Monday, October 15, 2012

ఆనాటి చెలిమి ఒక కల ...... పెళ్లిరోజు (1968)


ఆనాటి చెలిమి ఒక కల
కల కాదు నిజము ఈ కధ
మనసులోని మమతలన్ని మరచిపోవుట ఎలా?

ఆనాటి చెలిమి ఒక కల

ఒక్కసారి వెనుక తిరిగి చూసుకో జీవితం..
ఒక్కసారి వెనుక తిరిగి చూసుకో జీవితం..
పరిచయాలు అనుభవాలు గురుతు చేయును గతం

ఆనాటి చెలిమి ఒక కల
కల కాదు నిజము ఈ కధ
మనసులోని మమతలన్ని మరచిపోవుట ఎలా? మరచిపోవుట ఎలా?


చిత్రం : పెళ్లిరోజు (1968)
సంగీతం : ఎం.బి.శ్రీరాం
రచన : రాజశ్రీ
గానం : పి.బి. శ్రీనివాస్

No comments:

Post a Comment