Tuesday, November 6, 2012

అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా..ఇండియా పిల్లే ఇంగో .... మల్లన్న (2009)














పల్లవి :
Come on everybody its time to roll
let is welcome the indian girl
అలేగ్రా అలేగ్రాఅలేగ్రాఅలె అలె ఏగ్రా
అలేగ్రాఅలేగ్రాఅలేగ్రాఅలె అలె
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె

చరణం : 1
ఇండియా పిల్లే ఇంగో ఇటాలీ కళ్లే స్వింగో
నేను ఓ మెరుపుల మాంగో పరువంలో ఫ్లెమింగో
మేనులో మాగ్నెట్ పొంగో మాటలో చాక్‌లెట్ భంగో
నేనొక కరెంటు రింగో తాకితే తల తిరిగింగో
రెడ్ వైన్ బాటిల్ నే కాశ్మీర్ ఆపిల్ నే గోల్డెన్ ఏంజెల్ నేనే
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె

చరణం : 2
ఆడదాం టాంగో టాంగో అదరనీ కాంగో భంగో
జీవితం షార్టో లాంగో తిప్పేద్దాం స్టీరింగో
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా
పాడదాం సాంగో సాంగో తోడుగా సింగో సింగో
అడుగులే రైటో రాంగో నడిచేస్తే థ్రిల్లింగో
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా
స్పేసే దాటేసే స్పైసీ డాన్సేస్తేస్కైసే స్టెప్సేయవా
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె

చరణం : 3
ఆశలే ఒకటో రెండో హద్దులే ఉండవు లెండో
ఈ కళ్ళు రెండూ విండో మూసేటందుకు ఫ్రెండో
మెరుపులో బెండుందండో నెలవంక వంకరదండో
అన్నోడు పిచ్చడండో అందాన్నే చూడండో
నిన్నే దాటింది రేపే చూడంది నేడే నీకుందిరా
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె ఏగ్రా
అలేగ్రా అలేగ్రా అలేగ్రా అలె అలె


చిత్రం : మల్లన్న (2009)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : సాహితి
గానం : రీటా
**********************************
Yo come on everybody it’s time to roll
Let’s welcome the Indian girl

Allegra Allegra Allegra Ale-alegra
Allegra Allegra Allegra Ale-ale..
Allegra Allegra Allegra Ale-alegra
Allegra Allegra Allegra Ale-ale..


India pille ingo..Italy kalle swingo..
nenu o merupula mango.. paruvaala flame ingo..
Hey may nello magnet pongo
maata lo chocolate mango..
nenu oka current ringo..thakithe thala thirigingo..
Red wine bottle ne..kashmir apple ne..
golden angel nene..

Allegra Allegra Allegra Ale-alegra
Allegra Allegra Allegra Ale-ale..
Allegra Allegra Allegra Ale-alegra
Allegra Allegra Allegra Ale-ale..

Ah- adadham tango tango
Adarani congo bongo
jeevitham short’o long’o
thipedam steering’o

Allegra Allegra...Allegra Ale-alegra

Padadham song’o song’o
thoduga sing’o sing’o
adugule right’o wrong’o
nadichesthe thrillingo..

Allegra Allegra, Allegra Ale-alegra
space ea dhatesi...spicy dance esthe
skies ea steps eyavaa

Allegra Allegra Allegra Ale-alegra
Allegra Allegra Allegra Ale-ale..

Allegra Allegra Allegra Ale-alegra
Allegra Allegra Allegra Ale-ale..
Allegra Allegra Allegra Ale-alegra
Allegra Allegra Allegra Ale-ale..

aasale okato rendo..hadhule undavu lendo..
ee kallu window rendu.. moosedi enduku friend’o..
hoo..
merupulo bendundando..nela vanka vankara dhando..
annodu pichodando..andhaani choodando..
ninne dhaatindi..repe choodnadhi..
nede neekundhi ra…

Allegra Allegra Allegra Ale-alegra
Allegra Allegra Allegra Ale-ale..
Allegra Allegra Allegra Ale-alegra
Allegra Allegra Allegra Ale-ale..

No comments:

Post a Comment