Wednesday, November 7, 2012

అబ్బో వాడేంటో వాడి గొడవేంటో ...... ఒక్కడున్నాడు (2007)


అబ్బో వాడేంటో వాడి గొడవేంటో
అబ్బో వాడేంటొ వాడి ఊపేంటో
అబ్బో వాడేంటో వాడి చూపేంటో
అబ్బో వాడ్నే చూసాకా ఇంకో మగవాడెవడు
మగవాడల్లే లేడేంటో
అబ్బో నువ్వేంటో నీలో గొడవేంటో
అబ్బో నువ్వేంటో నీకా పొగరేంటో
అబ్బో నువ్వేంటో నాతో చనువేంటో
అబ్బో నిన్నే చూస్తుంటే నాలో ఏదో ఏదో అవుతా అవుతా ఉందేంటో

వద్దు అంటూనే ఇస్తుంటే కంపెని ముద్దుగా మోగే సరసాల సింఫొని
కొంటె చూపుల్తో ఈ ప్రేమ పంపిణి హద్దు చెరిపింది రారమ్మని
నికరంగా సుతరంగా శికరాలే చేరాలిగా
ఆలోచించు దూకే ముందే ఎంత లోతు ఉన్నదో యదలో
అబ్బో నువ్వేంటో నీలో గొడవేంటో అబ్బో నువ్వేంటో నాతో చనువేంటో

చంపుతున్నాది చచ్చేంత క్రేజుతో దింపుతున్నాది దీంతోటి లవ్వులో
నింపమంటుంటే నిలువెల్ల చావతో నింపుతుంటాడు చిరునవ్వుతో
అసలేంటో కొసరేంటో దిగితేనే తేలేదిక
అలారాను ఆగాలింకా ఒకె అనకు వేళలో గిలిలో
అబ్బో వాడేంటో వాడి గొడవేంటో అబ్బో వాడేంటొ వాడి ఊపేంటో
అబ్బో వాడేంటో వాడి చూపేంటో
అబ్బో వాడ్నే చూసాకా ఇంకో మగవాడెవడు మగవాడల్లే లేడేంటో


చిత్రం : ఒక్కడున్నాడు (2007)
సంగీతం : M.M.కీరవాణి
రచన : జొన్నవిత్తుల
గానం : నాని , గీతా మాధురి
***************************************
Abbo vaadento vaadi godavento
Abbo vaadento vaadi upento
Abbo vaadento vaadi chupento
Abbo vaanne chusaka inko magavvadevadu
Magavaadalle ledento
Abbo nuvvento neelo godavento
Abbo nuvvento neekaa pogarento
Abbo nuvvento naatho chanuvento
Abbo ninne chusthunte naalo yedo yedo avutha avutha undento

Vaddu antune isthunte company muddugaa moge sarasaala simphony
Konte chupultho ee prema pampini haddu cheripindi raarammani
Nikaramgaa sutharamgaa sikharaale cheraaligaa
Aalochinchu duke munde yentha lothu unnado yadalo
Abbo nuvvento neelo godavento
Abbo nuvvento naatho chanuvento

Champuthunnadi chachentha crazetho dimputhunnadi deenthoti lovelo
Nimpamantunte niluvella chaavatho nimputhuntadu chirunavvutho
Asalento kosarento digithene theledika
Alaaraanu aagaalinkaa ok anaku velalo gililo
Abbo vaadento vaadi godavento
Abbo vaadento vaadi upento
Abbo vaadento vaadi chupento
Abbo vaanne chusaka inko magavaadevadu magavaadalle ledento


Movie Name : Okkadunnadu (2007)
Music Director : M.M.Keeravani
Lyricist : Jonnavithula
Singers : Nani, Geetha Madhuri

No comments:

Post a Comment