Saturday, September 8, 2012

ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా ................బృందావనం (1992)



ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా
అయ్యో పాపం అంటే అది నేరమా
అతివలకింత పంతమా ఓ ఓ ఓ ...
అలకలు వారి సొంతమా
ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా
పదే పదే అదే వెటకారమా
అతివలు అంత సులభమా ఓ ఓ ఓ ...
శృతి ఇక మించనీకుమా

మాటే వినకుంటే బయటే పడుకుంటే
మంచే పడునంట మంచే చెబుతుంట
అమ్మో మగవారు అన్నిట తగువారు
హద్దే మరిచేరు చాలిక ఆ జోరు
కోపం తీరాలంట తాపం తగ్గాలంట
తాపం తగ్గాలంటే చొరవే మానాలంట
మాటా మంతీ మర్యాదే అపచారమా

ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా ...పదే పదే అదే వెటకారమా
అతివలకింత పంతమా ఓ ఓ ఓ ... అలకలు వారి సొంతమా

నెయ్యం తీయ్యంగ చెయ్యగ రమ్మంట
వియ్యాల పందిట్లొ కయ్యం తగదంట
గిల్లి కజ్జాలే చెల్లవు పొమ్మంట
అల్లరి చాలిస్తే ఎంతొ మేలంట
వెండి వెన్నెలంతా ఎండగా మరిందంట
కొంటె కుర్రాళ్ళకు అదియే సరియంట
తగని తెగని తగువంతా తన నైజమా

ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా ....అయ్యో పాపం అంటే అది నేరమా
అతివలకింత పంతమా ఓ ఓ ఓ ... అలకలు వారి సొంతమా

ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా ...పదే పదే అదే వెటకారమా
అతివలు అంత సులభమా ఓ ఓ ఓ ... శృతి ఇక మించనీకుమా
ఒహొ ఒహొ ఒహొ బుల్లి పావురమా ....ఒహొ ఒహొ ఒహొ బుజ్జి పావురమా


చిత్రం : బృందావనం (1992)
సంగీతం : మాధవపెద్ది సురేష్
రచన : వెన్నెలకంటి
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి
***************************************

oho oho oho bulli pavuramaa
ayyo papam ante adi neramaa
ativalakinta pantamaa.... alakalu vaari sontamaa
oho oho oho bujji pavuramaa
pade pade ade vetakaramaa
ativalu anta sulabhamaa shruti ika minchaneekumaa

mate vinakunte bayate padukunte
manche padunanta manche chebutunta
ammo magavaru annita taguvaru
hadde maricheru chalika aa joru
kopam teeralanta tapam taggalanta
tapam taggalante godave manalanta
mataa manti maryade apacharamaa


oho oho oho bujji pavuramaa.....pade pade ade vetakaramaa
ativalakinta pantamaa.... alakalu vaari sontamaa


neyyam cheyyanga cheliyaaga rammanta
viyyala panditlo kayyam tagadanta
gillikajjale chellavu pommanta
allari chaliste yentoo melanta
vendi vennelantaa yendagaa marindanta
konte kurraallaku adiye sariyanta
tagani tegani taguvantaa tana naijamaa



oho oho oho bujji pavuramaa....ayyo papam ante adi neramaa
ativalakinta pantamaa.... alakalu vaari sontamaa
oho oho oho bujji pavuramaa.....pade pade ade vetakaramaa
ativalu antha sulabhamaa... shruthi ika minchaneekuma
oho oho oho bulli pavuramaa......oho oho oho bujji pavuramaa.....


Movie Name : Brundavanam (1992)
Music Director : Madhavapeddi Suresh
Lyricist : Vennelakanti
Singers : S.P.Balu , S.Janaki

No comments:

Post a Comment