Tuesday, October 23, 2012

ఏ శుభ సమయం లో ఈ కవి హృదయం లో..... మనసు మాంగల్యం (1971)


ఏ శుభ సమయం లో ఈ కవి హృదయం లో
నీ కాలి అందెలు మోగినావో
ఎన్నెని ఆశలు పొన్గినవొ
ఏ శుభ సమయం లో ఈ చెలి హృదయం లో
నీ ప్రేమ గీతం పలికిన్దొ ఎన్నెన్ని మమతలు చిలికిన్దొ

అహా అహా ..అహా అహా..అహాహా అహాహా ఆ హా హ.

1|| కలలో నీవె వూర్వసివే ఇల లో నీవు ప్రేయసివే
ఆ..ఆ..ఆ..నీడె లేని నాకోసం తొడై ఉన్న డెవుడవె
చిక్కని చీకటి లోన అతి చక్కని జాబిలి నీవె ఏ శుభ సమయం లో...ఓ..

2||మనిషై నన్ను దాచావు
కవివై మనసు దోచావు
నిన్నే గెలుచుకున్నాను
నన్నే తెలుసు కున్నాను

పందిరి నోచని లతకు
నవ నందన మేతీవి నీవె...ఏ శుభ సమయం లో ..ఓ

3||
నీలో వీరిసీ హరివిల్లు నాలోకురిసే విరిజల్లు
కనులె కాంచి స్వప్నాలు నిజమై తొచే స్వర్గాలు
నవ్వుల వూయల లోనే..నా యవ్వన శోభవు నీవె..ఏ శుభ సమయం లో ..ఓ


చిత్రం : మనసు-మాంగల్యం (1971)
సంగీతం : పెండ్యాల నాగేశ్వర్ రావు
రచన :  దాశరథి
గానం : ఘంటసాల , P.సుశీల
************************************************
Movie Name : Manasu Mangalyam (1971)
Music Director : Pendyala Nageshwar Rao
Lyricist : Dasarathi
Singers : Ghantasala, P.Susheela

No comments:

Post a Comment