Thursday, November 1, 2012

ఏమైపోయానో ఏమైపొతున్నానో ........ ప్రవరాఖ్యుడు (2009)


ఏమైపోయానో ఏమైపొతున్నానో
నీతోనే సావాసం మొదలెట్టాకా
నీ నీడది నా పేరే అని తెలిసాకా
మాటాడాలంటు చూడాలంటు చేరాలంటు తాకాలంటు
నీలో ఏకం కావాలంటు ...ఆలోచిస్తూ..ఆలోచిస్తూ...
ఏమైపోయానో ఏమైపోతున్నానో ....

ఏ ఏ ఏ ....ఏ చోట తిరిగినా నీ రూపే కనపడుతోంది
ఏం చెయ్యను ఏంచెయ్యను ఏంచెయ్యను

ఏ ఏ ఏ ....ఏ గాలి తాకినా నువ్వు తాకినట్టే ఉంది
కంఫ్యుజన్ కంఫ్యుజన్ కంఫ్యుజన్ కంఫ్యుజన్

Oh My Love Deep in Love
Don't know how tell me now

నువ్వుంటే స్వర్గం అంటూ
లేకుంటే శూన్యం అంటూ
నా మనసే నన్నే వెలి వేస్తుంటే
నీ దగ్గరకే తరిమేస్తుంటే

ఏమైపోయానో ఏమైపోతున్నానో .....

ఏ ఏ ఏ.....ఏకాంత వేళలో నా జంట కలవయ్యిందీ
నువ్వేనా నువ్వేనా నువ్వేనా నువ్వేనా

ఏ ఏ ఏ....ఏ జన్మ బంధమో ఈనాడు జత కమ్మంది
ఓకేనా ఓకేనా ఓకేనా ఓకేనా

Oh My Love Mad in Love
Don't know how tell me now

కను తెరిచే నిదురిస్తున్నా
నిదురిస్తు నడిచేస్తున్నా
ఇక స్వప్నం ఏదో సత్యం ఏదో
తేడా తెలియని ఆరాటం లో
ఏమైపోయానో ఏమైపోతున్నానో .....

చిత్రం : ప్రవరాఖ్యుడు (2009)

సంగీతం : కీరవాణి
రచన : చైతన్య ప్రసాద్
గానం : శివాణి ,ఆనుజ్ గురువారా

No comments:

Post a Comment