Monday, November 26, 2012

ఓ పోకిరి పిల్లదానా బంగారు వన్నే దాన ........ నువ్వు చూస్తే చాలు (1998)

కౌసల్య సుప్రజారామ పూర్వ సంద్య ప్రవర్తతే
ఉర్తిస్టా నర సార్దులం కర్తవ్యం దివ్య మహ్నికాం

ఓ పోకిరి పిల్లదానా బంగారు వన్నే దాన పక్కకి వెలదాము రా చిట్టెమ్మ
నువ్వు ప్రేమించి రమ్మన్న ,ప్రేమించా వద్దు అన్న ప్రేమిస్తునే ఓ చిలకమ్మా

ఓ పోకిరి పిల్లదానా బంగారు వన్నేదాన పక్కకి వెలదాము రా చిట్టెమ్మ,
ఆ పక్క కి వెలదాము రా చిలకమ్మా
నువ్వు ప్రేమించి రమ్మన్న ,ప్రేమించా వద్దు అన్న,
ప్రేమిస్తునే ఓ చిలకమ్మా నిను ప్రేమిస్తునే ఓ చిలకమ్మా


అరే ముసలి దానివి ఐతే నీకు దొరికనా ఈ chance,
ఈ లేత వయసులొనే చేసై మంటానే romance...
అరే ముసలి దానివి ఐతే నీకు దొరికనా ఈ chance.,
ఈ లేత వయసులొనే చేసై మంటానే romance...


ఓ పోకిరి పిల్లదానా బంగారు వన్నే దాన పక్కకి వెలదాము రా చిట్టెమ్మ,
ఆ పక్క కి వెలదాము రా చిలకమ్మా...

నువ్వు America పొతున్నా, అచెండా పొతున్నా,
వెంట వస్తానే రంగమ్మా,నీ వెనుక వుంటానే గంగమ్మా
నువ్వు college కి పొతున్నా, మాట్ని కి పొతున్నా,
మనసు ఆగదే కనకమ్మా,నా వయసు ఆగాదే చిట్టెమ్మ

నీ పాటసు ఒడి లొనే ఒ సింఫొని వుందే పొరి,
నీ నడుము ముడత చూసి నే పిచ్చోడినే ఇది ప్యారీ...
నీ పాటసు ఒడి లొనే ఒ సింఫొని వుందే పొరి,
నీ నడుము ముడత చూసి నే పిచ్చోడినే ఇది ప్యారీ...

నువ్వు కులుకుతు పొతున్న,కొపంగా పొతున్నా ,
వెనుక వుంటానే రంగమ్మా,నీ వెనుక వస్తానే గంగమ్మా
నువ్వు picnic పొతున్న ,market కి పొతున్నా,
మనసు ఆగాదే చిట్టెమ్మ, నా వయసు ఆగదే చిలకమ్మ

అరే ఎడాదికి ఒకసారి ఈ valentine's day function,
అరే నీకు నాకు మాత్రము ప్రతి దినం ఓ sensation...
అరే ఎడాదికి ఒకసారి ఈ valentine's day function ,
అరే నీకు నాకు మాత్రము ప్రతి దినం ఓ sensation...

ఓ పోకిరి పిల్లదానా బంగారు వన్నే దాన పక్కకి వెలదాము రా చిట్టెమ్మ
ఆ పక్క కి వెలదాము రా చిలకమ్మా...


చిత్రం : నువ్వు చూస్తే చాలు (1998)
సంగీతం : భరణి 
రచన : భువనచంద్ర 
గానం : 

No comments:

Post a Comment