీ ఊహే కన్నానమ్మా..నా ఊసే పంపానమ్మా ఓ సోనా వెన్నెల సోనా..నీ గుండె చప్పుల్లోనా నా ప్రాణం నింపానమ్మా....నిను చేరానమ్మా !
మనసా.. నువ్వుండే చోటే చెప్పమ్మా ఓ మనసే.. నీకేదో చెప్పాలందమ్మా నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా
ఓ సోనా వెన్నెల సోనా..నేనంతా నువ్వయ్యానా ఓ సోనా వెన్నెల సోనా..నీ వాలే కన్నుల్లోనా
చిత్రం : మున్నా (2007) సంగీతం : హారిస్ జయరాజ్ రచన : కందికొండ గానం : సాధనా సర్గం , నరేష్ అయ్యర్ ,క్రిష్ , హరిచరణ్ ******************************************** Manasa nuvvunde chote cheppamma Manase neekedho cheppalandhamma Ninna monna ee vynam naalo ledhamma Ee rojedho aanandham champesthundhamma
Manasa nuvvunde chote cheppamma Manase neekedho cheppalandhamma Ninna monna ee vynam naalo ledhamma Ee rojedho aanandham champesthundhamma
O sona vennelasona nenitta nuvvayyana Nee rupu rekhallona nenundi velugaipona O sona vennelasona nee vaale kannullona Naa chithram chithrincheyna... kanupaapai pona
Neeve thodani nijamga neelo cherithi kramamga Nee unte oka ugame aypoye ika shkname Telusa telusa idhi telusa Maarchesaave naa ee varasa Nuvvu maarchesaave naa ee varasa.
O sona vennelasona repaave allari jaana Chekille chuttaipona chupultho chutteseyna O sona vennelasona mungitlo muggai raana Muddultho muddesyna kougilike raana
Manasa nuvvunde chote cheppamma Manase neekedho cheppalandhamma Ninna monna ee vynam naalo ledhamma Ee rojedho aanandham champesthundhamma
Kuse koyila swayamga vaale vaakita varanga Nee use adhi telipe mounamga madhi murise Kalisaa kalisa neetho kalisa Neelo nindi anni maricha Ooo neelo nindi anni maricha
O sona vennelasona nee vaipe vachaanamma Nee oohe kannanamma naa oose pampaanamma O sona vennelasona nee gunde chappullona Naa praanam nimpaanamma ninu cheranamma
Manasa nuvvunde chote cheppamma Manase neekedho cheppalandhamma Ninna monna ee vynam naalo ledhamma Ee rojedho aanandham champesthundhamma
O sona vennelasona nenitta nuvvayyana O sona vennelasona nee vaale kannullona
Movie Name : Munna (2007) Music Director : Harris Jayaraj Lyrics : Kandikonda
చిత్రం : 143 (I Miss You) (2004) సంగీతం : చక్రి రచన : కందికొండ గానం : చక్రి **************************** Movie Name : 143 (I Miss You) (2004) Music Director : Chakri Lyricist : Kandikonda Singer : Chakri
ఆపవే ఆపవే అల్లరింకా ఈ అల్లిబిల్లి ఆగడాలు ఏలా చేరవే చేరవే చంద్రవంకా చిమ్మి చీకటేగ చిన్నినవ్వు లేకా నువ్వు వాగల్లే వస్తే చెలి మెరుపుల అలనే నేనౌతా చిరుగాలివై వీస్తే నే ఎదురుగ నిలబడి అల్లుకుంటా ఓ ఓ ఓ ఓ ఓ ఓ....పాపను నేనంటా ఓ ఓఓఓఓఓ.... అమ్మవు నీవంటా నీలి నీలి కన్నులా నిండిపోవె ఇలా జాలువారే వెన్నెలా వుండిపోవే అలా కలలోన నువ్వే ఇలలోన నువ్వే కన్నీటి వరదై కమ్మేసినావే
మెత్తగా మత్తుగా మల్లెపువ్వా నీ చెంపమీద కోటి ముద్దులివ్వా మెల్లగా చల్లగా చిట్టిగువ్వా సన్నమూగ సైగ చేసే కాలిమువ్వా నువు ఎదపై పడుకుంటే నిను ఊపే ఊయల నేనవుతా చిరునవ్వే వరమిస్తే నీ పెదవిని చినుకై తడిపేస్తా ఓ ఓఓఓఓఓ... మృదుపాదం నీవంటా ఓఓఓఓఓఓ....నేలను నేనంటా నీలి నీలి కన్నులా నిండిపోవె ఇలా జాలువారే వెన్నెలా వుండిపోవే అలా కలలోన నువ్వే ఇలలోన నువ్వే కన్నీటి వరదై కమ్మేసినావే
చిత్రం : 143 (I Miss You) (2004) సంగీతం : చక్రి రచన : కందికొండ గానం : చక్రి **************************** Kalalona nuvve..ilalona nuvve Kalalona nuvve..ilalona nuvve Kanneeti varadhai kammesinaave Gundelona koosina koila Gonthu moogathainathi entila Hrudhayapu layalaku kilakila Mari nerpina chelime ledhila Neeli neeli kannula nindipove ila Jaaluvaare vennela thullipove ala Kalalona nuvve..ilalona nuvve Kalalona nuvve..ilalona nuvve Kanneeti varadhai kammesinaave
ఓరోరి దేవుడా మొగుడే రాడా ఈ పెళ్ళియోగం నాకింకలేదా వయసు బరువై ఇలా.....నిదర రాదే ఎలా ఈ చీరకట్టు నా ఒంటి చుట్టు బిగించి కట్టిన నిలువదు ఎలా ఒక్క మగవాడు....ఏడి జతగాడు హె...చెయ్ పట్టేసుకోరా హె... ముడి వేసేసి పోరా హెయ్ ఇక అల్లేసుకోరా హెయ్ నన్ను గిల్లేసి పోరా హొ హొ హొ హొ... దింతక....దింతక .....దింతక.....దింతక.(2) హొ హొ హొ హొ.... హొహొహొహొ
కొత్తగా...పిల్లడు చాటింగ్ లో చేపలా తగిలాడు అమెరికా మొగుడని మురిసే నే పొంగిపోయాను ముఖాన కొంచెం పౌడర్ అద్దిన ఫోటో పంపాడు కన్నుల మూస్తే కల్లోకొచ్చి కిరికిరి చేసాడు హొ....తైతక తైతక.... కలలింక ఆపక ముందే కన్నుల ముందుకు చేరాడు ఏముంది తీరాచూస్తే నాలుగు అడుగులపొట్టోడు పొట్టి....పొట్టి.... పొట్టి.... పొట్టి....బలె ...బలె...బలె...బలె
సిరిపురం పోరడు.....ఈడుజోడీ అన్నారు ఏం కళైన ఫేసులే సుందరాంగుడే అన్నారు చేపల చెరువుల రొయ్యల చెరువులు నీవే అన్నారు ఎక్స్ పోర్టంటు ఇంపోర్టంటు చుక్కలు చూపారు తైతక ....తైతక....తైతక....తైతక... ఏముంది తీరా చూస్తే నాకు మామలా ఉన్నాడు అచ్చంగా ఆ నిలువెత్తు తుమ్మమొద్దు ఆ బండోడు.... బండ.... బండ.... బండ.... బండ.... ||ఓరోరి దేవుడా||
చిత్రం : 143 (I Miss You) (2004) సంగీతం : చక్రి రచన : కందికొండ గానం : రవి వర్మ , సునంద ************************ Orori devuda Mogude Rada ee Pelliyogam Nakinkaleda vayasu Baruvai Ila......nidara Rade Ela ee Cheerakattu Na Onti Chuttu biginchi Kattina Niluvadu Ela okka Magavadu..yedi Jatagadu he...chey Pattesukora he... Mudi Vesesi Pora hey Ika Allesukora hey Nannu Gillesi Pora ho Ho Ho Ho... Dintaka....dintaka .....dintaka.....dintaka.(2) ho Ho Ho Ho.... Hohohoho
చరణం : 1 సింహమల్లే పొగరు ఉంది నన్ను గిచ్చి చంపుతుంది చెక్కిలి నొక్కా చేరగ పక్క హే... వన్నెచిన్నె ఉన్న కన్నె లాగమాకే పైకి నన్నే సెగతో నా మతిపోయెనా నీ పరువం మడతడి పోవులే అంత మగసిరి నీలోనా ఉన్నది కద మరి రావా చప్పునొచ్చెయ్ వచ్చి వార్పెయ్ చురకలే వేసేయ్ అంతగ త్వరపడలేనులే నా మదిలో చోటిక లేదులే ఆడుకో కథకళి ఆటలే పాడుకో చలిగిలి పాటలే ॥
చరణం : 2 హే... రూపు చూపి కవ్విస్తారు గుండె పిండి చంపుతారు మగువల జన్మ అరె ఏంటిర బ్రహ్మా హే... అవును అంటే కాదు అనెలే కాదు అంటే అవును అనెలే చల్లగ అల్లుకుపోవులే మా చూపుల భాషలు వేరులే ఆశ కలిగెను నీ పైన అల్లరి పెరిగెను లోన దాచలేక చెప్పలేక ఏమిటో తడబాటు గుప్పెడు మనసున ఆశలు నెరవేరవు పూర్తిగ ఊహలు చెప్పకు పొడిపొడి మాటలే అనుకున్నది అందితే హాయిలే
చిత్రం : ఆడవారి మాటలకు అర్థాలే వేరులే (2007) రచన : కందికొండ సంగీతం : యువన్‌శంకర్‌రాజా గానం : అద్నాన్ సమి, అనుష్క, శ్వేత
పల్లవి : జగడమే జగడమే నా కనులను సూటిగా వేస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికిలి వాడిగా వేస్తే ఈ పోకిరి పొగరును కవ్విస్తే సమరమే సమరమే నా ఎదురుగా ఎవ్వరు ఉన్నా ఆ దేవుడు దిగివస్తున్నా ఆకాశమే తెగి పడుతున్నా పెనువాకిలి ఎదుటే నిలుచున్నా
చరణం : 1 ఎక్కడైనా నా తీరంతే ఏ సెంటరైనా నా స్పీడంతే కాళ్ళ చెప్పు వస్తానంటే జగడమే నువ్వు నేను మిగలాలంటే ఇక వాడి వేడి చూపాలంటే వయోలిస్ జరగాలంటే జగడమే నా ఊహకు వాయువు వేగం నా చూపుకు సూర్యుడు తాపం నా చేతికి సాగర వాటం నే సాగితే తప్పదు రణరంగం వీడడే వీడడే
చరణం : 2 ఎప్పుడైనా నా రుటింతే ఈ రాంగు రూటు నా స్టైలంతే నచ్చకుంటే నీ కర్మంత జగడమే రాజి గిజి పడలేనంత మరి చావురేవో తేలాలంటే గళ్ళ పెట్టి కొడతానంతే జగడమే నే పాడితే అల్లరి రాగం మేం ఆడితే చిల్లర గాళ్ళం నా దారికి లేదొక గమ్యం నావరసే నిప్పుతో చెలగాటం వీడేతే పీడేలా వీడేలా
చిత్రం : పోకిరి (2006) సంగీతం : మణిశర్మ రచన : కందికొండ గానం : కునాల్ గంజవాలా *************************** Jagadame.. Jagadame Naa kanulanu sootiga choosthe Naa yedutaku neruga vasthe Naa pidikeli vadiga vesthe Ee pokiri pogarulu kavvisthe Samarame.. Samarame Naa yeduruga evvaru unna Aa devudu digivasthunna Aakasame thegabaduthunna Bin laden edute nilichunna... Yea yea yea Choosthe kannu theesthe Mari choosi choosi kalusthe Chhesthe thirigesthe If u wanna wanna say namaste Samare samare samare Samare samare samare Samare samare samare Samare samare samare
Yekkadaina naa theerinthe Ye center aina naa speed inthe He "time"u cheppu vasthanante jagadame Nuvvu nenu nigalalante Ika vaadi vedi choopalante Violence jaragalanthe jagadame