చెలియా కుశలమా... నీ కోపాలు కుశలమా
చెలియా కుశలమా... నీ కోపాలు కుశలమా
ప్రియుడా కుశలమా...నీ తాపాలు కుశలమా
ప్రియుడా కుశలమా....నీ తాపాలు కుశలమా
గురువా కుశలమా కుశలమా...
ఏకాంతం కుశలమా కుశలమా
ఇల్లు వాకిలి కుశలమా... నీ పెరటి తోట కుశలమా
పూల పందిరి కుశలమా....నీ కొంటె అల్లరి కుశలమా
ప్రియుడా కుశలమా.... నీ తాపాలు కుశలమా
చిలిపి చేష్టకు తపించి ఓ రెక్కనే కోల్పోయితి
ఒంటి రెక్కతొ కొంటె పక్షి ఎంత దూరం ఎగురును
ప్రియతమా నిను పిలిచెదా
నీ అహింస హింసలు భరించెదా
సీత దూకిన నిప్పులో నను దూకమన్నా దూకెదా
కంటి నీటిలో కలత కరుగుట కనలేదా
కలతలున్నదె మనిషి బ్రతుకని వినలేదా
ఇది కన్నీరు జరిపే రాయభారం
విడిన మనసులు అతకవా
ఇది కన్నీరు జరిపే రాయభారం
విడిన మనసులు అతకవా
చెలియా కుశలమా..... ప్రియుడా కుశలమా
నీ కోపాలు కుశలమా.... నీ తాపాలు కుశలమా
గురువా కుశలమా కుశలమా ..... ఏకాంతం కుశలమా కుశలమా
లేత బుగ్గలు కుశలమా.... అందు చివరి ముద్దు కుశలమా
పట్టె మంచం కుశలమా... నా పట్టు తలగడ కుశలమా
చిత్రం : పరవశం (2001)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : ఏ.ఎం.రత్నం , శివ గణేష్
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , సాధనా సర్గం
************************************
cheliyaa kuSalamaa.... nee kOpaalu kuSalamaa
cheliyaa kuSalamaa... nee kOpaalu kuSalamaa
priyuDaa kuSalamaa... nee taapaalu kuSalamaa
priyuDaa kuSalamaa.... nee taapaalu kuSalamaa
guruvaa kuSalamaa kuSalamaa
Ekaantam kuSalamaa kuSalamaa
illu vaakili kuSalamaa... nee peraTi tOTa kuSalamaa
poola pandiri kuSalamaa... nee konTe allari kuSalamaa
priyuDaa kuSalamaa.... nee taapaalu kuSalamaa
chilipi chEshTaku tapinchi O rekkanE kOlpOyiti
onTi rekkato konTe pakshi enta dooram egurunu
priyatamaa ninu pilichedaa
nee ahimsa himsalu bharinchedaa
seeta dookina nippulO nanu dookamannaa dookedaa
kanTi neeTilO kalata karuguTa kanalEdaa
kalatalunnade manishi bratukani vinalEdaa
idi kanneeru jaripE raaayabhaaram
viDina manasulu atakavaa
idi kanneeru jaripE raaayabhaaram
viDina manasulu atakavaa
cheliyaa kuSalamaa..... priyuDaa kuSalamaa
nee kOpaalu kuSalamaa... nee taapaalu kuSalamaa
guruvaa kuSalamaa kuSalamaa.... Ekaantam kuSalamaa kuSalamaa
lEta buggalu kuSalamaa.... andu chivari muddu kuSalamaa
paTTe mancham kuSalamaa.... naa paTTu talagaDa kuSalamaa
Movie Name : Paravasam (2001)
Music Director : A.R.Rehaman
Lyricist : A.M.Rathnam , Shiva Ganesh
Singer : S.P.Bala Subrahmanyam , Sadhana Sargam

No comments:
Post a Comment