Friday, October 19, 2012

ఆడదాని ఓరచూపుతో .జగాన ఓడిపోని ధీరుడెవ్వరోయ్....ఆరాధన (1962 )


ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వరోయ్
నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్

మిఠారి నవ్వులే మిఠాయి తీపులు
కటారి రూపులోన కైపులున్నవి
రంగేళిఆటకు రడీగా ఉన్నది
రంగేళి ఆటకు రడీగా ఉన్నది
కంగారు ఎందుకోయీ .....//

ఖరీదు లేనివి ఖరారు అయినవి
గులాబి బుగ్గలందు సిగ్గులున్నవి
ఖరీదు లేనివి ఖరారు అయినవి
గులాబి బుగ్గలందు సిగ్గులున్నవి
మజాల సొగసులే ప్రజెంట్ చేసెద
మజాల సొగసులే ప్రజెంట్ చేసెద
సుఖాల తేలవొయీ....///

చిత్రం : ఆరాధన (1962)
సంగీతం : సాలూరి రాజేశ్వర రావు
రచన : ఆరుద్ర
గానం : ఎస్.జానకి

No comments:

Post a Comment