Friday, December 7, 2012

నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగిసే కావ్యం .......నీరాజనం (1988)

పల్లవి :
నీ వదనం విరిసే కమలం
నా హృదయం ఎగిసే కావ్యం
నీ వదనం విరిసే కమలం
నా హృదయం ఎగిసే కావ్యం
నీ వదనం విరిసే కమలం
నా హృదయం ఎగిసే కావ్యం
నీ వదనం విరిసే కమలం
నా హృదయం ఎగిసే కావ్యం

చరణం : 1
ఆ ఆ ఆహా ఆ ఆ ఆహా......ఆ ఆ ఆహా ఆ ఆ ఆహా......
పాదం నీవై..పయనం నేనై..ప్రసరించే రసలోక తీరం
ప్రాణం విరిసి..ప్రణయం కురిసి..ప్రభవించే గంధర్వ గానం
పాదం నీవై..పయనం నేనై..ప్రసరించే రసలోక తీరం
ప్రాణం విరిసి..ప్రణయం కురిసి..ప్రభవించే గంధర్వ గానం
నీ వదనం విరిసే కమలం
నా హృదయం ఎగిసే కావ్యం
నీ వదనం విరిసే కమలం
నా హృదయం ఎగిసే కావ్యం

చరణం : 2
ఆ ఆ ఆహా ఆ ఆ ఆహా.....ఆ ఆ ఆహా ఆ ఆ ఆహా.....
నాదాలెన్నో..రూపాలెన్నొ..నను చేరే లావణ్య నదులై
భువనాలన్నీ..గగనాలన్నీ..రవళించే నవరాగ నిధులై
నాదాలెన్నో..రూపాలెన్నొ..నను చేరే లావణ్య నదులై
భువనాలన్నీ..గగనాలన్నీ..రవళించే నవరాగ నిధులై
నీ వదనం విరిసే కమలం
నా హృదయం ఎగిసే కావ్యం
నీ వదనం విరిసే కమలం
నా హృదయం ఎగిసే కావ్యం

చిత్రం : నీరాజనం (1988)
సంగీతం : ఓ.పి.నయ్యర్
రచన : రాజశ్రీ
గానం : ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం , ఎస్. జానకి
************************************
Nee vadanam virise kamalam
naa hrudayam yegise kavyam

Nee vadanam virise kamalam
naa hrudayam yegise kavyam
Nee vadanam virise kamalam
naa hrudayam yegise kavyam
Nee vadanam virise kamalam
naa hrudayam yegise kavyam

aa aa ahaa aa aa aahaa......aa aa ahaa aa aa aahaa......
paadam neevai...payanam nenai..prasarinche rasaloka teeram
pranam virisi..pranayam kurisi..prabhavinche gandharva gaanam

paadam neevai...payanam nenai..prasarinche rasaloka teeram
pranam virisi..pranayam kurisi..prabhavinche gandharva gaanam

Nee vadanam virise kamalam
naa hrudayam yegise kavyam
Nee vadanam virise kamalam
naa hrudayam yegise kavyam

aa aa ahaa aa aa aahaa....aa aa ahaa aa aa aahaa....
naadaalenno..ruupaalenno..nanu chere lavanya nadulai
bhuvanaalanni..gaganaalanni..ravalinche navaraaga nidhulai

naadaalenno..ruupaalenno..nanu chere lavanya nadulai
bhuvanaalanni..gaganaalanni..ravalinche navaraaga nidhulai

Movie Name : Neerajanam (1988)
Music Director : O.P.Nayyer
Lyricist : Rajasri
Singers : S.P.Bala subramanyam , S.Janaki

No comments:

Post a Comment