Friday, September 7, 2012

నీ మాటలో మౌనం నేనేనా... ఎగిసే గుండెలో గానం నీదేనా... 180 (2011)


పల్లవి :
నీ మాటలో మౌనం నేనేనా...
ఎగిసే గుండెలో గానం నీదేనా...

చరణం : 1
మూసెయ్ వాకిలి తీర్చెయ్ నా ఆకలి
ఏ మంటలేకెలాగెలాగ నన్నే కాల్చావే    
॥
ఆగే ఉన్నా పరుగే తీసే పరువమా
ఆగే ఉన్నా పరుగే తీసే తీసే తీసే పరువమా
॥మాటలో॥

చరణం : 2
నీలో నన్నిలా చూపించే ప్రాణమా
నీ నవ్వులోని కాంతిలోనే నన్ను పోల్చావే
॥
తేనె ఊరే పెదవే కోరి కోయనా
తేనె ఊరే పెదవే కోరి కోరి కోరి కోయనా
॥మాటలో॥


చిత్రం : 180 (2011)
సంగీతం : శరత్ వాసుదేవన్
రచన : వనమాలి
గానం : కార్తీక్, శ్వేతామోహన్
******************************

No comments:

Post a Comment