
పల్లవి :
గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా
గుండెలే దోస్తావు ఓ మల్లికా
పువ్వుల్లో మేనకవే ఓ మల్లికా
పూబోణి కానుకవే సిరిమల్లిక
చరణం : 1
జవరాలి జడలోన ఓ మల్లికా జలతారు తారవై
కాముకుల మెడలోన కర్పూర హారమై
దేహాన్ని పులకించి మురిసిపోతావు
దేవుణ్ణి పూజించ నోచుకోలేవు
చరణం : 2
సుతిమెత్తగా నువ్వు తల్పాలు వేస్తావు
సువాసనలతోటి తాణమాడిస్తావు
ఉల్లాసకేళికి ఒళ్ళు ఇస్తావు
ఉసిగొల్పి ఉసిగొల్పి కళ్ళు మూస్తావు
చిత్రం : కళ్యాణి (1979)
సంగీతం : రమేష్‌నాయుడు
రచన :
గానం :
*********************************
gubulu puttistavu oo mallika
gundele dostavu oo mallika
puvvullo menakave oo mallika
puboni kanukave sirimallika
javarali jadalona oo mallika jalataru taravai
kamukula medalona karpura haaramai
dehaanni pulakinchi murisipotavu
devunni pujincha nochukolevu
sutimettagaa nuvvu talpaalu vestavu
suvasanalatoti tanamaadistavu
ullasakeliki ollu istavu
usigolpi usigolpi kallu mustavu
Movie Name : Kalyani (1979)
Music Director : Ramesh Naidu
Lyricist :
Singer :
No comments:
Post a Comment