Showing posts with label Hero Special- Pawan Kalyan songs. Show all posts
Showing posts with label Hero Special- Pawan Kalyan songs. Show all posts

Saturday, July 20, 2013

కాటమ రాయుడా... కదిరీ నరసింహుడా.. .... అత్తారింటికి దారేది (2013)














 హేయ్...
 కాటమ రాయుడా... కదిరీ నరసింహుడా..
కాటమ రాయుడా... కదిరీ నరసింహుడా..
కాటమ రాయుడా... కదిరీ నరసింహుడా..

 మేటైన ఏటకాడ నిన్నే న మ్మీతిరా...
 మేటైన ఏటకాడ నిన్నే న మ్మీతిరా...
 బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ
 బేట్రాయి సామి దేవుడా...
 సేపకడుపు సీరి బుట్టితి
 రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టితీ
 హెయ్... హెయ్... హెయ్...
 బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ
 బేట్రాయి సామి దేవుడా...

 కోటిమన్ను నీళ్లలోన యెలసి యేగమై తిరిగి
 కోటిమన్ను నీళ్లలోన...
 హెయ్... హెయ్... హెయ్...
 బాపనోళ్ల చదువులెల్ల బ్రహ్మదేవరకిచ్చినోడ....
బాపనోళ్ల చదువులెల్ల బ్రహ్మదేవరకిచ్చినోడ....

 బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ
 బేట్రాయి సామి దేవుడా...
 సేపకడుపు సీరి బుట్టితి
 రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టితీ
 బేట్రాయి సామి దేవుడా... నన్నేలినోడ
 బేట్రాయి సామి దేవుడా... హో... య్యా...


చిత్రం : అత్తారింటికి దారేది (2013)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన :
గానం : పవన్ కళ్యాణ్
*****************************************
Kaatama raayuda…. Kadiri narasimhudaa….
Kaatama raayuda…. Kadiri narasimhudaa…
Kaatama raayuda…. Kadiri narasimhudaa…

Metina yetagaada Ninne nammeethiraaaa
Metina yetagaada Ninne nammeethiraaaa

Betraai saami devudaaa.. Nannelinoda….
Betraai Saami devudaaa….
Sepakadupu seeri puttithii
raakaasigaanni kopana theesi kottidhi

Betraai saami devudaaa Nannelinoda….
Betraai Saami devudaaa….

Kotimannu neellalona yelasi yekame thirigi
kotimannu neellalona…

Baapanolla chaduvulalla brahmadevara kichhinodaaaa…
Baapanolla chaduvulalla brahmadevura kichinodaaaa…

Betraai saami devudaa…nannelinodaaa
betraaai saami devudaa….
Sepakadupu seeri muttidhi
raakaasigaandi koobaalu theesi kottidhi

Betraai Saami Devudaa… nannelinodaaa
Betraaai Saami devudaaaa


Movie Name : Attarintiki Daredi (2013)
Music Director : Devisri Prasad
Lyricist :
Singer  : Pawan Kalyan

నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే….. అత్తారింటికి దారేది (2013)














నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే… 
అదేమిటే
నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే… 
అదేమిటే

ఏమిటో ఏం మాయో చేసినావే కంటి చూపుతోటి
ఏమిటో ఇదేమి రోగమో అంటించినావే ఒంటి ఊపుతోటి
ముంచే వరదలా కాల్చే ప్రమిదలా ముంచావే మరదలా
నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే… 
అదేమిటే
నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే… 
అదేమిటే

ఏయ్.. అంత పెద్ద ఆకాశం, అంతులేని ఆ నీలం
నీ చేప కళ్ళ లోతుల్లో ఎట్ట నింపావే ఇరగదీసావే
ఏయ్.. భూమిలోన బంగారం దాగి ఉందనేది ఓ సత్యం
దాన్ని నువ్వు భూమిపైన పెరిగేస్తూ ఇట్ట తిరిగేస్తూ తిరగరాసావే
ఏయ్.. అలా నువ్వు చీర కట్టి చిందులేస్తె చీమలా నేను వెంటపడనా
నావలా నువ్వు తూగుతూ నడుస్తుంటే కాపలాకి నేను వెంటరానా
కృష్ణ రాధలా నొప్పి బాధలా ఉందాం రావే మరదలా

అత్త లేని కోడలుత్తమురాలు ఓరమ్మా
కోడల్లేని అత్త గుణవంతురాలు
కోడలా కోడలా కొడుకు పెళ్ళామా ఓరమ్మా
పచ్చి పాల మీద మీగడేదమ్మా
వేడి పాలల్లోన వెన్న ఏదమ్మా

మోనలిసా చిత్రాన్ని గీసినోడు ఎవడైనా
ఈ పాల సీస అందాన్ని చూడనేలేదు ఇంక ఏం లాభం
కోహినూరు వజ్రాన్ని ఎత్తుకెళ్ళినోడు రాజైనా
దాని మెరుపు నీలోనే దాగి ఉందని తెలియలే పాపం
ఇంతిలా నువ్వు పుట్టుకొస్తే నేను మాత్రం ఎంతని పొగిడి పాడగలను
తెలుగు భాషలో నాకు తెలిసిన పదాలు అన్ని గుమ్మరించి ఇంత రాసినాను
సిరివెన్నెల మూటలా వేటూరి పాటలా ముద్దుగున్నావే మరదలా
నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే… అదేమిటే
నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే… అదేమిటే


చిత్రం : అత్తారింటికి దారేది (2013)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన :  దేవిశ్రీ ప్రసాద్
గానం : దేవిశ్రీ ప్రసాద్
*****************************************
Ninnu chudagane chitti gunde gattigane kottukunnadhe
Adhemite...
Ninnu chudakunte rendu kallu okatinokati thittukunnave
Adhemite
Ninnu chudagane chitti gunde gattigane kottukunnadhe hoy
Adhemite... hoy
Ninnu chudakunte rendu kallu okatinokati thittukunnave hoy
Adhemite..hoy

Emito emmayo chesinaave kanti chuputhoti
Emito idemi rogamo antinchinaave vonti vuputhoti
Munche varadalaa kalche pramidala champaave maradala 

Ninnu chudagane ... naa chitti gunde
Ninnu chudagane chitti gunde gattigane kottukunnadhe hoy
Adhemite... hoy
Ninnu chudakunte rendu kallu okatinokati thittukunnave hoy
Adhemite..hoy

Hey antha pedda aakasam anthuleni aa neelam
Nee chepa kalla lothullo etta nimpaavo iragadeesave
Hey bhumilona bangaram daagi vundanedi o satyam
Danni nuvvu bhumipaina perigesthu
Itta tirigisthe thiraga raasave
Ye ala nuvvu cheera katti chindesthe
Cheemalaa nenu venta padnaa
Naavala nuvvu thuguthu nadusthu vunte
Kaapalaaki nenu venta raana
Krishna raadhala noppi baadhala
Vundaam raa maradalaa
Ninnu chudagane chitti gunde gattigane kottukunnadhe hoy
Adhemite... hoy

Attaleni kodaluttamuraalu olamma
Kodaluleni atta gunavanthuraalu .. aahum aahum
Kodala kodala koduku pellamaa oramma
Pachhi paala meeda meegadedamma
Aa vedipaala meeda venna yedamma
Please dance yaa

Mona Lisa chitrangi geesinodu evadaina
Ee paalaseesa andanni chudaneledu inka em laabham
Kohinuru vajraanni ettukellinodu raajaina
Daani merupu neeloni daagi vundani theliyade paapam
Inthila nuvvu puttukosthe nenu maathram
Enthani pogidi paadagalanu
Telugu baashalo naaku thelisina padaalu anni
Kummarinchi intha raasinaanu
Siri vennela mutala veturi paatala
Muddugunnave maradalaa!!

Ninnu chudagane ... naa chitti gunde
Ninnu chudagane chitti gunde gattigane kottukunnadhe hoy
Adhemite... hoy
Ninnu chudakunte rendu kallu okatinokati thittukunnave hoy
Adhemite..hoy..


Movie Name : Attarintiki Daredi (2013)
Music Director : Devisri Prasad
Lyricist : Devisri Prasad
Singer  : Devisri Prasad

Its time to party now... Its time to party now... అత్తారింటికి దారేది (2013)














పల్లవి :
ఓరి దేవుడో దేవుడో ఏం పిల్లగాడే
మిల్లీమీటరైన వదలకుండ దిల్లో నిండినాడే
కళ్లలోన కత్తులున్న తీవ్రవాదిలా
మాటల్లోన మత్తులున్న మంత్రవాదిలా
పరేషాను చేస్తున్నాడిలా
పట్టుకో... హో పట్టుకో
Its time to party now...
Its time to party now...
నోటికొచ్చిన పాటేదో పాడెయ్ పాడెయ్ పాడెయ్ పాడెయ్
ఒంటికొచ్చిన డ్యాన్సేదో చేసెయ్ చేసెయ్ రో
Its time to party (2)

చేతికందిన డ్రింకేదో
తాగెయ్ తాగెయ్ తాగెయ్ తాగెయ్
లోకమంతా ఉయ్యాలే ఊగెయ్ ఊగెయ్ రో
Its time to party (2)
Come on come on lets chill and
thrill and kill it now
Come on come on పిచ్చెక్కించేద్దాంరో
Come on come on lets rock it shake it break it now
Come on come on తెగ జల్సా చేద్దాంరో
Its time to party now...
Its time to party now రావే ఓ పిల్లా
Its time to party now చేద్దాం గోల
Its time to party now రావే ఓ పిల్లా
మనకంటే గొప్పోళ్లా టాటా బిర్లా
॥దేవుడో॥

చరణం : 1
ఎడిసన్ను బల్బులోని
ఫిలమెంటు వైరు నేను
అట్టా నను టచ్ చేశావో
ఇట్టా స్విచ్చునౌతాను
బృందం: Its time to party (2)
మైక్రోవేవ్ మంటలాగా
సెలైంటు ఫైరు నేను
నువు కొంచెం అలుసిచ్చావో టాలెంటే చూపిస్తాను
బృందం: Its time to party (2)

హే భాయ్ అబ్బాయ్ లవ్ గాడ్‌కు నువ్వు క్లోనింగా
అమ్మోయ్ అమ్మాయ్ తొలిచూపుకే ఇంతటి ఫాలోయింగా
॥Its time to party॥

చరణం : 2
మై నేమ్ ఈజ్ మార్గరీటా మాక్‌టైల్లా పుట్టానంటా
చూపుల్తో అందమంతా సరదాగా సిప్ చేయ్‌మంటా
Its time to party (2)
వాచ్‌మేనే లేనిచోట వయసే ఒక పూలతోట
వెల్కమ్మని పిలిచావంటే తమ్మెదలా వాలిపోతా Its time to party     (2)
హల్లో హల్లో అని పిలవాలా నినుపేరెట్టి
పిల్లో పిల్లో నను లాగొద్దట్టా దారం కట్టి
 ॥Its time to party॥


చిత్రం : అత్తారింటికి దారేది (2013)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన :  రామజోగయ్య శాస్త్రి
గానం : మాల్గాడి శుభ, డేవిడ్ సైమన్
*****************************************
Ori devoudo.. Devudo em pillagade
Milli meeter ayina vadalakunda dhil lo nindinade
Kallallona kattulunna theevravadila
Matallona mattulunna mantravadila
Pareshanu chesthunnadila
Aa pattuko..oo pattuko
Its time to party now .. Its time to party now
Notikochina patedo padey padey padey
Vantikochina dance edo chesey cheseyro
Its time to party .. Its time to party
Chethikandina drinkedo thagey thagey thagey
Lokamantha uyyale ugey ugeyro
Its time to party .. Its time to party
Come on come on lets chill and thrill and killing now
Come on come on pichekincheddamro
Come on come on lets rock it shakeit break it now
Come on come on thega jalsa cheddamro

Its time to party now .. Its time to party now
Rave o pilla
Its time to party now
Cheddam gola
Its time to party now
Rave oo pilla
Manakante goppolla taata birla

Ori devoudo.. Devudo em pillagade
Milli meeter ayina vadalakunda dhil lo nindinade
Kallallona kattulunna theevravadila
Matallona mattulunna mantravadila
Pareshanu chesthunnadila
Aa pattuko..oo pattuko

Edison bulbloni filament wire nenu
Atta nanu touch chesavo itta swith on avthanu

Its time to party .. Its time to party
Hey microwave manta laga sailent fire nenu
Nuvu konchm manasichavo talent ye chupistha

Its time to party .. Its time to party
Hey boy abbay ... Lovecode ki nuvu cloaningaaa
Ammoy ammoy tholi chupuke inthati followinga

Its time to party now .. Its time to party now
Rave o pilla
Its time to party now
Cheddam gola

My name is margaretta mocktile la puttananta
Chupultho andamantha saradaga setcheymanta

Its time to party .. Its time to party
Watchman leni chota vayase o pula thota
Welcome ani pilichavante thummedala vaalipotha

Its time to party .. Its time to party
Hello hello ani pilavala ninu peretti
Pillo pillo nanu ravaddantara ranganki

Its time to party now .. Its time to party now
Rave o pilla
Its time to party now
Cheddam gola
Its time to party .. Its time to party
Its time to party


Movie Name : Attarintiki Daredi (2013)
Music Director : Devisri Prasad
Lyricist : Ramajogayya Sastry
Singers  : Malgudi subha, David simon

అమ్మో బాపు గారి బొమ్మో .. ఓలమ్మో మల్లె పూల కొమ్మో ... అత్తారింటికి దారేది (2013)

హేయ్ బొంగరాల్లాంటి కళ్ళు తిప్పింది
ఉంగరాలున్న జుట్టు తిప్పింది
గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పిందీ...
అమ్మో బాపు గారి బొమ్మో
ఓలమ్మో మల్లెపూల కొమ్మో...
రబ్బరు గాజుల రంగు తీసింది
బుగ్గల అంచున ఎరుపు రాసింది
రిబ్బను కట్టిన గాలి పటంలా నన్నెగరేసిందీ...
అమ్మో దాని చూపు గమ్మో
ఓలమ్మో ఓల్డ్ మోంక్  రమ్మో... హై
పగడాల పెదవుల్తో పడగొట్టిందీ పిల్లా
కత్తులులేని యుద్ధం చేసి నన్నే గెలిచింది
ఏకంగా యెదపైనే నర్తించిందీ...
అబ్బా నాట్యంలోని ముద్దర చూసి నిద్దర నాదే పోయింది...
అమ్మో బాపు గారి బొమ్మో హే హే హే
ఓలమ్మో మల్లెపూల కొమ్మో... హో హో

మొన్న మేడ మీద బట్టలారేస్తూ
కూని రాగమేదొ తీసేస్తూ
పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్లా...
నిన్న కాఫీ గ్లాసు చేతికందిస్తూ
నాజూకైన వేళ్ళు తాకిస్తూ
మెత్తని మత్తుల విద్యుత్ తీగై ఒత్తిడి పెంచిందే మళ్ళా... హోయ్
కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది
ఓరగా చూసే చూపు నావైపే అనిపిస్తుంది
పూలలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసింది
చీర చెంగు చివరంచుల్లో నన్నె బంధీ చేసింది
పొద్దు పొద్దున్నే హల్లో అంటుందీ
పొద్దు పోతె చాలు కల్లోకొస్తుందీ
పొద్దస్తమానం పొయినంత దూరం గుర్తొస్తుంటుందీ....
అమ్మో బాపు గారి బొమ్మో హే హే హే
ఓలమ్మో మల్లెపూల కొమ్మో...
సయ్యో అయ్యయ్యో మయ్యో అయ్యయ్యో రయ్యో అయ్యయ్యో అహ అహ అహ అహ
సయ్యో అయ్యయ్యో మయ్యో అయ్యయ్యో రయ్యో అయ్యయ్యో అహ అహ అహ అహ

యే మాయా లోకంలోనో నన్ను మెల్లగ తోసేసింది
తలుపులు మూసింది తాళం పోగెట్టేసిందీ
ఆ మబ్బుల అంచుల దాకా నా మనసుని మోసేసింది
చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకు లాగింది..
తిన్నగా గుండెను పట్టి గుప్పిట పెట్టి మూసేసింది
అందమే గంధపు గాలై మళ్ళీ ఊపిరి పోసింది
తియ్యని ముచ్చటలెన్నో ఆలోచన్లో అచ్చేసింది
ప్రేమనే కళ్లద్దాలు చూపులకే తగిలించింది
కోసల దేశపు రాజకుమారి ఆశలు రేపిన ఖండాల పోరి
పూసల దండలొ నన్నే గుచ్చి మెళ్ళో వేసిందీ
అమ్మో బాపు గారి బొమ్మో హే హే హే

ఓలమ్మో మల్లెపూల కొమ్మో... ఓ..


చిత్రం : అత్తారింటికి దారేది (2013)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన :  రామజోగయ్య శాస్త్రి
గానం : శంకర్ మహదేవన్
*****************************************
Hey bongaraalanti kallu thippindi
ungaraalunna juttu thippindi
gingiraaletthe nadumompullo nanne thippindee...
ammo baapu gaari bommo
olammo mallepoola kommo...
rubberu gaajula rangu theesindi
buggala anchuna erupu raasindi
ribbonu kattina gaali patamlaa nannegaresindi...
ammo daani choopu gummo
olammo old monk  rummo... hai
pagadaala pedavultho padagottindee pillaa
katthulu leni yuddham chesi nanne gelichindi
ekamgaa yedapaine narthinchindee...
abbaa natyam loni muddara chusi niddara naade poyindi...
ammo baapu gaari bommo he he he
olammo mallepoola kommo... ho ho

Monna meda meeda battalaaresthu
kooni raagamedo theesesthoo
pidikedu praanam pindeselaa pallavi paadinde pillaa...
ninna coffee glassu chethikandisthu
naajukaina vellu thaakisthu
metthani matthula vidyuth theegai otthidi penchinde malla... hoy
kooralo vese popu naa oohallo vesesindi
oragaa choose choopu naavaipe anipisthundi
poolalo gucche daaram naa gundello gucchesindi
cheera chengu chivaranchullo nanne bandhee chesindi
poddu poddunne hello antundi
poddu pothe chaalu kallokosthundi
poddasthamaanam poyinantha dooram gurthosthuntundii....
ammo baapu gaari bommo he he he
olammo mallepoola kommo...
sayyo ayyayyo mayyo ayyayyo rayyo ayyayyo aha aha aha aha
sayyo ayyayyo mayyo ayyayyo rayyo ayyayyo aha aha aha aha

Ye maayaa lokamlono nannu mellaga thosesindi
thalupulu moosindi thaalam pogettesindi
aa mabbula anchula daaka naa manasuni mosesindi
chappudu lekundaa nicchena pakkaku laagindi..
thinnagaa gundenu patti guppita petti moosesindi
andame gandhapu gaalai mallee oopiri posindi
thiyyani mucchatalenno aalochanlo acchesindi
premane kalladdaalu choopulake thagilinchindi
kosala deshapu raajakumaari aashalu repina khandaala pori
poosala dandalo nanne gucchi mello vesindee
ammo baapu gaari bommo he he he
olammo mallepoola kommo... O..


Movie Name : Attarintiki Daredi (2013)
Music Director : Devisri Prasad
Lyricist : Ramajogayya Sastry
Singer : Shankar Mahadevan

వీడు ఆరడుగుల బుల్లెట్టు ... వీడు ధైర్యం విసిరిన రాకెట్టు .... అత్తారింటికి దారేది (2013)














గగనపు వీధి వీడి వలస వెల్లిపోయిన నీలి మబ్బు కోసమ్
తరలింది తనకు తానె ఆకాసమ్, పరదేసమ్
శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసమ్
విడిచింది చూడు నగమె తన వాసమ్, వనవాసమ్.

భైరవుడో, భార్గవుడో, భాస్కరుడో మరి రక్కసుడో
ఉక్కు దీవి లాంటి ఒంటి నైజమ్ వీడు మెరుపులన్నీ ఒక్కటైన తేజమ్
రక్షకుడో, తక్షకుడో, పరీక్షలకే సుసిక్షితిడో
శత్రువంటు లేని వింత యుధమ్, వీడి గుండె లోతు గాయమైన షబ్దమ్
నడిచొచ్చే నర్తనసౌరి, పరిగెత్తే పరాక్రమసైలీ
హలాహలమ్ హరించినా ధక్ ధక్ ఉదయుడో
వీడు ఆరడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యమ్ విసిరిన రాకెట్టు

గగనపు వీధి వీడి వలస వెల్లిపోయిన నీలి మబ్బు కోసమ్
తరలింది తనకు తానె ఆకాసమ్, పరదేసమ్
శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసమ్
విడిచింది చూడు నగమె తన వాసమ్, వనవాసమ్.

ధివినుంచి భుమిపైకి భగ భగమని కురిసేటి
వినిపించని కిరనమ్ చప్పుడు వీడు
వడి వడిగా వడగల్లై గడ గడమని జారేటి
కనిపించని జడివానేగా వీడు
సంఖమ్ లో దాగేటి పోటెత్తిన సంద్రమ్ హోరితడు
సోకాన్నే దాచేసే అశోకుడు వీడురో
వీడు ఆరడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యమ్ విసిరిన రాకెట్టు

తనపొదలే వొదులుకొని పైకెదిగిన కొమ్మలకీ
చిగురించిన చోటుని చుపిస్తారు
తనదిసనే మార్చుకొని ప్రభవించే సూర్యుడికీ
తనతూరుపు పరిచయమె చెస్తాడూ
రావనుడో రాఘవుడో మనసునుదోచె మానవుడో
సైనికుడో శ్రామికుడో అసాధ్యుడు వీడురో
వీడు ఆరడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యమ్ విసిరిన రాకెట్టు
గగనపు వీధి వీడి వలస వెల్లిపోయిన నీలి మబ్బు కోసమ్
తరలింది తనకు తానె ఆకాసమ్, పరదేసమ్
శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసమ్
విడిచింది చూడు నగమె తన వాసమ్, వనవాసమ్.


చిత్రం : అత్తారింటికి దారేది (2013)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ 
రచన : శ్రీమణి 
గానం : విజయ్ ప్రకాష్ 
*********************************
Gaganapu veedhi veedi valasa vellipoyina neeli mabbu kosam
Tharalindhi thanaku thane aakasam
Paradesam…
Shikharapu anchu nunchi nela jaaripoina neeti chukka kosam
Vidichindi chudu nagame thana vaasam
Vanavaasam…

Bhairavudo bhargavudo bhaskarudo mari rakkasudo
Ukku theega lanti onti naizam
Veedu merupulanni okataina tejam
Rakshakudo takshakudo parikshalake susikhsithudo
Shatruvantu leni vintha yudham
Idi gunde lothu gaayam aina shabdham
Nadichoche narthana souri
Parigetthe parakrama saili
Hala halam bharinchina karka hrudayudo

Veedu aaradugula bulletu, veedu dhairyam visirina rocketu
Gaganapu veedhi veedi valasa vellipoyina neeli mabbu kosam
Tharalindhi thanaku thane aakasam
Paradesam…
Shikharapu anchu nunchi nela jaaripoina neeti chukka kosam
Vidichindi chudu nagame thana vaasam
Vanavaasam…

Dhivi nunchi bhuvi paiki bhagabhagamani kuriseti
Vinipinchani kiranam chappudu veedu
Vadi vadiga vadagallai gadagada mani jaareti
Kanipinchani jadi vaanega veedu
Shankham lo daageti potettina sandram horithadu
Shokaane daatese ashokudu veedu ro
Veedu aarugula bulletu, veedu dhairyam visirina rocketu

Thana modale vadulukoni paikedigina kommalaki
Chigurinchina chotuni chupisthadu
Thana disane maarchukuni prabhavinche suryudiki
Thana thurupu taripevechestadu
Raavanudo raghavudo manasunu doche manavudo
Sainikudo sraamikudo asaadhyudu veedu ro
Veedu aarugula bulletu, veedu dhairyam visirina rocketu

Gaganapu veedhi veedi valasa vellipoyina neeli mabbu kosam
Tharalindhi thanaku thane aakasam
Paradesam…
Shikharapu anchu nunchi nela jaaripoina neeti chukka kosam
Vidichindi chudu nagame thana vaasam
Vanavaasam…


Movie Name : Attarintiki Daredi (2013)
Music Director : Devisri Prasad
Lyricist : Srimani
Singer : Vijay Prakash

దేవదేవం భజే దివ్య ప్రభావం ........ అత్తారింటికి దారేది (2013)

దేవదేవం భజే దివ్య ప్రభావం
రావణాసుర వైరి
రణపుంగవం రామం॥
వేల సుమ గంధముల గాలి అలలా
కలల చిరునవ్వులతో కదిలినాడు
రాల హృదయాల తడిమేటి తడిలా
కరుణగల వరుణుడై కరిగినాడు
అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం
ఆవిరి మేఘాలే ఆతని సొంతం
అరమరికల వైరం కాల్చెడి అంగారం
వెలుగుల వైభోగం ఆతని నయనం
ప్రాణ ఋణబంధముల తరువును
పుడమిగ నిలుపుటె తన గుణం॥


చిత్రం : అత్తారింటికి దారేది (2013)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన :  రామజోగయ్య శాస్త్రి
గానం : నరేంద్ర
*****************************************
Deva devam bhaje divya prabhavam
ravanasura vairi ranapungavam
Ramam deva devam bhaje divya prabhavam

deva Sumagandamula Gaali alala
kalala chirunavvulato kadilinadu
ralla hrudayala thadimeti thadila
karunagala varanuday kadilinadu

athanoka aaksam
antheragani sunyam
aviri meghale aathani sonthamna
aramarikala vainam kalchedi angaram

velugula vaibhogam aathani nayanam
prana runa bhandamula tharumthu pudamiga niluputa thanakulam

Deva devam bhaje divya prabhavam
ravanasura vairi ranapungavam
Ramam deva devam bhaje divya prabhavam


Movie Name : Attarintiki Daredi (2013)
Music Director : Devisri Prasad
Lyricist : Ramajogayya Sastry
Singer : Narendra

కిర్రాకు కిర్రాకు కిర్రాకు ర్రాకు ర్రాకు పుట్టించావే ...... అత్తారింటికి దారేది (2013)

పల్లవి :
ఓసోసి పిల్లపోరి ఓ చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే
రాకాసి రాకుమారి కోపంగా పళ్లునూరి ఐ లవ్మూ చెప్పినావే
అందంగ పెట్టినావే స్పాటు
గుండె తాకిందే ప్రేమ గన్ను షాటు
ఏది లెఫ్టు ఏది నాకు రైటు మందు కొట్టకుంటనే నేను టైటు
క్యాట్ బాలు లాగిపెట్టి మల్లెపూలు చల్లినట్టు
షర్టు జేబు కింద చిట్టి బాంబ్ బ్లాస్టు జరిగినట్టు
పిచ్చి పిచ్చిగుందే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు ర్రాకు ర్రాకు పుట్టించావే
కిర్రాకు కిర్రాకు కిర్రాకు
ర్రాకు కేక పెట్టించావే

చరణం : 1
పెదవి స్ట్రాబెరీ పలుకు క్యాడ్‌బరీ
సొగసు తీగలో కదిలింది పూల నర్సరీ
కళ్లలో కలల గ్యాలరీ చిలిపిచూపులో
కొలువుంది ద్రాక్ష మాధురి
అత్తరేదో చల్లినావే అత్తగారి పిల్లా
సిత్తరాల నవ్వుపైన రతనాలు జల్లా
కొత్తప్రేమ మత్తు నన్ను హత్తుకుంటే ఇల్లా
పిచ్చి పిచ్చిగుందే॥

చరణం : 2
మాంకాళి జాతర్లో మైకుసెట్టు మోగినట్టు
మైండంత గోలగుందే
బెంగాలీ స్వీటులోన భంగేదో కలిపి తిన్న
ఫీలింగు కమ్ముతోందే
కౌబాయి డ్రెస్సు వేసిన ట్టూ క్రష్ణరాయలోరి గుర్రమెక్కినట్టు
భూమ్మీద ఉన్నచోటే ఉంటూ
ఆ మూను మీద కాలు పెట్టినట్టు
సిమ్ము లేని సెల్లులోకి ఇన్‌కమింగు వచ్చినట్టు
సింగరేణి బొగ్గు తీసి ఫేసు పౌడరద్దినట్టు పిచ్చిపిచ్చిగుందే॥


చిత్రం : అత్తారింటికి దారేది (2013)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన :  రామజోగయ్య శాస్త్రి
గానం : పాలక్కడ్ శ్రీరామ్, రీటా
*****************************************
Movie Name : Attarintiki Daredi (2013)
Music Director : Devisri Prasad
Lyricist : Ramajogayya Sastry
Singers : Palakkad Sriram, Reeta

Saturday, November 10, 2012

జర్రమొచ్చింది చెమటొట్టింది దడ పుట్టింది....కెమరామెన్ గంగతో రాంబాబు (2012)














Oy enti extralu chethnav? Emaindi neeku?

Jaramochindi chematattindi dhadaputtindi bengochindi
Aayochi soyochi segalochi pogalochi
Madyaratri melukochi edupemo thannukochi

Entento aipothande rambabu etantav etantav roo
Nakento aipothande rambabu etantav etantav roo
Nannadigithe nakem theluse sittarangi rmp doctor ni aduge
Nannadigithe nakem theluse sittarangi rmp doctor ni aduge

Vollantha yedekki pothavunde
Kompalo coolere ettinchuko
Podhantha gonthendi pothavunde
Aarara pulla ice korikesuko
Digulochindi digulochindi udukochindi udukochindi
Atnunchi itnunchi abbee ninnatnunchi
Seerakattu selaparinchi puttumacha pulakarinchi

Entento aipothande rambabu etantav etantav roo
Lonento aipothande rambabu etantav etantav roo
Nannadigithe nakem theluse thinnagelli intlo me akkani aduge
Nannadigithe nakem theluse thinnagelli intlo me akkani aduge

Noppi noppiguntandi thaggatledhu ekkado naram naligipoyindemo
Em thindamanna ekkatledhu anduke slimmuga unnavemo
Gubulochindi godavochindi adurochindi bedurochindi
Adivochi idi vochi onti meeda eedochi
Seppaleni side nunchi surrumanchi salupochi

Bothale thegipothunnay rambabu etantav etantav roo
Siggidichi aduguthunti roo etantav etantav roo
Naku na fans ki no nachadhe nanoggey nannoggeyye
Naku na fans ki no nachadhe nanoggey nannoggeyye


చిత్రం : కెమరామెన్ గంగతో రాంబాబు (2012)
సంగీతం : మణిశర్మ
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం : ఖుషి మురళి , శ్రావణ భార్గవి
***********************************************
Movie Name : Cameraman Ganga Tho Rambabu (2012)
Music Director : Mani Sharma
Lyricist : Bhaskarabatla Ravi kumar
Singers : Khushi murali, Sravana bhargavi

బడా బాబులకేమో దడ ........ కెమెరామెన్ గంగతో రాంబాబు (2012)



బడా బాబులకేమో దడ పదా మంచికి పడితే  చెద 
సదా బద్దలు కొట్టే గద.. రాంబాబు..

ఆగయా రే దేఖో ఇదర్ .. హి ఈజ్ ది మాన్ అఫ్ పవర్ 

వెన్నుపూసకి వీడే షివర్... షేరో సే యే ఖతర్
హి కాల్డ్ రాంబాబు..అస్సలు ఉండదు డాబు  
ఆరడుగుల ఆటం బాంబు 

ప్రశ్నలకే ఒక జవాబు..అవినీతిని కాల్చు మతాబు.. 

అనుకున్నది చేసే రుబాబు 
ఆగయా రే దేఖో ఇదర్ ..  హి ఈజ్ ది మాన్ అఫ్ పవర్ 
వెన్నుపూసకి వీడే షివర్... షేరో సే యే ఖతర్
ధడేల్ ధడేల్ ధడేల్  చితక్కోడతాడే
ఇరగ  కుమ్మేసి పడేసి తన్నేసి పగలకొడతాడే 


చిత్రం : కెమెరామెన్ గంగతో రాంబాబు (2012)

సంగీతం : మణిశర్మ 
రచన : భాస్కరభట్ల రవికుమార్ 
గానం : హేమచంద్ర , కారుణ్య , నరేంద్ర 
******************************
Bada babulakemo dhada
pada manchiki padithe chedha
sada ganthalu kotte gadha....rambabu…

aagaya re dekho idhar - he’s the man of power
vennu poosa ki veede shiver -shero se ye khathar
he called rambabu, assalu undadhu dhabu
aaradugula atom bomb-u
prashnalake oka javabu
avineethini kaalchu mathabu
anukunnadi chese rubabu

aagaya re dekho idhar he’s the man of power
vennu poosa ki veede shiver shero se ye khathar
dhadel dhadel dhadel chitakkodathade
iraga kummesi padesi thannesi pagalakodathade
**************************************
Movie Name : Cameraman Ganga Tho Rambabu (2012)
Music Director : Manisharma
Lyricist: Bhaskarabhatla Ravikumar
Singers : Hemachandra, Karunya, Narendra

పిల్లని చూస్తే బొమ్మిడాయ్ ...... కెమెరామెన్ గంగతో రాంబాబు (2012)


పల్లవి :
పిల్లని చూస్తే బొమ్మిడాయ్
అందం చూస్తే టట్టఢాయ్
ఆపర బాబూ నీ లడాయ్
నాకాడెందుకు నీ బడాయ్ ॥
ఏమున్నావులే పుల్లట్టులాగా
సరాసరీ బుల్లెట్టులాగా గుండెల్లో దూరావే
తెగానురా టిక్కెట్టులాగా
పడ్డానురా వికెట్టులాగా కళ్లప్పగిస్తావే
చెమ్మక్ చెమ్మక్ చెల్లో నా పిప్పరుమెంటూ బిళ్లో
పిండేస్తున్నా పిల్లో పూలెట్టుకు రావే జళ్లో
చెమ్మక్ చెమ్మక్ చెల్లో పడిపోతా ఇట్టే ఒళ్లో
చెమటలు పట్టేదాకా మనకుండదు ఇంటర్వెల్లో
॥

చరణం : 1
యా... పట్టూ పట్టూ పావడా
అది ఒలెంపిక్కూ కాగడా
ఇనుకోరా ఎనకేరా సరదాగా జరదా పిల్లడా
యా... చుట్టుకొలతా దేవుడా
నన్ను జల్లించేసే జల్లెడా
మొనగాడా ఇటురారా
పరువాన్ని వేసేయ్ తంపడా
హేయ్... లవ్ లంకిణీ బాగుందే కసి కొంకిణీ
నీ జవానీ జై భవానీ జమ్ జమాయిస్తాగా
॥॥

చరణం : 2
యా... అప్పడతప్పడ తాండరా
ఆడేద్దాం ఆదర బాదరా
అయ్ బాబోయ్... అయ్ బాబోయ్
సంటోడ ఎంతా తుత్తరా
యా... తూర్పు దక్షిణ ఉత్తర
నా ముద్దులతోనే ముద్దరా
ఇరగేసీ తిరగేసీ చేసెయ్యీ గత్తర గత్తరా
ఏయ్... హస్తినీ నీకోసం నేనొస్తినీ
నినుచూస్తినీ కాజేస్తినీ నీ యావదాస్తినీ
॥

చిత్రం : కెమెరామెన్ గంగతో రాంబాబు (2012)
సంగీతం : మణిశర్మ
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం : కారుణ్య, చైత్ర

***********************************
Movie Name : Cameraman Ganga Tho Rambabu (2012)
Music Director : Manisharma
Lyricist: Bhaskarabhatla Ravikumar
Singers : Karunya, Chaithra

తలదించుకు బతుకుతావా .... కెమెరామెన్ గంగతో రాంబాబు (2012)


పల్లవి :
తలదించుకు బతుకుతావా
తల ఎత్తుకు తిరగలేవా
తలరాతను మార్చుకోవా సిగ్గనేది లేదా
ఒకడిగ నువు పుట్టలేదా
ఒకడిగ నువు చచ్చిపోవా
ఒకడిగ పోరాడలేవా నిద్రలేచి రారా
నీ ఓటుని నీ వేటుకె వాడుతుంటే వింతగా
జుట్టుపట్టి రచ్చకీడ్చి నీలదీయవనేరుగా
ఉడుకెత్తిన నెత్తురె ఒక నిప్పుటేరులాగ
కదలిరా... కదలిరా... కదలిరా...
పనైపోద్ది పనైపొద్ది పనైపొద్ది... రారా

చరణం : 1
నీ ఇంటి చూరువిరిగి మీదపడక ముందే
నీ గుండెలచప్పుడు నిను ఛీ కొట్టకముందే
కదల్రా కదల్రా కదల్రా ఒరేయ్...
దేహానికి హాని అంటే వైద్యమిచ్చుకోవా
దేశానికి జబ్బుచేస్తే నీళ్లునములుతావా
కదల్రా కదల్రా కదల్రా ఒరేయ్...

చరణం : 2
తొలి మనిషెపుడొక్కడేగ
తొలి అడుగెపుడొంటరేగ
తుదిపోరుకు సిద్ధమైన తొలివాడిగ రారా
బిగబట్టిన పిడికిలయ్యి పోటెత్తిన సంద్రమయ్యి
నడినెత్తిన సూర్యుడయ్యి ఉద్యమించిలేరా
పోరాడని ప్రాణముంటే అది ప్రాణమే కాద టా
ఊపిరినే ఒలకబోసి ఎగరెయ్యర బావుటా
కణకణకణ ప్రతికణమున
జనగణమన గీతమయ్యి రా...
కదలిరా... కదలిరా... కదలిరా...
పనైపోద్ది పనైపొద్ది పనైపొద్ది... రారా

చిత్రం : కెమెరామెన్ గంగతో రాంబాబు (2012)
సంగీతం : మణిశర్మ
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం : హేమచంద్ర, కారుణ్య, శ్రీకృష్ణ, నరేంద్ర
***********************************

Movie Name : Cameraman Ganga Tho Rambabu (2012)
Music Director : Manisharma
Lyricist: Bhaskarabhatla Ravikumar
Singers : Hemachandra, Karunya, Narendra ,Srikrishna

ఏయ్... మెలికల్ తిరుగుతుంటే అమ్మాయో .. కెమెరామెన్ గంగతో రాంబాబు (2012)














పల్లవి :
ఏయ్... మెలికల్ తిరుగుతుంటే అమ్మాయో
మిరాకిల్ జరుగుతోంది అయ్యాయో
మెకన్నాస్ గోల్డ్‌లాంటి పాపాయో
మేరే దిల్ ధీంతనకా డాన్సాయో
ఏయ్ నచ్చావబ్బాయ్ కౌబాయ్
లవ్‌బాయ్ మహా గడుగ్గాయ్
వచ్చానబ్బాయ్ బుజ్జాయ్ ఎంజాయ్
నేనే కడక్ ఛాయ్
ఏయ్ సిల్కుషిఫానా ఇష్క్ తుఫానా
దోచుకుపోతా సరేనా
రెడీ రెడీ వన్ టూ త్రీ ధూమ్ ధమాకా
లబో లబో లవ్‌లోనా ఎగిరిపడ్డాకా
రెడీ రెడీ వన్ టూ త్రీ రా ఇలాగా
పిల్లా పిల్లా పేల్చేస్తా పడుచుపటాకా

చరణం : 1
ఇలా లిప్పు లాకేశావ్
అలా నిప్పు రాజేశావ్ తరారూ...
నన్నే తోసుకొచ్చేశావ్
నీతో తీసుకొచ్చేశావ్ తరారూ...
కిస్సు క్లోరోఫామ్ ఇచ్చావే మోనోకినీ
పరేషానే చేశావులే పిలగాడినీ
ఫుల్లు ఫాలోయింగ్ నీదే కదా
చూసీ చూడంగ పడిపోయా
అయిపోయా ఫిదాఫిదా...
॥రెడీ॥

చరణం : 2
నీలోవుంది హెరాయిన్
నువ్వే నాకు హీరోయిన్ తరారూ...
చూపుల్లోన బ్యారల్‌గన్
టిగ్గర్‌నొక్కి ధనాధన్ తరారూ...
నాలో నువ్వొచ్చీ మోగించావ్ షెహనాయినీ
ఎట్టా మోసేదీ అమ్మాడూ ఈ హాయినీ
యాడ చూస్తున్నా నీదే హవా
ఐయామ్ లక్కీరా దక్కావ్‌రా
అక్కీర కురస్సొవా
॥రెడీ॥

చిత్రం : కెమెరామెన్ గంగతో రాంబాబు (2012)
సంగీతం : మణిశర్మ
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం : నరేంద్ర, గీతా మాధురి
***********************************
Hey melikalu thirguthunte ammayo
Miracle jaruguthunde aayayo
Macanas gold lanti papayo
Mere dil dheemtanaka danceaayo

Hey nachavabbay cow boy love boy maha thadukaay
Vachanabbay bujjai enjoy meri kadak chai
Eyy silk siphana ishq tufana dochupotha sare na

Ready ready 1 2 3 dhoom dhamaka
Labo labo love lo na egiri paddaka
Ready ready 1 2 3 ra ilaga
Pilla pilla pelchestha paduchu pataka

Ila lip lagesav ala nippu rajesav
Thararu nuv naa
Nanne dosukochesav netho theesukochesav
Thararu nuv naa
Kiss chloroform ichave monokini
Pareshane chesavule pilagadini
Full following nede kada
Chusi chudanga padipoya aipoya fida fida

Ready ready 1 2 3 dhoom dhamaka
Labo labo love lo na egiri paddaka
Ready ready 1 2 3 ra ilaga
Pilla pilla pelchestha paduchu pataka

Neelo undi heroin nuvve na heroine
Thararu nuv naa
Choopulthone barrell gun trigger nokki dhana dhan
Thararu nuv laa
Naalo nuvvochi shehnai ni
Etta mosede ammadu ee hai ni
Yada chusthunna neede hawa
I am lucky ra dakkav ra akira kurasawa

Ready ready 1 2 3 dhoom dhamaka
Labo labo love lo na egiri paddaka
Ready ready 1 2 3 ra ilaga
Pilla pilla pelchestha paduchu pataka

Hey meliakalu thirguthunte ammayo
Miracle jaruguthunde aayayo
Macanas gold lanti papayo
Mere dil dheemtanaka danceaayo


Movie Name : Cameraman Ganga Tho Rambabu (2012)
Music Director : Manisharma
Lyricist: Bhaskarabhatla Ravikumar
Singers : Narendra , Geetha Madhuri

నీ నగుమోమే ఎక్స్ ట్రార్డినరీ.. కెమరామెన్ గంగతో రాంబాబు (2012)


పల్లవి :
ఎక్‌స్ట్రార్డినరీ... ఎక్‌స్ట్రార్డినరీ...
నీ నగుమోమే ఎక్‌స్ట్రార్డినరీ
దీన్ సిగతరగా ఎక్‌స్ట్రార్డినరీ
॥నగుమోమే॥

నీ నడుం పిడికెడూ ఎక్‌స్ట్రార్డినరీ
ఆ మూతివిరుపుడూ ఎక్‌స్ట్రార్డినరీ
నువు నవ్వుతుంటే ఆ బుగ్గసొట్టలో
గుంతులేసి నా గుండె జారితే
అయ్ బాబోయ్... ॥నగుమోమే॥

చరణం : 1
జెన్నీఫరు లోపేజ్‌లా నీ ఊపుడే ఎక్‌స్ట్రార్డినరీ
నే తాకినా తడిమేసినా
ఒప్పేసుకుంటే ఎక్‌స్ట్రార్డినరీ
వేటగాడు శ్రీదేవిలా నువు కొంగుపిండితే
ఎక్‌స్ట్రార్డినరీ
సరిసరీ ఓ సొగసరీ నీ గరిమనాభి ఎక్‌స్ట్రార్డినరీ
నా రాజహంస నీ చిత్రహింసలో
రాదురాదు రాత్రుళ్లు నిద్దరే... ఓరి దేవుడో
॥నగుమోమే॥

తరికిట తోం ఆఆఆ ఏ... తరికిట తోం ఆఆఆ...
॥తోం॥

చరణం : 2
నువు గిచ్చినా గేరేసినా కొరికేసినా ఎక్‌స్ట్రార్డినరీ
నువ్వరిచినా ఒళ్లిరిచినా
ఏం చేసినా ఎక్‌స్ట్రార్డినరీ
సుప్పనాతి సూరమ్మలా తిప్పుకుంటు తిరిగితే
ఎక్‌స్ట్రార్డినరీ
నంగనాచి నాంచారిలా ఆ వెర్రిచూపులే
ఎక్‌స్ట్రార్డినరీ
నే పొగుడుతుంటే ఏమెరగనట్టు బిల్డప్పులిస్తు డ్రామాలు ఆడితే... వామ్మో
॥నగుమోమే॥


చిత్రం : కెమరామెన్ గంగతో రాంబాబు (2012)
సంగీతం : మణిశర్మ
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం : హేమచంద్ర
*************************
Nee nagumome extraordinary
Dini sigadaraga extraordinary
Nee nagumome extraordinary
Dini sigadaraga extraordinary
Nee nagumome extraordinary
Dini sigadaraga extraordinary
Nee nagumome extraordinary
Dini sigadaraga extraordinary

Nee nadumu pidikadu extraordinary
Na muthi virupudu extraordinary
Nvvu navvutunte
Aa bugga sottalo gantulesi na
Gunda jarite, Ibabooi
Nee nagumome extraordinary
Dini sigadaraga extraordinary
Nee nagumome extraordinary
Dini sigadaraga extraordinary

Jennifer lopez la nee voopude extraordinary
Ne taika tadimesia oppesukunte extraordinary
Vetagadu sridevi la nvvu kongupindite extraordinary
Sari sari ooh sogasari nee garima nabhi extraordinary
Na rajahamsa nee chitra himsalo
Radu radu ratrullu niddare ori devudo
Nee nagumome extraordinary
Dini sigadaraga extraordinary

Nvvu gichina geeresina korikesina extraordinary
Nvvu arichina vollu virichina em chesna extraordinary
Subbanathi surammala tippukuntu trigite extraordinary
Nakkanachi nancharila aaa verri choopule extraordinary
Ne pogudutunte em eraganttu build up lu
Istu dramalu adite, Vaamoo

Nee nagumome extraordinary
Dini sigadaraga extraordinary
Nee nagumome extraordinary
Dini sigadaraga extraordinary

Movie Name : Cameraman Ganga Tho Rambabu (2012)
Music Director : Mani Sharma
Lyricist : Bhaskarabatla Ravikumar
Singer : Hemachandra