Saturday, December 15, 2012

మల్లెపూల వానా జల్లులోనా తడిసిన ఆనందాన ....... వినోదం (1996)














పల్లవి :
ఆ... మల్లెపూల వానా...
మల్లెపూల వానా...మల్లెపూల వానా జల్లులోనా
తడిసిన ఆనందాన పలికెను మది వీణా
భయం లేదు పదరా అని పలికిందిరా నా మైనా
మల్లెపూల వాన... వాన... వాన... వాన... వాన...
జయం మనిది కదరా మనమనుకున్నది జరిగేనా
మల్లెపూల వాన... వాన... వాన... వాన... వాన...
భయం లేదు పదరా అని పలికిందిరా నా మైనా
జయం మనిది కదరా మనమనుకున్నది జరిగేనా
దొరకున దొరకూన హో... ఎదురెవరురా మనకీవేళలోన

మల్లెపూల వానా...మల్లెపూల వానా జల్లులోనా
తడిసిన ఆనందాన పలికెను మది వీణా

చరణం : 1
ఓయమ్మా ఈ రోజునా వద్దనకమ్మా ఏం చేసినా
నా పాదాలే పరుగులు తీసే గోదారి అలలౌతుంటే
ఆగేనా ఎవ్వరాపినా
అష్టసిరులు నిను ఇష్టపడెనురా
కష్టపడితె జత కట్టవచ్చురా
గ్రహాలన్ని మనకే అనుకూలిస్తున్నవి గనక
మహారాజులాగ వేశానుర కోటలో పాగా
పాచిక వేశాకా ...
పారక పోదురా నూరారు అయినా..
మల్లెపూల వానా...మల్లెపూల వానా జల్లులోనా
తడిసిన ఆనందాన పలికెను మది వీణా

చరణం : 2
మబ్బుల్లో ఆ జాబిలీ నా జతకోసం రావాలనీ
ఓ చిటికేసి పిలవంగానే ఇటుకేసి వస్తున్నాడె
నా జళ్లో చేరాలనీ
ప్రేమయాత్రలో పక్కదారులు ఎంత మాత్రమూ తప్పుకాదురా
రథం నడుపుతారా మా మామను కూర్చోబెట్టి
ఎటెళ్లాలో చెబుతా కళ్లాలను చేత్తో బట్టి
అల్లుడినైపోనా చల్లగ నా కాళ్లు కడిగించుకోనా

మల్లెపూల వానా...మల్లెపూల వానా జల్లులోనా
తడిసిన ఆనందాన పలికెను మది వీణా
భయం లేదు పదరా అని పలికిందిరా నా మైనా
మల్లెపూల వాన... వాన... వాన... వాన... వాన...
జయం మనిది కదరా మనమనుకున్నది జరిగేనా
మల్లెపూల వాన... వాన... వాన... వాన... వాన...
భయం లేదు పదరా అని పలికిందిరా నా మైనా
జయం మనిది కదరా మనమనుకున్నది జరిగేనా
దొరకున దొరకూన హో... ఎదురెవరురా మనకీవేళలోన

చిత్రం : వినోదం (1996)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి
గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర
******************************************
aa..Mallepoola vaana
mallepoola vaana ...Mallepoola vaana jallullona
thadisina aanandana palikenu madi veena..
Bhayamledu padara ani palikindira naa maina
Mallepoola vaana  vaana vaana vaana...
Jayam manadi kadaraa mana anukunnadi jarigena
Mallepoola vaana  vaana vaana vaana...
Bhayamledu padara ani palikindira naa maina
Jayam manadi kadaraa mana anukunnadi jarigena
Dorakunu dorakuna edurevarura manakeevelalona

Mallepoola vaana  mallepoola vaana Jallullona
thadisina aanandana palikenu madi veena..

Oyamma ee rojunaa..Vaddanakamma em chesinaa...
Naa paadale parugulu theese godarai alalavuthunte
Aagena evvaraapina...
Ashta sirulu ninu ishta padenura
Kastha padithe jatha kattavachura
Grahalanni manake  anukoolisthunnavi ganaka
Maha raajulaaga veshanura kotalo paaga
Pachika vesaka... Paaraka podura nooraaru aina

Mallepoola vaana  mallepoola vaana
Jallullona thadisina aanandana palikenu madi veena..

Mabbullo aa jaabili naa jatha kosam raavalanee...
O chitikesi pilavangaane itukesi vasthunnade
Naa jallo cheraalanee...
Prema yaathralo pakka daarulu entha maathramu thappu kaadura
Ratham naduputhaara maa maamanu kurchobetti
Etellalo chebutha kallalanu chetho patti
Alludinaipogaa... Challaga naa kaallu kadiginchukona

Mallepoola vaana  mallepoola vaana
Jallullona thadisina aanandana palikenu madi veena..
Bhayamledu padara ani palikindira naa maina
Mallepoola vaana  vaana vaana vaana...
Jayam manadi kadaraa mana anukunnadi jarigena
Mallepoola vaana  vaana vaana vaana...
Bhayamledu padara ani palikindira naa maina
Jayam manadi kadaraa mana anukunnadi jarigena
Dorakunu dorakuna edurevarura manakeevelalona


Movie Name : Vinodam (1996)
Music Director : S.V.Krishna Reddy
Lyricist : Sirivennela Sitarama sastry
Singers : S.P.Bala Subramanyam , K.S.Chithra

No comments:

Post a Comment