Friday, October 19, 2012

అల్లో మల్లో.. రాముల వల్లో... ఏజెంట్ గోపి (1978)


పల్లవి:
రురరుర రురరుర రురరుర
రురరుర రురరుర రురరుర
ఓ..ఓ..ఓ..
హంసభలే రామచిలక ఓలమ్మీ
తుర్రుమని ఉడాయించావే...
తుర్రుమని ఉడాయించావే

ఓ..ఓ..ఓ..
హంసభలే రామచిలక ఓరబ్బి
తుర్రుమని ఉడాయించారా...
తుర్రుమని ఉడాయించారా...

అల్లో మల్లో.. రాముల వల్లో...
ఝల్లో ఝల్లో... గుండెల ఝల్లో..
అల్లో మల్లో... రాముల వల్లో..
ఝల్లో ఝల్లో... గుండెల ఝల్లో..

చరణం 1:
ఓ...పదహారేళ్ళ పిల్ల.. నువ్వు పలకానంటే ఎల్ల
నీకు నాకు డిల్లా.. పెట్టకు పెట్టకు మళ్ళా
పదహారేళ్ళ పిల్ల.. నువ్వు పలకానంటే ఎల్ల
నీకు నాకు డిల్లా.. పెట్టకు పెట్టకు మళ్ళా

ఆశపెట్టి మోసగించే వేషాలెందుకు అందాకల్ల

ఓ..ఓ..ఓ..
హంసభలే రామచిలక ఓలమ్మీ
తుర్రుమని ఉడాయించావే...
తుర్రుమని ఉడాయించావే

అల్లో మల్లో.. రాముల వల్లో...
ఝల్లో ఝల్లో... గుండెల ఝల్లో..

చరణం 2:
చింత తూపులో ఉంట.. నువ్వు రాకా పోతే తంట
నన్ను చూడు నీ కడగంట.. పండించు వలపుల పంట
నే చింత తోపులో ఉంట.. నువ్వు రాక పోతే తంట
నన్ను చూడు నీ కడగంట.. పండించు వలపుల పంట

ఈడు జోడు బాగా కుదిరే.. నీది నాదే చక్కని జంట

ఓ...హంస భలే రామ చిలక ఓరబ్బీ
తుర్రుమని ఉడాయించారా
తుర్రుమని ఉడాయించారా
ఓ..హంసభలే రామచిలక ఓలమ్మీ
తుర్రుమని ఉడాయించవే
తుర్రుమని ఉడాయించావే

అల్లో మల్లో.. రాముల వల్లో
ఝల్లో ఝల్లో... గుండెల ఝల్లో
అల్లో మల్లో.. రాముల వల్లో
ఝల్లో ఝల్లో... గుండెల ఝల్లో
అల్లో మల్లో.. రాముల వల్లో
ఝల్లో ఝల్లో... గుండెల ఝల్లో


చిత్రం : ఏజెంట్ గోపి (1978)
సంగీతం : సత్యం
రచన : ఆరుద్ర
గానం: S.P.బాలు, P.సుశీల

No comments:

Post a Comment