Monday, November 5, 2012

దొరకునా ఇటువంటి సేవ ........... శంకరాభరణం (1980)


దొరకునా దొరకునా దొరకునా
దొరకునా ఇటువంటి సేవ
దొరకునా ఇటువంటి సేవ
నీ పద రాజీవముల చేరు
నిర్వాణ సొపానమదిరోహనము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ
నీ పద రాజీవముల చేరు
నిర్వాణ సొపానమదిరోహనము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ

రాగాలనంతాలు నీవేయి రూపాలు
భవరోగ తిమిరాల ఓకార్చు దీపాలు
రాగాలనంతాలు నీవేయి రూపాలు
భవరోగ తిమిరాల ఓకార్చు దీపాలు
నాదాత్మకుడవై నాలోన చెలగి
నా ప్రాణ దీపమై నాలోన వెలిగే
నాదత్మకుడవై నాలోన చెలగి
నా ప్రాణ దీపమై నాలోన వెలిగే
నిను కొల్చువేళ దేవాది దేవ దేవాది దేవ

దొరకునా ఇటువంటి సేవ
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సొపానమదిరోహనము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ

ఉచ్వాస నిశ్వాసములు వాయు లీనాలు
స్పందించు నవనాడులే వీణా గానాలు
నడలు ఎదలోని సడులే మృదంగాలు
ఉచ్వాస నిశ్వాసములు వాయు లీనాలు
స్పందించు నవనాడులే వీణా గానాలు
నడలు ఎదలోని సడులే మృదంగాలు
నాలోని జీవమై నాకున్న దైవమై వెలుగొందు వేళ
మహానుభావా మహానుభావా

దొరకునా ఇటువంటి సేవ
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సొపానమదిరోహనము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ

చిత్రం : శంకరాభరణం (1980)
సంగీతం: కె.వి.మహదేవన్
రచన : వేటూరి
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ,వాణీ జయరామ్

No comments:

Post a Comment