
మమతే మధురం మమతే మధురం
మరపే శిశిరం
ఎదకూ విధికి జరిగే సమరం..జరిగే సమరం..
మమతే మధురం మమతే మధురం
మరపే శిశిరం
ఎదకూ విధికి జరిగే సమరం..జరిగే సమరం..
మనిషికి వలపే వరమా....మది వలపుకు వగపే ఫలమా
మనిషికి వలపే వరమా....మది వలపుకు వగపే ఫలమా
అది పాపమా..విధి శాపమా...అది పాపమా..విధి శాపమా...
ఎద ఉంటే అది నేరమా...
మమతే మధురం మమతే మధురం
మరపే శిశిరం
ఎదకూ విధికి జరిగే సమరం..జరిగే సమరం..
గుండెల దాటని మాట....ఎద పిండిన తియ్యని పాట
గుండెల దాటని మాట....ఎద పిండిన తియ్యని పాట
చరణాలుగా తరుణించునా...చరణాలుగా తరుణించునా...
పల్లవిగా మరపించునా...
మమతే మధురం మమతే మధురం
మరపే శిశిరం
ఎదకూ విధికి జరిగే సమరం..జరిగే సమరం..
మమతే మధురం మమతే మధురం
చిత్రం : నీరాజనం (1988)
సంగీతం : ఓ.పి.నయ్యర్
రచన : రాజశ్రీ
గానం : ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం
*******************************
Mamathe madhuram mamathe madhuram
marape shishiram
yedaku vidhiki jarige samaram...jarige samaram..
Mamathe madhuram mamathe madhuram
marape shishiram
yedaku vidhiki jarige samaram...jarige samaram..
Manishiki valape varama...madi valapuku vagape phalama
Manishiki valape varama...madi valapuku vagape phalama
adi paapamaa..vidhi shaapamaa....adi paapamaa..vidhi shaapamaa
yeda unte adi neramaa..
Mamathe madhuram mamathe madhuram
marape shishiram
yedaku vidhiki jarige samaram...jarige samaram..
Gundela daatani maata..yeda pindina tiyyani paata
Gundela daatani maata..yeda pindina tiyyani paata
charanaalugaa taruninchunaa....charanaalugaa taruninchunaa....
pallaviga marapinchuna...
Mamathe madhuram mamathe madhuram
marape shishiram
yedaku vidhiki jarige samaram...jarige samaram..
Mamathe madhuram mamathe madhuram
Movie Name : Neerajanam (1988)
Music Director : O.P.Nayyer
Lyricist : Rajasri
Singers : S.P.Bala subramanyam
No comments:
Post a Comment