Tuesday, October 30, 2012

నా ఒంటిలోన వేడిపుట్టి చంపేస్తోంది పిల్లడ .... 143 (I Miss You) (2004)


నా ఒంటిలోన వేడిపుట్టి చంపేస్తోంది పిల్లడ
నా కన్నె ఈడు పోరుపెట్టి పిలుస్తోంది పిల్లడ        
 ||నా ఒంటిలోన||
ఎయ్ కళ్ళలోన కళ్ళుపెట్టి అలా చూడకే తల్లే
నా గుండెలోన కవ్వమెట్టి ఇలా తిప్పకే తల్లే
అరే పాలకోవ బిళ్ళలాగ నన్నూరించకే తల్లే
నీ అందమంత ముందరెట్టి కిర్రెక్కించకే తల్లే
నువ్ మసేర మసే...ఆ...
మసేర  మసేర  మసేర
ఇక ఢంకా పలాసే...ఆ...
 పలాసే  పలాసే  పలాసే
ఏయ్ లెలెల్ల లెల్ల లెల్లె లెల్ల లేచిపోదామా
ఏయ్ లెలెల్ల లెల్ల లెల్లె లెల్ల లేచిపోదామా

అరె పిల్లో ....పిల్లో...
నువు మరీ ఇంతలా గుబాళించితే ఏలా?
చనువిచ్చాను కనుకా చుట్టుకోరా ఇలా
చలి గిల్లేస్తోందనీ సతాయించితే ఎలా?
అరే నాదేర చిలకా..రెచ్చిపోరా ఇలా నా నవ్వే తమాషా...
తమాషా తమాషా   తమాషా
నేనాలు సమోసా....
సమోసా  సమోసా  సమోసా
ఏయ్ లెలెల్ల లెల్ల లెల్లె లెల్ల లేచిపోదామా....
ఏయ్ లెలెల్ల లెల్ల లెల్లె లెల్ల లేచిపోదామా....

అరె పిల్లో ....పిల్లో...
నే యాపిల్ పండులా బాగున్నానుగా ఇలా
నన్నొగ్గెయ్ పిల్లో దారికాస్తే ఏలా?
నే మొగల్ పువ్వులా ముద్దొస్తానుగా ఇలా
కొంపముంచద్దె పిల్లో కూతపెడితే ఎలా?
నేనేమో అనాసా...
అనాసా అనాసా అనాసా నీతోనే కులాసా...
కులాసా  కులాసా  కులాసా
ఏయ్ లెలెల్ల లెల్ల లెల్లె లెల్ల లేచిపోదామా....
ఏయ్ లెలెల్ల లెల్ల లెల్లె లెల్ల లేచిపోదామా...
యహా... పిల్లో పిల్లో....


చిత్రం : 143 (I Miss You) (2004)
సంగీతం : చక్రి
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం : చక్రి , పల్లవి
***********************************
Na Ontilona Vediputti Champestondipillada
na Kanne Idu Porupetti Pilustondi Pillada

Na Ontilona Vediputti Champestondipillada
na Kanne Idu Porupetti Pilustondi Pillada

Ey Kallalona Kallupetti Ala Chudake Talle
na Gumdelona Kavvametti Ila Tippake Talle
are Palakova Billalaga Nannurinchake Talle
ni Andamanta Mundaretti Kirrekkinchake Talle
Nuv Masera Mase...a...
Masera  masera  masera
Ika Dhanka Palase...a...
Palase  palase  palase
Ey Lelella Lella Lelle Lella Lechipodama
Ey Lelella Lella Lelle Lella Lechipodama

are Pillo ....pillo...
Nuvu Mari Inthala Gubalinchite Ela?
Chanuvicchanu Kanuka Chuttukora Ila
Chali Gillestondani Satayinchite Ela?
Are Nadera Chilaka..recchipora Ila Na Navve Tamasha...
Tamasha Tamasha   Tamasha
Nenalu Samosa....
Samosa  samosa  samosa
  Ey Lelella Lella Lelle Lella Lechipodama....
Ey Lelella Lella Lelle Lella Lechipodama....

 are Pillo ....pillo...
Ne apple Pandula Bagunnanuga Ila
Nannoggey Pillo Daarikaste Ela?
Ne Mogal Puvvula Muddostanuga Ila
Kompamunchodde Pillo Kutapedite Ela?
Nenemo Anasa...
Anasa Anasa Anasa Nitone Kulasa...
Kulasa  kulasa  kulasa
  Ey Lelella Lella Lelle Lella Lechipodama....
Ey Lelella Lella Lelle Lella Lechipodama...
yaha... Pillo Pillo....


Movie Name : 143 (I Miss You)  (2004)
Music Director : Chakri
Lyricist : Bhaskarabhatla Ravikumar
Singers : Chakri , Pallavi

No comments:

Post a Comment