పల్లవి :
సమానమెవ్వరు నీకి ల
ఉమారమణ... ఆ....
పాహి పాహి... ఓయీ శ్రీచరణ
రమా వినోది వల్లభ నమామి స్వర సుమాభరణ...
నాద సదనా...
శ్రుతిధనా... ఆ... ఆ...
రమా వినోది వల్లభ
ఉమారమణ శ్రీచరణ (2)
నమామి నాద సదనా... ఆ...
నమామి నాదసదనా శ్రుతిధనా
స్వర సుమాభరణ పాహి పాహి... ॥
చరణం : 1ప్రాణగానమాలాపన చేసి
స్వరసోపానములధిరోహించి (2)
ప్రణవ శిఖరిపై... ప్రణవ శిఖరిపై నిను దరిశించి
చిదంబరాన హృదంబుజమ్మున
నీపదాంబుజంబుల ధ్యానించి
శుభంకర నవరసాంబు ధారల
ప్రభాతాభిషేకములు జేతురా
పాహి పాహి... పాహి పాహి... ॥
సా సరిమా రిమపా మపనీ ధీం ధీం
నిసరి నిసరి తకిట సాసరిసా మరిసా సరిసా పమ
ధీం ధీం మరి పమ నిప తక తకిట
సాసస రీరిరి ధీంత తక తఝణు
సాసస రీరిరి ధీంత సరిసరిస తకిట
సరిసరిస తధిమి సరిసరిస
సనిరీ సానీపాని తాంతతాం తకతాం
సరిమరిసా పామపా సనిపా
తధిగిణతోం తధిగిణతోం
సారిసా సరిసా సరిమపమ రిమప
నిప మపని సరిసా
గమక గమనముల స్వరఝరులే
జడల అడవిలో సురధునిగా
మురిసి ముక్కనుల కదలికలే
ముజ్జగాల సంగతుల గతులుగా
రాగములే నాగాభరణములై
యోగములే వాగర్థాకృతులై
కాలములే లీలాకరణములై
సామములే మధుగాంధర్వములై
గంగాధరా! శంకరా! సంగీత సాకారా!
ఉమారమణ శ్రీచరణ పాహి... పాహి...
చిత్రం : స్వరాభిషేకం (2004)
సమానమెవ్వరు నీకి ల
ఉమారమణ... ఆ....
పాహి పాహి... ఓయీ శ్రీచరణ
రమా వినోది వల్లభ నమామి స్వర సుమాభరణ...
నాద సదనా...
శ్రుతిధనా... ఆ... ఆ...
రమా వినోది వల్లభ
ఉమారమణ శ్రీచరణ (2)
నమామి నాద సదనా... ఆ...
నమామి నాదసదనా శ్రుతిధనా
స్వర సుమాభరణ పాహి పాహి... ॥
చరణం : 1ప్రాణగానమాలాపన చేసి
స్వరసోపానములధిరోహించి (2)
ప్రణవ శిఖరిపై... ప్రణవ శిఖరిపై నిను దరిశించి
చిదంబరాన హృదంబుజమ్మున
నీపదాంబుజంబుల ధ్యానించి
శుభంకర నవరసాంబు ధారల
ప్రభాతాభిషేకములు జేతురా
పాహి పాహి... పాహి పాహి... ॥
సా సరిమా రిమపా మపనీ ధీం ధీం
నిసరి నిసరి తకిట సాసరిసా మరిసా సరిసా పమ
ధీం ధీం మరి పమ నిప తక తకిట
సాసస రీరిరి ధీంత తక తఝణు
సాసస రీరిరి ధీంత సరిసరిస తకిట
సరిసరిస తధిమి సరిసరిస
సనిరీ సానీపాని తాంతతాం తకతాం
సరిమరిసా పామపా సనిపా
తధిగిణతోం తధిగిణతోం
సారిసా సరిసా సరిమపమ రిమప
నిప మపని సరిసా
గమక గమనముల స్వరఝరులే
జడల అడవిలో సురధునిగా
మురిసి ముక్కనుల కదలికలే
ముజ్జగాల సంగతుల గతులుగా
రాగములే నాగాభరణములై
యోగములే వాగర్థాకృతులై
కాలములే లీలాకరణములై
సామములే మధుగాంధర్వములై
గంగాధరా! శంకరా! సంగీత సాకారా!
ఉమారమణ శ్రీచరణ పాహి... పాహి...
చిత్రం : స్వరాభిషేకం (2004)
సంగీతం : విద్యాసాగర్
రచన : సామవేదం షణ్ముఖశర్మ
గానం : మనో, చిత్ర, శ్రీరామ్ పార్థసారథి
రచన : సామవేదం షణ్ముఖశర్మ
గానం : మనో, చిత్ర, శ్రీరామ్ పార్థసారథి

No comments:
Post a Comment