Monday, November 26, 2012

పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద ...... వేదం (2010)















పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద
పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద
ఇప్పుడు కాకుంటే ఇంకెపుడు కానట్టే
ఇక్కడనే వుంటే ఉన్నా లేనట్టే
now or never! now or never! Now or Never!
Now or Never..!
.
చరణం : 1
నిండు నూరేళ్ళ పాటు ప్రతి రోజు ఏదో లోటు
నిండు నూరేళ్ళ పాటు ప్రతి రోజు ఏదో లోటు
ఆ లోటే లేకుంటే మదిలో రేపటికేదీ చోటు
నిండు నూరేళ్ళ పాటు ప్రతి రోజు ఏదో లోటు
ఆ లోటే లేకుంటే మదిలో రేపటికేదీ చోటు
ఇది సరిపోదంటూ ఏదో సాధించాలంటూ
ఎదటలేని మరునాటిని నేడే కలల కళ్ళతో  చూస్తూ
||పద పద||
.
చరణం : 2
నీతో నువు కలహిస్తూ నిత్యం నిను నువ్వే గెలిపిస్తూ
సమయంపై చిరకాలం చెరగని సంతకాన్ని పెట్టు
నువ్వాగిన చోటే కాలం ఆగుతుంది అంటూ
లోకం చదివే నీకధ కిపుడే  శ్రీకారం చుట్టు
||పద పద||

చిత్రం : వేదం (2010)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : దీపు , గీతామాధురి
***************************
Pada pada pada ninu nuvvu tarumutu pada
Pada pada pada ninu nuvvu tarumutu pada
Ippudu kakunte inkeppudu kanatte
ikkada nevunte unna lenatte
Now or Never...Now or Never...Now or Never...
Now or Never...

Nindu nurella paatu
Nindu noorella paatu prati rooju edo lotu
ade madilo repuki chootu
Nindu noorella paatu prati rooju edo lotu
aa lote lekunte madilo repatikedhi chootu
idhi saripodantu edo sadinchalantu
yedutaleni marunatini nede kalala kallatho choosthu...
Now Or Never
pada pada pada ninu nuvu tarumutu pada

Neetho nuvvu kalahisthu nityam ninu nuvve gelipisthu
samayam pai chirakalam cheragani santakanni pettu
Nuvvagina chote kalam aagutundi antu
lokam chadive nee kathakipude srikaram chutte
Now or Never
Pada Pada Ninu Nuvvu tarumuthu pada...

Movie Name : Vedam (2010)
Music Director : M.M.Keeravani
Lyricist : Sirivennela Sitarama sastry
Singers : Deepu , Geetha Madhuri

No comments:

Post a Comment