చిత్రం : అధినాయకుడు (2012) సంగీతం : కళ్యాణి మాలిక్ రచన : భాస్కరభట్ల రవికుమార్ గానం : కళ్యాణి మాలిక్ ***************************************** Movie Name : Adhinayakudu (2012) Music Director : Kalyani Malik Lyricist : Bhaskarabatla Ravikumar Singer : Kalyani Malik
చిత్రం : అధినాయకుడు (2012) సంగీతం : కళ్యాణి మాలిక్ రచన : భాస్కరభట్ల రవికుమార్ గానం : మనో, నేహ హనీ ***************************************** Movie Name : Adhinayakudu (2012) Music Director : Kalyani Malik Lyricist : Bhaskarabatla Ravikumar Singers : Mano, Neha Honey
Oorantha dandalette devude Gudibaite vundipoyadendhuko Gummam dhatochedinka eppudo...oo... Vanavasam chesochina ramude Yuvarjayai yeledhinka ennado Thala yetthi thirigedhinka yeppudo...oo... Ee sontha varilo ee panthamendhuko Ee poola dandalo ee chikkulento Andarlo premle vunna daachesare gundelothullo... Ainolle antha aina velthunnare vere darullo...
Gunde enthala banda rayila maripoyina antho intho Daani aduguna chemma undadha thadimi choosukunte Kallu enthla chintha nippula errabarina edho moola Pegu bandhame patti lagadha kallu moosu kunte Intha preminchinaaka theerani thalli okkaru Dwesham challarani hakkuna cherchani thandri okkadoo.. ho. Ee bommarillulo kallolam emito Aa brahma ke mari jaalaina ledho E papam cheyani vare unnarento karagaaramlo...oo.. Anubandham vesthondo enno shikashalo...oo..
Godakesi nuvvu entha kottina manusu banthila malli radha Kanna premani unna orruni gurthu chesukodha Thappi poyina lega dhooda thirigochinanthaga Ganthu leyadha thalli manasila chinna pilla laaga Theeram nettesina alala thakidi maaradhu gaa...ho.. Dhooram penchesina kadupu theepilo chedu undunaaa... Ee prema kotalo ee mantalemito Aapaedhi evvaro aaredhelaago Ee chitram ento kaani badhule leni enno prashnalo...oo.. Chuttura veluthuru unna koorchunnare inka cheekatlo...oo.
చిత్రం : అధినాయకుడు (2012) సంగీతం : కళ్యాణి మాలిక్ రచన : భాస్కరభట్ల రవికుమార్ గానం : కళ్యాణి మాలిక్ ***************************************** Movie Name : Adhinayakudu (2012) Music Director : Kalyani Malik Lyricist : Bhaskarabatla Ravikumar Singer : Kalyani Malik
చిత్రం : అధినాయకుడు (2012) సంగీతం : కళ్యాణి మాలిక్ రచన : భాస్కరభట్ల రవికుమార్ గానం : మనో, రీటా ***************************************** Movie Name : Adhinayakudu (2012) Music Director : Kalyani Malik Lyricist : Bhaskarabatla Ravikumar Singers : Mano, Rita
చిత్రం : అధినాయకుడు (2012) సంగీతం : కళ్యాణి మాలిక్ రచన : భాస్కరభట్ల రవికుమార్ గానం : ఎస్.పి.బాలు, రీటా ***************************************** Movie Name : Adhinayakudu (2012) Music Director : Kalyani Malik Lyricist : Bhaskarabatla Ravikumar Singers : SP Balu, Rita
ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే నాకే అనుకుంటే అది నీకూ జరిగిందే సర్లే గగ్గోలు పెట్టకే అంతా మన లైఫు మంచికే మందుంది మనసు బాధకి వదిలేద్దాం కథని కంచికే అసలీ ప్రేమ దోమ ఎందుకు తెల్ల్ మె వ్హ్య్ ఎవరిష్టం వాళ్ళది మనకెందుకు వదిలేయ్ ఏయ్ ప్రేమ దోమ ఎందుకు తెల్ల్ మె వ్హ్య్ ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే నాకే అనుకుంటే అది నీకూ జరిగిందే
మ్ ప్రేమించినా మ్ పెళ్ళాడకు wife ఒక్కటే తోడెందుకు మ్ మగ వాళ్ళని మ్ టైం పాసని అనుకుంటూ వెంట తిరగనీ మన ఖర్చే వాళ్ళు పెట్టనీ ఆ పైన వాళ్ళ ఖర్మ పోనీ మరి పెళ్ళి గిల్లి ఎందుకు తెల్ల్ మె వ్హ్య్ అది బుర్రే లేని వాళ్ళకి వదిలేసేయ్ మరి పెళ్ళి గిల్లి ఎందుకు తెల్ల్ మె వ్హ్య్
ఆ నువ్వొక్కడే మ్ పుట్టావురా నువ్వొక్కడే పోతావురా మ్ ఆ మధ్యలో మ్ బతకాలిగా ఆరడుగుల పెళ్ళి గొయ్యికి ఏడడుగుల తొందరెందుకు సూసైడు నేడు ముద్దు మనకి మరి లైఫూ గీఫూ ఎందుకు తెల్ల్ మె వ్హ్య్ నువ్ మళ్ళీ మళ్ళీ మొదలెట్టకు వదిలేయ్ ఏయ్ ప్రేమ దోమ ఎందుకు తెల్ల్ మె వ్హ్య్
చిత్రం : అలా మొదలైంది (2011) సంగీతం : కల్యాణి మాలిక్ రచన : లక్ష్మీ భూపాల్ గానం : నిత్య మీనన్, దీపు **************************** Edo anukunte inkedo ayyinde Nake anukunte adi neeku jariginde Sarle gaggolu pettake antha mana lifu manchike Mandundi manasu baadhake vodileddam kathani kanchike Asali ee prema geema enduku tell me why? Evarishtam valladi makenduku vodiley Yey prema doma enduku tell me why? Edo anukunte inkedo ayyinde Nake anukunte adi neeku jariginde
Um preminchina mm pelladaku wife okkate thodenduku Um magavallani um timepass ani Anukuntu venta thiragani mana karche vallu pettani Aa paina valla karma poni Mari pelli gilli enduku tell me why? Adi burre leni vallaki vodilesey Mari pelli gilli enduku tell me why?
Um nuvvakkade um puttavu ra nuvvakkade pothavu ra Um aa madyalo um bathakaliga Aaradugula pelli goyyiki edadugula thondarenduku Suicide neram voddu manaki Mari lifu gifu enduku tell me why? Nuvu malli malli modalettaku vodiley Ye prema geema enduku tell me why?
Movie Name : Sriram (2011) Music Director : Kalyani malik Lyricist : Lakshmi Bhupal Singers : Nithya menon, Deepu
ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని ఎలా ఎలా క్షణాలనే వెనక్కి రప్పించడం ఎలా ఎలా గతాలనే ఇవ్వాళగా మార్చడం ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను వువ్వు చూస్తుంటే చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని
చివరిదాకా చెలిమి పంచే చిలిపితనమే నీవని మనసు దాకా చేరగలిగే మొదటి పిలుపే నీదని తెలియకుండా ఇంత కాలం ఏమి చేశానో తెలుసుకున్న వేళలోన దూరమెంతుందో ఇలా
ఎవరు చేరి తీర్చగలరు మనసులోని లోటుని ఎవరు మాత్రం చూపగలరు వెలుగు నింపే తోడుని ఎదురు చూస్తూ ఉండిపోనా నేను ఇక పైన జ్ఞాపకాన్నై మిగిలిపోనా ఎన్నినాళ్ళైనా ఇలా
చిత్రం : అలా మొదలైంది (2011) సంగీతం : కల్యాణి మాలిక్ రచన : అనంత శ్రీరామ్ గానం : గీతా మాధురి, కల్యాణి మాలిక్ *************************************** Innallu naa kallu grahinchaledu nannu nuvvu chusthunte Chupullo ilaanti prema daagi undani Ela ela kshanalane venakki rappinchadam Ela ela gathaalane ivvalaga marchadam Innallu naa kallu grahinchaledu nannu nuvu chusthunte Chupullo ilaanti prema daagi undani
చెలీ వినమని....చెప్పాలి మనసులో తలపుని... చెలీ వినమని చెప్పాలి మనసులో తలపుని మరీవాళే త్వరపడనా మరో ముహూర్తం కనపడునా ఇది ఎపుడో మొదలైందనీ అది ఇప్పుడే తెలిసిందనీ
తనక్కూడా ఎంతో కొంత ఇదే భావం ఉండుంటుందా కనుక్కుంటే బాగుంటుందేమో అడగ్గానే అవునంటుందా అభిప్రాయం లేదంటుందా విసుక్కుంటూ పొమ్మంటుందేమో మందార పూవులా కందిపోయి ఛీ ఆంటే సిగ్గనుకుంటాం కానీ సందేహం తీరక ముందుకెళ్లితే మర్యాదకెంతో హానీ. ఇది ఎపుడో మొదలైందనీ అది ఇప్పుడే తెలిసిందనీ
పిలుస్తున్నా వినపణ్ణట్టు పరాగ్గా నేనున్నానంటూ చిరాగ్గా చినబోతుందో ఏమో ప్రపంచంతో పన్లేనట్టు తదేకంగా చూస్తున్నట్టు రహస్యం కనిపెట్టేస్తుందేమో అమ్మాయి పేరులో మాయ మైకం ఏ లోకం చూపిస్తుందో గానీ వయ్యారి ఊహలో వాయువేగం మేఘాలు దిగి రానంది ఇది ఎపుడో మొదలైందనీ అది ఇప్పుడే తెలిసిందనీ
చిత్రం : అలా మొదలైంది (2011) సంగీతం : కల్యాణి మాలిక్ రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం : హేమచంద్ర **************************** Cheli vinamani cheppali manasulo thalapuni Mari ivaalee thvarapadanaaa Maro muhurtham kanabaduna Idi epudo modalaindani adi ippude thelisindani
Thanakkuda enthokontha ide bhavam vuntundaa Kanukkunte baaguntundemo Adaggane avunantundaa abhipraayam ledantundaa Visukkuntu pommantundemo Mandaara puvvula kandipoyi Che ante sigganukuntaam kani Sandeham theeraka mundukelithe Mariyaadakentho haani Idi epudo modalaindani adi ippude thelisindani
Pilusthunna vinapadanattu paragga nenunnanatu Chiraagga chinabothundo emo Prapanchamtho panlenattu thadekanga choosthunnattu Rahasyam kanipettesthundemo Ammayi perulo maaya maikam Ye lokam choopisthundo gaani Vayyari vuhalo vaayuvegam Meghalu digiraanandi Idi epudo idi epudo modalaindani modalaindani Adi ippude adi ippude thelisindani thelisindani
Movie Name : Sriram (2011) Music Director : Kalyani malik Lyricist : Sirivennela seetharama sasthry Singer : Hemachandra
అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వల అబ్బబ్బో అబ్బో అబ్బాయి అంటే మాటల్లో ముంచే అల కవ్వించే నవ్వే పువ్వై పూసినా గుండెల్లో ముళ్ళై తాకగా ఊహల్లో ఎన్నో ఎన్నో పంచినా చేతల్లో అన్నీ అందునా అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వల
ఆహా ఏం కన్నులు ఓహో ఏం చూపులు అవి కావా మా ఆస్తులు మ్మ్ ప్రేమించక ముందరే ఈ తియ్యని కవితలు తర్వాత అవి కసురులు అన్నీ వింటూ ఆనందిస్తూ ఆపైన I'm sorry అంటారు చుట్టూ చుట్టూ తిప్పుకుంటూ సింపుల్గా No అందురు అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వల
కన్నీటి బాణమే వేసేటి విద్యలో ముందుంది మీరే కదా హే మౌనాన్నే కంచెగా మలిచేటి కోర్సులో distinction మీదే కదా కన్నీరైనా మౌనం అయినా చెప్పేది నిజమేలే ప్రతిరోజు అంతే కాని అరచేతుల్లో ఆకాశం చూపించకు
అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వల కవ్వించే నవ్వే పువ్వై పూసినా గుండెల్లో ముళ్ళై తాకగా ఊహల్లో ఎన్నో ఎన్నో పంచినా చేతల్లో అన్నీ అందునా నానన్నా ననా
చిత్రం : అలా మొదలైంది (2011) సంగీతం : కల్యాణి మాలిక్ రచన : అనంత శ్రీరామ్ గానం : నిత్య మీనన్, కల్యాణి మాలిక్ ******************************************** Ammammo ammo ammayi ante andham tho alle vala Abbabo abbo abbayi ante matallo munche ala Kavvinche navve puvvai poosina gundello mullai taakada Oohallo yenno yenno panchina chetallo anni andhuna Ammammo ammo ammayi ante Andham tho alle vala.
Aaha em kannulu...Oho yem choopulu Avi kaava maa aasthulu Umm preminchaka mundhare Ee tiyyani kavithalu Taruvatha avi kasurulu
Anni vintu aanandisthu Aapaina iam sorry antaru Chuttu chuttu tippukuntu Simple ga no andhuru Ammamo ammo ammayi anteAndham tho alle vala
ఈ అమృత వర్షం ఎదలో చిలికే అను రాగం ఈ అమృత వర్షం సాక్షిగా నువ్వు నా ప్రాణం నా ఎదను పంచుకుని కలతే పండనీ నా ప్రాణ సఖుడా కొసరు చిలిపి చెలికాడా నా ప్రాణ సఖుడా ఓ నా ప్రేమ జతగాడా నీ ప్రణయ లాలనలో జతగా సాగనీ
ఆ మొదటి వెచ్చని ఆశ ఆ మొదటి మన ఆ స్పర్శ చెలి మరచిపోదే మనసు ఆ మొదటి చుంబనం ఆ మొదటి మోజులు కళలు ఆ మొదటి మన కోపాలు ఎదలోని పూవుల పొదలు జ్ఞ్యాపకాల సంగమం ఈ ప్రణయ పల్లకిని జతగా మోయనీ.....
ఆ మొదటి మన ఆ సరసం ఆ మొదటి మన ఆ విరసం గుర్తుందిలే మన ఆ మొదటి నీ ప్రేమ కానుక ఆ మొదటి మోమాటలు ఆ మొదటి చిలిపితనాలు తొలి రేయి కౌగిలి కధలు మరువగలనా చెలీ నా ఎదను పంచుకుని కలతే పండనీ నా ప్రాణ సఖుడా.......
చిత్రం : అమృత వర్షం (2006) సంగీతం : కళ్యాణి మాలిక్ రచన : మూర్తి గానం : వి.వి.ప్రసన్న , అభి ******************************* Ee amrutha varsham yedalo chilike anu ragam Ee amrutha varsham sakshiga nuvvu na pranam Naa yedanu panchukuni kalathe pandani Na prana sakhuda kosare chilipi chelikadaa Na prana sakhudaa oo na prema jathagadaa Ne pranaya lalanalo jathagaa saaganee
Aa modati vechani aasha Aa modati mana aa sparsha Cheli marachipode manasu aa modati chumbanam Aa modati mojulu kalalu Aa modati mana kopalu Yedaloni puvula podalu jnyapakala sangamam Ee pranaya pallakini jathagaa moyaneee....
Aa modati mana aa sarasam Aa modati mana aa virasam Gurtundile mana aa modati ne prema kanuka Aa modati momaatalu aa modati chilipitanalu Tholi reyi kougili kadhalu maruvagalanaa chelee Naa yedanu panchukuni kalathe pandanee Na prana sakhudaa....
Movie Name : Amrutha Varsham (2006) Music Director : Kalyani Malik Lyricist : Murthy Singers : V.V.Prasanna , Abhi
పిల్లకి మెళ్లో పుస్తె కట్టేదెప్పుండంట పిల్లికి మెళ్లో గంట కట్టేదెవరంట చప్పున చెప్పవే చిట్టి చంపకు ఊదరగొట్టి దగ్గర దగ్గర ఉండి తగ్గదు బాదరబందీ ఆవురావురందీ ఆకలాగనందీ ఆవిరెక్కువుంది..అంటుకోకు అంది తట్టుకోడమెల్లా..ముట్టుకుంటె ఢిల్లా విస్తరాకు నిండ విస్తరించి ఉన్న విందు చూస్తూ కూడా పస్తులుండమని ఎవ్వరిదీ శాసించిన పాపం ఎవ్వరిపై చూపిస్తాం కోపం అయినా పెడతా శాపం
హల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లా రప్పించావే నన్నాకర్షించి అందుకు నీదే పూచీ ఎందుకు నీతో పేచీ ఇచ్చేదేదో ఇచ్చి వచ్చెయ్ నాతో రాజీ
కోల కంటి చూపా కొత్త ఏటి చేప పూల వింటి తూపా తాళవా ప్రతాపా బెదరకే పాపా వదలని కైపా నువ్వు కనపడి కలవరపడి తెగ ఎగసిన మగ మనసిది వాలిందే నీపై ఎగిరొచ్చి నేనేగా ఆపా ఎదురొచ్చి కీడెంచీ మేలెంచీ హల్లో అంటూ పిలిచి కల్లోలం కలిగించి ఇల్లా రప్పించావే నన్నాకర్షించి
చిత్రం : అష్టా చెమ్మా (2008) సంగీతం : కళ్యాణి మాలిక్ రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం : శ్రీకృష్ణ, సుష్మ ********************************************** Movie Name : AshtaChemma (2008) Music Director : Kalyani Malik Lyricist : Sirivennela Seetharama Sastry Singer : Srikrishna, Sushma
ఆడించి అష్ట చెమ్మా ఓడించావమ్మా నీ పంట పండిందే ప్రేమా నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే ఆ మాటె అంటే ఈ చిన్నారీ నమ్మదేంటమ్మా నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే
ఓ ఓ ....... ఊరంతా ముంచేస్తూ హంగామా చేస్తావేంటే గంగమ్మా ఘోరంగా నిందిస్తూ ఈ పంతాలెందుకు చాల్లే మంగమ్మా చూశాక నిన్ను వేశాక కన్ను వెనెక్కేలాగ తీసుకొను ఎం చెప్పుకోను ఎటు తప్పుకోను నువ్వోద్దన్నా నేనొప్పుకోను నువ్వేసే గవ్వలాటలొ నిలేసే గళ్ళ బాటలొ నీ దాకా నన్ను రప్పించ్చింది నువ్వే లేవమ్మా నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడటం అంతే
ఓ ఓ....... నా నేరం ఏముందే ఎం చెప్పిందో నీ తల్లో జేజెమ్మా మందారం అయ్యింది ఆ రోషం తాకి జళ్ళో జాజమ్మా పూవ్వంటీ రూపం నాజూగ్గా గిల్లీ కెవ్వంది గుండె నిన్న దాకా ముళ్ళంటీ కోపం వొళ్ళంతా అల్లీ నవ్వింది నేడు ఆగలేక మన్నిస్తే తప్పేం లేదమ్మా మరీ ఈ మారం మానమ్మా ఈ లావాదేవీ లేవీ అంత కొత్తేం కాదమ్మా
చిత్రం : అష్టా చెమ్మా (2008) సంగీతం : కళ్యాణి మాలిక్ రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం : శ్రీకృష్ణ ********************************************** Aadinchi ashta chemma odinchavamma nee panta pandinde prema nijanga neggadam ante isthamga odatam anthe aa maate ante ee chinnari nammadentamma nijanga neggadam ante isthamga odatam anthe
Aadinchi ashta chemma odinchavamma nee panta pandinde prema nijanga neggadam ante isthamga odatam anthe aa maate ante ee chinnari nammadentamma nijanga neggadam ante isthamga odatam anthe
oorantha munchesthu hangama chesthavente gangamma ghoramga nindisthu ee panthalenduku challe mangamma choosaka ninnu vesaka kannu venakkelaga theesukonu em cheppukonu etu thappukonu nuvvoddanna nenoppukonu nuvvese gavvalatalo melese galla batalo needaka nannu rappinchindi nuvvelevamma nijanga neggadam ante isthamga odatam anthe
Na neram emunde em cheppindo nee thallo jejamma mandaram ayyindi a rosham thaki jallo jajamma puvvanti roopam naajugga gilli kevvandi gunde ninnadaka mullanti kopam ollantha alli navvindi nedu agaleka mannisthe thappem ledamma maree ee maaram maanamma ee lavadevi lemi antha kothem kadamma
Movie Name : AshtaChemma (2008) Music Director : Kalyani Malik Lyricist : Sirivennela Seetharama Sastry Singer : Srikrishna
పల్లవి : వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా వెళ్లాలని లేకున్నా దూరంగా వెళుతున్నా నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా నా కన్నీళ్లను నీ గుమ్మంలో ముగ్గేసి వెళుతున్నా॥
చరణం : 1 ఒకే పెదవితో పదములు ఎప్పుడూ పలకవని ఒకే పదముతో పరుగులు ఎప్పుడూ సాగవని ఒకే చేతితో చప్పట్లన్నవి మోగవని ఒకే మనసుతో ముచ్చట్లన్నవి తీరవని జతలోన రెండు మనసులు ఉండాలి ఎపుడైనా