Friday, October 5, 2012

నువ్వంటే నాకెందుకో ...ఇంత ఇది.. అంతస్తులు (1965)

పల్లవి:
నువ్వంటే నాకెందుకో ...ఇంత ఇది..ఇంత ఇది..ఇంత ఇది..
నువ్వన్నా నాకెందుకో అదే ఇది..అదే ఇది..అదే ఇది...

నువ్వంటే నాకెందుకో ...ఇంత ఇది..
నువ్వంటే నాకెందుకో ...ఇంత ఇది..ఇంత ఇది..ఇంత ఇది...
నువ్వన్నా నాకెందుకో అదే ఇది..
నువ్వన్నా నాకెందుకో అదే ఇది..అదే ఇది..అదే ఇది...

చరణం 1:
తొలినాడు ఏదోల మొదలైనది..ఈ..ఆ రేయి నిదురంతా కలలయినది

మరునాడు మనసంత తానయినది ...ఆ ఇది ఏదో ఇద్దరికి తెలియకున్నది
మరునాడు మనసంత తానయినది ...ఆ ఇది ఏదో ఇద్దరికి తెలియకున్నది

నువ్వంటే నాకెందుకో ...ఇంత ఇది..
నువ్వన్నా నాకెందుకో అదే ఇది..అదే ఇది..అదే ఇది...

చరణం 2:
వయసులో పాకానికి వచ్చినది... తనువులో అణూణువున పొంగినది..

నీకిచ్చేవరకు నిలువలేనన్నది ...ఉరికిఉరికి నీ ఒడిలో ఒదిగినది

నువ్వంటే నాకెందుకో ...ఇంత ఇది..ఇంత ఇది..ఇంత ఇది
నువ్వన్నా నాకెందుకో అదే ఇది..అదే ఇది..అదే ఇది...

చిత్రం : అంతస్తులు (1965)
సంగీతం : కె.వి. మహదేవన్
రచన : ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, P.సుశీల

No comments:

Post a Comment