Wednesday, December 12, 2012

ఉన్నాను నీకు తోడుగా ఒక్కొక మధుర క్షణం ..... ఇద్దరు (1997)















ఉన్నాను నీకు తోడుగా ఒక్కొక మధుర క్షణం
మరణ వేళ సైతం మరువలేని కావ్యమిది
తొన్నూరు నిమిషాలే తోడు ఉన్న కాలంలో
ఎన్నో నిముషాలు హృదయం కదిలించినది
పరువంతో తొలి నిమిషం భయంతో చెరి నిమిషం
కట్టుపడి కౌగిలికి కన్నీరైన క్షణం
ఇంగితమే మతి తప్పి
ఎన్నో సొగసులలో ముద్దులనే మురిపించే మోహంలో చలి నిమిషం
ఉన్నాను నీకు తోడుగా ఒక్కొక మధుర క్షణం
మరణ వేళ సైతం మరువలేని కావ్యమిది

ఏ న్యాయం ఏ పాపం ఇరువురికి తోచవులే
అది చొరవా అది వగలా అది భయాలెరుగవులే
ఏది చివర ఏది మొదలు ఒరవడిలో తోచదులే
ఇరువురిమై ఆరంభించాం ఎవరైతెనేమిటిలే
లజ్జనే తొలగించా ఆశలని నీలో సృస్టించా
అడ్డే తొలగే నీ బిడియాలే అందాలాయే
కథల్లె గత కాలం కలలాగ మరొక దృశ్యం
ఆరదులే ఈ కన్నీరు ఆరదులే ఈ కంట తడి
ఉన్నాను నీకు తోడుగా ఒక్కొక మధుర క్షణం
మరణ వేళ సైతం మరువలేని కావ్యమిది

చిత్రం : ఇద్దరు (1997)
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
రచన : వేటూరి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
***********************************

Unnaanu neeku todugaa okkoka madhura kshanam
marana vela saitam maruvaleni kaavyamidi
tonnooru nimishaale todu unna kaalamlo
enno nimushaalu hrudayam kadilinchinadi
paruvamto toli nimisham bhayamto cheri nimisham
kattupadi kougiliki kanneeraina kshanam
ingitame mati tappi
Enno sogasullo mudduli muripinche mohamlo toli nimisham
unaanu neeku todugaa okkoka madhura kshanam
marana vela saitam maruvaleni kaavyamidi

ye nyaayam ye paapam iruvuriki tochavule
adi choravaa adi vagalaa adi bhayaalerugavule
yedi chivara yedi modalu oravadilo tochadule
iruvurimai aarambhinchaam evaraitenemitile
lajjane tolaginchaa aasalani neelo srustinchaa
adde tolage nee bidiyaale andaalaaye
Kadhalle gata kaalam kalalaaga maroka drusyam
aaradule ee kanneeru aaradule ee kanta tadi
unaanu neeku todugaa okkoka madhura kshanam
marana vela saitam maruvaleni kaavyamidi


Movie Name : Iddaru (1997)
Music Director : A.R.Rehaman
Lyricist : Veturi Sundara Ramamurthy
Singers : S.P.Bala Subramanyam

No comments:

Post a Comment