Showing posts with label జెస్సీ గిఫ్ట్ పాడిన పాటలు. Show all posts
Showing posts with label జెస్సీ గిఫ్ట్ పాడిన పాటలు. Show all posts

Tuesday, October 8, 2013

నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళను నమ్మొద్దు ...... రణం (2006)














బుల్లిగౌను వేసుకొని గిల్లికజ్జాలాడుకుంటూ
పళ్ళు బయటపెట్టి నవ్వే ఓ బేబి
నా టెంత్ క్లాసుమెట్ గులాబి
బుక్స్ బుక్స్ మార్చుకుంటు లుక్స్ లుక్స్ కలుసుకుంటె
ఫస్ట్ లవ్వు పుట్టుకొచ్చే సడన్ గా
లవ్వు ట్రీట్ అడిగానండి నేను గిప్ట్ గా
ఆ బేబి ఇంటి కొచ్చెయమంది స్ట్రయిట్ గా
SPIDER MAN లా వెళితే నేను
చాటుగా పిలిచెను బేబి నన్ను
స్టయిలుగ తెరిచెను కుక్కల బోను
కండలే పీకెను డాబరుమాను..

నమ్మొద్దు నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు
నమ్మినా ప్రేమించి ఫూల్ మాత్రం అవ్వద్దు
నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళను నమ్మొద్దు
పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళై పోవద్దు

కుక్కా కాటుకి చెప్పు దెబ్బ అని బొడ్డు చుట్టు 16 injection లు
చేయించుకోని దొడ్డి దారి వెతకడం మొదలు పెట్టాను
దెబ్బకి దేవుడు గుర్తువచ్చాడు
one fine morning.....
పట్టుపంచ కట్టుకోని అడ్డబొట్టు పెట్టుకొని కనకదుర్గ గుడికెళితే ఓ మామా
పట్టుపరికిణిలో వచ్చింది రా ఓ భామ..
ఓడి నవ్వె నవ్వుకుంటు గుడిగంటె కొడుతుంటే జడ గంటే తగిలి తుళ్ళి పడ్డాను
కోనేటిలోనా నేను జారి పడ్డాను జుట్టు పట్టి లాగి తీస్తే బయట పడ్డాను
లిప్పు కు లిప్పు నే లింకే పెట్టి వెచ్చని శ్వాసను ఊదేస్తుంటే
పాపని తలచి కళ్ళే తేరిచా పంతుల్ని చూసి షాక్ అయిపొయా
నమ్మొద్దు నమ్మొద్దు గుళ్ళో పాపను నమ్మొద్దు
నమ్మినా ప్రేమలో కాలు జారి పడోద్దు ||నమ్మొద్దు||

ఇకా ఈ ప్రేమలు దోమలు నా వంటికి సరిపడవని decide అయిపొయి
love drama కి కెరటం దించేసి studies మీద concentration మొదలుపెట్టాను
అప్పుడు one fine and bad night.....
Text book పట్టుకొని night out కోసమని మేడపైకి వెళ్ళానండి ఓ రోజు...
మా టాంక్ పక్కన తగిలింది అండి ఓ కేసు.....
పవర్ లేదు ఇంటికంటె టార్చ్ లైట్ తీసుకొని ఆంటి ఇంటికెల్లానండి ఆ నైటు.
top edge మీద ఉంది ఇంటి switch board.. పైకెక్కి ఆంటి మీద పడ్డా direct..
టైముకు వచ్చెను అంకుల్ బోసు చేతికి తొదిగెను boxing glouse
గుద్దితే పగిలేను చప్పిడీ నోసు దెబ్బకి చేరాను NIMS లో బాసు..
నమ్మొద్దు నమ్మొద్దు ఆంటిలను నమ్మొద్దు
గుడ్డీగ నమ్మెసి అంకుల్ చేతికి చిక్కోద్దు ||నమ్మొద్దు||
hospital లొ 24 hours intesive care లొ ఉన్నాను
doctor లు special care తీసుకుంటే చావు తప్పి స్పృహలోకి వచ్చాను
అప్పుడు ఎదురుగా..
white fraag వెసుకోని head cap పెట్టుకోని cat walk చేస్తుంటే ఓ nurse
దాని shape చూసి అయ్య నేను అదుర్స్..
sentiment చూపి మరి treatment కోసమని aintment పూసిందండి ఆ నర్సు
ఓ రంగు capsule ఇచ్చిందండి ఆ నర్సు
ఇక లవ్వు పుట్టుకొచ్చె మళ్ళి reverse..
open ward కు తెచ్చేసింది broken heart ని ఇచ్చేసింది
doctor rounds వచ్చెసరికి streatcher గాలికి వదిలేసింది.
నమ్మొద్దు నమ్మొద్దు నర్సు పాపను నమ్మొద్దు
నమ్మిన ప్రేమించి పల్స్ పేలి చావద్దు ||నమ్మొద్దు||


చిత్రం : రణం (2006)
సంగీతం : మణిశర్మ
రచన : భాషా శ్రీ
గానం : జెస్సీ గిఫ్ట్
*********************************
Bulligownu vesukuni giligajjal adukukuntu
Pallu baytapeti nave vallu
Oh baby
10th classu benchu metu gulabii
Booksu booksu marchukuntu
Looksu looksu kalusukunte
1st love e gurtukochee suden ga
Love treate nenu adiganadi giftu ga
A baby intikochei mandi straightu ga
Spideru manula veltenu
Chatuga pilichenu a baby nanu
Styluga terichenu kukala bonu
Kandale pikenu dabaru manuu
Namodu namodu schoolu papanu namodu
Namina preminchi foolu matram avadu
Namodu namodu adavalani namodu
Pichiga preminchi bichagalaipovodu

Patumanchi katukuni ada bhotu petukuni
Kanakadurga gudikelte oo mama
Patiparikinilo ochindi ra oo bama
Budi nave navukuntu gudi gante kodutunte
Jadagante tagili tulli padanu
Konetilonu nen jari padanu
Jutu pati tisthe nenu bayta padanu
Lipuku lip ne peti vechani swasanu vupestunte
Papani talachi kalle tericha
Uncle ni chusi shock aipoyaa
Namodu namodu gullo papanu namodu
Namina premalo kallu jari padodu
Namodu namodu adavalani namodu
Pichiga preminchi bichagalaipovodu

Textu booku patukuni nightu avtu kosamani
Medapaiki velanandi oo rojuu
Ma tanku pakana tagilindandi oo casuu
Poweru ledu intikante tourchu lightu tisukuni
Anuty intikelanandi a nightuu
Ame inti edge meda undandi switch boardu
Paikeki padanu anuty meda directu
Timuki ochenu uncle bassu
Chethiki thodigenu boxing blowsuu
Gudhite pagilenu chapidi nosuu
Dhebaku cheranu nimsulo bossu
Namodu namodu anutylanu namodu
Gudiga namesi uncle chetiki chikodu
Namodu namodu adavalani namodu
Pichiga preminchi bichagalaipovodu

Whitu forku vesukuni head capu katukuni
Catu walku chestunte oo nursuu
Dani shapu chusi nenaiya adhrusuu
Sentimentu chupi mari treatmentu kosamani
Onitimentu pusindandi a nursuu
Oo nuvu capsul ichindandi a nursuu
Eka lovu putukochindi mali reversuu
Openu warduku techesindi brokenu heartune ichesindi
Doctoru roundsuku vachesarki structuru galiki odilesindi
Namodu namodu nursu papani namodu
Namina preminchi pulsukeli chavodu
Namodu  mamodu adavalani namodu
Pichiga preminchi bichagalaipovodu


Movie Name : Ranam (2006)
Music Director : Mani Sharma
Lyricist : Bhasha sri
Singer : Jassie Gift

Thursday, July 11, 2013

నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళను నమ్మొద్దు .... రణం (2006)














బుల్లిగౌను వేసుకొని గిల్లికజ్జాలాడుకుంటూ
పళ్ళు బయటపెట్టి నవ్వే ఓ బేబి
నా టెంత్ క్లాసుమెట్ గులాబి
బుక్స్ బుక్స్ మార్చుకుంటు లుక్స్ లుక్స్ కలుసుకుంటె
ఫస్ట్ లవ్వు పుట్టుకొచ్చే సడన్ గా
లవ్వు ట్రీట్ అడిగానండి నేను గిప్ట్ గా
ఆ బేబి ఇంటి కొచ్చెయమంది స్ట్రయిట్ గా
SPIDER MAN లా వెళితే నేను
చాటుగా పిలిచెను బేబి నన్ను
స్టయిలుగ తెరిచెను కుక్కల బోను
కండలే పీకెను డాబరుమాను..

నమ్మొద్దు నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు
నమ్మినా ప్రేమించి ఫూల్ మాత్రం అవ్వద్దు
నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళను నమ్మొద్దు
పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళై పోవద్దు

కుక్కా కాటుకి చెప్పు దెబ్బ అని బొడ్డు చుట్టు 16 injection లు
చేయించుకోని దొడ్డి దారి వెతకడం మొదలు పెట్టాను
దెబ్బకి దేవుడు గుర్తువచ్చాడు
one fine morning.....
పట్టుపంచ కట్టుకోని అడ్డబొట్టు పెట్టుకొని కనకదుర్గ గుడికెళితే ఓ మామా
పట్టుపరికిణిలో వచ్చింది రా ఓ భామ..
ఓడి నవ్వె నవ్వుకుంటు గుడిగంటె కొడుతుంటే జడ గంటే తగిలి తుళ్ళి పడ్డాను
కోనేటిలోనా నేను జారి పడ్డాను జుట్టు పట్టి లాగి తీస్తే బయట పడ్డాను
లిప్పు కు లిప్పు నే లింకే పెట్టి వెచ్చని శ్వాసను ఊదేస్తుంటే
పాపని తలచి కళ్ళే తేరిచా పంతుల్ని చూసి షాక్ అయిపొయా
నమ్మొద్దు నమ్మొద్దు గుళ్ళో పాపను నమ్మొద్దు
నమ్మినా ప్రేమలో కాలు జారి పడోద్దు ||నమ్మొద్దు||

ఇకా ఈ ప్రేమలు దోమలు నా వంటికి సరిపడవని decide అయిపొయి
love drama కి కెరటం దించేసి studies మీద concentration మొదలుపెట్టాను
అప్పుడు one fine and bad night.....
Text book పట్టుకొని night out కోసమని మేడపైకి వెళ్ళానండి ఓ రోజు...
మా టాంక్ పక్కన తగిలింది అండి ఓ కేసు.....
పవర్ లేదు ఇంటికంటె టార్చ్ లైట్ తీసుకొని ఆంటి ఇంటికెల్లానండి ఆ నైటు.
top edge మీద ఉంది ఇంటి switch board.. పైకెక్కి ఆంటి మీద పడ్డా direct..
టైముకు వచ్చెను అంకుల్ బోసు చేతికి తొదిగెను boxing glouse
గుద్దితే పగిలేను చప్పిడీ నోసు దెబ్బకి చేరాను NIMS లో బాసు..
నమ్మొద్దు నమ్మొద్దు ఆంటిలను నమ్మొద్దు
గుడ్డీగ నమ్మెసి అంకుల్ చేతికి చిక్కోద్దు ||నమ్మొద్దు||
hospital లొ 24 hours intesive care లొ ఉన్నాను
doctor లు special care తీసుకుంటే చావు తప్పి స్పృహలోకి వచ్చాను
అప్పుడు ఎదురుగా..
white fraag వెసుకోని head cap పెట్టుకోని cat walk చేస్తుంటే ఓ nurse
దాని shape చూసి అయ్య నేను అదుర్స్..
sentiment చూపి మరి treatment కోసమని aintment పూసిందండి ఆ నర్సు
ఓ రంగు capsule ఇచ్చిందండి ఆ నర్సు
ఇక లవ్వు పుట్టుకొచ్చె మళ్ళి reverse..
open ward కు తెచ్చేసింది broken heart ని ఇచ్చేసింది
doctor rounds వచ్చెసరికి streatcher గాలికి వదిలేసింది.
నమ్మొద్దు నమ్మొద్దు నర్సు పాపను నమ్మొద్దు
నమ్మిన ప్రేమించి పల్స్ పేలి చావద్దు ||నమ్మొద్దు||


చిత్రం : రణం (2006)
సంగీతం : మణిశర్మ
రచన : భాషా శ్రీ
గానం : జెస్సీ గిఫ్ట్
*********************************
Bulligownu vesukuni giligajjal adukukuntu
Pallu baytapeti nave vallu
Oh baby
10th classu benchu metu gulabii
Booksu booksu marchukuntu
Looksu looksu kalusukunte
1st love e gurtukochee suden ga
Love treate nenu adiganadi giftu ga
A baby intikochei mandi straightu ga
Spideru manula veltenu
Chatuga pilichenu a baby nanu
Styluga terichenu kukala bonu
Kandale pikenu dabaru manuu
Namodu namodu schoolu papanu namodu
Namina preminchi foolu matram avadu
Namodu namodu adavalani namodu
Pichiga preminchi bichagalaipovodu

Patumanchi katukuni ada bhotu petukuni
Kanakadurga gudikelte oo mama
Patiparikinilo ochindi ra oo bama
Budi nave navukuntu gudi gante kodutunte
Jadagante tagili tulli padanu
Konetilonu nen jari padanu
Jutu pati tisthe nenu bayta padanu
Lipuku lip ne peti vechani swasanu vupestunte
Papani talachi kalle tericha
Uncle ni chusi shock aipoyaa
Namodu namodu gullo papanu namodu
Namina premalo kallu jari padodu
Namodu namodu adavalani namodu
Pichiga preminchi bichagalaipovodu

Textu booku patukuni nightu avtu kosamani
Medapaiki velanandi oo rojuu
Ma tanku pakana tagilindandi oo casuu
Poweru ledu intikante tourchu lightu tisukuni
Anuty intikelanandi a nightuu
Ame inti edge meda undandi switch boardu
Paikeki padanu anuty meda directu
Timuki ochenu uncle bassu
Chethiki thodigenu boxing blowsuu
Gudhite pagilenu chapidi nosuu
Dhebaku cheranu nimsulo bossu
Namodu namodu anutylanu namodu
Gudiga namesi uncle chetiki chikodu
Namodu namodu adavalani namodu
Pichiga preminchi bichagalaipovodu

Whitu forku vesukuni head capu katukuni
Catu walku chestunte oo nursuu
Dani shapu chusi nenaiya adhrusuu
Sentimentu chupi mari treatmentu kosamani
Onitimentu pusindandi a nursuu
Oo nuvu capsul ichindandi a nursuu
Eka lovu putukochindi mali reversuu
Openu warduku techesindi brokenu heartune ichesindi
Doctoru roundsuku vachesarki structuru galiki odilesindi
Namodu namodu nursu papani namodu
Namina preminchi pulsukeli chavodu
Namodu  mamodu adavalani namodu
Pichiga preminchi bichagalaipovodu


Movie Name : Ranam (2006)
Music Director : Mani Sharma
Lyricist : Bhasha sri
Singer : Jassie Gift

Saturday, February 16, 2013

కన్నుమూస్తే బద్రినాథ్... కన్ను తెరిస్తే బద్రినాథ్... బద్రినాథ్ (2011)














కన్నుమూస్తే బద్రినాథ్... కన్ను తెరిస్తే బద్రినాథ్
కోడి కూస్తే బద్రినాథ్ లేడి లేస్తే బద్రినాథ్
కల్లో గిరగిరగిరమంటూ తిరిగే తలపే బద్రినాథ్
నాథ్ నాథ్ ... నాథ్ నాథ్...
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాతో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ జిల్ జిల్ జిందాబాద్

కన్నుమూస్తే బద్రినాథ్ కన్ను తెరిస్తే బద్రినాథ్
కత్తి దూస్తే బద్రినాథ్ అంతుచూస్తే బద్రినాథ్
మదిలో మెరమెరమెరమంటూ
మెరిసే మెరుపే బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాతో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాతో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ బల్‍పల్ పెరియార్

చరణం : 1
నీ చూపులన్నీ నిప్పులుగా పోగేస్తా
ఆ ఉడుకులోనే ఎప్పటికీ గడిపేస్తా
నీపైట కొంగే నిచ్చెనగా పైకొస్తా
నీ నుదుట జారే ముచ్చెమటై దిగివస్తా
మిత్రుడివైనా నువ్వే నా ప్రియ శత్రువువైనా నువ్వే
ప్రేమికుడైనా నువ్వే సోకుల శ్రామికుడైనా నువ్వే నువ్వే
||నాథ్ నాథ్||

చరణం : 2
నీ ముద్దులన్నీ అప్పులుగా ఇమ్మంటా
మురిపాలు కలిపి వడ్డీతో చెల్లిస్తా
నీ గుండెలోని గదిలో నే దిగివుంటా
ఇంటద్దెగా నా అందాలే అందిస్తా
ఇష్టం ఐనా నువ్వే కమ్మని కష్టం ఐనా నువ్వే
స్వర్గం ఐనా నువ్వే నచ్చిన నరకం ఐనా నువ్వే నువ్వే
||నాథ్ నాథ్||

కన్నుమూస్తే బద్రినాథ్ కన్ను తెరిస్తే బద్రినాథ్
కోడి కూస్తే బద్రినాథ్ లేడి లేస్తే బద్రినాథ్
కల్లో గిరగిరగిరమంటూ తిరిగే తలపే బద్రినాథ్
నాథ్ నాథ్ ... నాథ్ నాథ్...
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాతో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ నాలో బద్రినాథ్
నాథ్ నాథ్ నాథ్ నాథ్ జిల్ జిల్ జిందాబాద్


చిత్రం : బద్రినాథ్ (2011)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన : చంద్రబోస్
గానం : జెస్సీ గిఫ్ట్ , సునిధి చౌహాన్
************************************
Kannu moosthe badrinath...Kannu theristhe badrinath
Kodi koosthe badrinath....Ledi lesthe badrinath
Kallu gira gira gira mantu thirige thalapai badrinath
Nath nath Nath nath
Nath nath Nath nath naalo badrinath
Nath nath Nath nath naatho badrinath
Nath nath Nath nath naalo badrinath
Nath nath Nath nath neeku zindabad

Kannu moosthe badrinath....Kannu theristhe badrinath
Kathi dhoosthe badrinath....Anthu choosthe badrinath
Madhilo mera mera meramantu merise merupe badrinath
Hey Nath nath...Hey Nath nath
Nath nath Nath nath neeko badrinath
Nath nath Nath nah neelo badrinath
Nath nath Nath nath neeko badrinath
Nath nath Nath nath pal pal theri yaad...

Nee choopulanni nippuluga pogestha
Aa udukulone eppatiki gadipestha
Dhoom dhamaka dhol bajare
Dhoom thaka naka dhool macha
Nee paita konge nichenaga paikostha
Nee nuduta jaare muchematai digi vastha
Mithrunivaina nuvve
Naa priya shathruvu aina nuvve
Premikudaina nuvve
Sokula shramikudaina nuvve nuvve
Nath nath Na na na nath nath
Nath nath nath nath Nalo badrinath
Nath nath nath nath Natho badrinath
Nath nath nath nath Neetho badrinath
Nath nath nath nath Pal pal theri yadh

Nee muddulanni appuluga immanta
Muripalu kalipi vadditho chellistha
Nee gundeloni gadhilone digi unta
Intaddega naa andale andistha
Ishtam aina nuvve ...Kammani kashtam aina nuvve
Swargam aina nuvve..Nachina narakam aina nuvve nuvve
Nath nath Na na na nath nath
Nath nath nath nath Nalo badrinath
Nath nath nath nath Neeku zindabad

Kannu moosthe badrinath...Kannu theristhe badrinath
Kodi koosthe badrinath....Ledi lesthe badrinath
Kallu gira gira gira mantu thirige thalapai badrinath

Nath nath Nath nath
Nath nath Nath nath naalo badrinath
Nath nath Nath nath naatho badrinath
Nath nath Nath nath naalo badrinath
Nath nath Nath nath neeku zindabad


Movie Name : Badrinath (2011)
Music Director : M.M.Keeravaani
Lyricist : Chandrabose
Singers : Jessie gift, Sunidhi chauhan

Wednesday, January 2, 2013

పావు తక్కువ తొమ్మిది అయ్యిందే పద్మావతి ..... నచ్చావులే (2008)














పావు తక్కువ తొమ్మిది అయ్యిందె పద్మావతి
నేను పంజగుట్ట వస్తున్నానె పద్మావతి
90 స్పీడ్ లో పద్మావతి
నీ ఇంటి ముందు బ్రేక్ వేస్త పద్మావతి
single horn కొడత signal e ఇస్త
kiss లెట్టి గాల్లోన నీకు పంపుత
yes అంటె ఆహ yes అంటె
మన్మధుడ్ని నేనని girl friend వుందని
టామ్ టామని టమకు వేసి చెప్పుకుంట
పావు తక్కువ తొమ్మిది అయ్యిందె పద్మావతి
నేను పంజగుట్ట వస్తున్నానె పద్మావతి

తొమ్మిది ముప్పావు చిత్రావతి
నేను చింతల్ బస్తి వచ్చేస చిత్రావతి
చీర దోపి కట్టుకోవె చిత్రావతి
నువ్వు చీపిరెట్టి చిమ్ముకోవె చిత్రావతి
పెద్ద Personality Front Municipality
Figure మాత్రం అదిరింది పిచ్చ Quality
yes అంటె ఆహ yes అంటె
మన్మధుడ్ని నేనని girl friend వుందని
టామ్ టామని టమకు వేసి చెప్పుకుంట
తొమ్మిది ముప్పావు చిత్రావతి
నేను చింతల్ బస్తి వచ్చేస చిత్రావతి

గచ్చిబౌలి వచ్చానె గంగావతి
గంట పది కొట్టిందె గంగావతి
ఘాగ్ర ఛోళి లొ గంగావతి
నువ్వు గస గసాల గంపవె గంగావతి
నువ్వు పట్టుకునె books ల పెట్టుకునె hucks ల
రుద్దుకునె lux ల fix అయిపోత
yes అంటె ఆహ yes అంటె
మన్మధుడ్ని నేనని girl friend వుందని
టామ్ టామని టమకు వేసి చెప్పుకుంట
గచ్చిబౌలి వచ్చానె గంగావతి
గంట పది కొట్టిందె గంగావతి
న న నాని న న
నాని న న నాని న న

పావు తక్కువ పదకండె హైమావతి
tensionగ time కొచ్చ హైమావతి
High Heels వేసుకుంటె హైమావతి
నువ్వు నా కంటె Height ఎ లె హైమావతి
Stool లు తెచ్చుకుంట నిచ్చనేసుకుంట
నా తిప్పలేవొ పడతూనె అందుకుంట
yes అంటె ఆహ yes అంటె
మన్మధుడ్ని నేనని girl friend వుందని
టామ్ టామని టమకు వేసి చెప్పుకుంట
పావు తక్కువ పదకండె హైమావతి
టెన్సిఒన్ గ టిమె కొచ్చ హైమావతి

గంట తక్కువ ఒంటిగంట రత్నావతి
గంట గంట కి గుర్తొస్తావె రత్నావతి
జడ గంటలల ఊగుతుంటె రత్నావతి
నాకు mental ఎక్కి పోతోందె రత్నావతి
నీకు మల్లె మొగ్గలిస్త పిల్లి మొగ్గలేస్త
నా బుగ్గ మీద బుగ్గ పెట్టి బోలెడిస్త
yes అంటె ఆహ yes అంటె
మన్మధుడ్ని నేనని girl friend వుందని
టామ్ టామని టమకు వేసి చెప్పుకుంట
గంట తక్కువ ఒంటిగంట రత్నావతి
గంట గంట కి గుర్తొస్తావె రత్నావతి

లింగి లింగి నచ్చావె లీలావతి
Lunch Time అయ్యిందె లీలావతి
నీ Lip Stick అదిరిందె లీలావతి
నా Lip మీద Lip పెట్టె లీలావతి
నీకు Manicure చేస్త Pedicure చేస్త
Kerala Ayurvedha massage చేస్త
yes అంటె ఆహ yes అంటె
మన్మధుడ్ని నేనని girl friend వుందని
టమ్ టమని టమకు వేసి చెప్పుకుంట

బోరబండ వస్తానె భద్రావతి
నువ్వు Bus ఎక్కె time అయ్యిందె భద్రావతి
నీ పక్క Seat నాకు ఉంచె భద్రావతి
నిన్ను ఆనుకొని కూర్చుంట భద్రావతి
నేను పళ్ళు తోముకొచ్చ powder రాసుకొచ్చ
నూనె పెట్టి నున్నంగ దువ్వుకొచ్చ
yes అంటె ఆహ yes అంటె
మన్మధుడ్ని నేనని girl friend వుందని
టమ్ టమని టమకు వేసి చెప్పుకుంట

సంజీవయ్య park లొ షీలావతి
సాయంకాలం ఐదు అయ్యిందె షీలావతి
Scent  కొట్టుకొస్తానె షీలావతి
మనం Sight కెల్లి పోదామె షీలావతి
నీకు పుల్ల ice తెస్త పీచు మిఠాయ్ ఇస్త
నిను ఎత్తుకొని మొక్క జొన్న పొత్తులిస్త
yes అంటె ఆహ yes అంటె
మన్మధుడ్ని నేనని girl friend వుందని
టామ్ టామని టమకు వేసి చెప్పుకుంట
సంజీవయ్య park లొ షీలావతి
సాయంకాలం ఐదు అయ్యిందె షీలావతి


చిత్రం : నచ్చావులే (2008)
సంగీతం : శేఖర్ చంద్ర
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం : జెస్సీ గిఫ్ట్
**********************************
Paavu Thakkuva Thommidi Ayyinde Padmavati
Nenu Punjagutta Vasthunnane Padmavati
90 Speed Lo Padmavati
Nee Inti Mundu Break Vesta Padmavati
Singular Kodata Signale Ista
Kissletti Gallona Neeku Pamputha
Yess Ante Aaha Yess Ante
Manmadhudni Nenani Girl Friend Vundani
Tam Tamani Tamaku Vesi Cheppukunta
Paavu Thakkuva Thommidi Ayyinde Padmavati
Nenu Punjagutta Vasthunnane Padmavati

Thommidi Muppavu Chithravathi
Nenu Chintal Basti Vachhesa Chithravathi
Cheera Dhopi Kattukove Chithravathi
Nuvvu Cheepiretti Chimmukove Chithravathi
Pedda Personality Front Municipality
Figure Matram Adirindi Pichha Quality
Yess Ante Oka Yess Ante
Manmadhudni Nenani Girl Friend Vundani
Tam Tamani Tamaku Vesi Cheppukunta
Thommidi Muppavu Chithravathi
Nenu Chintal Basti Vachhesa Chithravathi

Gachhibowli Vachhane Gangavathi
Ganta Padi Kottinde Gangavathi
Ghagra Choli Lo Gangavathi
Nuvvu Ghasa Ghasa La Ganpave Gangavathi
Nuvvu Pattukune Books La Pettukune Hooks La
Ruddukune Lux La Fix Aipotha
Yess Anta Aaha Yess Ante
Manmadhudni Nenani Girl Friend Vundani
Tam Tamani Tamaku Vesi Cheppukunta
Gachhibowli Vachhane
Gangavathi Ganta Padi Kottinde Gangavathi

Pavu Takkuva Padakande Hymavathi
Tension Ga Time Kochha Hymavathi
High Heels Vesukunte Hymavathi
Nuvvu Na Kante Height A Le Hymavathi
Stool Lu Techhukunta Nichhanesukunta
Na Thippalevo Padathune Andukunta
Yes Anta Aaha Yess Ante
Manmadhudni Nenani Girl Friend Vundani
Tam Tamani Tamaku Vesi Cheppukunta
Pavu Takkuva Padakande Hymavathi
Tension Ga Time Kochha Hymavathi

Ganta Takkuva Ontiganta Ratnavathi
Ganta Ganta Ki Gurthosthave Ratnavathi
Jada Gantalala Vuguthunte Ratnavathi
Naku Mental Yekki Pothonde Ratnavathi
Neeku Malle Moggalistha Pilli Moggalestha
Na Bugga Meeda Bugga Pettu Boledista
Yes Anta Aaha Yess Ante
Manmadhudni Nenani Girl Friend Vundani
Tam Tamani Tamaku Vesi Cheppukunta
Ganta Takkuva Ontiganta Ratnavathi
Ganta Ganta Ki Gurthosthave Ratnavathi

Lingi Linginachhave Leelavathi
Lunch Time Ayyinde Leelavathi
Nee Lip Stick Adirinde Leelavathi
Na Lip Meedha Lip Pette Leelavathi
Neeku Manicure Chestha Pedicure Chestha
Kerala Ayurvedha Masach Chestha
Yess Anta Aaha Yess Ante
Manmadhudni Nenani Girl Friend Vundani
Tam Tamani Tamaku Vesi Cheppukunta

Borabanda Vastane Badravathi
Nuvvu Bus Yekke Time Ayyinde Bhadravathi
Nee Pakka Seat Naku Vunche Badravathi
Ninnu Anukoni Kurchunta Badravathi
Nenu Pallu Tomukochha Powder Rasukochha
Nune Petti Nunnanga Duvvukochha
Yes Anta Aaha Yess Ante
Manmadhudni Nenani Girl Friend Vundani
Tam Tamani Tamaku Vesi Cheppukunta

Sanjeevayya Park Lo Sheelavathi
Sayangalam Aidu Ayyinde Sheelavathi
Scent Kottukostane Sheelavathi
Manam Sight Kelli Podame Sheelavathi
Neeku Pulla Ice Testa Peechu Mittai Ista
Ninu Yettukoni Mokka Jonna Pothulista
Yes Anta Aaha Yess Ante
Manmadhudni Nenani Girl Friend Vundani
Tam Tamani Tamaku Vesi Cheppukunta
Sanjeevayya Park Lo Sheelavathi
Sayangalam Aidu Ayyinde Sheelavathi


Movie Name : Nachchavule (2008)
Music Director : Sekhar Chandra
Lyricist : Bhaskarabhatla Ravikumar
Singer : Jessy Gift

Tuesday, October 23, 2012

అదిరే అదిరే కన్నే అదిరే... కుదిరే కుదిరే అన్నీ కుదిరే... నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)














సాకీ :
శివశివ మూర్తివి గణనాథా....శివశివ మూర్తివి గణనాథా....
శివుని కొమరుడవు గణనాథా....శివుని కొమరుడవు గణనాథా....
ఛల్ సిరికీ హరికీ మనువంట...ఛల్ సిరికీ హరికీ మనువంట...
భళరే అనరా జనమంతా...భళరే అనరా జనమంతా...
హేయ్..ఘల్లుమంటు గజ్జ కట్టి చిందు కొట్టే జగమంతా

పల్లవి :
అదిరే అదిరే కన్నే అదిరే .... అదిరే అదిరే కన్నే అదిరే ....
కుదిరే కుదిరే అన్నీ కుదిరే
శృతి ముదిరే ముదిరే మురిపాలు
మతి చెదిరే చెదిరే సరదాలు
మొదటిసారిగా ఎదురయిందిగా వయసు వేడుకా ఓ.. ఓ..

చరణం : 1
ఏం మాయ మెలికో..కలికి ఒంటి కులుకో
నెమలి పింఛమై నాట్యమాడగా ఊపిరాడదనుకో
ఏం నిప్పు కణికో…అదేం పంటి కొరుకో
వగలువాడలో నెగడు వేస్తే నువ్ సొగసుకాడవనుకో
హెయ్..వరసై పిలిచే అందాలు..
అరె మనమై చిలికే గంధాలు
మనసే గెలిచే పంతాలు
అరె మనువై కలిపే బంధాలు
రణము చేయగా రమణి కోరిక అదుపు దాటగా
అదిరే అదిరే కన్నే అదిరే ....కుదిరే కుదిరే అన్నీ కుదిరే...

చరణం : 2
పన్నీటి చినుకో…పసిడిపంట జిలుగో
కాలిమెట్టెగా తాళిబొట్టుగా జంట చేరెనిదిగో
పందార తునకో…పదం లేని తెలుగో
మొలక నవ్వుగా మూగమువ్వగా గుండె తాకెనిదిగో
హే ఎదురై రానీ మేనాలూ
చెవిలో పడనీ మేళాలు
అరె..అటుపై జరిగే వైనాలు వినకూడదుగా లోకాలు
మదన దీపిక మదిని మీటగా ఎదురు లేదుగా …
అదిరే అదిరే కన్నే అదిరే ....కుదిరే కుదిరే అన్నీ కుదిరే...


చిత్రం : నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : జెస్సీ గిఫ్ట్ , కల్పన
******************************************
Siva siva moorthivi gana naadhaa..
Siva siva moorthivi gana naadhaa..
Sivuni kumarudavu gana naadhaa..
Sivuni kumarudavu gana naadhaa..
Chal.. Siri ki hari ki manuvantaa..
Siri ki hari ki manuvantaa..
Hoi.. Bhalaare anaraa janmanthaa..
Bhalaare anaraa janmanthaa..
Hoi.. Ghallu mantu gajja katti chindu kotte jagamanthaa..

Adire adire kanne adire..Adire adire kanne adire..
Kudire kudire anni kudire..
Sruthi mudire mudire muripaalu..
Mathi chedire chedire saradaalu..
Sruthi mudire mudire muripaalu..
Mathi chedire chedire saradaalu..
Modati saarigaa edurayyindigaa vayasu vedukaa .. O..o..
Adire adire kanne adire..Kudire kudire anni kudire..

Hmm..hmm...
Hey em maaya meliko.. Kaliki onti kuluko..
Nemali pinchhame naatyamaadagaa oopiraadadanuko...
Em nippu kaniko.. Adem kanti karuko..
Vagala vaadalo egadu vesthe naa sogasu kodedanuko..
Hey varasai piliche andaalu..
Are vanamai chilike gandhaalu..
Manase geliche panthaalu..
Are manamai kalipe bandhaalu..
Ranamu cheragaa ramani korikaa..
Adhupu daatagaa..o.o..
Adire adire kanne adire... Kudire kudire anni kudire..

Panneeti chinuko pasidi panta jilugo...
Kaali mette gaa thaalibottugaa chentha cherenidigo..
Mandaara thunako padam leni telugo..
Molaka navvugaa mooga muvvagaa manasu thaakenidigo..
Hey edurai raani menaalu..
Chevilo padani melaalu..
Hey atipai jarige vainaalu..
Vinakoodadugaa lokaalu..
Madana geethika madini meetagaa eduruledugaa...ayayayyo..
Adire adire kanne adire..Kudire kudire anni kudire..


Movie Name : Nuvvostanante Nenoddantana (2005)
Music Director :  Devi Sri Prasad
Lyricist : Sirivennela Seetarama sastry
Singers : Jassie Gift, Kalpana

Monday, October 22, 2012

చిరుత కన్నుల వాడే చిలిపి చిన్నొడె.. .. హ్యాపి (2006)














పల్లవి :
చిరుత కన్నుల వాడే చిలిపి చిన్నొడె
చిలక కొట్టని చోటే కొరికి పెట్టాడే
అల్లాడి పోకే సత్యాభామా కిల్లాడీ ఓడే నా చందమామ
ఓస్స హే ఒస్సా ఓస్స హే ఒస్సా హే ఒస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా
ఓ ఒస్సారె ఒస్సా ఒస్సా రె ఒస్సారె ఒస్సా ఒస్సా రె
ఏయ్ ఒస్సారె ఒస్సే ఒస్సా రె ఒస్సారె ఒస్సే ఒస్సా రె
|| చిరుత ||

అందమంతా ఆరబోసి అమ్ముకుంటావే
అందగాడేఎ పక్కనుంటే అంతే అంతేలే
తప్పు ఒప్పు చెప్పకమ్మొ తప్పదివ్వాళే
సిగ్గు యెగ్గు ఆపరయ్యొ బుగ్గే కందే లే..
నీ ఒంపు సొంపుల్లో ఆ మడతే రమ్మందే..
నీ ఒళ్ళో తుళ్ళి పడి వెచ్చ పడీ
జారి పడీ కెవ్వుమనేలే.

ఒస్స హే ఒస్సా ఓస్స హే ఒస్సా హే ఒస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా
ఓ ఒస్సారె ఒస్సా ఒస్సా రె ఒస్సారె ఒస్సా ఒస్సా రె
ఏయ్ ఒస్సారె ఒస్సే ఒస్సా రె ఒస్సారె ఒస్సే ఒస్సా రె

రబ్బరు తో చెసినా బొమ్మ నువ్వే లే
రంగులతో తెంపర నా రిబ్బను ముల్లె
హంగు పొంగు లాగుతుంటే మతే పోయేలే
గుచ్చి గుచ్చి చూడకయ్యొ మతే ఎక్కేలె.
ఎదైనా ఎమైనా ఈ రాతిరి జాతరలే
నీ తోనే అల్లుకుని గిల్లుకుని
హత్తుకుని జివ్వుమనేలే...
ఒస్స హే ఒస్సా ఓస్స హే ఒస్సా హే ఒస్స ఒస్సా ఒస్సా ఒస్సా ఒస్సా
ఓ ఒస్సారె ఒస్సా ఒస్సా రె ఒస్సారె ఒస్సా ఒస్సా రె
ఏయ్ ఒస్సారె ఒస్సే ఒస్సా రె ఒస్సారె ఒస్సే ఒస్సా రె
|| చిరుత ||


చిత్రం : హ్యాపి (2006)
సంగీతం : యువన్ శంకర్ రాజా
రచన : పోతుల  రవికిరణ్
గానం : jessi gifts, సుచిత్ర.
**************************************
Chirutha Kannula Vaade Chilipi Chinnode
Chilaka Kottani Chote Koriki Pettaade
Allaadi Poke Sathyabhama
Killadi Ode Naa Chandamama

Ossa Hey Ossaa Hey Ossaa Hey Ossaa
Hey Ossa Ossaa Ossaaa Ossaa Ossaaa
Ossaare Ossaa Ossaa Re Ossaare Ossaa Ossaa Re
Ossaare Ossaa Ossaa Re Ossaare Ossaa Ossaa Re

Chirutha Kannula Vaade Chilipi Chinnode
Chilaka Kottani Chote Koriki Pettaade
Allaadi Poke Sathyabhama
Killadi Ode Naa Chandamama

Ossa Hey Ossaa Hey Ossaa Hey Ossaa
Hey Ossa Ossaa Ossaaa Ossaa Ossaaa
Ossaare Ossaa Ossaa Re Ossaare Ossaa Ossaa Re
Ossaare Ossaa Ossaa Re Ossaare Ossaa Ossaa Re

Andamantha Aarabosi Ammukuntave
Andagade Pakkanunte Anthe Anthele
Thappu Oppu Cheppakammo Tappadivvale
Siggu Yeggu Aaparayyo Bugge Kande Le

Nee Ompu Sompullo Aa Madathe Rammande
Nee Vollo Tullipadi Vechapadi Jaaripadi Kevvumanele

Ossa Hey Ossaa Hey Ossaa Hey Ossaa
Hey Ossa Ossaa Ossaaa Ossaa Ossaaa
Ossaare Ossaa Ossaa Re Ossaare Ossaa Ossaa Re
Ossaare Ossaa Ossaa Re Ossaare Ossaa Ossaa Re

Rabbaru Tho Chesina Rambha Nuvve Le
Rangulatho Thempara Naa Ribbon Mulle
Hangu Pongu Laagutunte Mathe Poyele
Gichi Gichi Choodakayyo Mathe Ekkele

Edainaa Emainaa Ee Raatiri Jaatarale
Nee Thone Allukuni Gillukuni Hattukuni Jivvumanele

Ossa Hey Ossaa Hey Ossaa Hey Ossaa
Hey Ossa Ossaa Ossaaa Ossaa Ossaaa
Ossaare Ossaa Ossaa Re Ossaare Ossaa Ossaa Re
Ossaare Ossaa Ossaa Re Ossaare Ossaa Ossaa Re


Movie Name : Happy (2006)
Music Director : Yuvan shankar Raja
Lyricist : Pothula Ravikiran
Singers : Jaasie gift, Suchithra

Wednesday, October 10, 2012

ఒసేయ్ ఒసేయ్ నన్ను ఉరేసి ఎల్లిపోకే .... జులాయి (2012)














పల్లవి :
ఓ లవ లవ లవ లవ లవ లవ
కోపగించుకోకే తేనె కళ్ల పాలకోవా
ఓ లవ లవ లవ లవ లవ లవ
మూతి ముడుచుకోకే మార్చి నెల్లో మల్లెపువ్వా
హేయ్ పోలిసోడి బండి సైరన్‌లా
అంబులెన్స్ గాడీ హార్న్‌లా
లౌడ్ స్పీకర్ ఏదో మింగావనేంతగా ఏందీ గోల
ప్రేమ పుండు మీద కారం పెట్టి
గుండె అంచుకేమో దారం కట్టి
ఇష్టమొచ్చినట్లు దాన్నే ఎగరెయ్యకే అలా ఇలా
ఒసేయ్ ఒసేయ్ నన్ను ఉరేసి ఎల్లిపోకే
ఒసేయ్ ఒసేయ్ నన్ను పారేసి పారిపోకే
ఒసేయ్ ఒసేయ్ ఈడిని ఉరేసి ఎల్లిపోకే
ఒసేయ్ ఒసేయ్ ఈడిని పారేసి పారిపోకే॥లవ॥

చరణం : 1
నువ్వెంటలేనిదే టెంపుల్‌కెళితే
తిట్టి పంపడా గాడే
నువ్వు తోడు లేనిదే పబ్‌కి పోతే నో ఎంట్రీ బోర్డే
సింగిల్‌గా నన్ను ఆ మిర్రర్ చూస్తే
ఎర్రర్ అంటూ తిడతాదే
నా సొంత నీడే నన్ను పోల్చుకోలేక
తికమక పడతాదే
ఉప్పులేని పప్పుచారులా
స్టెప్పులెయ్యని చిరంజీవిలా
నువ్వు లేకపోతే పిల్లా దిక్కే నాకు దక్కేదెలా
ఒసేయ్ ఒసేయ్ నన్ను ఉతికేసి ఆరేయకే
ఒసేయ్ ఒసేయ్ నన్ను పిండేసి పారేయకే
ఒసేయ్ ఒసేయ్ ఈడిని ఉతికేసి ఆరేయకే
ఒసేయ్ ఒసేయ్ ఈడిని పిండేసి పారేయకే

చరణం : 2
నువు క్రికెట్ ఆడితే ఒక్కో టిక్కెటు
లక్ష పెట్టి కొంటానే
నువ్వు అవుట్ అంటే
ఆ అంపైర్ పైనే కక్షే కడతానే
నీ నవ్వు కోసమై క్యూలో ఉండే
కోటిమందిని నేనే
నువు ఏడిపించినా నిను నవ్వించే
ఏకైక జోకర్ నే
మందు ఉందే హార్ట్ ఫెయిల్‌కి
మందు ఉందే లవ్ ఫెయిల్‌కి
పండులా ఉన్నోడిని పేషెంట్‌లా మార్చేయకే
ఒసేయ్ ఒసేయ్ నన్ను చంపేసి పారబొయ్యకే
ఒసేయ్ ఒసేయ్ నన్ను చంపేసి పాతరేయకే
ఒసేయ్ ఒసేయ్ ఈడిని చంపేసి పారబొయ్యకే
ఒసేయ్ ఒసేయ్ ఈడిని చంపేసి పాతరేయకే


చిత్రం : జులాయి (2012)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : శ్రీమణి
గానం : జెస్సీ గిఫ్ట్
**********************
O lava lava lava lava lava lava
Kopinchukoke thene kalla palakova
O lava lava lava lava lava lava
Moothi muduchukoke
March nello malle poova

Hey police ode bandi siren la
Ambulance gaadi horn la
Loud speaker edo
Mingavanenthaga enti ee gola
Prema pundu meeda karam petti gunde
Anchukemo daaram katti
Istamochinattu danne
Egareyyake ala ilaa

Osey osey nannu uresi ellipoke
Osey osey nannu paresi paripoku
Osey osey idini uresi ellipoke
Osey osey idini paresi paripoku

O lava lava lava lava lava lava
Kopinchukoke thene kalla palakova

Nuvventalenide temple kelithe
Thitti pampada god e
Nuvu thodu lenidhe
Pub ki pothe no entry board-e
Single ga nannu
Aa mirror chusthe Error antu thidathadhe
Na sontha neede Nanu polchukoleka
Thikamaka padathaade
Uppu leni pappu chaaru la
Steppuleyyani chiranjeevi la
Nuvvu lekapothe pilla
Dikke naaku dakkedela

Osey osey nannu uthikesi aareyke
Osey osey nannu pindesi paareyke
Osey osey idini uthikesi aareyke
Osey osey idini pindesi paareyke

Nuvu cricket aadithe
Okko ticket-u Laksha petti kontane
Nuvu out ante
Aa umpire paine Kakshe kadathane
Nee navvukosamai queue lo unde
koti mandini nene
Nuvu edipinchina ninu navvinche
Ekaika joker ne
Mandhu undi heart fail ke
Mandhi undhi love fail ke
Pandu la unnodini patient la maarcheyyake

Osey osey nannu chimpesi paraboyke
Osey osey nannu champesi pathareyke
Osey osey idini chimpesi paraboyke
Osey osey idini champesi pathareyke


Movie Name : Julayi (2012)
Music Director : Devisri Prasad
Lyricist : Srimani
Singer : Jessi Gift

Monday, September 24, 2012

ఒసేయ్ ఒసేయ్ నన్ను ఉరేసి ఎల్లిపోకే..... జులాయి (2012)














పల్లవి :
ఓ లవ లవ లవ లవ లవ లవ
కోపగించుకోకే తేనె కళ్ల పాలకోవా
ఓ లవ లవ లవ లవ లవ లవ
మూతి ముడుచుకోకే మార్చి నెల్లో మల్లెపువ్వా
హేయ్ పోలిసోడి బండి సైరన్‌లా
అంబులెన్స్ గాడీ హార్న్‌లా
లౌడ్ స్పీకర్ ఏదో మింగావనేంతగా ఏందీ గోల
ప్రేమ పుండు మీద కారం పెట్టి
గుండె అంచుకేమో దారం కట్టి
ఇష్టమొచ్చినట్లు దాన్నే ఎగరెయ్యకే అలా ఇలా
ఒసేయ్ ఒసేయ్ నన్ను ఉరేసి ఎల్లిపోకే
ఒసేయ్ ఒసేయ్ నన్ను పారేసి పారిపోకే
ఒసేయ్ ఒసేయ్ ఈడిని ఉరేసి ఎల్లిపోకే
ఒసేయ్ ఒసేయ్ ఈడిని పారేసి పారిపోకే॥లవ॥

చరణం : 1
నువ్వెంటలేనిదే టెంపుల్‌కెళితే
తిట్టి పంపడా గాడే
నువ్వు తోడు లేనిదే పబ్‌కి పోతే నో ఎంట్రీ బోర్డే
సింగిల్‌గా నన్ను ఆ మిర్రర్ చూస్తే
ఎర్రర్ అంటూ తిడతాదే
నా సొంత నీడే నన్ను పోల్చుకోలేక
తికమక పడతాదే
ఉప్పులేని పప్పుచారులా
స్టెప్పులెయ్యని చిరంజీవిలా
నువ్వు లేకపోతే పిల్లా దిక్కే నాకు దక్కేదెలా
ఒసేయ్ ఒసేయ్ నన్ను ఉతికేసి ఆరేయకే
ఒసేయ్ ఒసేయ్ నన్ను పిండేసి పారేయకే
ఒసేయ్ ఒసేయ్ ఈడిని ఉతికేసి ఆరేయకే
ఒసేయ్ ఒసేయ్ ఈడిని పిండేసి పారేయకే

చరణం : 2
నువు క్రికెట్ ఆడితే ఒక్కో టిక్కెటు
లక్ష పెట్టి కొంటానే
నువ్వు అవుట్ అంటే
ఆ అంపైర్ పైనే కక్షే కడతానే
నీ నవ్వు కోసమై క్యూలో ఉండే
కోటిమందిని నేనే
నువు ఏడిపించినా నిను నవ్వించే
ఏకైక జోకర్ నే
మందు ఉందే హార్ట్ ఫెయిల్‌కి
మందు ఉందే లవ్ ఫెయిల్‌కి
పండులా ఉన్నోడిని పేషెంట్‌లా మార్చేయకే
ఒసేయ్ ఒసేయ్ నన్ను చంపేసి పారబొయ్యకే
ఒసేయ్ ఒసేయ్ నన్ను చంపేసి పాతరేయకే
ఒసేయ్ ఒసేయ్ ఈడిని చంపేసి పారబొయ్యకే
ఒసేయ్ ఒసేయ్ ఈడిని చంపేసి పాతరేయకే


చిత్రం : జులాయి (2012)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : శ్రీమణి
గానం : జెస్సీ గిఫ్ట్
**********************
O lava lava lava lava lava lava
Kopinchukoke thene kalla palakova
O lava lava lava lava lava lava
Moothi muduchukoke
March nello malle poova

Hey police ode bandi siren la
Ambulance gaadi horn la
Loud speaker edo
Mingavanenthaga enti ee gola
Prema pundu meeda karam petti gunde
Anchukemo daaram katti
Istamochinattu danne
Egareyyake ala ilaa

Osey osey nannu uresi ellipoke
Osey osey nannu paresi paripoku
Osey osey idini uresi ellipoke
Osey osey idini paresi paripoku

O lava lava lava lava lava lava
Kopinchukoke thene kalla palakova

Nuvventalenide temple kelithe
Thitti pampada god e
Nuvu thodu lenidhe
Pub ki pothe no entry board-e
Single ga nannu
Aa mirror chusthe Error antu thidathadhe
Na sontha neede Nanu polchukoleka
Thikamaka padathaade
Uppu leni pappu chaaru la
Steppuleyyani chiranjeevi la
Nuvvu lekapothe pilla
Dikke naaku dakkedela

Osey osey nannu uthikesi aareyke
Osey osey nannu pindesi paareyke
Osey osey idini uthikesi aareyke
Osey osey idini pindesi paareyke

Nuvu cricket aadithe
Okko ticket-u Laksha petti kontane
Nuvu out ante
Aa umpire paine Kakshe kadathane
Nee navvukosamai queue lo unde
koti mandini nene
Nuvu edipinchina ninu navvinche
Ekaika joker ne
Mandhu undi heart fail ke
Mandhi undhi love fail ke
Pandu la unnodini patient la maarcheyyake

Osey osey nannu chimpesi paraboyke
Osey osey nannu champesi pathareyke
Osey osey idini chimpesi paraboyke
Osey osey idini champesi pathareyke


Movie Name : Julayi (2012)
Music Director : Devisri Prasad
Lyricist : Srimani
Singer : Jessi Gift