Tuesday, October 30, 2012

రామ్మా ఓ రామ్మా ఓ భామా హంగామా హో.... దేవీ పుత్రుడు (2001)

పల్లవి :
రామ్మా ఓ  రామ్మా ఓ భామా హంగామా హో
గానా బజానా హోగా జిగిజిగితా
హే జాగో జమానాలో మాయా నమూనాతో
తానా తందానా హోగా జిగిజిగితా
గోళాలు గోళీలుగా మార్చనా మరో సృష్టి చేసేయ్యనా.....
కాలాన్ని గుప్పెట్లో పట్టేయ్యనా భవిష్యత్తే మార్చేయనా.....
  || రామ్మా ||

చరణం : 1
నవ్వులు కురిపిస్తా.... హుర్రే అనిపిస్తా.... హుర్రుగ హుర్రున గిర్రున తిప్పేస్తా
మెరుపై వచ్చేస్తా.... ప్రళయం ఆపేస్తా.... ఓజోన్ పొరకే రంధ్రం పూడుస్తా
24 కారేట్స్ క్యారేక్టరే నాది కంట్రీకె  ప్రేస్టేజ్ నా విక్టరీ
ఎ మిస్టరీ మిస్టరీ నేను చేదిస్త నే హిస్టరీ ఇంకా నా తా తా..           || రామ్మా ||

చరణం : 2
గుండెలు తీసేస్తా.... బంతులు ఆడేస్తా.... నేస్తం కోసం ప్రాణం ఇచ్చేస్తా
ఘోషై వచ్చేస్తా.... పాశం వేసేస్తా.... ఘోషణలో నే శ్వాసే ముంచేస్తా
గ్రహ రాశులనుమార్చి విజయాలు సాధించ అరచేతిలో ఉంది శ్రీ చక్రమే
పసి ఆశ మిత్రుణ్ణి ఆ దేవి పుత్రున్ని అడ్డొచ్చినారంటే దా దా ......             || రామ్మా ||


చిత్రం : దేవీపుత్రుడు (2001)
సంగీతం : మణిశర్మ
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు 
గానం : శంకర్ మహదేవన్
***********************************
Movie Name : Devi Putrudu (2001)
Music Director : Manisharma
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singer : Shankar Mahadevan

No comments:

Post a Comment