Saturday, December 15, 2012

హిందీలోనా చుమ్మ తమిళంలో ముద్దమ్మ ....... గణేష్ (1998)


హిందీలోనా చుమ్మ తమిళంలో ముద్దమ్మ
హిందీలోనా చుమ్మ తమిళంలో ముద్దమ్మ
మళయాళంలో ఉమ్మ ఏదోటి ఇవ్వమ్మ ||హిందీ||
చక్కెరకన్న స్వీటు చిల్లీకన్న ఘాటు
లేజర్‌కన్నా ఫాస్టు
ఎండలకన్నా హాటు వెన్నెలకన్నా సాటు
అన్నిటికన్నా గ్రేటు
ఆ టేస్టేవేరు ఆ టేస్టేవేరు ఆ టేస్టేవేరు ఆ టేస్టేవేరు ||హిందీ||

ప్రతి ఊరిలో ప్రతిబ్యాంకులో లభించేది క్యాష్‌
ప్రతి జంటలో ప్రతి బుగ్గలో జనించేది కిస్‌
సీనా పెళ్లితో బలే నీటుగా లభించేది ఫస్టు
చెర్రీ పెదవితో మరీ గాటుగా రచించేది ముద్దు
కంటికి కలలేరాని జీవితం నిస్సారం
గంటకో ముద్దేలేని ప్రేమలే అనవసరం
ఆ టేస్టేవేరు ఆ టేస్టేవేరు ఆ టేస్టేవేరు ఆ టేస్టేవేరు ||హిందీ||

పదం మారినా రిధం మారినా పాట ఒక్కటేగా
కధే మారినా కలర్‌ మారినా ముద్దు ఒక్కటేగా
ప్రేమపక్షులు ఇచి పుచ్చుకొను ఆశ ముద్దులేగా
ప్రేమయాత్రలో కస్సుబుస్సులకు మందు కిస్సులేగా
దేవతల యవ్వనసూత్రం కడలిలో అమృతము
ప్రేమికుల నవ్వుకు మూలం గాఢ మధుచుంభనము
ఆ టేస్టేవేరు ఆ టేస్టేవేరు ఆ టేస్టేవేరు ఆ టేస్టేవేరు ||హిందీ||

చిత్రం : గణేష్ (1998)
సంగీతం : మణిశర్మ
రచన : చంద్రబోస్
గానం : మనో , సుజాత
***************************
Movie Name : Ganesh (1998)
Music Director : Mani sharma
lyricist : Chandrabose
Singers : Mano ,Sujatha

No comments:

Post a Comment