Thursday, October 18, 2012

నిను వీడని నీడను నేనే... కలగా మెదిలే కథ నేనే .అంతస్తులు (1965)


ఓఓఓఓఓఓఓ..............ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ

నిను వీడని నీడను నేనే... కలగా మెదిలే కథ నేనే
నిను వీడని నీడను నేనే... కలగా మెదిలే కథ నేనే    
 ||నిను వీడని నీడను నేనే||

నునులేత పూవునై విరిసీ...... నిను నమ్మి చేరినా వలచి
నునులేత పూవునై విరిసీ...... నిను నమ్మి చేరినా వలచి
వలపంత ధూళిలో కలిసే..వలపంత ధూళిలో కలిసే..
బ్రతుకే బలియై ముగిసే....    
 ||నిను వీడని నీడను నేనే||

ఓఓ.....ఓఓఓ....ఓఓఓఓఓ.....ఓఓఓఓఓ

నిరుపేద కెందుకూ వలపూ..... కలవారి ఆటకే గెలుపు
నిరుపేద కెందుకూ వలపూ..... కలవారి ఆటకే గెలుపు
స్మృతినైన మాయని తలపు    స్మృతినైన మాయని తలపు
బ్రతుకే చితియై తుదకూ....      
||నిను వీడని నీడను నేనే||

చిత్రం : అంతస్తులు (1965)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : ఆత్రేయ 
గానం : పి.సుశీల 

No comments:

Post a Comment