Monday, September 24, 2012

ప్రియా నిను చూడలేక ఊహలో నీ రూపు రాకా..... ప్రేమలేఖ (1996)














నేను నేకు ఎప్పుడూ దూరమయ్యేదిలేదు
నిన్ను దూరం చేసుకునేదిలేదు

ప్రియా నిను చూడలేక ఊహలో నీ రూపు రాకా
నీ తలపుతో నే బ్రతుకుతున్నా
నీ తలపుతో నే బతుకుతున్నా
ప్రియా నిను చూడలేక ఊహలో నీ రూపు రాకా

వీచేటి గాలులను నేనడిగాను నీ కుశలం
ఉదయించే సూర్యుడినే నేనడిగాను నీ కుశలం
అనుక్షణం నా మనసు తహతహలాడే
ప్రతిక్షణం నీకోసం విలవిలలాడే
అనుదినం కలలో నీ కథలే కనులకు నిదురలే కరువాయే
ప్రియా నిను చూడలేక  ఊహలో నీ రూపు రాకా

కోవెలలో కోరితిని నీ దరికి నను చేర్చమని
దేవుడినే వేడితిని కలకాలం నిను చూడమని
లేఖతో ముద్దైన అందించరాదా నినుకాక లేఖలనే పెదవంటుకోదా
వలపులు నీ దరి చేరుటెలా మోహన పడవలే చేర్చునులే

ప్రియా నిను చూడలేక ఊహలో నీ రూపు రాకా
నీ తలపుతోనే  నే బ్రతుకుతున్నా నీ తలపుతోనే  నే బతుకుతున్నా
ప్రియా నిను చూడలేక ఊహలో నీ రూపు రాకా


చిత్రం : ప్రేమలేఖ (1996)
సంగీతం : దేవా
రచన : భువనచంద్ర
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , అనురాధా శ్రీరాం
*************************************************
Nenu Neeku eppudu dooramayyedi ledhu
Ninnu dooram chesukunedhi ledhu

priya ninu chudaleka vuhalo ne rupuraka
ne talaputone ne batukutunnaa
ne talaputone ne batukutunnaa
priya ninu chudaleka vuhalo ne rupuraka

veecheti galulanu nenadiganu ne kushalam
udayinche suryudini nenadiganu ne kushalam
anukshanam na manasu tahahalade
pratikshanam nekosam vilavilalade
anudinam kalalalo ne kadhale
kanulaku nidurale karuvaye
priya ninu chudaleka vuhalo ne rupuraka

kovelalo koritini ne dariki nanujerchamani
devudine veditini kalakalam ninu chudamani
lekhato muddayina andivvaraadaa
ninugaka ne kalani pedavantukodaa
valapulu ne dari cherutelaa
uhala padavale cherchunule

priya ninu chudaleka vuhalo ne rupuraka
ne talaputone ne batukutunnaa
ne talaputone ne batukutunnaa
priya ninu chudaleka vuhalo ne rupuraka


Movie Name : Premalekha (1996)
Music Director : Deva
Lyricist : Bhuvanachandra
Singers : S.P.Balasubramanyam, Anuradha Sriram

No comments:

Post a Comment