Showing posts with label నరేష్ అయ్యర్ పాడిన పాటలు. Show all posts
Showing posts with label నరేష్ అయ్యర్ పాడిన పాటలు. Show all posts

Sunday, October 27, 2013

చిట్టి చిట్టి అడుగా.. జింకల పరుగా.. నీ వెంట పడి అడిగా .... ధోని (2012)

చిట్టి చిట్టి అడుగా.. జింకల పరుగా..
నీ వెంట పడి అడిగా అందను అనక ఆగమ్మా
కొన్ని ఏళ్ళ వెనుక.. నిను చూసినట్టుగా..
నా చిన్నతనము ఏం గుర్తులేదని అనకమ్మా
నా ఆకారం మారిందనుకో
నా దరహాసం మాసిందనుకో
ఏ ఆనవాలు మిగలలేదా బొత్తిగా
హే పంచదార చిలకా.. బంగరు కణికా.. కిలకిలల కానుకా..
చిట్టి చిట్టి అడుగా.. జింకల పరుగా..

బుడి బుడి నడక వెనక తడబడి వెళ్ళినాక
ఎదిగిన ఏళ్ళకింక లేదని దీని మునక
తువ్వాయి లాగ తుళ్ళేదెలాగ
పాపాయి లాగ పలికేదెలాగ
పాపలా నవ్వినా పాపలా ఏడ్చినా
వాళ్ళలా చెయ్యడం మనకదేం తేలిక
చిన్నారుల్లో గెలవాలంటే
మనికీవేళ వాళ్ళంత వయసు ఉండాలిగా
చిట్టి చిట్టి అడుగా.. జింకల పరుగా..
నీ వెంట పడి అడిగా అందను అనక ఆగమ్మా
కొన్నిఏళ్ళ వెనుక.. నిను చూసినట్టుగా..
నా చిన్నతనము ఏం గుర్తులేదని అనకమ్మా

విచ్చిన నెమలి పించం పిల్లల ఈ ప్రపంచం
చెరగని వర్ణ చిత్రం చెదరని స్వర్ణ స్వప్నం
చిగురాకు వేలు చిటికేస్తే చాలు
జింకల్లే వాలు జిలుగుల చుక్క పూలు
అన్నిటా అంతటా అబ్బురం అద్భుతం
పాతగా ఉండదే ఏ దినం ఏ క్షణం
మననా లోకం వెలివేసిందా
అరుదైన ఆ వరం చెయ్యి జారిపోయిందా

చిట్టి చిట్టి అడుగా.. జింకల పరుగా..
నీ వెంట పడి అడిగా అందను అనక ఆగమ్మా
కొన్నిఏళ్ళ వెనుక.. నిను చూసినట్టుగా..
నా చిన్నతనము ఏం గుర్తులేదని అనకమ్మా
నా ఆకారం మారిందనుకో
నా దరహాసం మాసిందనుకో
ఏ ఆనవాలు మిగలలేదా బొత్తిగా
హే పంచదార చిలకా.. బంగరు కణికా.. కిలకిలల కానుకా..


చిత్రం : ధోని (2012)
సంగీతం : ఇళయరాజా
రచన :  సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : నరేష్ అయ్యర్, శ్రేయా ఘోషల్
*********************************************
Chitti chitti adugaa jinkala parugaa
Nee ventapadi adigaa andanu anaka aagamma
Konni yella venaka nannu choosi nattuga
Naa chinna thanamu em gurthuledani anakamma
Naa aakaram maarindanuko
Naa darahasam maasindanuko
Ye aanavalu migalaleda bottiga
Ye panchadara chilaka bangaru kanika
Kila kilala kaanuka
Chitti chitti adugaa jinkala parugaa

Budi budi nadaka venaka thadabadi vellinaka
Yedigina yellakinka ledani thene munaka
Thuvvayilaaga ... Thulledelaaga
Paapayilaga ... Palikedelaaga
Paapalaa navvina paatala edchina
Vallalaa cheyyadam manakadem thelika
Chinnarullo gelavaalante
Manaki alaaga vallantha vayasu vundaaligaa

Chitti chitti adugaa jinkala parugaa
Nee ventapadi adigaa andanu anaka aagamma
Konni yella venaka nannu choosi nattuga
Naa chinna thanamu em gurthuledani anakamma

Vichhina nemalipinchem pillala ee prapancham
Cheragani varna chithram chedarani swarna pathram
Chiguraaku vellu chitikesthe chaalu
Jinkalle vaalu jinugula chukkapoola
Annita anthata abburam adbhutham
Paathaga vunde ye dinam ye kshanam
Mananaalokam velivesindaa
Arudaina aa varam cheyi jaaripoyindaaa

Chitti chitti adugaa jinkala parugaa
Nee ventapadi adigaa andanu anaka aagamma
Konni yella venaka nannu choosi nattuga
Naa chinna thanamu em gurthuledani anakamma
Naa aakaram maarindanuko
Naa darahasam maasindanuko
Ye aanavalu migalaleda bottiga

Ye panchadara chilaka bangaru kanika
Kila kilala kaanuka


Movie Name :  Dhoni (2012)
Music Director : Ilayaraja
Lyricist : Sirivennela Seetharama Sastry
Singers : Naresh Iyer, Shreya ghoshal

Sunday, August 11, 2013

ఓ మధురిమవే ఎందుకు వచ్చావే ...... కో అంటే కోటి (2012)

O madhurimave enduku vachave
Naa manasunila mukkalu chesave
Nee thalapulalo mulle ennenno gaayam chese ila
Nee kalavarame velluvala thaake
Ee kalayikalo vedanale choope
Naa yedalayalo alajadule enno pralayam repe ila
Needhe kori veduthunna theeram idi
Nanne kammukuntunna sunyam idee..
Kalala kalisi gathamayyave
Jathaga nadiche kathavayyave
Kalala kalisi gathamayyave
Jathaga nadiche kathavayyave

Naa pranam ninne korinde cheliya cheliya nijame kanade
Nee vaipe adugulu vesthunde chebithe vinade
Ee nimishaana na lokam marindani nammala
Naa hrudayana nee roopam marugavade emaina
Kalala kalisi gathamayyave
Jathaga nadiche kathavayyave
Kalala kalisi gathamayyave
Jathaga nadiche kathavayyave


చిత్రం : కో అంటే కోటి (2012)
సంగీతం : శక్తి కాంత్ కార్తీక్
రచన : శ్రేష్ఠ
గానం : నరేష్ అయ్యర్
************************************
Movie Name : Ko ante Koti (2012)
Music Director : Shakti Kanth Karthik
Lyrics : Sreshta
Singer : Naresh iyer

Thursday, May 9, 2013

సెగలేదు పొగలేదు నను కాల్చుతున్నదే కనులతో ...... నిన్ను చూస్తే లవ్ వస్తుంది (2012)


సెగలేదు పొగలేదు నను కాల్చుతున్నదే కనులతో
నది లేదు అల లేదు నను ముంచుతున్నదే ప్రేమతో
పువు లేదు లత లేదు చిరుతేనె చల్లె తన పలుకుతో
నేను నువ్వుగా మారెనా నన్ను మాయామే చేసెనా
ఏ వైపున్నా నీలో ప్రేమై నిన్ను చేరనా
నీకే ఇచ్చాలే నన్నే నాతో తెచ్చాలే నిన్నే..
నీడై వస్తాలే నేనే

నిను చేరేదాకా నిలిచాలే మోడై కలిసెను మనసులు నీవల్లె
నను వీడి చెదరగ నిముషాలు భారం కావా
ముడిపడనీయవ పెదవుల్ని
ముసిరినా చీకటి తొలగినది
వలపుల దీపం వెలిగినది
చెలిమికి సాక్ష్యం నువ్వేనా
చెయ్ కలిసేనా చెంత నిలిచేనా
సెగ లేదు పొగ లేదు.......

ప్రతిసారీ నాలో మొదలయ్యే హాయే కొసరెను తపనలే మనకోసం
వలచిన కాలం నిత్యం అలై పొంగి పాడే సమయం
ఇరువురి మనసొక మధుమాసం
చలిపులి కోరికే వణుకుల్లో తనువును తాకే తలపులలో
వెచ్చని బంధం నువ్వేనా
ఆశే నిజమౌనా శ్వాసే ఒకటవునా
సెగ లేదు పొగ లేదు.......


చిత్రం : నిన్ను చూస్తే లవ్ వస్తుంది (2012)
సంగీతం : హర్రిస్ జయరాజ్
రచన : వనమాలి
గానం : నరేష్ అయ్యర్, మహతి, రాణినా రెడ్డి
*************************************************
Segaledu pogaledu nanu kaalchutunnade kanulato
nadi ledu ala ledu nanu munchutunnade premato
puvu ledu lata ledu chirutene challe tana palukuto
nenu nuvvuga maarenaa nannu maayame chesenaa
ye vaipunnaa nelo premai ninnu cheranaa
neke ichaale nanne nato techale ninne..
needai vastaale nene

ninu cheredaakaa nilichaalee modai kalisenu manasulu nevalle
nanu veedi chedaraga nimushaalu bhaaram kaavaa
mudipadaneeyava pedavulni
musirina cheekati tolaginadi
valapula deepam veliginadi
chelimiki saakshyam nuvvenaa
chey kalisenaa chenta nilichenaa
sega ledu poga ledu.......

pratisaaree nalo modalayye haaye kosarenu tapanale manakosam
valachina kaalam nityam alai pongi paade samayam
iruvuri manasoka madhumaasam
chalipuli korike vanukulalo tanuvunu taake talapulalo
vechani bandham nuvvenaa
aashe nijamounaa shwaase okatavunaa
sega ledu poga ledu.......


Movie Name : Ninnu Chusthe Love Vasthundi (2012)
Music Director : Harris Jayaraj
Lyricist : Vanamali
Singers  : Naresh Iyer, Mahathi, Ranina Reddy

Friday, April 26, 2013

వద్దుర మామ వద్దు ముద్దుగుమ్మతో ప్రేమలు... ఓకే ఓకే (2012)














మంజిరం జెల్ల సొరంగి మలుగ మార్పు ముచ్చంగి
ఇలస రొయ్య ఎండ్రక్కాయ్ పులస పార బొమ్మిడాయి...
మంజిరం జెల్ల సొరంగి మలుగ మార్పు ముచ్చంగి
ఇలస రొయ్య ఎండ్రక్కాయ్ పులస పార బొమ్మిడాయి...

వద్దుర మామ వద్దు ముద్దుగుమ్మతో  ప్రేమలు...
అది పాయసమల్లె ఉండే  ఓ పాయిజన్ బాటిలు  .....

ప్రేమనేది మస్త్ కాదు వేస్ట్ మాటరు
అది హేవెన్ కాదు సిటి లోని సెవెన్ సీటరు
మమ్మి చెప్పిన పిల్లనేలు టార్చెర్ ఉండదు
నువు బీటు కొట్టిన పిల్లనేలు బట్టలూడును
మమ్మి చెప్పిన పిల్లనేలు టార్చెర్ ఉండదు
నువు బీటు కొట్టిన పిల్లనేలు బట్టలూడును
కంట్లొ నీరు నింపె ఫిగరు వద్దు ర
పొతే కన్నీరయ్యి  పొస్టరెసె ఫ్రెండె చాలురా

మంజిరం జెల్ల సొరంగి మలుగ మార్పు ముచ్చంగి
ఇలస రొయ్య ఎండ్రక్కాయ్ పులస పార బొమ్మిడాయి...
మంజిరం జెల్ల సొరంగి మలుగ మార్పు ముచ్చంగి
ఇలస రొయ్య ఎండ్రక్కాయ్ పులస పార బొమ్మిడాయి...

బైకులొ నాతొ తానె డైలి బాకులొ ఇప్పుడు ఖాలి ఖాలి
బీచ్ లొ ఆడాం తుల్లి తుల్లి పొంగెను ఇప్పుడు కన్నుల కడలి...
బైకులొ నాతొ తానె డైలి బాకులొ ఇప్పుడు ఖాలి ఖాలి
బీచ్ లొ ఆడాం తుల్లి తుల్లి పొంగెను ఇప్పుడు కన్నుల కడలి...

ప్రెమ అనె పయనం ముందెనక చుసుకోరు
నువ్ మొందుకెల్లి చుస్తె డెడ్ ఎండ్ యెదుట ఉండు
అరె గాయలె అయిన కన్నీరె పొంగుతున్న
నీ కలత వీడి కన్నా చిందులేయర చిన్న
ఫిగరు సుగరు లాంటిది
జనకు జనక బంజరం
స్నెహం సూది లాంటిది
జమకు జమకు బొమ్మిడాయి
ఫిగరు సుగరు లాంటిది హేల్థ్ పాడుచేస్తది
స్నెహం సూది లాంటిది మనసుకు మందు వేస్తది ....(వద్దుర)

మొహపు రాత్రిని వరియించాను స్నేహపు వెలుగుని వెలివెసాను
దేవత తానని భావించాను కాదని తెలిసి రొదించాను
తెల్ల రంగు పిల్ల నిను కొట్టినాది జెల్ల
నమ్మినావు ఇల్ల పడ్డావు బొక్క బొర్ల
తను చెసిందో గాయం నా గదికి వెసిందో తాలం
ఓ తాలం చెవితొ రండి.. నను బయటికి తెండి..
కంటికి కాటుక పెడుతుంది కంటిలొ కారం కొడుతుంది
లిపుకి రంగులు పుస్తుంది రంగులు మార్చి వెస్తుంది
కంటికి కాటుక పెడుతుంది
కంటిలొ కారం కొడుతుంది
లిపుకి రంగులు పుస్తుంది
రంగులు మార్చి వెస్తుంది... (వద్దుర)


చిత్రం : ఓకే ఓకే  (2012)
సంగీతం : హర్రిస్ జయరాజ్ 
రచన : చంద్రబోస్ 
గానం :  నరేష్ అయ్యర్, వేల్ మురుగన్ 
*********************************
Manjiram jella sorangi maluga maarpu muchangi
Ilasa royya endrakkay pulasa paara bommidayi... (2)
Vadhura mama vadhu muddu gummatho premalu
Adi payasamalle unde o poison bottleu .....(2)
Premanedi must kaadu waste matteru
Adi heaven kaadu city loni seven seateru
Mummy cheppina pillanelu tourcher undadu
Nuvu beetu kottina pillanelu battaludunu
Mummy cheppina pillanelu tourcher undadu
Nuvu beetu kottina pillanelu battaludunu
Kantlo neeru nimpe figaru vaddu ra pothe kannerayyi posteresey friende chalura

Manjiram jella sorangi maluga maarpu muchangi
Ilasa royya endrakkay pulasa para bommidayi ...(2)

bikulo naatho taane daily backulo ippudu khali khali
Beach lo aadam thulli thulli pongenu ippudu kannula kadali...(2)
Prema ane payanam mundenaka chusukoru
Nuv mondukelli chuste dead end yeduta undu
Arey gayale ayina kanneere pongutunna
Nee kalatha veedi kanna chinduleyara chinna
Figaru sugaru lantidi
janaku janaka banjaram
Sneham sudi lantidi
jamaku jamaku bommidai
Figaru sugaru lantidi health paduchestadi
Sneham sudi lantidi manasuku mandu vestadi ....||*vaddura*||

mohapu raatrini variyinchanu snehapu veluguni velivesaanu
Devatha thaanani bhavinchanu kaadani telisi rodinchaanu
Thella rangu pilla ninu kottinaadi jella
Namminaavi illa paddaavu bokka borla
Thanu chesindoo gaayam naa gadiki vesindoo thaalam
Oo thalam chevitho randi.. Nanu bayatiki thendi..
Kantiki katuka peduthundi kantilo kaaram koduthundi
Lipuki rangulu pustundi rangulu maarchi vesthundi
Kantiki katuka peduthundi
kantilo kaaram koduthundi
Lipuki rangulu pustundi
rangulu maarchi vesthundi....||*vaddura*||


Movie Name : OK OK (2012)
Music Director : Harris Jayaraj
Lyricist : Chandrabose
Singer : Naresh iyer, Vel Murugan

Friday, January 25, 2013

ఎప్పటికైనా నేను కోరే కలల తీరం నువ్వే కదా ........ రొటీన్ లవ్ స్టోరీ (2012)














Eppatikaina nenu kore kalala theeram nuvve kada
Ippudu kuda naaku ninne chooputhundi prathi kala
Prathi kala nijaluga prathi nijam kale ila
Janinchani phalinchani cheli ninne dakkinchukoni
Ennallaki ennallaki ekantha mundulage
Nee gundelo emunnado thelupava palukava oho

Eppatikaina nenu kore kalala theeram nuvve kada
Ippudu kuda naaku ninne chooputhundi prathi kala

Pranamemo nee prema paina theluthunte
Upiremo nee oohalo munigindile
Paadamemo nee needa vente saaguthunte
Kaalamemo nee kallalo agindile
Maayala maarinde naa praayam
Vinthaga naalo nene maayam
Husharulo parakuga parakulo husharuga
Unnanuga unnanuga sagam nuvvai sagam nenai

Eppatikaina nenu kore kalala theeram nuvve kada
Ippudu kuda naaku ninne chooputhundi prathi kala

Ninna monna naa asalevi chudaleni
Theeramedo choopinchinave nuvvila
Ennadaina naa anthane ne cheraleni
Lothuloki nanu cherchinave nedila
Naakila nuvve lokam aithe
Lokame neetho nindindanthe
Kshananiko varanivai varaniko swaranivai
Swaranike padanivai janinchave dhwaninchave


చిత్రం : రొటీన్ లవ్ స్టోరీ (2012)
సంగీతం : మిక్కీ జె మేయర్
రచన : అనంత్ శ్రీరామ్
గానం : నరేష్ అయ్యర్
*****************************************
Movie Name : Routiene Love Story (2012)
Music Director : Micky J Meyer
Lyricist : Ananth sriram
Singer : Naresh Iyer

Sunday, October 14, 2012

ఏమిటో ఏమిటో ఏమిటో మెల్లగా లాగుతోంది ఏదో.... లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (2012)


పల్లవి :
ఓ ఓ...ఓ ఓ...
ఏమిటో ఏమిటో ఏమిటో..మెల్లగా లాగుతోంది ఏదో
కంటితో చూడలేనంత సన్న తీగతో
ఏమిటో ఏమిటో ఏమిటో...ముందుకే తోస్తుంది ఏదో
పువ్వుకీ తేనెకీ పుట్టినా పెదాలతో
నా గుండె లోన చక్కిలెందుకో
ఇన్ని వింతలకు కారణం మరేమిటో... ఓ...
ఇట్స్ యువర్ లవ్... ఇట్స్ యువర్ లవ్...
ఇట్స్ యువర్ లవ్ ఆ ఆ... ఓ ఓ...
ఇట్స్ యువర్ లవ్... ఇట్స్ యువర్ లవ్...
ఇట్స్ యువర్ లవ్ ఆ ఆ... ఓ ఓ...

చరణం : 1
రివ్వున రాయె... రివ్వున రాయె...
రివ్వున రివ్వున రాయె రెక్కలు ఎత్తి సీతాకోకా
పువ్వుకి తొందరగుందే తేనెల భారం పెరిగాక
గుట్టుగా సప్పుడు సేయకా .... ఓ...
గుట్టుగా సప్పుడు సేయకా .. దాక్కొని పోకే వానా సినుకా
మట్టిలో ఒంటిగవుందే సిన్నారి మొలక
నే తన చెంత... ఓ క్షణమైనా...
నడకే సంబరంగా గడికో సందడేగా
బ్రతుకే పండగేగా కొడిగట్టని దివ్వెలుగా
ఇట్స్ యువర్ లవ్... ఇట్స్ యువర్ లవ్...
ఇట్స్ యువర్ లవ్ ఆ ఆ... ఓ ఓ...
న న న న నాననన

చరణం : 2
ఎన్నెలా ఎన్నెల ఎండి ఎన్నెలా ఎండ ఎందుకంటా
గుండెలో ఉన్నట్టుండి యవ్వనమేదో ఎలిగిందా
మబ్బులో దిక్కులో నింగి సుక్కలో లేని ఇంత
కొత్తగా కంటికి అలా వచ్చే ఎలుగంతా
నా హృదయాన ఈ అదురేంటో
మురిపించేది ఎవరో... మరిపించేది ఎవరో...
కదిలించేది ఎవరో... నులివెచ్చని అల్లరితో

నా గుండె లోన చక్కిలెందుకో
ఇన్ని వింతలకు కారణం మరేమిటో... ఓ...

ఇట్స్ యువర్ లవ్... ఇట్స్ యువర్ లవ్...
ఇట్స్ యువర్ లవ్ ఆ ఆ... ఓ ఓ...
ఇట్స్ యువర్ లవ్... ఇట్స్ యువర్ లవ్...


చిత్రం : లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (2012)
సంగీతం : మిక్కీ జె.మేయర్
రచన : అనంత శ్రీరామ్
గానం : నరేష్ అయ్యర్
***********************************
Oo.. oo ..ooo
emito emito emito...mellaga laaguthundi edo
kantitho choodalenantha sanna theegatho
oo oo ooo....
emito emito emito..munduke thosthundi edo
poovuki theneki puttina pedalatho
na gundelona chakkilenduko
inni vinthalaki kaaranam maremito....oo ooo
it's your love.. it's your love.. it's your love oo oo oo ooo
it's your love.. it's your love..it's your love oo oo oo ooo

rivvuna rivvuna raaye rekkalu yeppi  seethakoka
poovuku tondaragundi thenela bhaaram perigaka
guttuga sappudu seyka ooo
guttuga sappudu seyka,, daakkuni poke vaanasinka
mattilo ontiga undhe sinnari molaka
ye  thana chentha oo kshanamaina
nadake sambaranga gadiko sandadega
brathuke pandagega.. kodigattani divveluga
it's your love.. it's your love.. it's your love oo oo oo ooo
na na na na na nanana

yennela yennela yendi yennela  yenda yendukanta
gundelo unnattundi yevvanamedo yeliginda
mabbulo dikkulo ningi sukkalo ninna leneyintha
kothaga kantiki ala vache yelugantha
naa hrudayana.. eee adurento
muripinchedi evaro maripinchedi evaro
kadilinchedi evaro nunivechani allari tho
na gundelona chakkilenduko
inni vinthalaki kaaranam maremito...oo ooo
it's your love.. it's your love..
it's your love oo oo oo ooo
it's your love.. it's your love..


Movie Name : Life is Beautiful (2012)
Music Director : Mickey.J.meyer
Lyricist : Anantha Sriram
Singer : Naresh ayyar