చికిత చికిత తం చికి చికి చికితం
థకిట థకిట తం చికినక చికితం
చికిత చికిత తం చికి చికి చికితం
థకిట థకిట తం చికినక చికితం
పల్లవి :
కలలు కంటాను నేనీ వేళ పగలు రాత్రితో ఒకటయ్యేల
కలిపి చూడాలి నింగీ నేల ఇంద్రధనసు ఉయ్యాలయ్యెల
చలి పుట్టే ఎండల్లోన చెమటొచ్చే వానేదైనా
గడిపేద్దాం కాసేపైనా..
nine o' clock కూసే కొడి round the clock ఆడి పాడి
సరదాగా గడిపెద్దామా హో ..
కలలు కంటాను నేనీ వేళ పగలు రాత్రితో ఒకటయ్యేల
చరణం : 1
ప్రియురాలై ఈ నేల ఆకాశం చూసే వేళ
కదిలొచ్చే ప్రతి చినుకు ఓ ముత్యం అయిపోలేదా
ప్రతి పూవ్వు చిరునవ్వై చెప్పాలి హెల్లో...
ఈ గాలి జో లాలి పాడాలి ఇలలో
కన్నీళ్ళే లేని ప్రపంచం తాగే నీళ్ళున్న సముద్రం
తెచ్చేద్దాం ఇప్పటికైనా హో...
కన్నీళ్ళే లేని ప్రపంచం తాగే నీళ్ళున్న సముద్రం
తెచ్చేద్దాం ఇప్పటికైనా హో..హో..
కలలు కంటాను నేనీ వేళ పగలు రాత్రితో ఒకటయ్యేల
చరణం : 2
చెయ్యెత్తి పిలిచానా చుక్కల్లో చంద్రుడు కూడా
పరిగెత్తి దిగివచ్చి నా జళ్ళొ పూవైపోడా
కొమ్మలనే కుర్చీలా వాడే కోయిల
వాసంతం విరిసింది కూ అనవే ఎలా
వదిలేద్దాం కోపం ద్వేషం నవ్వేగా నా సందేశం
పుట్టడమే విజయం కాదా హో..
వదిలేద్దాం కోపం ద్వేషం నవ్వేగా నా సందేశం
పుట్టడమే విజయం కాదా హో..హో..
చిత్రం : ఒక రాజు ఒక రాణి (2003)
సంగీతం : చక్రి
రచన : త్రివిక్రమ్ శ్రీనివాస్
గానం : కౌసల్య
***********************************
Movie Name : Oka Raju Oka Rani (2003)
Music Director : Chakri
Lyricist : Trivikram Srinivas
Singer : Kousalya

No comments:
Post a Comment