
ఓ చెలీ నను వీడి పోకే
ఆశలే వసివాడనీకే
ప్రేమ నిజమే నాలో సగమే
నా కల చెదిరిపోనీకమ్మా
(ఓ చెలీ)
పల్లవి నువ్వని పాటే నేనని
ఇన్నాళ్ళూ కలగన్నా ఆశే తీఋఅగా
నేనే నువ్వనీ నువ్వే నేననీ, బాసే తీరగా
ప్రేమ నిజమే నాలో సగమే
నా కల చెదిరిపోనీకమ్మా
(ఓ చెలీ)
నిరాశే లేని నివాసానికీ
నన్నొదిలి ఒంటరిగా వెళిపోరాదమ్మా
దేహం వీడినా ప్రాణం నీవుగా
వెళిపోతే, బ్రతుకంతా ఇకపై శూన్యమే
ప్రేమ నిజమే నాలో సగమే
నా కల చెదిరిపోనీకమ్మా
(ఓ చెలీ)
చిత్రం : నా హృదయంలో నిదురించే చెలి (1999)
సంగీతం : శ్రీ
రచన : వెన్నెలకంటి
గానం : రాజేష్ కృష్ణన్
*******************************************
Movie Name : Naa Hrudayamlo Nidurinche Cheli (1999)
Music Director : Sri
Lyricist : Vennelakanti
Singer : Rajesh Krishnan
No comments:
Post a Comment