Saturday, September 8, 2012

ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే ..........పోకిరి (2006)














ఆ అ ఆ నా మాటేవింటారా ఆ అ ఆ నేనడిగిందిస్తారా
ఆ అ ఆ నా మాటేవింటారా ఆ అ ఆ నేనడిగిందిస్తారా

ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే
చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే
ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే
చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే
నాకెవ్వరు నచ్చట్లే నా ఒంటిలో కుంపట్లే
ఈడు జుమ్మంది తోడేవ్వరే....

జ సే జ అతడి కోసం వెతుకుతు రైల్ ఎక్కేసాలే
జ సే జ....ఒక్కడి కోసం నేరుగ ఈ వూరోచ్చాలే
జ సే జ అతడి కోసం వెతుకుతు రైల్ ఎక్కేసాలే
జ సే జ....ఒక్కడి కోసం నేరుగ ఈ వూరోచ్చాలే

ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే
చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే

పడకింటిలో ప్లాటినం పరుపే వెయ్యాలే
డాలర్సుతో డైలీ నాకు పూజలు చెయ్యాలె
బంగారమే కరిగించి ఇల్లంతా పరచాలె
వజ్రాలతో ఒళ్ళంతా నింపేసి పోవాలి
ఆ చందమామ తేవాలి....ఆ వైట్ హౌస్ కావాలి..
టైటానిక్ గిఫ్టు ఇవ్వాలి....

జ సే జ అతడి కోసం వెతుకుతు రైల్ ఎక్కేసాలే
జ సే జ....ఒక్కడి కోసం నేరుగ ఈ వూరోచ్చాలే
జ సే జ....నిన్ను చూస్తే "sudden"గ దడపుడతా వుంది
జ సే జ ఇంత కాలం ఇలాంటి ఆశలు వినలేదే

come on say   yea
fanaa fanaa make me wanna be now
fanaa fanaa masti mein jenaa
fanaa fanaa come to look at me now
Fanaa fanaa make me wanna be now
Fanaa fanaa masti mehajeena
Fanaa fanaa

పొగరు ఎక్కిన సింహం లాంటి మొగోడు కావాలి
చురకత్తిలో  పదునంతా  తనలో ఉండాలి
అ చూపుతో మంటలకే చెమటలు పట్టాలే
ఆరడుగుల అందం తో కుదిపేసి చంపాలే
తలంటి వీపు రుద్దాలి, నైటు  అంత కాళ్ళు పట్టాలి
నిదరోతుంటే జో కొట్టాలి

జ సే జ అతడి కోసం వెతుకుతు రైల్ ఎక్కేసాలే
జ సే జ....ఒక్కడి కోసం నేరుగ ఈ వూరోచ్చాలే
జ సే జ ఆగుతల్లె రంభలా ఫోజే కోట్టకులే
జ సే జ  ఎవ్వడయినా అసలు నీ  వంకే చూడరులే


చిత్రం : పోకిరి (2006)
సంగీతం : మణిశర్మ
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం : మురళీధర్ , సుచిత్ర
****************************
Aa a aa naa maatevintaara....Aa a aa nenadigindisthaara
Aa a aa naa maatevintaara....Aa a aa nenadigindisthaara
Ippatikinka naa vayasu ninda padahare
Cheetiki maatiki cheyyesthu chuttu kurralle
Ippatikinka naa vayasu ninda padahare
Cheetiki maatiki cheyyesthu chuttu kurralle
Naakevvaru nacchatle....Naa ontilo gumpatle
Eedu jummandi thodevvare

Ja se ja athadi kosam vethukuthu rail ekkesaale
Ja se ja okkadi kosam meruga ee voorochhaale
Ja se ja athadi kosam vethukuthu rail ekkesaale
Ja se ja okkadi kosam meruga ee voorochhaale

Ippatikinka naa vayasu ninda padahare
Cheetiki maatiki cheyyesthu chuttu kurralle

Arre intilo "platinum" parupe veyyale
Dollarsu tho daily naaku poojalu cheyyale
Bangarame kariginchi illantha parachale
Vajralatho vollantha nimpesi povale
Aa chandamama thevaali
Aa white house kavali
"titanic"u gift ivvali

Ja se ja athadi kosam vethukuthu rail ekkesaale
Ja se ja okkadi kosam meruga ee voorochhaale
Ja se ja ninnu choosthe "sudden"ga dadapudathavundi
Ja se ja intha kalam ilaanti aasalu vinalede

Come on.. Say yea
Fanaa fanaa make me wanna be now
Fanaa fanaa masti mehajeena
Fanaa fanaa come to look at me now
Fanaa fanaa make me wanna be now
Fanaa fanaa masti mehajeena
Fanaa fanaa

Pogarekkina simhamlanti mogodu kavale
Chira katthilo vadanamla thanalo undaale
Aa chooputho mantalake chhematalu pattale
Aaradugula andamtho kudipesi chhampale
Thalanti neellu ruddali
Night antha kaallu pattali
Niddarothunte jokottali

Ja se ja evvadi kosam vethukuthu rail ekkesaale
Ja se ja okkadi kosam meruga ee voorochhaale
Ja se ja aaguthalle rambha la fosekottakule
Ja se ja evvadaina asalu nee vanke choodarule


Movie Name : Pokiri(2006)
Music Director : Manisharma
Lyricist : Bhaskrabhatla Ravikumar
Singers : Muralidhar, Suchitra

No comments:

Post a Comment