చిత్రం : ఏమైంది ఈ వేళ (2010) సంగీతం : చక్రి రచన : కందికొండ గానం : దీపు, కౌసల్య ************************************** Movie Name : Yemaindi ee vela (2010) Music Director : Chakri Lyricist : Kandikonda Singers : Deepu, Kousalya
పల్లవి : కోటలోని రాణి పేట పోరగాణ్ణి పెళ్లి చేసుకుంటానంటావా మేడలలో దొరసాని మా వాడ చూశావా గాలి కూడా రాని గల్లీలోనే కాపురముంటానంటావా పేదల బస్తీలోనే నీ గూడు కడతావా ఎప్పుడూ తోటరాముణ్ణే కోరుకుంటుంది యువరాణి ఎందుకో ఏమో ప్రేమనే అడిగి తెలుసుకోవచ్చుగా ||కోటలోని రాణి ||
చరణం : 1 ఎపుడూ నీ పైన పడదే చినుకైనా
గొడుగై ఉంటాగా నేనే నీతో ఇక పై ఎవరైనా వెతకాలనుకున్నా కొలువై ఉంటాలే నేనే నీలో నూరేళ్ల పాటు నేనే నీ చుట్టూ కంచై కాపాడనా డాకటేరు కాడు ఇంజినీరు కాడు ఊరు పేరు లేనోడు ఎందుకు నచ్చాడమ్మా ఇటువంటి కుర్రాడు మొండి సచ్చినోడు కొండముచ్చుగాడు నిన్నెట్టా సుఖపెడతాడు భూమ్మీదెవడూ లేడా ఇంతోటి మగవాడు ఇష్టమైనాడే ఈశ్వరుడు మనసు పడినాడే మాధవుడు ప్రేమ కుట్టాక పిచ్చి పట్టాక ఆశ ఆగదు కదా
చరణం : 2
నగలే కావాలా వగలే వెలిగేలా ఒక్కో ముద్దు తాకే వేళ సిరులే ఈ వేళ మెడలో వరమాల మహరాజంటేనే నే కాదా ఏదో సంతోషం ఏదో ఉత్సాహం వేరే జన్మే ఇలా సత్తు గిన్నెలోని సద్ది బువ్వతోనే సద్దుకుపోగలనంటావా అపుడపుడు పస్తుంటూ అలవాటు పడగలవా ఉప్పులెక్కువైనా గొడ్డు కారమైనా ఆహా ఓహో అనగలవా ఉక్కిరి బిక్కిరి అవుతూ ఈ కూడు తినగలవా పంచదారంటి మమకారం పంచిపెడుతుంటే సంసారం పచ్చిమిరపైన పాయసం కన్నా తీయగా ఉండదా
పల్లవి : మోనా మోనా మోనా...... మీనా కనుల సోనా నీ పలుకేనా వీణా నీదా digital టోనా సుకుమారా మాటలతో నీ వసమే నేనైతే మహవీరా చుపులతో నా తనువే నీదైతే నా గుండెల్లో మాటేదో త్వరగా నీ చెవి చేరాలి నువ్వాడే సరదా ఆటేదో winner నేనే కావాలి.. మోనా మోనా.... మోనా మోనా మోనా.... మీనా కనుల సోనా నీ పలుకే నా వీణా నీదా digital టోనా
చరణం : 1 హిమమేదో కురియాలి చెక్కిల్లు తడవాలి నా కంటి కిరణాలే నిలువెల్ల తాకాలి వరనేదో చెయ్యాలి చిరుగాలి వియ్యాలి వలపేంటో అడిగిందంటూ కౌగిట్లో చేరాలి చలి గిలి చేసెను మోనా తొలి ముద్దులకై రానా చలి గిలి చేసెను మోనా తొలి ముద్దులకై రానా జరిగేది ఏమైనా జరగాలి కలలాగ ఆనందం అంబరమై నను నేను మరవాలా మోనా మోనా.... మోనా మోనా మోనా.... మీనా కనుల సోనా నీ పలుకేనా వీణా నీదా digital టోనా
చరణం : 2 జపమేదో చెయ్యాలి హృదయాలు కలవాలి గగనాన తారల తొడై గళము విప్పి పాడాలి జతలన్నీ మురియాలి ఒకటైన మన చూసి కధ అల్లుకోవాలి ఘన చరితై నిలవాలి భ్రమలే నిజమే అవునా బ్రతుకే నీవనుకోనా భ్రమలే నిజమే అవునా బ్రతుకే నీవనుకోనా చింతేల ప్రియ భామ నీ చెంత నే లేనా కొంతైన ఓపిక ఉంటే సొంతం నే కాలేనా.. మోనా మోనా... మోనా మోనా మోనా ...మీనా కనుల సోనా నీ పలుకే నా వీణా నీదా digital టోనా
చిత్రం : శివమణి (2003) సంగీతం : చక్రి రచన : చక్రి గానం : హరిహరన్ , కౌసల్య
పల్లవి : నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల ఎందుకో ఏకాంత వేళ చెంతకే రానందీ వేళ గాలిలో రాగాల మాల జంటగా తోడుంది నీలా నీ ఊహలో కల ఊగింది ఊయల ఆకాశవాణిలా పాడింది కోకిల
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల
చరణం : 1 సరిగమలే వర్ణాలుగా కలగలిసేనా కంటి పరదా నీ బొమ్మగా కళలొలికేనా వర్ణమై వచ్చానా వర్ణమై పాడానా జాణ తెలుగులా జాణ వెలుగులా వెన్నైలై గిచ్చానా వేకువే తెచ్చానా పాల మడుగులా పూల జిలుగులా అన్ని పోలికలు విన్నా వేడుకలో ఉన్నా నువ్వేమన్నా నీ మాటల్లో నన్నే చూస్తున్నా
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల
చరణం : 2 ప్రతి ఉదయం నీలా నవ్వే సొగలుస జోల ప్రతి కిరణం నీలా వాలే వెలుగుల మాల అంతగా నచ్చానా ఆశలే పెంచానా గొంతు కలపనా గుండె తడపనా నిన్నలా వచ్చానా రేపుగా మారానా ప్రేమ తరఫున గీత చెరపనా ఎంత దూరాన నీవున్నా నితోనే నే లేనా నా ఊపిరే నీ ఊసుగా మారిందంటున్నా
నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల ఎందుకో ఏకాంత వేళ చెంతకే రానందీ వేళ గాలిలో రాగాల మాల జంటగా తోడుందీ వేళ నీ ఊహలో కల ఊగింది ఊయల ఆకాశవాణిలా పాడింది కోకిల
చిత్రం : గోపి..గోపిక..గోదావరి (2009) సంగీతం : చక్రి రచన : రామజోగయ్య శాస్త్రి
పల్లవి : గోలపెట్టే...ఏ చిచ్చుపెట్టే...నన్ను చుట్టుముట్టే గోలపెట్టినాదిరో చిచ్చుపెట్టి నాదిరో గోలగోలగోలగోలగోల పెట్టి నాదిరో గుండెలోన దూరిపోయి చిచ్చుపెట్టినాదిరో ఏ...పిల్లి పిల్లి పిల్లి పిల్లి పిల్లి కళ్ళ చిన్నది కొట్టి కొట్టి కొట్టి కొట్టి కొల్ల గోట్టుచున్నది ఎక్కి ఎక్కి ఎక్కి ఎక్కి మత్తు ఎక్కుతున్నది ఎక్కడెక్కడెక్కడో గిల్లి గిచ్చుతున్నది నువు టెన్షన్ వద్దులే బాసు అపుడే అవ్వును ఐసు ఆగే హేలం రైసు నిన్నైతె సూపరుచాన్సు ||గోలపెట్టి||
నువ్వేనా నువ్వేనా నా ప్రేమ నువ్వేనా నువ్వేనా నువ్వేనా నా ప్రేమ నువ్వేనా నువ్వేనా నువ్వేనా నా పేరు నువ్వేనా నువ్వేనా నువ్వేనా నా ప్రేమ నువ్వేనా నువ్వేనా నువ్వేనా నా పేరు నువ్వేనా నా ప్రతి కదలికలో నువ్వేనా నా అణువణువులలో నువ్వేనా నా ఇష్టం నువ్వేనా అదౄష్టం నువ్వేనా నా ప్రతిది నువ్వేనా నా ప్రతిమలో నువ్వేనా
నే వెన్నెల్లో నిలబడి ఉన్న పొగమంచే నువ్వేనా నా గుండెల్లో విహరించేది ప్రియా నువ్వే నువ్వేనా నీ కన్నుల్లో ఆ వెన్నెలగా కనిపించేది నేనేనా నీ గుండెల్లో వినిపించేటి ఎద సవ్వడి నేనేనా నా క్షేమం నువ్వేనా నా లక్ష్యం నువ్వేనా నీ తలపుల నేనేనా నీ పిలుపుల నేనేనా నా బంధం ఆనందం అది నువ్వే నువ్వేనా
ఏంచూస్తున్నా ఎటు వెళ్ళుతున్నా నా ఊహే నువ్వేనా నిదురిస్తున్నా మెలకువగున్నా నా ఊసే నువ్వేనా ఏంచేస్తున్నా ఏమంటున్నా నీ ధ్యానం నేనేనా నీ శ్వాసల్లో నీ జ్యాసల్లో ఆ రూపం నేనేనా చిరునవ్వులు నువ్వేనా చిరుకోపం నువ్వేనా నీ మాటల్లో నేనేనా ఎద పాటల్లో నేనేనా నా మౌనం నా ప్రాణం నాలో నువ్వేనా
చిత్రం : నేను సీతా మహాలక్ష్మి (2003) సంగీతం : చక్రి రచన : పైడిపల్లి శ్రీనివాస్ గానం : చక్రి , కౌసల్య
రామ రామ రామా నీలి మేఘశ్యామ రామ రామ రామా నీలి మేఘశ్యామ రామ రామ రామా నీలి మేఘశ్యామ రావా రఘుకుల సోమా భధ్రాచల శ్రీరామ మా మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించే
నీ ప్రతి దీవెన మాకేలే నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేల రెప్పలు మూయక కొలిచేము కన్నుల యెదుటకు రావేల రామ రామ రామ రామ రామా నీలి మేఘశ్యామ రామ రఘుకుల సోమా భధ్రాచల శ్రీరామ
చిత్రం : శివమణి (2004) సంగీతం : చక్రి రచన : కందికొండ గానం : కౌసల్య
పల్లవి : కలలు కంటాను నేనీ వేళ పగలు రాత్రితో ఒకటయ్యేల కలిపి చూడాలి నింగీ నేల ఇంద్రధనసు ఉయ్యాలయ్యెల చలి పుట్టే ఎండల్లోన చెమటొచ్చే వానేదైనా గడిపేద్దాం కాసేపైనా.. nine o' clock కూసే కొడి round the clock ఆడి పాడి సరదాగా గడిపెద్దామా హో .. కలలు కంటాను నేనీ వేళ పగలు రాత్రితో ఒకటయ్యేల
చరణం : 1 ప్రియురాలై ఈ నేల ఆకాశం చూసే వేళ కదిలొచ్చే ప్రతి చినుకు ఓ ముత్యం అయిపోలేదా ప్రతి పూవ్వు చిరునవ్వై చెప్పాలి హెల్లో... ఈ గాలి జో లాలి పాడాలి ఇలలో కన్నీళ్ళే లేని ప్రపంచం తాగే నీళ్ళున్న సముద్రం తెచ్చేద్దాం ఇప్పటికైనా హో... కన్నీళ్ళే లేని ప్రపంచం తాగే నీళ్ళున్న సముద్రం తెచ్చేద్దాం ఇప్పటికైనా హో..హో.. కలలు కంటాను నేనీ వేళ పగలు రాత్రితో ఒకటయ్యేల
చరణం : 2 చెయ్యెత్తి పిలిచానా చుక్కల్లో చంద్రుడు కూడా పరిగెత్తి దిగివచ్చి నా జళ్ళొ పూవైపోడా కొమ్మలనే కుర్చీలా వాడే కోయిల వాసంతం విరిసింది కూ అనవే ఎలా వదిలేద్దాం కోపం ద్వేషం నవ్వేగా నా సందేశం పుట్టడమే విజయం కాదా హో.. వదిలేద్దాం కోపం ద్వేషం నవ్వేగా నా సందేశం పుట్టడమే విజయం కాదా హో..హో..
చిత్రం : ఒక రాజు ఒక రాణి (2003) సంగీతం : చక్రి రచన : త్రివిక్రమ్ శ్రీనివాస్ గానం : కౌసల్య *********************************** Movie Name : Oka Raju Oka Rani (2003) Music Director : Chakri Lyricist : Trivikram Srinivas Singer : Kousalya
మనసంటూ లేకుంటే అది ఇచ్చేటందుకే ప్రేమంటూ ఒకటుందీ అది పంచేటందుకే ప్రేమించేందుకొక క్షణమె చాలూ మొదలౌతుంది తొలి సంబరం ప్రేమను మరచిపోదాము అంటే సరిపోదేమో ఈ జీవితం
జత కలిసె కనులు కనులూ ప్రతిదినము కలలు మొదలూ ఒక చినుకు లాగ మొదలైన ప్రేమ .. అంతలో సంద్రమై పొంగదా ! ఆపాలన్నా అణచాలాన్నా వీలే కాదుగా !!
ఎదనిండా ప్రేముంటే ఏముందీ కానిదీ కలకాలం తోడుండే గుణమేగా ప్రేమదీ చుట్టం లాగ వచ్చెళ్ళిపోయే మజిలీ కాదు ఈ ప్రేమదీ గుండెల్లోకి ఓ సారి వస్తే గుమ్మం దాటి పోదే ఇదీ
ఇక ఒకరినొకరు తలచీ బతికుండలేరు విడిచీ అసలైన ప్రేమ ఋజువైన చోట .. ఇక అనుదినం అద్భుతం జరగదా ! నీకేం కాదు నేనున్నానని హామీ ఇవ్వదా !!
నిజమైనా ప్రేమంటే ఏ స్వార్ధం లేనిదీ కష్ఠాన్నే ఇష్ఠం గా భావిస్తానంటదీ పంచే కొద్దీ పెరిగేది ప్రేమా అర్ధం కాని సూత్రం ఇదీ కల్లోలాన్ని ఎదురీదుకుంటూ తీరం చేరు నావే ఇదీ
నీ దిగులు తనకి దిగులూ నీ గెలుపు తనకి గెలుపూ నీ సేవలోనే తలమునకలయ్యి .. తండ్రిగా అన్నగా మారదా నీవెనకాలే సైన్యం తానై నడిపించేనుగా !
చిత్రం : సత్యభామ (2007) సంగీతం: చక్రి రచన : భాస్కరభట్ల రవికుమార్ గానం: కౌసల్య *************************************************** Movie Name : Satyabhama Music Director - Chakri Lyricist : Bhaskarabhatla Ravikumar Singer : Kousalya
Ra raagamai ramanna.. Ra thala mai nenu unna .. Dhinana dhik dhinana dhinana... Ra radhanai rammana.. Ra rathirai nenu unna.. Dhinana dhik dhinana dhinana...
Ra ragamai ramanna.. Ra thala mai nenu unna .. Dhinana dhik dhinana dhinana...
Viraham nanne tharimesthunte .. Paipaikostu baya pedutunte dhaagundi pona.. Ni gundella guha lona.. Bandhinai pona ni chetula chara lona.. Paina ni paina padutunte cheekati vaana\ Lena nenu lena Chandrudne goduguga thena.. Choopula sundhara madhana.. Maapati velala madhana.. Aidharu adugulu unna ni aduguku madugu avana..
Ra radhanai rammana.. Ra rathirai nenu unna.. Dhinana dhik dhinana dhinana...
Hey you know when the world sleeps I start thinking of u\you You may be out of my sight You never be out of my mind Every body says i'm mad But you know i'm mad after you
Thapam nanne vedhistunte Dhaham neede peedistunte.. Thala dhaachukona.. Ni pedhavula thadi lona.. Padava veskona ni madhuvula nadhilona.. Lona ni lona puduthunte thummeda kona Kana jatha kana prayaane puvvu ga thena.. Manasunu dhochina suguna.. Malupulu thirigina rachana.. Paruvapu himagirinaina.. Ni premaku neeru avana..
Ra ragamai ramanna.. Ra thala mai nenu unna .. Dhinana dhik dhinana dhinana...
కన్నులు మూస్తే చాలు నువ్వే కల్లోకొస్తావు కన్నులు మూస్తే చాలు నువ్వే కల్లోకొస్తావు వెన్నెల రాతిరి తారక నువ్వై ఊరిస్తున్నావు కన్నులు మూస్తే చాలు నువ్వే కల్లోకొస్తావు వెన్నెల రాతిరి తారక నువ్వై ఊరిస్తున్నావు ఏమంత్రమేసావో నన్నేమి చేసావో ఇంకేమి చూడదు కన్ను క్షణమినా వీడదు నిన్ను ఇంకేమి చూడదు కన్ను క్షణమినా వీడదు నిన్ను నా పక్కన చేరి గుండెను చోరి ఎందుకు చేసావు
అల్లిబిల్లి గా కదలాడే ముంగురులు గుండెలో వేయవా పచ్చని పందిరిలు మెల్ల మెల్లగా కనిపించె తొందరలో ఇంతలో వింతగా తీయని తిమ్మిరిలు ఓ మైనా యేమైనా ఈ సంగతి బాగుందే పగలైనా రేయైనా మరి నిద్దుర రాకుందే ఓ నదిలా ప్రశాంతమా నువ్వె నా సొంతమా దిగిరా విహంగమా యెగిరే పతంగమా వరమా కలవరమా మది నిండిన సంబరమా
ఊపిరాగినా నీ ఊసులే చాలునుగా వెన్నెలా వేకువా రెండు నువ్వేగా ప్రాణమెందుకే నీ ధ్యానం ఉన్నదిగా గుండెలో ఎప్పుడు చప్పుడు నీవేగా మనసంతా పులకింతా పుడుతున్నది ఈ వేళా చెలికంతా తనువంతా అవుతున్నది ఏదోలా ఎగసే తరంగమా ఎదలో పతంగమా చెలియా నమో నమా మనమే నిజం సుమా వరమా కలవరమా మది నిండిన సంబరమా
చిత్రం : నేను..సీతామహాలక్ష్మి (2003) సంగీతం : చక్రి రచన : భాస్కరభట్ల రవికుమార్ గానం :సందీప్ భౌమిక్ , కౌసల్య
కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా అందించనీ అదిరే అధరాంజలి బంధించనీ కాలాన్ని కౌగిలి సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి మంచల్లే నిమిరే నీ జాలి మంటల్లే నను మరిగించాలి కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
తలుపేసుకుంటే నీ తలపాగుతుందా మదిలో నువ్వుంటే స్నానం సాగుతుందా నీ విషమే పాకింది నరనరమునా ఇక నా వశము కాకుంది యమయాతన లేనిపోని నిందలుగాని హాయిగానే ఉంది కాని ఉన్నమాట నీతో చెప్పనీ కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
అమ్మాయినంటూ నాకే గుర్తు చేస్తూ లాగావు గుట్టు గుండెల్లోకి చూస్తూ నీ గాలి కబురొచ్చి నులివెచ్చగా నువ్వేమేమి చేస్తావో చెబుతుండగా మనసు పొందే మన్మధలేఖ కెవ్వుమంది కమ్మని కేక వయసు పొంగిపోయే వేడిగా కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
అందించనీ అదిరే అధరాంజలి బంధించనీ కాలాన్ని కౌగిలి సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి మంచల్లే నిమిరే నీ జాలి మంటల్లే నను మరిగించాలి కొంచెం కారంగా కొంచెం గారంగా కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
చిత్రం : చక్రం (2005) సంగీతం : చక్రి రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం : కౌసల్య ************************ Koncham karanga.. Koncham garanga Koncham kashthanga.. Koncham ishthanga Andinchani adire adharanjali Bandinchani kala nee kougili Sudigaliga mari chuttesukovali Manchalle nimire nee jalall.. Mantalle nanu mariginchaali Koncham karanga.. Koncham garanga Koncham kashthanga.. Koncham ishthanga
చిత్రం : చక్రం (2005) సంగీతం : చక్రి రచన : కందికొండ గానం : చక్రి , కౌసల్య ************************ Sony cell phone piece sa.. Dhil lokivave visa.. Sony cycle speed ne chusa.. Nolove virus laga..na pai focus kaga.. Alluku pona nene golden thiga.. Love tho manase kosthaa monalisa Aa mata nijam chestha oasiss sa… Oo monalisa.. Ohhh oasis sa..
Letha vennale paristha.. Nanu suite ga vadesthaa Kallalu agumu parigedthu palistha Vayasu pongaga champion la..manasu marenu thuphnu la.. Ninu ramani mogindhi adho swaram la.. Oohhwovvww oohhwovvww rana rocket laga Oohhwovvww oohhwovvww nene venus planet laga Ooo pranam platinum mudhisthava Ohh yeah mudhulu iche atm nenu avutha ga Oooyyee mudhisthava…ohh yeahh nenu avuthav ga
!!Sony!! This is the rhythm of the ricky it pop star if u cant move ur body just move ur feet.. the stretching and raping and go on forever.. if u don’t do it now..u cant do it no yeah…. Meni merisenu melbourne la..nene kohinoor diamond laa.. dhadi chesthe nee sogasalu pyii bin laden la… Chupu thakithe acid la..thipig vundhi fruit salad la.. prema prema tho champeyi ra cyanide la.. Oohhwovvww oohhwovvww nadume nylon vuyala… oohhwovvww oohhwovvww vugithe regenu nalo jwala… Musina repalu pyi pyi ki kalanii vostha… yeah kalale kana uuhalani nijame chestha… Ohh yeahh kalani vostha…this is…. nijame chesthaa… ohh yeahh kalanii vostha
బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా కనుపాప నిండా నీరూపు నిండా నా బ్రతుకు పండ రావేరా శ్వాశించలేను నిను చూడకుండా జీవించలేను నిను చేరకుండా ఏకాంత సరసాలు సాయంత్ర సరదాలు ప్రేమంతరాగాలు పలికించు ప్రియుడ గోరంత విరహాలు కొండంత మురిపాలు జల్లంత జలసాలు జరిపించు ఘనుడ నీ అడుగు జాడ అది నాకు మెడ బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా కనుపాప నిండా నీరూపు నిండా నా బ్రతుకు పండ రావేరా
ఈ మహారాజు చిరునవ్వునే నా మణిహార మనుకొందున ఈ వనరాణి కొనచూపునే నా ధన దాన్యమనుకొందున నువ్వే నువ్వే నరసింహ స్తోత్రం వొడిలో గుడిలో వల్లించనా నువ్వై నావే గాయత్రి మంత్రం పగలు రేయి జపియించనా నీ కరుణ కిరణాలు హృదయాన ఉదయాలు నీవెంటే నామనుగడ నీగుండె నా తలగడ బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా కనుపాప నిండా నీరూపు నిండా నా బ్రతుకు పండ రావేరా
నీ మీసాల గిలిగింతకే ఆ మోసాలు మొదలాయేనా నీ మునివేళ్ళ తగిలింతకే ఆ మునిమాపు కదలాయేనా నీకే నీకే సోగాసాభిషేకం నిముషం నిముషం చేయించనా నీతో తనువు మనసు మమేకం మనదోలోకం అనిపించనా సంసార కావ్యాలు సంస్కార కార్యాలు కలగలుపు గుణవంతుడ కలియుగపు భగవంతుడా బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా కనుపాప నిండా నీరూపు నిండా నా బ్రతుకు పండ రావేరా
చిత్రం : సింహా (2010) సంగీతం : చక్రి రచన : చంద్రబోస్ గానం : హరిహరన్ , కౌసల్య *********************************** Bangaru konda marumalle danda....Manasina anda nuvvera Kanupapa ninda neeroopu ninda.......Na brathuku panda raavera Swashinchalenu ninu choodakunda...Jeevinchalenu ninu cherakunda Ekantha sarasalu sayanthra saradaalu Premantharaagalu palikinchu priyuda Gorantha virahalu kondantha muripaalu Jallantha jalasalu jaripinchu ghanuda Nee adugu jaada adi naaku meda Bangaru konda marumalle danda.....Manasina anda nuvvera Kanupapa ninda neeroopu ninda.....Na brathuku panda raavera
నీ వెంట నేనే అడుగడుగడుగున నీ జంట నేనే అణువణువణువున నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా.. (2) మనమే ఒకరికి ఒకరను ఈ పయననా మనువే ఒకటిగా కలిపెను ఈ సమయాన (2)
ముద్దుతో పాపిటలోనె దిద్దవా కస్తూరీ ప్రేమతో పెదవుల పైనే చేయవా దస్తూరీ చూపులే పారాణి ఊపిరే సాంబ్రాణి రూపమే దీపం గా రాతిరే పగలవనీ నీ వెంట నేనే అడుగడుగడుగున నీ జంట నేనే అణువణువణువున నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా.. మనమే ఒకరికి ఒకరను ఈ పయననా మనువే ఒకటిగా కలిపెను ఈ సమయాన (2)
MY LOVE IS REALISTIC FOR EVERY NIGHT AND EVERY DAY. THAT MAKES YOU SWING AND MAKES YOU SWING..
వెచ్చని అల్లరిలోనే సూర్యుడే కరగాలి చల్లని అలసటలోనే చంద్రుడే నిలవాలి తార కాపురమల్లే కాపురం వెలగాలి నిత్య సంక్రాంతల్లే జీవితం సాగాలి
WHEN U R IN LOVE,YOU JUST TO KNOW WAT YOU SAY.. JUST LOVE WILL TAKE YOUR BREATH AWAY..
నీ వెంట నేనే అడుగడుగడుగున నీ జంట నేనే అణువణువణువున నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా.. మనమే ఒకరికి ఒకరను ఈ పయననా మనువే ఒకటిగా కలిపెను ఈ సమయాన మనసే సుమమై విరిసెను నా సిగలోనా మమతే ముడులై వెలిసెను నా మెడలోనా
చిత్రం : షాక్ (2006) సంగీతం : అజయ్-అతుల్ రచన : చంద్రబోస్ గానం : ఎస్.పి.బి.చరణ్ , కౌసల్య ************************************ nee venta nene adugadugaduguna nee janta nene anuvanuvanuvuna nuvvante nene tanuvuna manasuna yemainaa(2) maname okariki okaranu ee payanana manuve okatiga kalipenu ee samayana(2)
mudduto papitalone diddava kasturi prematho pedavula paine cheyava dasturi chupule parani vupire sambrani rupame deepamga rathire pagalavanee
MY LOVE IS REALISTIC FOR EVERY NIGHT AND EVERY DAY. THAT MAKES YOU SWING AND MAKES YOU SWING..